అయ్యా పవన్ కళ్యాణ్ గారు.. ఇప్పుడు అధికారం లో మీరే ఉన్నారు. ఇటువంటి కేసుల విషయం లో కఠిన మైన చర్యలు తీసుకోండి. అందుకు సంబందించిన అధికారులను అలెర్ట్ చేయండి. అంతే గాని బహిరంగ మీటింగ్ లో మాట్లాడడం అవసరం లేదు. మీరు ఏమైనా చేయడలుచు కొంటే ఒక కఠిన మైన చట్టాలను తీసుకురండి.
అయ్యా.....తమరు Dy. CM కూడా.ప్రభుత్వం లో యే విభాగం సరిగా పనిచేయక పోయినా. ....దానికి మీరు కూడా భాద్యులే....ఎందువల్ల అంటే కాబినెట్ మొత్తం విడి విడి గా కాదు....సమిష్టి భాద్యత వహిస్తుంది. డ్రామాలు తగ్గించి.....పరిపాలన మీద దృష్టి పెట్టండి....OK.
Deputy CM గా ఉంటూ ,కేబినెట్ లో వుండగా లోపల కూర్చుని మాట్లాడుకోవాలి మీరందరూ కలిసి.. అంతే కానీ ఇలా పబ్లిక్ గా మీటింగ్ లో తోటి మంత్రి అందులోనూ తోటి సోదరి అయినప్పుడు ఇలా మాట్లాడి వుండాల్సింది కాదు..
మీకు చంద్ర బాబు గారు మంచి శాఖలే ఇచ్చారు..మీ శాఖలలో మంచి అభివృద్ధి చూపించండి.మీరు ఉపముఖ్యమంత్రి కూడా నూ..మీరు ఎక్కడ లోపాలున్నా మీరు చేతలద్వారా చూపించవచ్చు..మీరు ప్రజలకు Negative Points చెప్పడం అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు,ప్రతి పక్షానికి అవకాశమిచ్చినట్లే కదా..అధికారం మీ చేతిలోనే వుంది కదా..ఇలా మాట్లాడడం అంటే పార్టీలలో సయోధ్య లేదనే తప్పుడు సంకేతాలు ప్రజలలోకి వెడ్తాయి కదా..
ఉట్టి కి ఎగర్లేను కానీ స్వర్గానికి నిచ్చెనలు వేసుకుని ఎగురుతా అన్నట్లు ఉన్నాయు DCM- PK గారి ప్రగల్భాలు. విజయవాడ బుడమేరు వరదల్లో, మనిషి పత్తా లేడు. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో, పబ్లిసిటీ దీక్షలు, సనాతన ధర్మం గురించి అవగాహన లోపంతో పొంతనలేని సభలు. ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ హోంమంత్రి పోర్ట్ ఫోలియో తనకు ఇస్తే అద్భుతమైన పరిపాలన చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో కొత్త నిర్వచనం చెబుతానని. అయినా డెప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో మీ అధికారానికి ఏమి తక్కువ PK గారు. రాష్ట్ర పరిపాలనా కళ్ళేన్ని మీ చేతుల్లోనే ఉంచుకోండి, ముఖ్యమంత్రి గారితో చర్చించండి సత్వరమే. పబ్లిక్ మీటింగ్స్ తో కాలం వృధా చేయకుండా, భవిష్యత్ కార్యాచరణకు పూనుకోండి.
పవన్‌గారూ……ముందు మా Steel plant employees కి జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు. మీరు మాకు శపదం చేశారు. మా juniors Suicide వఱకు వెళుతున్నారు.ఆలోచించండి. పవన్ గారూ ఈ విషయంలోఎందుకు మౌనంగా ఉన్నారు.
A Deputy Chief Minister is not expected to speak publicly like this. Only the Cabinet is supposed to debate on this. Please think it over that the Cabinet has Collective Responsibility !
One can understand the feelings of Pavan Kalyan. CM also reacted very well. Above all Mrs. Anitha's reaction is highly appreciable. Highly positive. This is the team work. Long live Alliance...
డియర్ C M గారు మీరు ఇలాంటి పరిస్థుల్లో రూల్స్ మార్చేసినా పర్వాలేదు ఎందుకంటే సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఈ చట్టాన్నే అమలు చేస్తున్నారు కాబట్టే ఇప్పటికి ప్రజలు ఆ భయం చేత ఇలాంటి దుష్కార్యాలు చెయ్యడానికి కూడా ఊహించారు ప్రజల మద్యలో ఊరి తీయడం కాదు శిరశ్ఛేధనం చెయ్యాలి అప్పుడే ప్రజలు ప్రాణానికి భయపడతారు లేకుంటే ఈ వెధవలకి ఎక్కడ నుండి వచ్చిందండి ఇంత ధైర్యం. system nu sariga cheyyandi
లో అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంటుందని చెప్పారు కదా సీఎం ఏ చెప్తే అదే పోలీసులు చేయాలి ఇంతకుముందు అది విషయం మీరే చెప్పారు ఇప్పుడు మీరు చెప్పిందే వాళ్ళు చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అంతా నీ చేతిలోనే ఆడుకుంటుంది
ఇప్పుడు చేసింది ఏమి లేదు. దానికి కూడా నాశనం చేయాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నావా. ఇప్పుడకి ఐనది చాలు. నీ శాఖల్లో మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయండి.
చెప్పడం ఈజీ, చేయడం కష్టం. మద్యం, మత్తులు మీరు మార్కెట్ లో పెట్టి, యువత చిన్న క్లాస్ నుండి హన్స్, పంపరాగ్, లిక్విర్ ఇంకా ఎనో బానిసలు అవుతున్నారు. యువతకు చేతి వృత్తులు లేవు, ఉద్యోగం సునీ్యం. రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు. అగ్రికల్చర్ రోజు రోజుకు రియల్ మాఫియా గా మారిపోతున్నాయి.
బాబు మద్యం షాప్స్ తీసేయండి ముందు బాబు గారు మీరు చెప్పేది ఎలావుందీ అంటే మద్యం మేము అముతాము మీరు తాగకండి అంటున్నారు అమెది మీరే మల్లీ నీతి కబీర్లు చెప్పేది మిరే 3 ఇయర్స్ పాపకి జరిగింది అదే మీ మనవ రాలు అయితే ఏమిచేసేవారు చెప్పండి
అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే అధికారంలో ఉన్నది మీరే కదా మీరు ఏం చేస్తున్నారు పెయింటింగులు పెట్టి చెప్పడం కాదు అధికారులు తగిన సూచనలు ఇవ్వండి మాటల మంత్రి గారు చేస్తాల్లో చూపించండి మీ డైలాగులు సినిమాలో బాగుంటాయండి పరిపాలన సక్రమంగా చేయండి సార్ అందరూ తిట్టుకుంటారు
జయహో పవన్ గారూ,చంబా గారూ అసలు మీ ఆదాయం కోసం మద్యం అమ్ముతూ అది తాగి తప్పు చేసి న వారి ని ఉరి తీస్తామనడం ఎలా సమంజసం!!?? ముందు మద్యం షాపులు మూసేసి అప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఆడపిల్లలపై అఘాయిత్యాలు మద్యం మత్తులో జరుగుతున్నాయని మీరే చెబుతూ మద్యం దుకాణాలు ఇంకా ఎందుకు నడుపుతున్నారు!!??? ఇది తప్పు కాదా!!!?? అన్ని విభాగాలలో ధరలు పెంచేస్తూ సంపద సృష్టి అంటూ ఉన్న మీరు అసెంబ్లీ లో ఉచిత సర్వీసు లు MLA MP లకు ఎందుకు ఇస్తున్నారు!!?? మీకు జీతాలు ఉన్నాయి కదా!! మీ విలాసాలు మీకు కావాలి గానీ ప్రజల బాధ్యతలు పట్టవా!!??
హోం శాఖ ఎందుకు నాయనా డైరెక్టు చంద్రబాబు 👉 నీకు కావాల్సింది అదే కదా లాస్ట్ కు 👉 నువ్వు డిప్యూటీ సీఎం అయి పీకింది ఏం లేదు 👉 ఇప్పుడు ఈ పోస్ట్ తీసుకుంటే ఆ పోస్ట్ తీసుకుంటా అని ఇలా మాట్లాడుతున్నావ్ లాస్ట్ కి ఏం చేస్తావ్ ఆంధ్ర ప్రదేశ్ ని
ముందు జరిగిన అత్యాచారాలు జరుగుతుంటే వైస్సార్సీపీ వాళ్లనే కాదా రేపు, అత్యాచారాలు చేస్తున్నారు అడిమాపార్టీవాళ్ళే కాదా అని ఊరుకొని ఇప్పుడు కబుర్లు చెబుతున్నాడు.
మీరు చేస్తూనే ఉండండి వాళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు డోన్లు కి కెమెరా అమర్చి పైన కాపలా పెట్టండి, కూటమి వచ్చినా ప్రజలకు సుఖం లేదు, వైసీపీ రౌడీ గ్యాంగ్ బూతులు తిడుతూనే ఉన్నారు,కనీసం అరెస్టు చేసిన నేరస్థులనైనా సరియైన ఇంట్రాగేషన్ లేదు, వైసీపీ పాలనలో టీడీపీ నాయకులకు నేరం చేయక పోయినా నరకం చూపించారు..
CBN should make pawan home minister for three months and let him solve the problems or accept defeat - criminals, police, lawyers and courts are beyond polititians
అయ్యా పవన్ కళ్యాణ్ గారు.. ఇప్పుడు అధికారం లో మీరే ఉన్నారు. ఇటువంటి కేసుల విషయం లో కఠిన మైన చర్యలు తీసుకోండి. అందుకు సంబందించిన అధికారులను అలెర్ట్ చేయండి. అంతే గాని బహిరంగ మీటింగ్ లో మాట్లాడడం అవసరం లేదు. మీరు ఏమైనా చేయడలుచు కొంటే ఒక కఠిన మైన చట్టాలను తీసుకురండి.
@@shyambabupilli.264 living for publicity
మధ్యం తక్కువ దరకు అమ్మేది మీరే కదా మరల మత్తెకు తే అని చెప్పడం హాస్యాస్పదంగా వుంది
అయ్యా.....తమరు Dy. CM కూడా.ప్రభుత్వం లో యే విభాగం సరిగా పనిచేయక పోయినా. ....దానికి మీరు కూడా భాద్యులే....ఎందువల్ల అంటే కాబినెట్ మొత్తం విడి విడి గా కాదు....సమిష్టి భాద్యత వహిస్తుంది.
డ్రామాలు తగ్గించి.....పరిపాలన మీద దృష్టి పెట్టండి....OK.
Cbn గారూ చెప్పటం కాదు సార్, చేసి చూపించండి, వెధవల ది క్రింద కోయించండి, అది చేయటం అంటే, పైకి ఎన్నోమాటలు చెబుతాం, కానీ నెర వేర్చాలి సార్, నెర వేర్చాలి.
సొల్లు తగ్గించి పనులు చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు
మద్యం తాగి ప్రభుత్వాన్ని నడపమని చెప్పిన వాళ్ళే యిపుడు మళ్ళీ ప్రవచనాలు చెప్తున్నారు. What a joke. What a responsibility!!!
Tamaru liquor ammakunda, excise money generatechesi rule cheyyocchukada????
Rashtram mottam cash lo madhyaanni ammi mootalu kattukunna vaadini velli adugu
Fake headings pettakandi
Dy. CM గారు ముందు భారత దేశములో వున్న వ్యవస్థ ఏమీటి దుబాయ్ లో వున్న వ్యవస్థ ఏమీటి తెలుకోండి సారూ...
నీతులు బాగున్నాయి ఆచరణలో పెట్టించండి ముఖ్యమంత్రి గా రు.
Deputy CM గా ఉంటూ ,కేబినెట్ లో వుండగా లోపల కూర్చుని మాట్లాడుకోవాలి మీరందరూ కలిసి.. అంతే కానీ ఇలా పబ్లిక్ గా మీటింగ్ లో తోటి మంత్రి అందులోనూ తోటి సోదరి అయినప్పుడు ఇలా మాట్లాడి వుండాల్సింది కాదు..
We also did not like he talking like that
మేడం గారికి పోర్ట్ఫోలియో మాత్రమే.అధికారం అంతా సిఎం దే.
భలే చెప్పారు సార్ 🎉 మెచ్యూరిటీ గా మాట్లాడేరు
మీకు చంద్ర బాబు గారు మంచి శాఖలే ఇచ్చారు..మీ శాఖలలో మంచి అభివృద్ధి చూపించండి.మీరు ఉపముఖ్యమంత్రి కూడా నూ..మీరు ఎక్కడ లోపాలున్నా మీరు చేతలద్వారా చూపించవచ్చు..మీరు ప్రజలకు Negative Points చెప్పడం అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు,ప్రతి పక్షానికి అవకాశమిచ్చినట్లే కదా..అధికారం మీ చేతిలోనే వుంది కదా..ఇలా మాట్లాడడం అంటే పార్టీలలో సయోధ్య లేదనే తప్పుడు సంకేతాలు ప్రజలలోకి వెడ్తాయి కదా..
Politicians should have patience.
Opposition APlo ledugakaledu, vunnadi YCP paytm batch and Members!!! 11 seats vacchinavallanu Constitution prakaram opposition anaru, kevalam vodipoyi rikamiga tirugunna julayilu!!! 😈🥶😈
ఉట్టి కి ఎగర్లేను కానీ స్వర్గానికి నిచ్చెనలు వేసుకుని ఎగురుతా అన్నట్లు ఉన్నాయు DCM- PK గారి ప్రగల్భాలు. విజయవాడ బుడమేరు వరదల్లో, మనిషి పత్తా లేడు. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో, పబ్లిసిటీ దీక్షలు, సనాతన ధర్మం గురించి అవగాహన లోపంతో పొంతనలేని సభలు. ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ హోంమంత్రి పోర్ట్ ఫోలియో తనకు ఇస్తే అద్భుతమైన పరిపాలన చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో కొత్త నిర్వచనం చెబుతానని. అయినా డెప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో మీ అధికారానికి ఏమి తక్కువ PK గారు. రాష్ట్ర పరిపాలనా కళ్ళేన్ని మీ చేతుల్లోనే ఉంచుకోండి, ముఖ్యమంత్రి గారితో చర్చించండి సత్వరమే. పబ్లిక్ మీటింగ్స్ తో కాలం వృధా చేయకుండా, భవిష్యత్ కార్యాచరణకు పూనుకోండి.
@@lakshminarayanabhattiprolu9590 Pawankalyangarini vorvalenivallu APlo chalamandi kanapadutunnaru, ayana prati adugu judge chesecvalle Jaggudadani prasninste vottu, prativadiki Kootami ante alusulavundi, AP prajala psychology yeppatiki intelagundi!!!
రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే ఎమ్ చేస్తున్నారు నాయనా ఇ రోజూ నీతులు చెపుతున్నారు
నీవే కదా మద్యం రేట్స్ తగించి ఫుల్ గా మందు త్రాగమన్నావు
TAga mannaru....tragic. ra@@@ cheyyamanled..😢😢underBonnet.
పవన్‌గారూ……ముందు మా Steel plant employees కి జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు. మీరు మాకు శపదం చేశారు. మా juniors Suicide వఱకు వెళుతున్నారు.ఆలోచించండి.
పవన్ గారూ ఈ విషయంలోఎందుకు మౌనంగా ఉన్నారు.
మద్యం రద్దు చెయ్యాలి
Gvt ఆదాయం కోసం మద్యాన్ని అమ్ముతున్నారు
అమాయక ఆడపిల్లలు బలి అవుతున్నారు
మీరు హోంశాఖ తీసుకొండి పోలీస్ లో ప్రక్షాళన జరగాలి
మంచితనం వేరు అసమర్థత వేరు
Pavangaru. మీరు హోం తీసుకోండి sir
ఇదే జగన్ గవర్నమెంట్ లో జరిగితే జగన్ ఏయే చెయంచాడు అనే వాళ్ళు సీఎం గారు ఇప్పుడు నీతులు చెబుతున్నారు
ఆ మంచి పని చేయండి బాబు దుర్మార్గంగా అత్యాచారం చేసిన వారిని కూడా ఉరి తీయండి
A Deputy Chief Minister is not expected to speak publicly like this.
Only the Cabinet is supposed to debate on this.
Please think it over that the Cabinet has Collective Responsibility !
Yesss
DCM pk garu మాటలకి పనిచేయడానికి కూడా teedaavumdi sir😮😮😮😮😮😮😅😅😅😅😅
CBN sir give Home Ministry to PSPK sir immediately
ఓట్లు అడిగే టప్పుడు అడ్డు రాని కులాలు. రేపులు జరిగినప్పుడు ప్రస్థావించిన నాయకుల కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోమని చెప్పాలి.
Stop your liquir policy,then it will control.no chance to go further action
ప్రసంగం ఒకదానికి ఒకటి సంబంధం లేదు, ప్రజలలో వ్యతిరేకత పెరుగుచున్నది భయంతోనే ఈ ప్రసంగం చేశారు
Sir ❤ u madhyam and ganjai ban cheyandi please
ಮಧ್ಯದ ಅಂಗಡಿಗಳನ್ನು ಎಲ್ಲೆಂದರೆ ಅಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದರೆ ಇದೇ ಗತಿ ಆಗುವುದು
Super SIR
మాటలు కాదు చేతలు కావాలి అప్పుడే భయం పుట్టేది సమాజం బాగుండేది
మాటలలో కాదు శిక్షలు వెంటనే అమలు చేయండి.మరల నే రం చేయమన్నా చేయరు.
Good comments.
All talked nicely..
Supar pawan kalyan garu👌👍
Action from the officers are expected.
Not mere lame warnings.
చంద్రబాబు గారు ఈ ప్రభుత్వంలో మీరు నడిపించుచున్నారు. ఆ భాద్యత మీది.
మీ బలహీనతల్ని మీరే బయట పెట్టు కుంటున్నారు. ఏది లోపల మాట్లాడాలి ఏది పబ్లిక్ లో మాట్లాడాలి తెలుసు కుంటే మంచిది. Opposition కి అవకాశం ఇవ్వకండి.
Very good suggestion. Even politicians speeches should be in decent manner.Not aggressive
One can understand the feelings of Pavan Kalyan. CM also reacted very well. Above all Mrs. Anitha's reaction is highly appreciable. Highly positive. This is the team work. Long live Alliance...
డియర్ C M గారు మీరు ఇలాంటి పరిస్థుల్లో రూల్స్ మార్చేసినా పర్వాలేదు ఎందుకంటే సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఈ చట్టాన్నే అమలు చేస్తున్నారు కాబట్టే ఇప్పటికి ప్రజలు ఆ భయం చేత ఇలాంటి దుష్కార్యాలు చెయ్యడానికి కూడా ఊహించారు ప్రజల మద్యలో ఊరి తీయడం కాదు శిరశ్ఛేధనం చెయ్యాలి అప్పుడే ప్రజలు ప్రాణానికి భయపడతారు లేకుంటే ఈ వెధవలకి ఎక్కడ నుండి వచ్చిందండి ఇంత ధైర్యం. system nu sariga cheyyandi
భారతీయ శిక్షస్మతి ముందు చదవాలి, మన దేశ కాల మాన పరిస్థితులను బట్టి చట్టాలు చేయాలి ఇది ముందు తెలుసుకోవాలి.
మాట తప్పిన వారు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు
లో అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంటుందని చెప్పారు కదా సీఎం ఏ చెప్తే అదే పోలీసులు చేయాలి ఇంతకుముందు అది విషయం మీరే చెప్పారు ఇప్పుడు మీరు చెప్పిందే వాళ్ళు చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అంతా నీ చేతిలోనే ఆడుకుంటుంది
Pavan garu,avestam vaddu,avesam vaddu.wait wait,vaddu,vaddu.
Anna nuvvu అలాగే ఉండాలి
Pawan and Babu both are in cinema dialogs there is no truth in their speech.
Wait చేశాం....100 రోజులు దాటింది😂😂😂
Yes it is correct
Pavan sir super super super super sir., God bless you sir,
Mee Govt. Samnvaya lopalmu unte, prajalu Ela receive chesukuntaru, vallaku meeru elanti msg. cheppalanukuntunaru. Prajalu mee meeda nammakamuto meeku adhiram ivvadam jarigindi. So, controversary lekunda praja palana cheyali Ani na request, thank you.
అయ్యా మీరు హోంశాఖ తీసుకోనవసరం లేదు మీరు డిప్యూటీ సీఎం కదా
మీరు మీ శాఖ లు ప్రక్షాళన చేసి చూడండి మిగిలిన మంత్రు లు కామెంట్ చేయకూడదు అసెంబ్లీ లో మాట్లాడాలి
Talk about Preethi Bhai case.
ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి హోం శాఖ ఇవ్వండి చంద్రబాబు గారు. మిమ్మల్నే లోపల వేసి చూపించకపోతే అప్పుడు అడగండి 😀😀😂😂😂
మద్యం అమ్మకాలు తీసివేయండి sir
యోగి ఆదిత్య గారి లాగానే ఉండాలి
ఇప్పుడు చేసింది ఏమి లేదు. దానికి కూడా నాశనం చేయాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నావా. ఇప్పుడకి ఐనది చాలు. నీ శాఖల్లో మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయండి.
Wait sir last one year u r HONE MINISTER
One year 😑
❤
The great Dy.CM-Pavan Kalyan
Full drama Babu
Game
చెప్పడం ఈజీ, చేయడం కష్టం. మద్యం, మత్తులు మీరు మార్కెట్ లో పెట్టి, యువత చిన్న క్లాస్ నుండి హన్స్, పంపరాగ్, లిక్విర్ ఇంకా ఎనో బానిసలు అవుతున్నారు. యువతకు చేతి వృత్తులు లేవు, ఉద్యోగం సునీ్యం. రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు. అగ్రికల్చర్ రోజు రోజుకు రియల్ మాఫియా గా మారిపోతున్నాయి.
నాణ్యమైన మందు అందు బాటు ధరలో వచ్చింది మరి
పవన్ అన్న నువ్వు సూపర్ నీలో నిజాయితీ ఉంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఐ లవ్ యు పవన్ అన్న
Sir me saport
Good Pawan sir.
Publicity stunt?
అదే మా తెలంగాణ లో enkantar చేస్తాం
యిప్పుడు యిచ్చిన ది యెక్కువ
Hip hip hurray Pawan
These are all movie dialogues, not any dialogues that work, this is 100% guaranteed power groove dialogues.
Very good DCM
బాబు మద్యం షాప్స్ తీసేయండి ముందు బాబు గారు మీరు చెప్పేది ఎలావుందీ అంటే మద్యం మేము అముతాము మీరు తాగకండి అంటున్నారు అమెది మీరే మల్లీ నీతి కబీర్లు చెప్పేది మిరే 3 ఇయర్స్ పాపకి జరిగింది అదే మీ మనవ రాలు అయితే ఏమిచేసేవారు చెప్పండి
అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే అధికారంలో ఉన్నది మీరే కదా మీరు ఏం చేస్తున్నారు పెయింటింగులు పెట్టి చెప్పడం కాదు అధికారులు తగిన సూచనలు ఇవ్వండి మాటల మంత్రి గారు చేస్తాల్లో చూపించండి మీ డైలాగులు సినిమాలో బాగుంటాయండి పరిపాలన సక్రమంగా చేయండి సార్ అందరూ తిట్టుకుంటారు
జయహో పవన్ గారూ,చంబా గారూ అసలు మీ ఆదాయం కోసం మద్యం అమ్ముతూ అది తాగి తప్పు చేసి న వారి ని ఉరి తీస్తామనడం ఎలా సమంజసం!!?? ముందు మద్యం షాపులు మూసేసి అప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఆడపిల్లలపై అఘాయిత్యాలు మద్యం మత్తులో జరుగుతున్నాయని మీరే చెబుతూ మద్యం దుకాణాలు ఇంకా ఎందుకు నడుపుతున్నారు!!??? ఇది తప్పు కాదా!!!?? అన్ని విభాగాలలో ధరలు పెంచేస్తూ సంపద సృష్టి అంటూ ఉన్న మీరు అసెంబ్లీ లో ఉచిత సర్వీసు లు MLA MP లకు ఎందుకు ఇస్తున్నారు!!?? మీకు జీతాలు ఉన్నాయి కదా!! మీ విలాసాలు మీకు కావాలి గానీ ప్రజల బాధ్యతలు పట్టవా!!??
Inka 3000 shops open chesi Bhasana ivvandi cbn 420 garu
ముందు మీ శాఖలకు న్యాయం చేయండి సార్.
మాటలు పరిమెతం కాకుండా పని చేయండి సారు
Champandi
ఓరి పవన్ కళ్యాణ్ నీ యాక్టింగ్ అంత సినిమాలో చెయ్ నిజ జీవితంలో కాదు
హోం శాఖ ఎందుకు నాయనా డైరెక్టు చంద్రబాబు
👉 నీకు కావాల్సింది అదే కదా లాస్ట్ కు
👉 నువ్వు డిప్యూటీ సీఎం అయి పీకింది ఏం లేదు
👉 ఇప్పుడు ఈ పోస్ట్ తీసుకుంటే ఆ పోస్ట్ తీసుకుంటా అని ఇలా మాట్లాడుతున్నావ్ లాస్ట్ కి ఏం చేస్తావ్ ఆంధ్ర ప్రదేశ్ ని
ముందు జరిగిన అత్యాచారాలు జరుగుతుంటే వైస్సార్సీపీ వాళ్లనే కాదా రేపు, అత్యాచారాలు చేస్తున్నారు అడిమాపార్టీవాళ్ళే కాదా అని ఊరుకొని ఇప్పుడు కబుర్లు చెబుతున్నాడు.
It is C.M.'s inefficiency.
మీరు చేస్తూనే ఉండండి వాళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు డోన్లు కి కెమెరా అమర్చి పైన కాపలా పెట్టండి, కూటమి వచ్చినా ప్రజలకు సుఖం లేదు, వైసీపీ రౌడీ గ్యాంగ్ బూతులు తిడుతూనే ఉన్నారు,కనీసం అరెస్టు చేసిన నేరస్థులనైనా సరియైన ఇంట్రాగేషన్ లేదు, వైసీపీ పాలనలో టీడీపీ నాయకులకు నేరం చేయక పోయినా నరకం చూపించారు..
పవన్ గారు బాగా మాట్లడినారు మీరు సమాజానికి ఎంతో ఉపయోగం
కరెక్ట్ గా చెప్పారు,. ఇద్దరు
Pavan Kalyan keys are with CBN.
He is deputy to CBN… so what? Your keys are with jagan?
ఆయన గారు మనసులో వేరే ఉంది..... DCM వద్దు 😂..... HM post ముద్దు 😊
వెంటనే ఉరి వేయండి, తరువాత మాట్లాడండి. ఈ కొజ్జా మాటలు మాట్లాడి ఏమి ప్రయోజనం
Super❤❤❤
5:11 Homsaka teesukondi sir
GOOD CM SIR😊.GOOD DEPUT CM SIR ❤❤❤
GOOD DEPUTY MM SIR❤❤❤
ఒక్క ఒక్క లు నాలుగు పెళ్లిళ్లి చెకోండి అప్పుడు రేపులు ఉండవ్
Yes home teesukondi State.bagapadthundi
CBN should make pawan home minister for three months and let him solve the problems or accept defeat - criminals, police, lawyers and courts are beyond polititians
PK and CBN both are on same page.Salute
Governance Constitution prakaram jarugutundi. Constitution 2/3 prakaram amendment jarugutundi. Mee manifesto lo current Bill's rates penchamani adhikaram kosam elections mundu chepparu. Alagey Constitution prakaram chestey baguntundi Sir.
ఒట్టి మాటలు 🙏🙏🙏
Don't spare too late.
Jai paven🎉🎉🎉
అంటే శాఖలను తీసుకోవటం నీ ఇష్టమేనా. ముఖ్యమంత్రి చేతుల మీదుగా తీసుకోవడం ఇష్టం లేదా. బాబు ప్రతి ఒక్కరు వర్త్ ఫుల్ క్యాండిడేట్స్.