సముద్రము నీలి రంగులో ఎందుకు ఉంటుంది ఎవరు గుర్తించారు/ రామన్ ఎఫెక్ట్

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024
  • #science #scienceday
    #Ramaneffect
    #ocean
    ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు.
    ఉపయోగాలు:
    ఒక పదార్థంలో ఉన్న అణువుల కంపనాల గురించి సమాచారం చెబుతుంది కనుక రామన్ ప్రభావం ఉపయోగించి ఆ పదార్థంలో ఉన్న అణువుల నిర్మాణ శిల్పం తెలుసుకోవచ్చు. కనుక రామన్ ఎఫెక్ట్ ద్వారా రసాయనిక పదార్థాలలో అణు, బణు నిర్మాణాల పరిశీలన చెయ్యడం సుసాధ్యం అయింది.
    పరిశ్రమల్లో కృత్రిమ రసాయనిక సమ్మేళనాల పరిశీలనకు
    వైద్య రంగంలో అవసరమయ్యే మందుల విశ్లేషణకు
    ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ సిద్ధాంతీకరించిన రామన్ ప్రభావం అంటే ఏమిటో అర్థం చెసుకోవడం అంత తేలిక కాదు.
    నీరు రంగు, రుచి, వాసన లేని పదార్థం అని పాఠశాలలో చెబుతారు. ఒక గాజు కుప్పెలో పోసిన నీరు రంగు లేనట్లే కనిపిస్తుంది. కాని లోతుగా ఉన్న జలాశయాలలోను, సముద్రంలోను నీరు నీలంగా కనిపిస్తుంది. ఇలా కనిపించడానికి కారణం నీటికి ఉన్న సహజమైన లేత నీలి రంగే. అనగా తెల్లటి సూర్య రస్మి నీటి మీద పడ్డప్పుడు ఆ సూర్య కిరణాలలోని ఎరుపు రంగుని నీరు పీల్చుకుని, మిగిలిన నీలి రంగుని బయటకి వెలిగక్కుతుంది. దీనినే చెదరడం లేదా పరిక్షేపం చెందడం అంటారు.
    కాని దూరం నుండి సముద్రాన్ని చూస్తే అది నీటికి ఉన్న సహజమైన లేత నీలి రంగులా కాకుండా ముదురు నీలం రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం మనకి కనిపించే నీలి రంగులో కొంత సహజమైన లేత నీలి అయితే మరి కొంత ఆకాశపు నీలి రంగు నీటిలో పరావర్తనం చెంది కనబడడమే. అందుకనే సముద్రం ఆకాశం కంటె ఎక్కువ నీలంగా కనిపిస్తుంది. సముద్రం ఎక్కువ నీలంగా కనిపించడానికి ఇంకా ఇతర కారణాలు ఉన్నాయి. మూడొంతులు రామన్ పడవలో ప్రయాణం చేస్తూన్నప్పుడు ఈ మిగిలిన కారణాలు ఏమై ఉంటాయా అని ఆలోచించి ఉండవచ్చు. ఆ ఆలోచనా స్రవంతి చివరికి రామన్ ప్రభావానికి దారి చూపించి ఉండవచ్చు.
    #science #scienceday
    #Humpi హంపి లో తప్పక చూడవలసిన ప్రదేశాలు : • About Hampi Temple in ...

КОМЕНТАРІ • 23

  • @Durga-ll7ii
    @Durga-ll7ii Рік тому +2

    Super

  • @yusufbasha4430
    @yusufbasha4430 3 роки тому +1

    Elanti videos Chala cheyalani korukuntunna

  • @bhubaneswariravilla79
    @bhubaneswariravilla79 Рік тому +2

    Pls koncham speed gaa chependhuku try cheyyandi akka

  • @happydays5849
    @happydays5849 2 роки тому +1

    Chala baga cheparu 🙏🙏

  • @ganeshkumarchintanippula1497
    @ganeshkumarchintanippula1497 4 роки тому +1

    చాలా చక్కగా చెప్పారు.
    ధన్యవాదాలు

  • @hrjpjewellery9247
    @hrjpjewellery9247 3 роки тому +1

    Good information

  • @Rama-1234-m1s
    @Rama-1234-m1s 3 роки тому +1

    Nice

  • @yusufbasha4430
    @yusufbasha4430 3 роки тому +1

    Thanks for giving information

  • @hemanthseera4857
    @hemanthseera4857 4 роки тому +3

    Increase your voice

  • @ranjithkumarupsc5215
    @ranjithkumarupsc5215 2 роки тому +2

    Lazy voice akka

  • @kolakachasu4464
    @kolakachasu4464 3 роки тому +1

    He was found Raman effect with 200 rupees only

    • @Bijjamdiaries
      @Bijjamdiaries  3 роки тому

      Blue colour of the sea
      Raman, in his broadening venture on optics, started to investigate scattering of light starting in 1919.His first phenomenal discovery was the physics of the blue colour of seawater. During a voyage home from England on board the S.S. Narkunda in September 1921, he contemplated the blue colour of the Mediterranean Sea. Using simple optical equipment, a pocket-sized spectroscope and a Nicol prism in hand, he studied the seawater. Of several hypotheses on the colour of the sea,the best explanation had been that of Lord Rayleigh's in 1910, according to which "The much admired dark blue of the deep sea has nothing to do with the colour of water, but is simply the blue of the sky seen by reflection". Rayleigh had correctly described the nature of the blue sky by a phenomenon now known as Rayleigh scattering, the scattering of light and refraction by particles in the atmosphere. The Nicol prism allowed Raman to view the water without the influence of sunlight reflected by the surface. He described how the sea appears even more blue than usual, contradicting Rayleigh.
      As soon as the S.S. Narkunda docked in Bombay Harbour, Raman finished an article "The colour of the sea" published in the November 1921 issue of Nature. He noted that Rayleigh's explanation is "questionable by a simple mode of observation" (using Nicol prism).
      ------------
      ua-cam.com/video/4DB3OAEmUeY/v-deo.html

  • @Bijjamdiaries
    @Bijjamdiaries  3 роки тому

    Raman effect in telugu / National science day in telugu/About CV Raman/ Wireless earphones giveaway🎁 ua-cam.com/video/4DB3OAEmUeY/v-deo.html

  • @Bijjamdiaries
    @Bijjamdiaries  3 роки тому

    Give Away Check the link to participate 🎁
    ua-cam.com/video/4DB3OAEmUeY/v-deo.html