వెజ్ మీల్ కాంబో | Veg Meal Combo | Paneer Pulao | Kashmiri Dum Aloo

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • వెజ్ మీల్ కాంబో | Veg Meal Combo | Paneer Pulao | Kashmiri Dum Aloo
    ‪@HomeCookingTelugu‬
    Paneer Pulao in Telugu | పనీర్ పులావ్ | Pulao recipe
    కావలసిన పదార్థాలు
    పనీర్ - 200 గ్రాములు
    బాస్మతి బియ్యం - 1 కప్పు (నానపెట్టినది)
    ఉల్లిపాయలు - 2 (తరిగినవి)
    జీలకర్ర - 1 / 2 టీస్పూన్
    క్యారెట్లు - 1 కప్పు
    బీన్స్ - 1 కప్పు
    బఠాణీలు - 1 కప్పు
    పచ్చిమిరపకాయలు - 2
    గరం మసాలా - 1 టీస్పూన్
    నూనె - 2 టేబుల్స్పూన్లు
    నెయ్యి - 2 టీస్పూన్లు
    పుదీనా ఆకులు
    కొత్తిమీర
    బిర్యానీ ఆకు
    యాలకులు
    లవంగాలు
    మిరియాలు
    దాల్చిన చెక్క
    నీళ్లు
    ఉప్పు
    #paneerpulao #teluguvantalu #paneerpulaointelugu
    కాశ్మీరీ దమ్ ఆలూ | Kashmiri Dum Aloo in Telugu | Potato Curry
    కావలసిన పదార్థాలు
    బేబీ బంగాళాదుంపలు - 1 కిలో
    సోంపు గింజలు - 1 టీస్పూన్
    జీలకర్ర - 1 1 / 2 టీస్పూన్లు
    లవంగాలు - 4
    మిరియాలు - 1 / 2 టీస్పూన్
    దాల్చిన చెక్క - 1
    యాలకులు - 4
    ధనియాలు - 1 టేబుల్స్పూన్
    జాపత్రి - 1
    పెరుగు - 400 గ్రాములు
    ఎండుమిరపకాయలు - 15
    ఎండుకారం - 1 టీస్పూన్
    అల్లం పొడి - 1 / 2 టీస్పూన్
    కసూరి మేథీ
    నూనె
    ఉప్పు
    #kashmiridumaloo #teluguvantalu #homecookingtelugu #potatorecipes #babypotatorecipes #kashmiridumaloointelugu #tastyvantalu #vantaluintelugu #homecooking #hemasubramanian
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / home.cooking.telugu
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 5