మనలో ఉన్న చైతన్య శక్తే పరమాత్మ | Meher Kumari | Raj | Talk It Easy Studios

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 20

  • @ambatisirisha-xv1vx
    @ambatisirisha-xv1vx 3 місяці тому +1

    Chala baga chepparu amma❤

  • @pollammaavala
    @pollammaavala 3 місяці тому +1

    Chala cheparu medam entho mandhi ki teliyani vi cheparu medam mi latti guruvulu chala avasaram medam Inka chala chala chepali medam thanks you so much maku teliyani visyalu cheparu. ❤

  • @madhavitannidi5383
    @madhavitannidi5383 3 місяці тому +2

    4సం.. నుండి మేడమ్ మాకు తెలుసు భగవత్ గీత ఎంత అద్భుతంగా మనకి నిత్య జీవితంలో ఉపయోగ పడుతుంది అనేది చాలా బాగా చెబుతారు మనం నిత్య జీవితంలో మన ఆలోచనా విదానంఏలా వుండాలో ఎలా వుంటే ప్రశాంతంగా వుంటాము అనేది మేడమ్ సత్ సంగ్ ద్వారా తెలుసు కున్నాము మీరు మాకు దొరకటం మా అదృష్టం అమ్మ🙏🙏🙏 మిమ్మల్ని మాకు ఇచ్చిన పరమాత్మ కు ధన్యవాదములు 🙏🙏🙏

  • @mandapetasubbus
    @mandapetasubbus 3 місяці тому +2

    సామాన్య మానవులకి అర్ధం కాని ఎన్నో విషయాలు, చాలా సామాన్య మాటలతో మాకు తెలియ చేసిన మీకు మా ధన్య వాదములు. భగవద్గీత గురించి మీరు చెప్పిన మాటలు అద్భుతః

  • @aesej9626
    @aesej9626 3 місяці тому +2

    Jai Raj Anna. .........🎉🎉🎉🎉

  • @durgamalleswariaddanki8259
    @durgamalleswariaddanki8259 3 місяці тому +1

    ఎన్నో నిగూడ మైన...
    ఆధ్యాత్మిక విషయాలను...
    తేలికగా అర్ధమయ్యేలాగా
    తెలియపరచి... ఎందరినో సాధనా మార్గంలో నడిపిస్తున్న
    గురువమ్మ గారికి 🙏🙏🙏

  • @jamiprasuna7344
    @jamiprasuna7344 3 місяці тому +1

    Chala Baga chepparu amma 🙏🙏

  • @meherkumarigangeyula9437
    @meherkumarigangeyula9437 3 місяці тому +2

    ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు....

  • @venkatachalamgangeyula8431
    @venkatachalamgangeyula8431 3 місяці тому +1

    మీయొక్క దీక్ష, పట్టుదల, intrest, surrender ness towards learning the subject and blessings of God has brought you to this position. We all are proud of you.

  • @VaniAnnamareddi
    @VaniAnnamareddi 3 місяці тому +1

    అమ్మ మొత్తం తత్వం అంతా అందరికీ అర్థమయ్యే లాగా simple ga చెప్పారు అమ్మ

  • @kasichainulaswarajyalakshm1284
    @kasichainulaswarajyalakshm1284 3 місяці тому +2

    Congratulations vadina super vadina

  • @padmaja.k1478
    @padmaja.k1478 3 місяці тому +4

    చాలా చక్కగా వివరించారు madam.... ప్రస్తుత సమాజానికి మీలాంటి గురువులు చాలా చాలా అవసరం... మీ సత్సంగం వినే అవకాశం నాకు భగవంతుడు కల్గించాడు.... ఈ విధంగా మీరు ఇంకా చాలా మందికి చెప్పాలని, ఎంతో మంది తెలుసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను mam....🙏🙏🙏🙇🙇

  • @kothapalliarlakshmi238
    @kothapalliarlakshmi238 3 місяці тому +1

    Super msg Kumari garu ❤

  • @RenukaVankina
    @RenukaVankina 3 місяці тому +2

    Excellent amma 🙏🙏👏
    Meeru Inka chala vishayalu explain chestuu yuva tharanni uddharichalani korukuntuu...🙏🙏🙏

  • @Radhi46
    @Radhi46 3 місяці тому +2

    Bhagavad Gita slokalu,ardamu nerpinche vaaru chalamandi unnaru kani meeru vivarinche vidhanam chinnavalla nundi peddavalla varaku chala Baga ardam avuthundi 🙏🙏🙏🙏

  • @satyaannapareddy5695
    @satyaannapareddy5695 3 місяці тому +1

    Super 👍❤ chala Baga chepparu.
    We are aprishiat of you and God bless you

  • @kasichainulaswarajyalakshm1284
    @kasichainulaswarajyalakshm1284 3 місяці тому +2

    We are proud of you

  • @rajyalakshmidara8051
    @rajyalakshmidara8051 3 місяці тому +1

    Andhariki arthamaye vidhanga explain chesaru, good explanation, bavundhi andi.

  • @alekhyaborra6705
    @alekhyaborra6705 3 місяці тому +1

    Very nice video athayagaru! Very happy and proud of you..❤👏👌

  • @narmadascorner_
    @narmadascorner_ 3 місяці тому +2

    Chala Baga chepparu amma...🙏