పుట్టిన రోజు శుభాాంక్షలు అలీ గారు మీరు ఇలాగే ఇంక ఎన్నో ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి అని ఇంకా ఎంతో మందికి ఆ అల్లాహ్ దయ వల్ల సహాయం చేస్తూ అల్లాహ్ దీవెనలు మీ కుటుంబం మొత్తానికి ఉండాలి అని కోరుకుంటున్నాను
Happy birthday ఆలి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాల తొ ఉండాలని ఆ బగవంతున్ని కోరుతున్నాను ఇంకా మీరు మమ్మల్ని మా పిల్లల్ని ఆలి అందర్ని నవ్విస్తు ఉండాలి ,
ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలా బ్రతికే అదృష్టం కలగదు. ఆ దేవుడు ఎవరికి ఎలా జీవితాన్ని పెడతాడో ఎవరికీ తెలికపొడమే ఇక్కడ ఎవరూ ఎప్పటికీ కనిపెట్టలేని విష్యం.
హాయ్ ఆలీ గారు హ్యాపీ బర్తడే మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబానికి అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి వన్స్ అగై హ్యాపీ బర్త్డే టూ ఆలీ గారు
ముందుగా అలీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🎂💐💐 ఉమ్మడి కుటుంబం అంతే నాకు చాలా ఇష్టం జుబేదా గారు 🙏మీ అత్తయ్య గారిని ప్రతి సందర్బంలో గుర్తు తెచ్చుకుంటారు 🙏🙏🙏 ఆ స్వీట్ గరాజ్ లు కదండీ తూర్పు గోదావరి జిల్లాలో నగరం అనే ఊరిలో బాగా ఎక్కువ గా తయారు చేస్తారు ఒక కుటీర పరిశ్రమ లా ఉంటుంది నేను భీమవరం నుండి అటు వెళ్తే కొనకుండా రాను చాలా బావుంటాయి
చిచ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు💐💐💐🎂🎂🎂..మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ యూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. భలే ఎంజాయ్ చేస్తున్నారు ఫామ్ హౌజ్ లో☺️☺️మీరు మా చిచాని...ఒక సారి మా పాలమూరు జిల్లా "పిల్లల్ల మర్రి" కి వచ్చి వెళ్ళండి. చాలా బావుంటుంది. అలాగే జడ్చేర్ల నుండి పాలమూరు కి వచ్చే దారిలో మయూరి పార్క్ ఉంటుంది.. అక్కడ కూడ చాలా బావుంటుంది... నా మొబైల్ నంబర్ కావాలంటే msg రిప్లై ఇవ్వండి...చిచాని గారు😊😊😊
Naku 70 years aina mimmalini chusi inspire avuthunnanu naa pedda manavaraliki 14 years naa chinna manavaraliki 10 years nenu mee channel ni eemadhyalo subscribe chesukunna andhuke ippudu wishes cheputhunnanu
హయ్ వదినమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా అన్న పుట్టినరోజు ఇంత గ్రాండ్ గా జరుగుతుంది అనుకోలేదు చాల చాల గ్రాండ్ జరిగింది అది చూడటానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదు వదినమ్మ అంత బాగా జరిగింది మీరు అందరు ఫామ్ హౌస్ కి వెళ్లటం అక్కడ అందరు ఆడుతూ పాడుతూ చాల సరదగా ఎంజాయ్ చెసారు మీరు బిర్యాని చేయటం సూపర్ వదినమ్మ అందరికి వడ్డిచడం తినటం చాల చాల బాగుంది ఎప్పుడు అందరు ఇలాగే హ్యపిగా వుండాలి అని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను వదినమ్మ మీరు బిర్యాని చేయగానే మీరు తినకుండా ఫామ్ హౌస్ ఉంటున్న వాళ్లకి పెట్టారు అది మీ గొప్ప మనస్సు అందుకు నేను మీకు శిరస్సువంచి నమస్కారిస్తూన్నాను అన్న మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను love you so much vadinamma ❤❤❤❤❤🌹🌹🌹🌹🌹
Very nice family n friends...... మీ దంపతులకు శుభాకాంక్షలు. మీరు అందరిని మీ ఫ్యామిలీ మెంబెర్స్ లా చూసుకోవడం. మీ పిల్లల కూడా క్రమశిక్షణ తో vunnaru. అలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వెరీ గ్రేట్. హ్యాట్సాఫ్ టూ both 🙏🏻👌👍💐🤝🙌✊🍰
Mi videos chusthunte bhale happy ga anipisthundhi andi, mem california lo vuntamu I miss all those wonderful moments with family,ur really blessed to enjoy everymoment in india and TX for showing everything I'm enjoying it.
Work chesey vallaki mundhuga pettaru chudandi. Hatsoff mi asistent ki kuda mitho samanamga cake cutting cheyincharu chudandi inko sari hatsoff ali garu nd family
❤Happy Birthday AliBhai ❤# ఆత్మ చిత్రం మీ తో నాన్న తిసినరు మా నాన్న పేరు ismail #mana nanna ఇకలేరు సుడెన్లీ death అయింది మీరు ఏళ్ల కాలమ్ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్న🙌🤲
Everyday am waiting for your vedio notification but you are not posting regularly. We want videos not shorts .. Don't give much break ❤️😌 we love you zubeda ali 💜
Many more happy returns of the day Ali garu😍🎂🍰🥂🍻🌹🌷💐💐💐💐💐💐💐💐💐💐💐meru me kuntumbaasabyuluu eppudu elagey santhosham ga undalii anii korukuntunnanu andiii🥰🥰
Soooo beautiful life.. Beautiful family.. Very loving and caring wife.. Ali gaaru.. Mashallah.. Always be happy like this.. And very happy birthday... Ali ji..
Me and my family are Hindus and we come from Andhra, we also do cooking 🥘 on wooden fire 🔥. Again I wish you and your family A very Happy 😃 😃😃Birthday 🎂 🎂🎂🎂🎂🎂.
మనం తినకుండా ముందు పని వాళ్ళకి మొదట పెట్టటం అనేది అందరికీ రాదు చాలా గ్రేట్ మేడం.....👌👌👌👌
Avunu nenu adey gamanichanu
Great zubeda aligaru
పుట్టిన రోజు శుభాాంక్షలు అలీ గారు మీరు ఇలాగే ఇంక ఎన్నో ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి అని ఇంకా ఎంతో మందికి ఆ అల్లాహ్ దయ వల్ల సహాయం చేస్తూ అల్లాహ్ దీవెనలు మీ కుటుంబం మొత్తానికి ఉండాలి అని కోరుకుంటున్నాను
Happy birthday Ali garu
Ali fans entha mandhi..... 😍
Every body
Where is the respect
Ali garu namasthe sir
@@earthvibes1784 haha 😂 very good
Lekka pettagalavaa. 🤔
Happy birthday ఆలి గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాల తొ ఉండాలని ఆ బగవంతున్ని కోరుతున్నాను ఇంకా మీరు మమ్మల్ని మా పిల్లల్ని ఆలి అందర్ని నవ్విస్తు ఉండాలి ,
ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలా బ్రతికే అదృష్టం కలగదు. ఆ దేవుడు ఎవరికి ఎలా జీవితాన్ని పెడతాడో ఎవరికీ తెలికపొడమే ఇక్కడ ఎవరూ ఎప్పటికీ కనిపెట్టలేని విష్యం.
అలి గారికి మా prekshkula అందరి తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు💐💐🎂🎂🎂🎂🌹🌹🤝🤝👏👏
Really great mam....miru blood donate chesyaru....ma babu ki thalassemia every 20 dys ki okasari blood transfusion chepisthunnam....aa pain maku telusu mammm really hatsoff mam🙏🙏🙏🙏
హాయ్ ఆలీ గారు హ్యాపీ బర్తడే మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబానికి అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి వన్స్ అగై హ్యాపీ బర్త్డే టూ ఆలీ గారు
Happy birthday ali garu మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను from pspk fans 🙏☺️❤
Super meeru enjoy
ముందుగా అలీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🎂💐💐
ఉమ్మడి కుటుంబం అంతే నాకు చాలా ఇష్టం జుబేదా గారు 🙏మీ అత్తయ్య గారిని ప్రతి సందర్బంలో గుర్తు తెచ్చుకుంటారు 🙏🙏🙏
ఆ స్వీట్ గరాజ్ లు కదండీ తూర్పు గోదావరి జిల్లాలో నగరం అనే ఊరిలో బాగా ఎక్కువ గా తయారు చేస్తారు ఒక కుటీర పరిశ్రమ లా ఉంటుంది నేను భీమవరం నుండి అటు వెళ్తే కొనకుండా రాను చాలా బావుంటాయి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆలీ గారు మీరు ఎప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను.
చిచ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు💐💐💐🎂🎂🎂..మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ యూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. భలే ఎంజాయ్ చేస్తున్నారు ఫామ్ హౌజ్ లో☺️☺️మీరు మా చిచాని...ఒక సారి మా పాలమూరు జిల్లా "పిల్లల్ల మర్రి" కి వచ్చి వెళ్ళండి. చాలా బావుంటుంది. అలాగే జడ్చేర్ల నుండి పాలమూరు కి వచ్చే దారిలో మయూరి పార్క్ ఉంటుంది.. అక్కడ కూడ చాలా బావుంటుంది... నా మొబైల్ నంబర్ కావాలంటే msg రిప్లై ఇవ్వండి...చిచాని గారు😊😊😊
Naku 70 years aina mimmalini chusi inspire avuthunnanu naa pedda manavaraliki 14 years naa chinna manavaraliki 10 years nenu mee channel ni eemadhyalo subscribe chesukunna andhuke ippudu wishes cheputhunnanu
Anya happy birthday to you dear god bless you anya🎉❤❤❤❤❤
జుబేదా మేడం మీ వ్యక్తిత్వం చాలా గొప్పది
Aligaaaruuuuu........ suuuuuuuperrrrrrrrr always....
Mi family member ga putte adrustm vaste bagundu anukuna e video chusaka .. nice video
హయ్ వదినమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా అన్న పుట్టినరోజు ఇంత గ్రాండ్ గా జరుగుతుంది అనుకోలేదు చాల చాల గ్రాండ్ జరిగింది అది చూడటానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదు వదినమ్మ అంత బాగా జరిగింది మీరు అందరు ఫామ్ హౌస్ కి వెళ్లటం అక్కడ అందరు ఆడుతూ పాడుతూ చాల సరదగా ఎంజాయ్ చెసారు మీరు బిర్యాని చేయటం సూపర్ వదినమ్మ అందరికి వడ్డిచడం తినటం చాల చాల బాగుంది ఎప్పుడు అందరు ఇలాగే హ్యపిగా వుండాలి అని మనస్పుర్తిగా కోరుకుంటున్నాను వదినమ్మ మీరు బిర్యాని చేయగానే మీరు తినకుండా ఫామ్ హౌస్ ఉంటున్న వాళ్లకి పెట్టారు అది మీ గొప్ప మనస్సు అందుకు నేను మీకు శిరస్సువంచి నమస్కారిస్తూన్నాను అన్న మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను love you so much vadinamma ❤❤❤❤❤🌹🌹🌹🌹🌹
Very nice family n friends...... మీ దంపతులకు శుభాకాంక్షలు. మీరు అందరిని మీ ఫ్యామిలీ మెంబెర్స్ లా చూసుకోవడం. మీ పిల్లల కూడా క్రమశిక్షణ తో vunnaru. అలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వెరీ గ్రేట్. హ్యాట్సాఫ్ టూ both 🙏🏻👌👍💐🤝🙌✊🍰
Zubedagaru meedi pure and plain heart
Ali & pawan kalyan best frnds. Happy birthday Ali Garu. Very good person ali
13/10/2022 న అలీగారి పుట్టిన రోజు
సందర్భంగా హేపీ బర్త్ డే అలీ గారు
Happy Birthday Many Many Returns of the Ali Garu...🎂🎂🎂🎂🎂🎂🎂🎂💐💐💐💐💐💐💐💐💐💐💐
Em positive vibes asalu. God bless your family
Happy Birthday Aligarh🎉🎂🎂🎂🎂👋😊
Happy Birthday Ali garu miru eppudu happy ga undali mi manchi manasu unnavaru mi familitho happy ga undali
Happy birthday to you Aali sir.. Life is beautiful with always ur wife and children's.. May god bless your family sir
Aligaaaruuuuu expression king....all rounder real herooooo
Mi videos chusthunte bhale happy ga anipisthundhi andi, mem california lo vuntamu I miss all those wonderful moments with family,ur really blessed to enjoy everymoment in india and TX for showing everything I'm enjoying it.
Happy to see you both.. Lovely couple ❤️❤️
Chala manchi pani chesaru Zubeda garu 👏👏Love you so much ❤❤❤
Many more happy returns of the day Ali garu🎂🎂🎂
Miru mi family a pudu ilane happy ga undali zubeda garu, love 😘 you
పుట్టినరోజు శుభాకాంక్షలు ఆలీ అన్నయ్య
Foam house tour చాల సరదాగా vundhi ❤️☝️🤲🌷
Alli garu meru challa silent me family👪 👌
Madam mi voice chala baguntundi all vedios awesome may god bless u🥰
పుట్టినరోజు శుభాకాంక్షలు ఆలీ గారు..🎂🍰🍫
Hello ali brother many more happy birthday to 🥰🥰😊😊😊😊😊
Fatima's Ash colour top is super 👌👌👌👌👌
Many many happy returns of the day Ali garu. TQ zubeda garu birthday vedios chuinnanduku
Nice sir👍👍👌👌 meru appudu happy ga undala ani korukutunnamu sir and Belated Happy Birthday sir 🎂🎂🎂🍰🍰
Papam kayyum family miss ayindhi
Happy birthday sir related wishes for you. Ur celebrations with are very nice.
Happy Birthday aali garu alhamdulillah yeppudu ilane happy ga undali meru me family members
HAPPY NEW YEAR TO YOU AND YOUR FAMILY ZUBEDA GARU
Miri super madam miru chala machivaru.
Many many returns of the day to our favorite Ali garu...
Very good to celebrate their assistant birthday along with them, Alli garu lucky to have a good wife🎂
Happy birthday to you Ali garu meru form house lo enjoy cheyadam maku chala Baga nachindhi
👌👌🥰 చాలా బాగుంది అండి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి
God, bless you, అలీ,గారు, జుబేద,గారు,🌹🍬💐🎂
Nice family ande me abae sistersne chalabaga chustunadu mam
vedio chala bagundi.👌
happy birthday ali garu💐💐
ali garu brother raledu anti zubeda garu🤔
Ali Garu chinna vayasulo annokastalu datuconi manchistayiki adigyaru annitikamtea+point manchi Bharya dorakatam god bless you
Happy birthday to you ali sir
Chala manchi video
🎈🎈🎈👌👍👍👍👌👌
Work chesey vallaki mundhuga pettaru chudandi. Hatsoff mi asistent ki kuda mitho samanamga cake cutting cheyincharu chudandi inko sari hatsoff ali garu nd family
జన్మదిన శుభాకాంక్షలు అలీ గారు🎂🍬🍬
Belated happy birthday Ali garu. Meeru eppudu navvutu navistu vundali.
Good person
Ali gariki janmadina subhakankhalu meeku a bhagavantudu dheergayushuni arogyanni evvalani korukuntunnanu
Meru chala great akka, 🤩😍😘♥️
Happy Birthday Aligaru many more happy returns of the day 💐💐🥞🥞🥞🥞👏👏👏👏
ALI anna manasu chaala manchidi
Happy ga undandi Ali sir ❤
Mam u people have a great heart god bless u and ur family....
happy birthday ali sir మీ లక్ష్మీనాథ్ డ్రామా జూనియర్స్
❤Happy Birthday AliBhai ❤# ఆత్మ చిత్రం మీ తో నాన్న తిసినరు మా నాన్న పేరు ismail #mana nanna ఇకలేరు సుడెన్లీ death అయింది
మీరు ఏళ్ల కాలమ్ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్న🙌🤲
Zubeda Ali garu me matalu chala baguntayi meeku daggaranundi chudalani undi
Happy Birthday Ali garu🎂🎂🎂🌠💞🎉💖
Happy Birthday to you Ali garu, birthday celebrations super,but khayyum gari family unte chala bagaundedi
Meeru chala goppavalu ..andi ...manchi mansu unnavallu
Everyday am waiting for your vedio notification but you are not posting regularly. We want videos not shorts .. Don't give much break ❤️😌 we love you zubeda ali 💜
Offo itne bade fan hai
Hi Zubeda garu, Me daughter marriage video chusanu అప్పగింతలు video chusa chala edupu vachindhi. Ma amma gurtu vachindhi tanu ledhu. She is no more.
VERY NICE VIDEO ALI BRO, AND ZUBEDA DARLING. MANY MANY HAPPY RETURNS OF THE DAY. MAY GOD BLESS YOU WITH LONG AND HAPPY LIFE ALI BRO. AND FAMILY.
Happy birthday Alli Ga💐💐🍧
Chala bhaguodi video 🤩🤩
Happy bdy Ali garu.....we love zubedha Ali garu
Ohh mashallah happy birth day. Ali bhaiyya
పుట్టిన రోజు శుభకాంక్షలు అలీ గారు
600k కి ముందుగా మికు అభినందనలు zubeda అలి గారు💐💐🤝🤝
Hii akka Happy birthday🎂🎉🎉🎂🎁 ali garu happy to see u 🥰🥰🥰 nice vlog
Happy birthday Ali garu. And many thanks jubedaji. Love you all
Many more happy returns of the day Ali garu😍🎂🍰🥂🍻🌹🌷💐💐💐💐💐💐💐💐💐💐💐meru me kuntumbaasabyuluu eppudu elagey santhosham ga undalii anii korukuntunnanu andiii🥰🥰
Aligaru many many happy returns of the day. Zubeda garu chala Baga celebration chesaru
Happy birthday aligaru love you bro I like ur attitude and helping nature
Delayed happy birth day sir 🌹🌹🌹🌹🌹🌹♥♥♥♥👌👌👌👏👏👏👏god బ్లెస్స్ యూ
Soooo beautiful life.. Beautiful family.. Very loving and caring wife.. Ali gaaru.. Mashallah.. Always be happy like this.. And very happy birthday... Ali ji..
Happy birthday 🎉🎊Ali gaaru🎉🎊Full enjoy this video Zubheda gaaru 👌👌👌👌👌
❤️ Happy Birthday to you Ali garu 🎂🍰🌹🥳🥳
Many more happy returns of the day 🎂💐 Ali sir meru eppudu ela happy ga undaali ani korukuntunaa
Wish you happy birthday ali garu meru mee family eppudu happy ga undali
Happy Birthday to you Ali anna❤️
జన్మదిన శుభాకాంక్షలు ali sirr💐🎂
Musical chairs ...last two persons unapudu chair kakunda stool veste baguntundi...... happy Birthday Ali bhai 💐♥️,....it was super fun
Happy birthday Ali garu
Many more happy return's of the day ali sir stay blessed...💐💐💐
Masha Allah happy birthday Ali bhai
HBD 🎂💗 Ali sir 🙏
𝐇𝐚𝐩𝐩𝐲🎂 𝐛𝐢𝐫𝐭𝐡𝐝𝐚𝐲🎉 𝐚𝐥𝐢 అన్న
Me and my family are Hindus and we come from Andhra, we also do cooking 🥘 on wooden fire 🔥. Again I wish you and your family A very Happy 😃 😃😃Birthday
🎂 🎂🎂🎂🎂🎂.
Me family chala Chala bagundhe
Ali Garu meru great sir