Domalguda Gas Cylinder Blast | Destroys A Happiest Family | All Six Including 3 Children Killed

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ •

  • @swathigunti7130
    @swathigunti7130 Рік тому +42

    నీ మొహంలో నలుగురిని కోల్పోయిన బాధ ఎదిరా అయ్యా అస్సలు.. ఒకరు దూరం అయితేనే గుండెలు ఆలేసేలా బాధపడ్తాము, అలాంటిది పిల్లలు కట్టుకున్న భార్య పోయారని బాదేది రా బాబు, కొత్త లైఫ్ కావాలా ఒక్కరోజులోనే , తెలిసి మాట్లాడవ తేలిక మాట్లాడవ , కర్మ కాకపోతే ఎలాంటి వాళ్లని ఎలాంటి పరిస్థితులని చూడాల్సొస్తుందో...

    • @Sri369
      @Sri369 Рік тому +1

      నిజమే కదా..... ఇంకా govt సహాయం చేసే కొత్త జీవితం స్టార్ట్ చేస్తడంట

    • @KarthiS95
      @KarthiS95 Рік тому

      Same I felt, kaavaalani vaade chesaademo anipinchindhi...

    • @Sri369
      @Sri369 Рік тому +1

      @@KarthiS95 s నిజమే వాడే గస్ లీక్ చేసి బయటకు వెళ్ళిపోయాడు ఎమో అని ,face చూస్తే నవ్వు మోకం, అస్సలు tension లేదు,బాధ లేదు ,నెక్స్ట్ పెళ్లి కి రెడీ అయిపోయాడు,govt ఆదుకుంటే kotha జీవితం ఉందంట,బతికేస్త అంటున్నాడు గా మరి, అడ్డు పోయారు అనే happiness chala కనిపిస్తుంది,smily face,cool ga

    • @Swithinfriends
      @Swithinfriends Рік тому

      Yes

  • @siddarthff853
    @siddarthff853 Рік тому +67

    ఇతనే gas ఓపెన్ చేసి బయటికి వెళ్లాడేమో....
    అంత పొద్దున్న ఏం పని ఉంటుంది...
    Break fast చేశాకే ఎవరైనా బయటికి వెళ్తారు....
    అత్తగారి ఇంటి దగ్గర బయటికి వెళ్లేపని అతనికి ఏం ఉంటుంది....
    మళ్ళీ 5 నిముషాలకే తిరిగి వచ్చానని అంటున్నాడు...
    పోలీస్ వాళ్ళ ను పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు....
    5 నిముషాల్లో భార్య పిల్లలను కోల్పోయిన బాధ లేదు సరికదా...
    గవర్నమెంట్ హెల్ప్ చేస్తే కొత్త జీవితం ప్రారంభిస్థానని అంటున్నాడు....
    అసలు నేను భర్త కూడా చనిపోయాడు అనుకున్నా...
    ఇన్వెస్టిగేషన్ ఇతని నుండే start చెయ్యాలి...

    • @spicykitchenhut8792
      @spicykitchenhut8792 Рік тому

      Pls bro don't make false commentswithoutproofs already he half died

    • @siddarthff853
      @siddarthff853 Рік тому +17

      @@spicykitchenhut8792
      Half died ఐన వాడు కొత్త జీవితం గురుంచి ఆలోచిస్తాడా....
      ఇలాంటి సిట్యుయేషన్ లో...
      భార్య బ్రతికుంటే ఇలాగే ఆలోచించేదా....
      భార్య పిల్లల మీద ప్రేమ ఉంటే కొత్త జీవితం అనే ఆలోచన వస్తుందా...
      ఒకవేళ వాడు చేయకపోయినా...
      వాడు అన్న మాటలకి ఎవరైనా అనుమానిస్తారు...
      ఇంట్లో పంచుకున్న కుక్క పిల్ల చచ్చిపోతేనే ఏడుస్తామే.... బాధపడతామే....
      వాడు కన్న పిల్లలు కట్టుకున్న భార్య...ఈ క్షణం తనతో ఆడుకున్న పిల్లలు....
      కళ్ళముందు ఒక్కరోక్కారుగా పోతే..
      వాడు అనేమాట కొత్త జీవితం ప్రారంభిస్తాను అని....
      మీకేం నిజాయితీ కనిపించింది వాడిలో...
      కనీసం కళ్ళకు నీళ్లు రావడం లేదు వాడికి...

    • @Lifefailure89
      @Lifefailure89 Рік тому +7

      నాకు అదే అనుమానం వచ్చింది... అసలు భాద లేదు మొహం లో, మళ్ళీ కొత్త జీవితం కావాలి అంట తానే గ్యాస్ లీక్ చేసి వెళ్లి ఉంటాడు కానీ పాపం చిన్న పిల్లలు, వాడి పక్కన ఉన్న ఆమె మొహం లో కూడా ఎలాంటి భాద లేదు

    • @siddarthff853
      @siddarthff853 Рік тому +3

      @@Lifefailure89
      Yes Madam...👍🏻👍🏻

    • @Sri369
      @Sri369 Рік тому +4

      Really అసలు వాడే చేశాడు అని 95 % కామెంట్స్ అవే వస్తున్నాయి చూడండి... వాడి పక్క స్కెచ్ ఇది,దొరకుండ తప్పించుకున్న అనే కూల్ ఫేస్ , అందరినీ నమ్మేలా చేశా అని అనుకుంటున్నాడు,గట్టిగా భదితే అసలు నిజం కక్కుతాడు

  • @mrklazarus4425
    @mrklazarus4425 Рік тому +12

    అసలు అందరూ చనిపోయారు అనే సరికి భర్త కూడా చనిపోయాడు అనుకున్న కానీ వాడి ప్లేస్ లో వాళ్ళ అత్త చనిపోయింది .అసలు వీడు బ్రతికి వున్నాడు అనుకున్నప్పుడు నేను షాక్ అయ్య పోనీలే వీడు అయిన బ్రతికున్నడు పాపం ఒక్కడే అని బాధపడే టైంలో వీడి మాటలు విని వీడిపై డౌట్ వచ్చింది ..అతని లో బాధ అనేది కనిపించట్లేదు అని అనుకోవడం పరపాటు ఒక వేళ ఆయన ఆ బాధని మనసులోనే దిగమింగుకుని మాట్లాడుతున్నాడు అని అనుకున్నా...కానీ అతను అంతలోనే ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి ఆర్థికంగా అలాగే నాకు ఒక కొత్త జీవితం కావాలి నేను మల్ల సెటిల్ అవ్వాలి అని కోరుకుంటున్నాడు అంటే వీడు నిజంగా మనిషి కాదు అనిపిస్తుంది .అరేయ్ వాళ్ళు చనిపోయి రెండు మూడు రోజులు అవ్వలేదు అప్పటికి అయిన వాడు కొత్త లైఫ్ గురించి ఆలోచిస్తున్నాడు ఎలా రా ఇలా..?
    బార్య నీ అత్త నీ,కొడుకులని కూతుర్ని పోగొట్టుకున్నా వ్ కొంచెమైనా మనసుకి బాధ కలిగించేలా అనిపించట్లేదా ..?
    వీడి మొకం లో ఏదో తేడా కనిపిస్తుంది..
    నాకు తెలిసి వీడిని పోలీస్ లు విచారిస్తే అసలు నిజాలు బయట పడతాయి...
    వీణ్ణి చూస్తే నాకు చాలా డౌట్ గా ఉంది..వీడు వీడి మాట తీరు అస్సలు బాగాలేదు..కుటుంబంలో అసలు నా లైఫ్ వీళ్ళే అనుకున్న వాళ్ళు అంత చనిపోయినప్పుడు ఎవరైనా ఇలా వుంటారా అసలు ఎంత దైర్యం ఉన్న...? ఆ ఎమోషన్స్ వేరే ఉంటాయి..
    అసలు వీడు కొత్త లైఫ్ గురించి...ప్రభుత్వ సహాయం గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఎదో తేడాగా ఉంది..

  • @srilatha6560
    @srilatha6560 Рік тому +9

    Kotha jeevithama???? Bharya biddalu chavu brathukulatho poraduthunte..kotha jeevithama??

  • @monichallala9632
    @monichallala9632 Рік тому +19

    హుస్బేండ్ మొహం లో నవ్వు వెలిగిపోతోంది

  • @duvvudhanalakshmi695
    @duvvudhanalakshmi695 Рік тому +14

    చాలా బాధాకరం అండి అతని మొహంలో బాధ అన్నదే కనబడలేదు పెళ్ళాం పిల్లలు చనిపోతే మరకలైతే వేరేలా ఉంటుంది

  • @shastrivenkatesh6116
    @shastrivenkatesh6116 Рік тому +25

    పోలిసులు ఇతని మీద ఇంటరాగేషన్ చేస్తుంటే నిజం బయటపడుతుంది. కదా

  • @manoharkondapalli22
    @manoharkondapalli22 Рік тому +11

    Atani matallo ekkada bhada kanpinchatledhu.

  • @amrutham8347
    @amrutham8347 Рік тому +8

    అతడిలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు చూడగానే నాకెందుకు అతడే అనిపిస్తుంది చాలా బాగున్నాడు బాధగా లేదు కళ్ళు ఏడ్చినట్టు కూడా లేవు అతడి మీద నాకైతే అనుమానం ఏం చేసాడో కొత్త లైఫ్ అంట ప్రభుత్వం నుండి ఒక మద్దతు అంట

  • @rajinikanthrendla248
    @rajinikanthrendla248 Рік тому +34

    ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు అతను

  • @prasannalakshmi1871
    @prasannalakshmi1871 Рік тому +27

    Govt nundi neku elanti maddathu kavali , nee bavishyathhu bagundalante em cheyali
    Wife 3 pillalu poina nuv cool unnav ante ithanni interagate cheindi

  • @user-tf1mn5xh6f
    @user-tf1mn5xh6f Рік тому +3

    Husband ki amiana illegal affairs vunayo enquiry cheyali??? Kotha jeevitham start chesthadanta orini ni kanisam 10 days ai kalay...he and his family praising police doubt akado doubt kodthundhi

  • @Tru485
    @Tru485 Рік тому +27

    I doubt husband... Kotha jeevitham kavalanta veediki

  • @stalinthalapathi1475
    @stalinthalapathi1475 Рік тому +24

    Husband niku new life kavala police should enquiry this person..

  • @Evamorn
    @Evamorn Рік тому +27

    అక్కడ భార్య పిల్లలు celender పేలి దారుణం అయినా స్థితిలో కాలిన గాయలతో మంటలతో నొప్పులతో పోరాడుతు వేదనలో ఉంటే.. నీకంటూ govt కొత్త జీవితం కావాలని అంటున్నావా.. అసలు వీడే ఏదో చేసిండు.... వీడు పక్క ప్లాన్ తో వాళ్ళని చంపినట్టు ఉన్నాడు.. అంత వాళ్ళు చనిపోయిన భాద లేదు ఏమ్ లేదు కంటికి చుక్క కన్నీరు లేదు పిల్లలు లేరని భార్య లేదనే భాదనే లేదు... చూసిండ్రా ఎలా ఉన్నారు ఈ మొగోళ్ళు చి ..చుసినవ కొత్త జీవితం కావాలంట..😡

    • @Aadhyasari
      @Aadhyasari Рік тому +2

      Exactly andi

    • @Sree_9
      @Sree_9 Рік тому

      Ni husband and ni nana ni thamudu andaru anthenaa

  • @rameshdevanuri487
    @rameshdevanuri487 Рік тому +17

    What is behind reason
    (Gas) that is real journalism. We don't want information. Clear explanation only

  • @raviram9774
    @raviram9774 Рік тому +11

    anduku pellindo chepakuna.story motham cheptunaru

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 Рік тому +1

    Ayyo devuda...... Chala badaga undhi😢😢😢😢chinna pillalu.....

  • @savithadongre541
    @savithadongre541 Рік тому +3

    ఈతని మొఖములో బాధనే లేదు అసలు...మళ్ళీ ప్రభుత్వం నుండి ఏదో సహాయం చేస్తే కొత్త జీవితం ప్రారంభించి కొత్త జీవితాన్ని అనుభవిస్తాడా...😡😡😡

  • @firebrand8833
    @firebrand8833 Рік тому +7

    Vadu enti antha happy ga unnadu 🙂

  • @aYn_5Y
    @aYn_5Y Рік тому +10

    Detailed investigation to be done; these days cylinder valve's are leaking

  • @Ott304
    @Ott304 Рік тому +11

    గవర్నమెంట్ వాళ్ళు పిల్లను చూసి పెళ్లి చేయాలా.... అరేయ్ ని పెళ్ళాం పిల్లలు చనిపోతే నీక ఆ బాధ కాస్త కూడా లేదు.. దున్నల ఉన్నావ్ నీకెందుకురా సహాయం... నువ్వు మాట్లాడే తీరు చూస్తుంటే వాళ్ళు చనిపోవడమే మంచిదాయింది అని అనుకుండొచ్చు ఎందుకంటే నీకు సింపతీ సహాయం రెండు కోరుతున్నావ్ అందుకని ఆ పోలీసులు కూడా నీకు బాగా help ఛేస్యరు అంటున్నవ్ అంటే ఏదో మతాలబు ఉంది అని అర్థం

  • @JaipalPasula
    @JaipalPasula Рік тому +1

    Anna kotha jeevitham kavalata yentanna idi

  • @DiscoDancer3217
    @DiscoDancer3217 Рік тому +23

    Husband is the killer..police first arrest this person

    • @mrnobody9762
      @mrnobody9762 Рік тому +4

      Don't judge just seeing at surface level, not everyone will show emotions publicly

    • @siddarthff853
      @siddarthff853 Рік тому +8

      ఎమోషనల్ కాకపోతే పోనియ్...
      భార్య... పసి పిల్లలు... సడెన్ గా ఈ క్షణం లేరు అన్న విషయం డైజెస్ట్ చేసుకోవడo ఎవరి తరం కాని విషయం....
      కాని ఇతను గవర్నమెంట్ help అడిగి కొత్త జీవితం ప్రారంభిస్తాను అంటున్నాడు....
      నన్ను ఎందుకు బ్రతికించ్చావ్ దేవుడా అని అంటారు ఎవరైనా...
      అందుకే అనుమానం వస్తుంది అతని మీద ఎవరికైనా.... తప్పులేదు...

    • @Helping_hands1433
      @Helping_hands1433 Рік тому

      ​@@siddarthff853yes

  • @narenderb241
    @narenderb241 Рік тому +9

    He went to take some grocery items but didn't returned till the whole episode has completed and even the ambulance came one hour late and took them to Gandhi hospital all this time where is this guy went trace his location and why that neibor telling he broke the door to bring the cylinder out why was door closed, , and after loosing whole family who wants a new life so soon is this a accident or anything else interogate the husband and his sister

  • @subbusrivillagevlogs106
    @subbusrivillagevlogs106 Рік тому +2

    Vedeke 360 degrees chupen chade sir

  • @NOOBGAMER-qh4nn
    @NOOBGAMER-qh4nn Рік тому +2

    S vadi facelo koncham kuda badhaledhu

  • @madhuvizag5760
    @madhuvizag5760 Рік тому +1

    Kotha jeevitam kavala ?

  • @ChilloutTalkies2023
    @ChilloutTalkies2023 Рік тому +1

    Endhi saami ethanu intha glowga happy ga explain chesthunnadu....😮

  • @Fit_Radhaa
    @Fit_Radhaa Рік тому +2

    Government veediki maddathu iste kotha jeevitham untadanta...asalu e situation lo aney maatena edi????
    Pattukoni naalugu tagiliste nijam chepthaadu

  • @dr.t.surekhatatipally7521
    @dr.t.surekhatatipally7521 Рік тому +2

    Morninge andaru lechi unnapudu enti vakili avaru lock chesukoru kada,bharthe culprit athanilo a bhadha ledu .govt am aadukovali.

  • @nnunna99
    @nnunna99 Рік тому +4

    Ohh God pls save all humankind 😢

  • @jhansirani7008
    @jhansirani7008 Рік тому +2

    Ha very sad chala bhadha anipinchindhi chala chinna pillalu whole family destroyed except husband but he has no feelings. He wanted to start new life anta police should introgate him appudey assalu nijalu bataki vastai

  • @spandanaangelrushvi9393
    @spandanaangelrushvi9393 Рік тому +1

    Naku vidi midane doubt undi asalu vadi mohamlo baadane ledu vadiki avaru lekunda aipoyaru. Okkade migiladu anna bade ledu vidini interagate cheste matter bayatakostadi

  • @harishbandari000
    @harishbandari000 Рік тому +8

    Heart felted news 🥺

    • @onleeroy
      @onleeroy Рік тому

      Baadha ledu veediki

  • @GangaGanga-pe4xn
    @GangaGanga-pe4xn Рік тому +2

    Naku nimide dought ra

  • @prasannasivakumar4376
    @prasannasivakumar4376 Рік тому

    Veediki ye side nundi badha ledu.... Chanipoinavari gurinchi kakunda athani future baga undali ani korukuntunnadu.... Devuda endukayya ilanti badha isthavu......

  • @chitrajeevam
    @chitrajeevam Рік тому +2

    So sad

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Рік тому +1

    Daya Lene God's 🙏🙏🙏

  • @swathigunda1177
    @swathigunda1177 Рік тому +5

    Husband pai doubt undi

  • @rakeshmarkanda2197
    @rakeshmarkanda2197 Рік тому

    Idamman thenga entha cool nd calm ga matladuthunnadentra e nakoduke ila chesuntadu

  • @biradarshekarshekar6936
    @biradarshekarshekar6936 Рік тому

    Om santi 💐

  • @sujathasankuri8639
    @sujathasankuri8639 Рік тому +2

    Andaru poyaka govt jeevitam anduku

  • @sivav7403
    @sivav7403 Рік тому +2

    Omsamthi

  • @Mallishwari_
    @Mallishwari_ Рік тому +1

    Avunu vafe ado chesadu vadi face lo amatram bada ledu police valli vadini vicharinchali

  • @Sri369
    @Sri369 Рік тому

    Ma home lo gas cylinder kuda chaala దారుణంగా ఉంది, చూస్తుంటే భయం వేస్తుంది..... ఇందనే గాస్ వాళ్ళు అసలు కేర్ తీసుకోవడం లేదు, చూస్తుంటే cylinder date అయిపోయినట్లు ఉంది

  • @babithasrinivas167
    @babithasrinivas167 Рік тому +1

    Asalu bathakali anipisthadha ? Ye manishikaina njmga family meedha prema unte,wife ni ela untaru antha kanna kanna pillalu leru anna knchm badha kida ledhu veediki malli brathuku kavalata daaniki malli sayam kavalata..

  • @manthanaswarnasrinu4546
    @manthanaswarnasrinu4546 Рік тому

    Vidiki koncham kuda badha ledhu vidiki prabuthvam mabathu echi adhukovalata adadhanila

  • @shekardon9822
    @shekardon9822 Рік тому +2

    😭😭😭💐💐💐 ఓంశాంతి

  • @anumulajyothi4343
    @anumulajyothi4343 Рік тому +1

    Em aadukovali ninnu.
    Eppudu niku job ivvamantava enti govt ni.
    Mundu baadapadu nu, ni life motham poyaru wife, chinna pillalu. Aa face lo em baada ledu asal aa situation evariko jariginatlu matladuthunnav.

  • @ManasViSaaagar
    @ManasViSaaagar Рік тому +1

    So sad😢

  • @smartammatelugu677
    @smartammatelugu677 Рік тому +1

    Athanu govt ni sayam aduguthunnadu new life start cheyadaniki. Kani etheni face lo badha ledu. Some thing fishii

  • @sindhuvigrahala5134
    @sindhuvigrahala5134 Рік тому +1

    Neeku emaindi ani govt koththa jeevitham ivvali.. Nuv bagane vunnav ga.

  • @y.prakashrao511
    @y.prakashrao511 Рік тому +1

    Asalu bade kanipinchadam ledu

  • @sivabommidala8766
    @sivabommidala8766 Рік тому +8

    Gas & stove endhuku blast ?????..gas products check chaiyali

  • @gudikandulaswathi4820
    @gudikandulaswathi4820 Рік тому +1

    Husband meeda nduko doubt vastundi konchem kuda pillalu chanipoyarani badha kanipinchadam ledu

  • @nrlpt
    @nrlpt Рік тому

    Very sad...

  • @kavalasanthoshi4491
    @kavalasanthoshi4491 Рік тому +1

    Ala ela champavra nuvve gas leek chesav neekem theliyanatle action chesthunnav kotha jeevitham kavalanta evvandi police station lo

  • @VinayTruth
    @VinayTruth Рік тому

    Asalu ee noonelu ekkuva vaade vantakaala valla aarogyam raadu. Poorilu tinakandi

  • @ftuggfyhffy
    @ftuggfyhffy Рік тому

    Sooo 😢 sad

  • @palakolluvenkatramreddy9896
    @palakolluvenkatramreddy9896 Рік тому +4

    ఓం శాంతిః....😥🕉️🌺

  • @saikumarkottagiri4020
    @saikumarkottagiri4020 Рік тому +1

    Kottha life start chesthava Inka antya kriyalu kuda kaale appude kottha Pellam gurthochindaaaara neeku ninnu thanthe mottam nijam bayata padthadi ra

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Рік тому

    🥺🥺😭😭

  • @spicykitchenhut8792
    @spicykitchenhut8792 Рік тому

    Ktr pls help him

  • @geetharanigudala9281
    @geetharanigudala9281 Рік тому

    😭😭😭

  • @Indiann007
    @Indiann007 Рік тому

    RIP

  • @SatyahariSatyahari
    @SatyahariSatyahari Рік тому +1

    Vadi matalu vintunte ekkado koduthundhi

  • @VenuGopal-pu2zn
    @VenuGopal-pu2zn Рік тому

    Ban gas cylinder

  • @saikumarkottagiri4020
    @saikumarkottagiri4020 Рік тому

    Nuv husband aaa pillalni kooolpoyaaka kuda ne mokam lo em glow vasthundi ra Ela ra Ela vaammmooooo ne lanti cruel heart ke undi ra manashaaanthi anedi bagavanthudaaa😭

  • @bollineniarchana1967
    @bollineniarchana1967 Рік тому

    I think husband only do this .....

  • @adinihanthkumar3002
    @adinihanthkumar3002 Рік тому

    Chala badha go undhi sorry

  • @Rohit-m5u4b
    @Rohit-m5u4b Рік тому

    Very bad time

  • @achyuthanandanagella8420
    @achyuthanandanagella8420 Рік тому +2

    Vidhi ela vttundo, baga kala ga family ala ayipovadam. Diverce tesukoni single aa full age kontha mandhiki.
    Elanti family ki ful ayushu vundali.
    🥲🥲🥲