మెహర్ అన్నకి బలవంతపు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్న ట్రేడ్ పండితులు | Nippu Nagaraj

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 505

  • @battinakrishna4803
    @battinakrishna4803 Рік тому +75

    నిన్న రివ్వుకు ఈరోజు రివ్వుకు చాలా మార్పు నాగరాజు గారు 😂😂😂 మెహర్ రమేష్ 😅

  • @DieHardFanOf_AA__MB
    @DieHardFanOf_AA__MB Рік тому +440

    సినిమా ఫ్లాప్ అని మొత్తానికి నిప్పు నాగరాజ్ స్వయంగా ఒప్పుకోనేల చేసిన మెహర్ రమేష్ కి దాన్యవాదాలు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @mukundhathaddi
    @mukundhathaddi Рік тому +140

    నిప్పు అన్న బాగా మండి బొగ్గు అయినాడు😂😂

  • @CommonMan2324
    @CommonMan2324 Рік тому +243

    నిప్పు చేత నిజం చెప్పించిన మాణిక్యం.. మెహర్

  • @VINODKUMAR-kd9qy
    @VINODKUMAR-kd9qy Рік тому +53

    నిప్పు కి జ్ఞానో దయం చేసిన మెహర్ రమేష్ కంగ్రాట్స్ మెహర్ అన్న💐💐💐

  • @pandavulasrinivas7198
    @pandavulasrinivas7198 Рік тому +22

    మెహర్ రమేష్ అన్న నీ శక్తి మించి అద్భుతాన్ని మెగా ఫ్యాన్స్ కి ఇచ్చినందుకు ధన్యవాదాలు 😂😂😂😂

  • @forestlifer289
    @forestlifer289 Рік тому +15

    నిప్పు ఎర్రి పూవు పప్పు చేత నిప్పులాంటి నిజాన్ని కక్కించిన మెహర్ రమేష్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @fan2ysr
    @fan2ysr Рік тому +39

    అదెంటి..నిప్పాన్నియా....మెహర్...అన్నియా...మన కులప్పోడే 😂😂😂

  • @chethansripadh9341
    @chethansripadh9341 Рік тому +17

    నిన్ననే సూపర్ అన్నావు.ఇపుడు మోహర్ పైకి తోస్తున్నావు.. మోహర్ కి ఛాన్స్ ఇచ్చేటపుడు తెలియాలి చిరు కు.

    • @purnakotapati4104
      @purnakotapati4104 Рік тому +2

      Hit vasthe hero ki flop vasthe director ki....idi universal rule kada😅

  • @ABHINAVtv2020
    @ABHINAVtv2020 Рік тому +18

    ఈడి లాంటి ఎదవలు ఫ్యాన్స్ ఐతే ఏ హీరో ఐన ఇలాంటి సినిమాలే తీస్తాడు

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 Рік тому +41

    భిల్లా బానే ఉంటుందిలే మిగిలిన కలఖండాలతో పొల్చితే

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 Рік тому +25

    Jr NTR Ela రెండో అవకాశం ఇచ్చాడో అలాగే చిరు కూడా ఇచ్చాడు 😂😂😂😂

  • @suryak4224
    @suryak4224 Рік тому +18

    నిన్న సూపర్ హిట్ అంటివి కదే 😊

  • @harisys690
    @harisys690 Рік тому +55

    ఇవన్నీ నిన్న రివ్యూ ఇచ్చినప్పుడు గుర్తు రాలేదా??
    సినిమా సూపర్ గా ఉంది అని రివ్యూ చెప్పావ్....

    • @pavansiddu7787
      @pavansiddu7787 Рік тому

      Nippu gadiki thuppu vadilinchi untaru

    • @ravikumarneelam3343
      @ravikumarneelam3343 Рік тому +3

      Snake 🐍 bro ke movie gurinchi telika bagundi annadu kani vere UA-camrs baledu anna tarvta appudu mana snake 🐍 bro ke ardam aindi adi 90mm rod kadu direct ga 1000mm dimpadu ani 😅

  • @mahesh7995
    @mahesh7995 Рік тому +54

    నిజం ఒప్పుకోవాలి ఎప్పటికైనా వేరే హీరోస్ ని ట్రోల్ చేసినట్టు కాదు రా హౌలే

  • @Tarak9070
    @Tarak9070 Рік тому +4

    Nippu Gadiki chivariki Dula Teerchina Mehar Annayya.Thanks so much Meher Annayya.Mega Tata America ku paripoyadu.

    • @floweer2023
      @floweer2023 Рік тому

      Bul bul thatha kuda pothadule japan ki badgam kesari tho

    • @Tarak9070
      @Tarak9070 Рік тому

      @@floweer2023 Nijam Utter flop cinimalu vachina Balayya gani Memu gani ekkadi paripomu.Maa blood veru.Maa bread veru.Dabidi dibide

  • @jsrinivas6506
    @jsrinivas6506 Рік тому +81

    మోహర్ గాని గురించి తెలిసీ కూడా అవకాశం ఇవ్వడం అన్నయ్య చిరు తప్పు

    • @skkhadarvali3837
      @skkhadarvali3837 Рік тому +5

      అన్నయ్య మంచి తనాన్ని నిలబెట్టుకోలేకపోయిన మెహర్ బాబు కి ఒక 🙏

    • @jsrinivas6506
      @jsrinivas6506 Рік тому

      @@skkhadarvali3837 హ అంతే ఇపుడు ఐన రీమేక్స్ మనివేస్తే బెట్టర్

    • @sureshbabu5873
      @sureshbabu5873 Рік тому +3

      Both r same

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug Рік тому

      Mehar Ramesh tanaki relative

  • @VINODKUMAR-kd9qy
    @VINODKUMAR-kd9qy Рік тому +7

    నిప్పు లో నీళ్ళు పడ్డే😉😉😉

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 Рік тому +1

    Boss looks matram Super vundi ❤😍

  • @dupanaeswar1440
    @dupanaeswar1440 Рік тому +18

    నిన్న అంత సొల్లు చెప్పావు కదా సినిమా బాగుందని నువ్వు కూడా మెగా ఫ్యామిలీ అంటే నీకు బాగా ఇష్టం రాను రాను నీ రివ్యూలు నమ్మశక్యంగా ఉండట్లేదు చూసుకో అన్నయ్య❤

  • @swamybindana9539
    @swamybindana9539 Рік тому +9

    నిప్పు .మన. మూవీ. కే.ఒకలాగ. వెరీ.మూవీ. కే.ఒకలాగ.చెప్పకూడదు... నిజాం.ఒప్పుకోవాలి... ఎప్పుడైనా సరే రివ్యూలు చెప్పేఅప్పుడు ఆ నిర్మాత హీరోని దర్శకుని దృష్టిలో పెట్టుకొని.చెప్పాలి.

  • @praveenkumargumudavelli167
    @praveenkumargumudavelli167 Рік тому +17

    నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే

  • @chinnu9742
    @chinnu9742 Рік тому +34

    నువ్వు ముందు చెప్పిన రివ్యూ ఏంటి...
    ఇప్పుడు చెపుతున్నది ఏంటి..
    నక్క నాగరాజు..😂
    నీ రివ్యూ చూసి సినిమా కి పోయిన..
    మాలాంటి అమాయకుల పరిస్థితి ఏమిటి... 😭😭

  • @msrinivas9882
    @msrinivas9882 Рік тому +17

    నిన్న టి కి ఇవాళ కి మీ వాయిస్ మారింది సార్. భయపడ్డారా. సినిమా బాగుంది. కధ రొటీన్ అంతే. చిరు సార్ కష్టం అమోఘం. మన లాంటి వారు ఫాన్స్ అయితే అంతే

  • @praveenkundarapu2392
    @praveenkundarapu2392 Рік тому +18

    Mr నిప్పు అంకుల్ ఈ బుద్ది నిన్న భోళా రివ్యూ అప్పుడు ఏమయింది మొన్న జైలర్ రివ్యూ అప్పుడు ఏమైంది...ఇప్పుడు ఇండైరెక్టు గా రజిని ని ఫాలో అవమని చెప్తున్నవా ?
    పోన్లే దీంతో మన మెగాస్టార్ కు వచ్చే నష్టం ఎం లేదు ఈ సారి అయినా కొంచెం ఆలోచించి తన రేంజ్ లో come back ఇస్తాడు
    As a mega fan am advising you please don't insult super starof legends rajinikanth🙏

  • @VikramKumar-yn5dm
    @VikramKumar-yn5dm Рік тому +58

    నిప్పు చూసావా ఒక మెగాస్టార్ అభిమానిగా చెప్తున్నా.. మనమే ఎప్పుడు కూడా గొప్ప అని అనుకోకూడదు మిగతా హీరోస్ ని తక్కువ చేసి మాట్లాడకూడదు.. ఆ పరిస్థితి ఇప్పుడు నీకు వచ్చింది. అందరి హీరోస్ ని ఒకలా ట్రీట్ చెయ్.. మా మెగా ఫ్యామిలీ మాత్రమే గొప్ప అనకు.. అన్ని రోజులు ఒకలా ఉండవు ..అందర్నీ కలుపుకునిపోతేనే మంచిది.. అవతలి హీరోస్ ని తక్కువ చేసి మాట్లాడకు.. ఎవరి గ్రేస్ వారిది... పెద్దవాళ్ళను అంకుల్, తాతయ్య అనకు నువ్వేమైనా వాళ్ళ ఇళ్లల్లో పుట్టావా పెరిగావా. తప్పు నిప్పు చేంజ్ అవ్వు.. లేకపోతే సునిషిత్ గాడిలా నీకు బాటింగ్ పడిపోద్ది

  • @SAM-hx3rj
    @SAM-hx3rj 4 місяці тому +1

    హిట్ ఐతే హీరో గొప్ప... పోతే డైరెక్టర్ తొక్క... సిగ్గు లేని దద్దమ్మ నీది ఒక బతుక... చిరంజీవి డైరెక్టర్ చెప్పింది ఎందుకు చేస్తాడు 🤣🤣🤣 ఆయనకు comfortable గా వున్నది చేస్తాడు 😜😜ఈ ఫ్లాప్ క్రెడిట్ మన మెగాస్టార్ కే i ఇవ్వాలి 😝😝👍

  • @vijayvijay-qy8eo
    @vijayvijay-qy8eo Рік тому +17

    It’s 😂😂 Meher Anna dhrushya Kaavyam- idhi 😂😂megastar’s mistake : Boss better to stop outdated 😅remakes

  • @BalaKrishna-wp2ii
    @BalaKrishna-wp2ii Рік тому +16

    నిప్పునానగరజు గారు రాజా 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @jakkalohith6505
    @jakkalohith6505 Рік тому +4

    Ippudu voice of Truth ani pettukondi.......Niladeesthe tappa nijam chepparu Anna maata Naga Raju Garu😂

  • @RajasekharVJA
    @RajasekharVJA Рік тому +23

    జబర్దస్త్ కామెడీ నీ టీవీ లోనే ఎవరు చూడట్ల, అలంటి జబర్దస్త్ కామెడీ నీ 100 రూపాయిలు టికెట్స్ పెట్టుకుని ఎవరు చూస్తారు, అదీ మెగాస్టార్ తో, ఈ డైరెక్టర్ కి దండం ర బాబు, చిరంజీవి ఈ జబర్దస్త్ కామెడీ నీ, కమెడియన్స్ నీ ఇక వదిలేయాలి

  • @ramanjumani4895
    @ramanjumani4895 Рік тому +10

    అంటే మెగా కాతాలో మరో డైరెక్టర్ బలి 😂😂😂

  • @nvsureshkumar6959
    @nvsureshkumar6959 Рік тому +4

    Yenti Nippu Annaya Bhola Bum Bhola Jamba ani Trade Pandithulu Intha Late ga Chepara.. Niku 😁😁 Kurro Kurru 😋😋 Kur Kur Re Kurru 😃😁🤓🤓🤪🥳🥵🤭🤭🤭🤭🤭

  • @kavatinarsimuluyadav5069
    @kavatinarsimuluyadav5069 Рік тому +4

    NTR paina padi yedustav ga eppuduu doola thirinda niku mi megastar anniyaku😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Рік тому +20

    కంత్రి సినిమా తరువాత శక్తి సినిమాకి చిన్న ఎన్టీఆర్ ఎలా ఛాన్స్ ఇచ్చాడో అస్సలు అర్థంకావడంలేదు అని అన్నావ్ కదా.. మరి.... చిరు సార్.. ఎందుకు ఛాన్స్ ఇచ్చాడు... మెహర్ ట్రాక్ రికార్డు చూసి కూడా??????
    చెప్పు....
    ఇతర హీరోలమీద పడి ఏడవడం కాదు....
    తప్పును తప్పుగా ఒప్పుకో అంతే..

    • @anandreddyl9992
      @anandreddyl9992 Рік тому +2

      E thuppas gadu idea ichintadu ...nenu elago mi family ni leputhanu Ani..chipppa nagaraj chepintadu bro

    • @SrinuSrinu-yt7pz
      @SrinuSrinu-yt7pz Рік тому

      Chru oka bokku yadava ante

  • @reddimasihanumanthu6616
    @reddimasihanumanthu6616 Рік тому +9

    సినిమా చాలా బాగుంది. కానీ చిరు time బాగాలేదు. జై చిరంజీవ 🎉❤🌹🦁🥰

  • @santoshkumarvaddadi6142
    @santoshkumarvaddadi6142 Рік тому +11

    Nippu anna eeroju chala kopam ga unnadu💥💥🔥🔥

  • @KalyanSivvala
    @KalyanSivvala Рік тому +3

    నిన్నే కదా రా నిప్పు..సినిమా బాగుంది అన్నావు..
    అపుడె మాట మార్చేసావా.. నిన్ను కూడా నమ్మలేం 👎🏻

  • @puligakondababu7868
    @puligakondababu7868 Рік тому +1

    ఈ ఛాన్స్ పూరికి ఇచ్చి ఉంటే బాగుండు

  • @ramchandrapanchakarla3687
    @ramchandrapanchakarla3687 3 місяці тому +1

    Janam sommu theragaa dhenga marigithey inthey.....😂

  • @avinash6869a
    @avinash6869a Рік тому +42

    Ninna hit annavu...
    Eeroju mehar ni antunnav.....
    Hit iethe chiru
    Ledante directors yerripappalla... Nippu thappu

    • @CommonMan2324
      @CommonMan2324 Рік тому +5

      డబ్బులిచ్చి దొబ్బులు తినరుకదా

    • @mukundhathaddi
      @mukundhathaddi Рік тому +8

      నిప్పు బాగా మండి బొగ్గు అయినాడు

    • @shivajipasupuleti7526
      @shivajipasupuleti7526 Рік тому +4

      same aadipurush flop ki andaru om raut ni blame chesinattu meekantey na hit aitey prabhas goppa flop aitey bondam mava ani tidataru

    • @floweer2023
      @floweer2023 Рік тому

      @@shivajipasupuleti7526 correct bro.agent flop ki surender reddy ni
      Aadhipurush flop ki directer ni sakthi shaado kantri billa flops ki mehar ni
      Thappunpadatharu..acharya ki mathram koratalaki support chestharu.

  • @sardarhumanist
    @sardarhumanist Рік тому +4

    Aray nippy adhi nora Drinage ja Ninna ne kada ra superhit super undhi cinima annav

  • @illajanardhan8753
    @illajanardhan8753 Рік тому +62

    వి వి వినాయక్ అయితే కొంచెం బెటర్ గా తీసేవాడేమో. దయచేసి రీమేక్ సినిమాలు చెయ్యకండి చిరంజీవి గారు.

    • @skaspirithorrorstories5537
      @skaspirithorrorstories5537 Рік тому +1

      S br

    • @kah455
      @kah455 Рік тому +4

      Vadu inka rod teestadu

    • @ashishkevin8601
      @ashishkevin8601 Рік тому

      @@kah455 yes bro, already khaidi no 150 proved.

    • @babi5396
      @babi5396 Рік тому +1

      .@@kah455 v.v vnayak was better in remakes, how ever khaidi no 150 he did nt do justice

  • @gedalalokesh3167
    @gedalalokesh3167 Рік тому +15

    నాగరాజుగారు.నేను.ఇరోజు.సినిమా.చూశాను.మొహర్ గారు. సినిమా.బాగానే.తీసాడు. చిరంజెవిగారు.బాగచెసారు.కానీ.ఇ.నెగిటివ్.టాక్ ఏమిటో.తెలియడం.లేదు..బహుశా.టైం. బగొపొతె.ఇంతెనీమొ

    • @bhargav31993
      @bhargav31993 Рік тому +1

      idi epudo 2010 lo aite nadichedi gani ipudu evaru chudaru

    • @Raja-rf9gj
      @Raja-rf9gj Рік тому +1

      Tamil వేధాలం లో ఉండే హీరో క్యారెక్టరైజేషన్ ట్రాన్స్ఫర్మేషన్ bgm ఫైట్స్ సాంగ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయ్ ఇందులో ఏమి 👎

  • @nrsdairies4215
    @nrsdairies4215 Рік тому +6

    Naaku telisi..chiranjeevi graph..padipoyindi.. after Shankar dada zindabad..
    This is my correct analysis.
    He can never come back...if comes also he needs big production team with unexpected story and director..
    But time aiypoindi.. better take retirement..and give that chance to aspiring heros 🙏🙏🙏

  • @ravibanka1358
    @ravibanka1358 Рік тому +4

    సినిమా చాలా బాగుంది ❤

  • @madhavaraokola6911
    @madhavaraokola6911 Рік тому +2

    “Mehar Ramesh “ A man with no direction talent and knowledge 😂😂

  • @avinashbalakrishna1927
    @avinashbalakrishna1927 Рік тому +8

    ఇది Realisation🙋.
    ఇది కదా 🔥 నుండి expect చేసేది🤷.
    చిరుతో work అంటే ఏ డైరెక్టర్ ready గా ఉండడు. అనవసరంగా మెహర్ గాడికి ఇచ్చాడు వాడు lehar మురీ mixture చేసాడు🤦.

  • @veerrajuv8658
    @veerrajuv8658 Рік тому +4

    ఇంతకన్న చెత్త సినిమా తీయ్యలేడు అనుకున్న ప్రతిసారీ మెహెర్ రమేశ్ Prove me Wrong. 😂😂😂

  • @illajanardhan8753
    @illajanardhan8753 Рік тому +30

    మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ తెలిసి చిరంజీవి గారు ఆయనకు అవకాశం ఇవ్వడం తప్పు.

  • @sameermohammad4022
    @sameermohammad4022 Рік тому +8

    Renduu nalukala nippu, ninne kada ra movie bagundi annav, tuppu😮 nagaraj.

  • @chraja9238
    @chraja9238 Рік тому +26

    నాగరాజు గారు కేవలం రమేష్ డే కాదు తప్పు మీడియాది కూడా తప్పే యూఎస్ఏ రిపోర్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ మరసటి రోజు మన ఆంధ్రాలో రెడీ అయింది రిలీజ్ అయింది రాజకీయ కుట్రలు జరిగి సినిమా బ్యాడ్ రివ్యూ ఇచ్చి సినిమాని అట్టర్ ప్లాప్ చేశారు అంతే సినిమా బాగుంది బెస్ట్ ఆఫ్ లక్ చిరంజీవి గారు నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం మంచి మూవీ తో రావాలని కోరుకుంటున్నాము అంతేకాక ఇలాంటి విష ప్రయోజనాలు విష ప్రచారాలు జరగకూడదని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను

  • @vabbinaganesh8842
    @vabbinaganesh8842 Рік тому +7

    Jai mega⭐⭐⭐ star

  • @kuppalanagaraju4730
    @kuppalanagaraju4730 Рік тому +9

    Ninna Movie hit annav, eroju movie flop antunnav. Yendidi Nippu Nagaraj

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Рік тому +11

    ఒక్కమాట... నేను మిమ్మల్ని కావాలనే తిట్టలేదు..
    ఇకనైనా దయచేసి మెగా భజన ఆపండి.. సరిపోని అని.. మెగా భజన చేసుకోండి.. కానీ.. ఇతర హీరోలమీద మాత్రం నెగటివ్ గా చెప్పకండి....

  • @vishwakaran9020
    @vishwakaran9020 Рік тому +1

    Nippu plate phiranyichadu roy.... Family audience njoying ❤ ❤ this movie .....

  • @kmuralitaraka1181
    @kmuralitaraka1181 Рік тому +5

    అజిత్ అంత గొప్పగా లాక్కొచ్చాడు మరి మీ చీపురు కి అంతా సీను లేదని ఒప్పుకున్నారు కదా ఉప్పు నాగరాజు గారు అంతే కదా ట్రేడ్ పండితులు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @athavullashaik8153
    @athavullashaik8153 Рік тому +1

    Chiru thatha 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂hhhummmm

  • @ShyamPadi
    @ShyamPadi Рік тому +6

    మెహర్ అన్నయ్య బోల్తాశంకర్ పార్ట్ 2 ఉంటుంది కధ ఎలా అంటే అల్లు అర్జున్.. త్రివక్రమ్ లా ఒక్కే హీరోతో చాలా సినిమాలు వస్తున్నాయి కధ అదే మాదిరిగా వరుసగ మాకు మరిని సినిమాలు మీ కాంబినేషనలో కావాలని నక్క నాగరాజు గాడు మీ అభిమానై వేడుకుంటున్నాడు

  • @narendra9903
    @narendra9903 Місяць тому

    Chiru wanted to help meher by giving a chance. That's chiru's greatness.

  • @DieHardFanOf_AA__MB
    @DieHardFanOf_AA__MB Рік тому +53

    Break even 81Cr... day 1 : 18Cr share ...Final Run Lo 50+Cr Loss tho Utter Disaster avutundi 🤦🤦🤦🤦

    • @Sanjay-yu4kc
      @Sanjay-yu4kc Рік тому +4

      yellavoi...radheshyam 90% loss mari... emina matladuthunnara

    • @mahesh7995
      @mahesh7995 Рік тому +5

      ​@@Sanjay-yu4kcఆచార్య 80 కోట్లు లాస్ మర్చిపోయావా రా

    • @DieHardFanOf_AA__MB
      @DieHardFanOf_AA__MB Рік тому

      @@Sanjay-yu4kc business 201 Cr
      Breakeven 203Cr
      Recoury 84cr Share
      Loss 60% anthera Erripuka.....

    • @NagendraKarthikeya
      @NagendraKarthikeya Рік тому

      ​@@Sanjay-yu4kc 😂😂😂baga manduthuntundhi😂😂

    • @beyou8038
      @beyou8038 Рік тому +1

      ​@@Sanjay-yu4kcAcharya Assam Yatra gurinchi maatlaadu raa lamdiki😂😂😂80 cr epic disastrous loss, Radheshyaam pan india movie 90 crs loss

  • @suryabhai4628
    @suryabhai4628 Рік тому +24

    చిరంజీవి గారికి ఇప్పుడు set అయే కాంబినేషన్ "పూరి జగనాథ్ " "అనిల్ రావిపుడి" వీళ్లతో మూవీస్ తీస్తే బాగుంటుంది

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 Рік тому

      Vellu out of form oddu.... Bro... Sukumar cheyali... Anthe... Leda trivikram....

    • @suryabhai4628
      @suryabhai4628 Рік тому

      చిరంజీవి గారి యాక్షన్ ఎపిసోడ్స్ పూరి జగనాథ్ గారు బాగా యూస్ చేసుకుంటారు అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ నీ బాగా వాడుకుంటారు

    • @Taruntejareddy
      @Taruntejareddy Рік тому

      ​@@gopichanddasari4848ippudu sukumar oppokodu 😂😂😂

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug Рік тому

      Boyapati

  • @revanthsoma1148
    @revanthsoma1148 Рік тому +16

    సినిమాలో మెహర్ రమేష్ ఎటువంటి తప్పు లేదు..
    మొత్తం చిరంజీవి ది.. ఇంత అనుభవం ఉండి ఇంత మంది గొప్ప డైరెక్టర్లు ఉన్నప్పుడు అలాంటి డైరెక్టర్ని తీసుకొని సినిమా ప్లాప్ చేసి మెహర్ రమేష్ విమర్శించాల్సిన అవసరం లేదు..
    స్టోరీ సెలెక్ట్ చేసుకున్న ఆప్పుడు మేకింగ్ అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు చిరు కి తెలియదా

  • @jagmopuri07
    @jagmopuri07 Рік тому +1

    చిరు దే తప్పు , రీమేక్స్ అంటే చాలు 50 % కంఫర్మ్ చేస్తాడు చిరు . చిరు మారాలి అంతే చిరు మారకపోతే ఎం చేయలేము , ఇంకా ఎన్ని పనికిమాలిన రీమేక్స్ లైన్ లో ఉన్నాయో?
    ఆడెవడో పనికిమాలిన సన్నాసి ఉన్నాడు గ , అఖిల భారత చిరు యువత అధ్యక్షుడు ఆడు అయినా చెప్పాలి రీమేక్స్ ఆపవయ్యా ఇంకా అని , అభిమానులు తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు అని.

  • @Aspirant340
    @Aspirant340 Рік тому +3

    Cinema hit ayithey adi megastar range valle antav flop ithey motham director dey thappu ani thosesthav..super ra babu

  • @CommonMan2324
    @CommonMan2324 Рік тому +9

    ఐతే..లేటెస్ట్ సినిమా దెంహబెట్టాడని నీ ఫీలింగా..నిప్పూ

  • @skkhadarvali3837
    @skkhadarvali3837 Рік тому +18

    ఒక్క ఛాన్స్ ... ఒక్క ఛాన్స్ అని మూవీ ని అటక ఎక్కించేసాడు ఈ మెహర్ బాబు .... 😢 ... నిప్పన్నయ్య చెప్పినట్టు మెహర్ గార్ని రిటర్మెంట్ ఇస్తే పోయిద్ది

  • @satishkumar-tu4xs
    @satishkumar-tu4xs Рік тому +13

    Nippu ga next jailer ni remake chesey Manu

  • @littlegamers2971
    @littlegamers2971 Рік тому +1

    Chimpu tatha inka retirement tesukovatam better ra tuppu😂😂😂

  • @namathkaradesh6484
    @namathkaradesh6484 Рік тому +1

    GENARAL AUDIENCE MOTTHAM ONLY JAILER MOVIE KI BUSS AND HOPE UNTE 💥💥💥💥

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 Рік тому

    Orei apara nee sodhi cinema sooooooper ❤❤❤❤❤❤

  • @VINODKUMAR-kd9qy
    @VINODKUMAR-kd9qy Рік тому +2

    మొత్తానికి utter flop nippu conrats💐💐💐💐💐

  • @VINODKUMAR-kd9qy
    @VINODKUMAR-kd9qy Рік тому +9

    Review lo hit అన్నవ్ నిప్పు ఇప్పుడు తెలిసిందా అసల్ నిజం

  • @battinakrishna4803
    @battinakrishna4803 Рік тому +4

    భోళా శంకర్ సినిమా కంటే జైలర్ సినిమా బెటర్

  • @kishoreakula7930
    @kishoreakula7930 Рік тому +8

    Asalu chiranjeevigaru ee movie cheyakoodadhu nippu bro

  • @WandererTejaFootprints
    @WandererTejaFootprints Рік тому +8

    Bhajana chese vallu yekkuva unnaru boss daggara

  • @harisys690
    @harisys690 Рік тому +42

    తప్పు అంతా చిరంజీవిదే...
    మెహర్ ని తప్పు పట్టకు రా లవడగా....

    • @floweer2023
      @floweer2023 Рік тому +2

      Avunu kantri sakthi flops ki jr.ntr dhe.mehaer dhi kaadhu

    • @harisys690
      @harisys690 Рік тому +4

      ఆ రెండూ స్ట్రెయిట్ స్టోరీస్ రీమేక్ కాదు. అయినా flops.
      Vedalam స్టోరీ outdated, మెహర్ చెప్పాడు సరే, ఇంత అనుభవం ఉన్న chiranjeevi ఎలా ఒకే చేశాడు సోదరా??
      నా బాధ అంతా అదే...😢😢

  • @lokeshsm7545
    @lokeshsm7545 Рік тому +5

    Nagu❤❤❤❤

  • @saimahesh1848
    @saimahesh1848 Рік тому

    Jailar move super hit 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @Surekhablacks
    @Surekhablacks Рік тому +1

    ఇప్పుడు అర్థమైందా మెగాస్టార్ ఒక వేస్ట్

  • @mine6599
    @mine6599 Рік тому +1

    నిద్రలేచి వెలిపోయా boss movie కి 1st 20min కే 😢😢😢😢 వచ్చేసింది anna....

  • @RohithGottiparthi-v1v
    @RohithGottiparthi-v1v Рік тому +3

    Flop flop😅😅😅😅😅 😂 dengey ra kukka

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 Рік тому

    ఇప్పుడు నిజమైన అభిమాని అనిపించుకున్నారు అభిమానులు తమ హీరోలు చేసే తప్పుల్ని కూడా ఓపెన్ గా చెప్పాలి

  • @rajupasupuleti2944
    @rajupasupuleti2944 Рік тому +7

    నిన్నటి వరకు మెహర్ అన్నయ్యని ఆకాశానికి ఎత్తి సావు ఇక ఈ రోజు నుండి చూడు వాడిని తొక్కేస్తావు పాపం కొరటాల. శివ నా కూడా అలాగే తొక్కే సావు సినిమా హిట్టయితే. మా హీరో వల్లే ఆడింది అంటావు సినిమా గాని పోతే అది డైరెక్టర్ తప్పు అంటావు ఏమి రా తుప్పు నీవల్ల ఈ దేశానికి ఏమి లాభము

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 Рік тому +3

    Time baad ayite ఇలాగే వుంటుంది.చిరు ఆలోచన జ్ఞానం పోతుంది.

  • @-gj7dd
    @-gj7dd Рік тому +1

    Jailar average movie aina mega anti fans andaru kavalani a cinimaki hipe tiskostunnaru

  • @yaswanthsagar4355
    @yaswanthsagar4355 Рік тому +2

    నిన్న రివ్యూ లో సినిమా బాగుంది అన్నావు. ఇప్పుడు ఇలా చెబుతున్నావు.

    • @floweer2023
      @floweer2023 Рік тому

      Ee nippu gadu naku thelisi mega fan
      Kaadhu.rendo roju vachi bro movie ni bad chesadu.ippudu rendo roju vachi bhola sanker ni bad chesthunnadu.nippu mega heros meedha kutra chesthunnadu

    • @yaswanthsagar4355
      @yaswanthsagar4355 Рік тому

      @@floweer2023 కాదు బ్రదర్ వీడు మెగా ఫ్యాన్. నందమూరి ఫ్యామిలీ అంటే వీడికి కోపం.

  • @vijay350350
    @vijay350350 Рік тому +1

    Just watched movie....it is very good and super...some people are wantedly creating negative reviews...I didn't expect even NN also fell into this loop...so sad and pity

  • @gudayteja3299
    @gudayteja3299 Рік тому +3

    Yes...😔

  • @durgaprasad-yo3ws
    @durgaprasad-yo3ws Рік тому +2

    మండే అప్లోడ్ చేస్తే బాగుండేది నాగరాజు గారు

  • @peekunaavi2198
    @peekunaavi2198 Рік тому +2

    Ninna thopu thotkoora ippudu ilaa.. Neelati bhajanagllu lekapothe chiru Happy gaa manchi cinemalu chestaadu

  • @Rajeshraja7799
    @Rajeshraja7799 Рік тому +1

    నిప్పుకు చదలు పడుతున్నాయి

  • @tnareshnaresh5461
    @tnareshnaresh5461 Рік тому

    Movie super ga vundhi

  • @seshapinnika3078
    @seshapinnika3078 Рік тому +1

    Supar hit movie idhi achari kanna petha hit nippu

  • @Ragu977
    @Ragu977 Рік тому +4

    Fans lo kuda hope ledhani collections chusaka ardham ayyunattundhi ee nippuki......remake + mehar = bolashankar ante fans tho patu andharilonu akkade curiosity chachipoyindhi ..

  • @rainbow9418
    @rainbow9418 Рік тому

    సినిమా బాగుంది.నాకు నచ్చింది

  • @vishnuteja2775
    @vishnuteja2775 Рік тому +1

    Bholaa Release Ki 1week Back Boss Mida Varuku 24 gantalu Jailer Ni Sambar, Rajinikantham Uncle ani Egiravu Videos Lo. Chivariki Aynthone Thanichokone laga Aypoyindhi Bhola paristhithi

  • @Nagamohan-fm2co
    @Nagamohan-fm2co Рік тому +3

    మడ్డే సినిమా ఎన్నాళ్ళకి ఒప్పుకున్నావ్ శక్తీ 2😂

  • @meerajsoha7653
    @meerajsoha7653 Рік тому

    ఆ ట్రేడ్ పండితుల పేర్లు చెప్పు నిప్పు anniya😂😂😂

  • @Internalview44
    @Internalview44 5 місяців тому

    ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్