టమాటా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 20

  • @sowjanyasow8479
    @sowjanyasow8479 2 місяці тому +1

    Super tips 👌👌

  • @geethabhavani9999
    @geethabhavani9999 3 місяці тому +1

    చాలా బాగా చెప్పారండి మీరు

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 3 місяці тому +1

    Supèr ideos bugge

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 3 місяці тому +1

    Super andi

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 3 місяці тому +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు నైస్ వీడియో అండి చాలా బాగుందండి మీ వీడియో

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  3 місяці тому

      హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అండి థాంక్యూ అండి

  • @bowrisettisarada5030
    @bowrisettisarada5030 3 місяці тому +1

    Super madavi garu nakubutterfly komma evvagalara pz andi

  • @suryakumari1937
    @suryakumari1937 3 місяці тому +1

    సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤

  • @desavathuparvathibaiparvat7668
    @desavathuparvathibaiparvat7668 3 місяці тому +1

    👌👌👏👏👏

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 3 місяці тому +1

    చాలా బాగా చెప్పారు మాదవిగారు.

  • @konakallaramalingeswararao2198
    @konakallaramalingeswararao2198 3 місяці тому +1

    👌👌👌🤝

  • @chennalakshmi3148
    @chennalakshmi3148 3 місяці тому +1

    Jonndalo mee illu ekkada nenu mandapeta nundi ravalanukutunnanu

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 3 місяці тому +1

    బాగుంది అక్క వీడియోస్ సూపర్ ఎలా ఏ ఏం చేయాలో చెప్తున్నావ్ బాగున్నావా అక్క ఉల్లిపాయ తుప్పు అదే ను ఎక్కువగా కంపోస్ట్ చేయించక మా ఇంటి దగ్గర హోటల్ ఉంది వాళ్లు బయట పడేస్తున్నారు దాన్ని తెచ్చు కంపోస్ట్ చేసుకోవచ్చు అక్క వెంటనే మొక్క అది పెట్టుకుంటే బానే వస్తదా ❤❤❤

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  3 місяці тому

      లక్ష్మీ ఉల్లిపాయ తొక్కుకి సమానంగా మట్టి కలిపి కంపోస్ట్ చేసుకోండి వెంటనే పెడితే మొక్కలు చనిపోతాయి మన వీడియోలు చాలా ఉన్నాయి ఉల్లిపాయ గురించి ఆ వీడియో చూడండి సరిపోతుంది

  • @suvarnacharakam7541
    @suvarnacharakam7541 3 місяці тому +1

    హాయ్ మాధవి గారు సపోటా చెట్టు ఎలాంటి మొక్క మంచిది

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  3 місяці тому +1

      పాల సపోటా గ్రాఫ్టేట్ మొక్క వేసుకోండి తొందరగా కాశిస్తుంది

    • @suvarnacharakam7541
      @suvarnacharakam7541 3 місяці тому

      @@mabujjithotamadhavi6543tq andi