Це відео не доступне.
Перепрошуємо.

How to make series test lamp | in telugu |

Поділитися
Вставка
  • Опубліковано 1 вер 2023
  • Hai friends 👋👋 in this video I am explained about how to make series test lamp and this is very useful for all.i hope u all like this video.
    friends if you like the video plz like 👍👍 the video and also subscribe to our channel for this type of electrical content.
    don't forget to click on the Bell 🔔🔔 icon
    🙏 Thankyou 🙏
    ____________________________________________________________
    #electrical
    #testlamp
    #seriestestlamp
    #seriestest
    #electricalwork

КОМЕНТАРІ • 33

  • @MohanMohan-rn9hn
    @MohanMohan-rn9hn 3 місяці тому +3

    Supet brother 👍👌👌

  • @payamgopal2646
    @payamgopal2646 Місяць тому

    Super anna

  • @PangiSujathaSuji
    @PangiSujathaSuji 2 місяці тому

    Super bro

  • @mpramarao57
    @mpramarao57 10 місяців тому +1

    తముడు
    స్టాండర్డ్ codes పాటించాలి.
    ఫేస్ ఒక స్టాండర్డ్ కలర్, న్యూట్రల్ కి ఒక prescribed color patithamu.

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  10 місяців тому +1

      టెస్ట్ లాంప్ కేవలం చెకింగ్ కోసమే కదా అని నా దగ్గర ఉన్న కలర్ కోడ్స్ యూస్ చేశాను.. Anyway Thanks for your support bro🤝🤝

  • @nareshkorra5357
    @nareshkorra5357 Місяць тому

    Nice bro

  • @krishnamurthyt.v4767
    @krishnamurthyt.v4767 3 місяці тому

    Nice anna

  • @gunturichandu7639
    @gunturichandu7639 3 місяці тому +1

    అన్న మీరు ఇలా చెస్తున్నారు నేను యూట్యుబ్ లో చూశాను *ఎల్లో రెడ్ వయర్స్* తిసుకున్నారు కానీ మీరు ఎల్లో సెంటర్ లో కట్ చేసి ఓల్డర్ కి కనెక్షన్ ఇచ్చారు బాగుంది కానీ వేరే అతను ఒక వైపు ప్లెగ్ మరో వైపు ఓల్డర్ ఇచ్చారు ఎదో ఒక వాయర్ సెంటర్ లో కట్ చేశారు ఏది కరెక్టు అని నాకు బాగా కన్పజన్ లో వున్న అన్న వీలైతే రిప్లై ఇవ్వు అన్న వెంటనే

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  3 місяці тому +1

      ఒకవైపు ప్లగ్గు మరొక వైపు హోల్డర్ కనెక్ట్ చేశారు అని చెప్పారు కదా హోల్డర్ కి ఫేజ్ న్యూట్రల్ రెండు వైర్లు కనెక్ట్ చేశారా లేదా ఒకే వైర్ ని కట్ చేసి హోల్డర్ రెండు పాయింట్ కి కనెక్ట్ చేశారా మీకు వీలైతే ఆ ఛానల్ పేరు అండ్ అదేవిధంగా వీడియో లింకు నాకు కామెంట్ చేయండి నేను చూసి మీకు క్లియర్ గా చెప్తాను ఎందుకంటే సిరీస్ లాంప్ కి వైరింగ్ చాలా రకాలుగా చేస్తారు నేను మన చానల్లో ప్రతి ఒక్కరికి అర్థం అవడం కోసం సింపుల్గా చూపించాను ఒకసారి మీరు ఆ వీడియో లింకు నాకు కామెంట్ సెక్షన్ లో పంపిస్తే నేను వీడియో చెక్ చేసి మీకు క్లియర్ గా వివరిస్తాను

    • @kalavathikala6515
      @kalavathikala6515 3 місяці тому

      9​@@GKUniversityOfElectricals

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  3 місяці тому

      What is 9 means andi?

  • @suravarapupaandu9378
    @suravarapupaandu9378 5 місяців тому

    Nice explaination keep continue

  • @rajubalaga6487
    @rajubalaga6487 4 місяці тому

    Nice explanation bro... Multimeter tho electrical appliances ela check chesukova lo video cheyandi bro...

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  4 місяці тому +1

      Confirm ga chestha Bro..koddirojullo Multimeter series kuda mana channel lo vasthayi. Thanks for your support 🤝🤝

  • @rajubalaga6487
    @rajubalaga6487 4 місяці тому

    House wiring kuda ela cheyalo video cheyandi bro...

  • @Sumrai_BlackCobra
    @Sumrai_BlackCobra 5 місяців тому

    Nice keep continue

  • @krishnapantam7915
    @krishnapantam7915 10 місяців тому

    Thank u broo

  • @Sumrai_BlackCobra
    @Sumrai_BlackCobra 5 місяців тому

    Bulb enni whats varaku pettachu 60W r 100W?????..

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  5 місяців тому

      Series test kosam ye wattage bulb ayina use cheyyochhu andi. kakapothey manam check chesey item wattage batti konchem marchalsi untundhi. For suppose wire continuity testing gani ledha circuit breaker testing gani ledha fuse ni test cheyyataniki gani manaki 60w bulb saripothundhi.kani cooler motor ledhaa mixer grinder Ila konchem wattage ekkuva unna items ki 100w bulb use cheyyalsuntundhi.endhuku 60 w bulb tho test cheyyalemaa antey test cheyyochhu kani bulb wattage kanna item wattage ekkuva kabatti test chesetappudu avi rotate avvavu. Kabatti ekkuvagaa manam electrical items check cheyyataniki 100w bulb use chestham.oka Vela manam power tools antey drilling machine Inka cutting machine ilanti power tools kosam 200 w bulb use cheyyalsi untundhi. Endhukantey vati wattage house electrical items kanna ekkuvagaa untundhi kabatti.😊😊

  • @padmaraopagolu987
    @padmaraopagolu987 11 місяців тому

    sir, regulator ki phase and nuteral evaru sir

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  11 місяців тому +1

      మీరు వీడియో సరిగ్గా చూడలేదు అనుకుంటా అండి వీడియోలో నేను మాట్లాడింది రెగ్యులేటర్ని సిరీస్ లాంప్ ద్వారా ఎలా టెస్ట్ చేయాలనే దాని గురించి. డైరెక్ట్ గా సీలింగ్ ఫ్యాన్ కి ఎలా కనెక్షన్ చేయాలని దాని గురించి కాదు. మీరు చెప్పినట్లుగా సీలింగ్ ఫ్యాన్ కి కనెక్షన్ చేసేటప్పుడు ఫేసు అండ్ న్యూట్రల్ ఇవ్వము ఓన్లీ ఫేస్ మాత్రమే రెగ్యులేటర్ కి కనెక్షన్ చేస్తాం. కానీ మీకు తెలియదు అనుకుంటా రెగ్యులేటర్ని సిరీస్ ల్యాంప్ ద్వారా చెక్ చేసేటప్పుడు ఈ విధంగానే చెక్ చెయ్యాలి.😊😀 Anyway Thanks for your comments 🤝🤝

  • @filimag4801
    @filimag4801 11 місяців тому

    Promo`SM 👏