IAT 2025: ఎంపీసీ, బైపీసీ వాళ్లిద్దరికీ అవకాశం ఉన్న టెస్ట్, ఖచ్చితంగా ప్రయత్నించండి!
Вставка
- Опубліковано 10 лют 2025
- The IAT 2025 schedule, which is conducted for admission to BS courses in IISc, IISCR, and IIM Madras, has been released. This exam is conducted for admission to top research institutes in the country. It helps in rising to higher positions in research.
ఐఐఎస్సీతో పాటుగా ఐఐఎస్సీఆర్, ఐఐఎం మద్రాస్ లో బీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఐఏటీ 2025 షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. దేశంలోనే పరిశోధన రంగంలో అత్యున్నత సంస్థల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. రీసెర్చ్ లో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ఇది తోడ్పడుతుంది.
We are happy to share you are wellwishers for students.
సార్ 11 వేల సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను సార్ 19000 వచ్చారు సర్ so happy 🎉🎉👏👏👏
Thanks for your support
Good information
IAT exam 2024 batch tho maa babu IIT Madras lo BS MEDICAL SCIENCE AND ENGINEERING lo join ayyadu and IISE Bangalore kuda chance uttundhi
IAT ofter inter tharvatha rastara andi
Congratulations 🎉
Mee babu ki enta score vachhindi.iit madras lo BS Medical sciences and engineering antunnaru mee babu bipc chadivadaa koncham cheppandi
Tq sir
సార్ మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ 🎉🎉
గుడ్ ఇన్ఫర్మేషన్
Sir pls tell about TSAA telangana state aviation academy for pilot training and aircraft maintenance engineering
Good info
Glad you think so!
IISER ❤❤❤❤❤❤❤
Csc వుంటుందా sir
Sir degree complete ayena vallu kuda apply chayavacha ms ke
Yes
సార్ ఫీస్ ఎంత ఎస్సీ వాళ్ళకి 4 ఇయర్స్
ఫీజు చాలా చాలా తక్కువ. పైగా స్కాలర్ షిప్స్ ఉంటాయి. అంతా లక్ష లోపు అయిపోతుంది. అప్లై చేయించండి