అవును ఆ రోజుల్లో మమ్మీలు తాట మామూలుగా తీసేవారు కాదు కానీ ఇప్పుడు మనం ఎంత చెప్పినా మన పిల్లలు మనకే రివర్స్ అవుతున్నారు ఏం చేస్తాం మనం వాళ్ళ లాగా ఉండలేకపోతున్నాం కానీ వాళ్ల లాగే ఉండడం కరెక్ట్ మంచి వీడియో చేశారు సిస్టర్ సూపర్👌❤️
మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మేడం మీ వీడియోస్ చూస్తుంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది ఇలాగే మీరు మంచి మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మేడం..
అవును మా అమ్మ అయితే వీపు విమానం మోత మోగించేది 😅😂 అప్పుడు అనిపించేది మా అమ్మ ఏంటి ఎప్పుడూ కొడుతూనే ఉంటుంది మా అమ్మకి నా మీద ప్రేమ లేదేమో అని కానీ తర్వాత అర్థమైంది మా అమ్మ అలా కొట్టడం వల్లనే నేను ఇప్పుడు మంచి జీవితం జీవించగలుగుతున్నాను లవ్ యు అమ్మ 😍❤
అవును అప్పట్లో అమ్మలు మామూలుగా కొట్టేవారు కాదు 😄 మీ వీడియో చూడగానే నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయి థాంక్యూ సిస్టర్ 😊❤
TQ,,so much
మీ వీడియోస్ చూడడం వల్ల చిన్ననాటి జ్ఞాపకాలు అన్నిటినీ మరొకసారి గుర్తు చేసుకోవచ్చు మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు కళ్యాణి గారు సూపర్ అండి 👏👏😍
Tq
అవును ఆ రోజుల్లో మమ్మీలు తాట మామూలుగా తీసేవారు కాదు కానీ ఇప్పుడు మనం ఎంత చెప్పినా మన పిల్లలు మనకే రివర్స్ అవుతున్నారు ఏం చేస్తాం మనం వాళ్ళ లాగా ఉండలేకపోతున్నాం కానీ వాళ్ల లాగే ఉండడం కరెక్ట్ మంచి వీడియో చేశారు సిస్టర్ సూపర్👌❤️
TQ, so much
మీ వీడియో చూస్తున్నంత సేపు మా అమ్మతో నాకు ఉన్న జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చాయి మిస్ యు అమ్మ😭❤😍
Ohhh...
మీ వీడియోస్ చూస్తున్నంత సేపు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తాయి సూపర్ అండి మీ వీడియోస్ 😍👍
TQ,,,
సూపర్ వీడియో సిస్టర్ చాలా చాలా బాగుంది.
Tq
వీడియో చాలా బాగుంది సిస్టర్ స్వీట్ మెమోరీస్ ని గుర్తు చేశారు థాంక్యూ ❤😍
TQ.
Very nice & awesome video 👌🤩
TQ,,
Very nice video super 😊
Tq
Best video i have seen today super ❤🎉
Tq
video super ga undhi sweet memories 😍
Tq
Superb video 🥳
Tq
మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మేడం మీ వీడియోస్ చూస్తుంటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది ఇలాగే మీరు మంచి మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మేడం..
TQ,so much
Your videos are simply superb
Tq
మా పాప ఆధ్యా మీ వీడియోస్ మిస్ కాకుండా చూస్తుంది తనకి హాయ్ చెప్పండి. మీ వీడియోస్ అన్ని సూపర్ గా ఉంటాయి..
TQ,,,,
Aadhya hiiii
వీడియో సూపర్ గా ఉంది సిస్టర్
TQ,sis
Yes 90's mom's are very violent but they are our future creating godess ❤❤
Yes
Very nice video 😍❤️
Tq
Very nice & superb video 😊❤
Tq
Super video ❤
Tq
వీడియో ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది అంత బాగుంది మీ వీడియో సూపర్ అండి.. 😊
Tq
Super video ji 😊
Tq
i love your videos sister superb.. ❤
Tq
మీ వీడియోస్ అన్ని సూపర్ 🙌😍
Tq
అవును మా అమ్మ అయితే వీపు విమానం మోత మోగించేది 😅😂 అప్పుడు అనిపించేది మా అమ్మ ఏంటి ఎప్పుడూ కొడుతూనే ఉంటుంది మా అమ్మకి నా మీద ప్రేమ లేదేమో అని కానీ తర్వాత అర్థమైంది మా అమ్మ అలా కొట్టడం వల్లనే నేను ఇప్పుడు మంచి జీవితం జీవించగలుగుతున్నాను లవ్ యు అమ్మ 😍❤
Haa, avunu..tq
Nice video sister remembering sweet memories ❤️😍
TQ..
it's painful 😣😖 but those days are sweet memories in my life ❤❤❤
Hmmm
Nice video sister super ❤
Tq
Super video kalyani garu manchi memories gurthu chesaru 🙌🤩🤩
Tq
Very beautiful video sister 👌🥳❤
Tq
video chala bagundhi kalyani garu 👌👌👌
Tq
Super & best video sister.
Tq
Super video sister 👌🥳
Tq
Sweet memories super video sis 😊❤
Tq
Superb video kalyani garu ❤
Tq
Super video sister 😍❤
Tq
ꜱᴜᴩᴇʀ ᴠɪᴅᴇᴏ ᴋᴀʟʏᴀɴɪ ɢᴀʀᴜ ꜱᴜᴩᴇʀ 👌😊❤️
Tq