అనుభవ జ్ఞానం ఇలానే ఉంటుంది VB గారు

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 370

  • @Christian_messages_2.0
    @Christian_messages_2.0 Місяць тому +175

    పిడి సుందరావు గారి ఏకైక శిష్యుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే సత్యం పట్ల రోషం కలిగినవాళ్ళు vpr గారు పీడీ గారి తరువాత vpr మాత్రమే boui కి సరైన వ్యక్తి👏🎉🙏

    • @praveenjoy3497
      @praveenjoy3497 Місяць тому

      సౌలు కి ఎంత యుద్ధ అనుభవం ఉన్న గొల్యాతు ని ఎదిరించలేక పోయారు😂

    • @praveenjoy3497
      @praveenjoy3497 Місяць тому

      ua-cam.com/video/XkPzC5BsgRU/v-deo.htmlsi=VLmy4yTje8rntHcx

    • @MullaSrinu-b5q
      @MullaSrinu-b5q Місяць тому

      పీడీ గారిని బోనులోపేడను అన్నాడు ఇతను వారసుడు ఎలాకాగలడ్డు నీ కుబుదుందా

  • @shyamsunderraroyadla
    @shyamsunderraroyadla 29 днів тому +2

    పి. డి. సుందరరావ్ గారికి విజయ్ ప్రసాద్ గారికి వందనములు

  • @skhasan5472
    @skhasan5472 Місяць тому +81

    Iam muslim but prise the lord తప్పేముంది కులం మతం ఏంటి అన్న మీ స్పీచ్ చాలా బాగుంది అన్న ❤😊😊

  • @srinuvasu8224
    @srinuvasu8224 Місяць тому +103

    నేనూ హిందువుని కానీ నాకు తెలిసి AP TG lo మీలాంటి పాస్టర్ లేరు ఎవరూ ఎన్ని చేసిన మీరు ఇలాగే ఉండండి బ్రో

  • @skhasan5472
    @skhasan5472 Місяць тому +57

    మీరు క్లారిటీ గా perfect ga ఉంది మీ మాట తీరు దర్యంగా హుందాగా వుంటుంది good job❤😊

  • @undrajavarapupushpadeepak7852
    @undrajavarapupushpadeepak7852 Місяць тому +5

    అన్న నేను దీపక్ రోజువారీ కూలి పెయింటర్,,ని,,,మీ మాటలు చాలా బాగున్నాయి, ఇలా ఉంటే కుల మత గొడవలు వుండవు అన్నయ్య గారూ 🙏👌👍

  • @soloman28686
    @soloman28686 Місяць тому +7

    అన్నయ్య వందనములు...
    అవతలవారు ఎలాంటి వారైనా వారిని తులనానాడవద్దు...
    వదిలేయండి....
    వాక్య విషయంలో చర్చించండి... ❤

  • @deepugopi7358
    @deepugopi7358 Місяць тому +69

    అన్న గారు మీమల్ని ఒకసారి meet ఆవలి అనుకుంటున్నా కానీ నేను ఒక హిందూవు నాకు మీరు వాక్యం చేపితే చాలా సంతోషం గా ఉంటది నా మనసు ❤

  • @marymaryy3837
    @marymaryy3837 Місяць тому +44

    అన్న మీ ధర్యం చాలా బాగుంది
    మీ వాక్యలు విని నేను ఎంతో బలపడ్డాను.. ఒకప్పుడు నాలో దర్యం అనేది ఉండేది కాదు కానీ అనుకోని పరిస్థితిల్లో యూట్యూబ్ ఆన్ చెస్తే అప్పుడు మీరు ధర్యం గురించి చెప్పే వాక్యం నాకు కనిపించింది.
    అప్పటి నుండి నేను చాలా ధర్యంగ బ్రతుకున్నాను.
    నాకు దేవుడు ఉంటే చాలు నేను న కుటుంబంఅంత దేవుడులోనే బ్రతుకుతున్నమ్ 🙏🏻🙏🏻🙏🏻ఇది చాలు మా జీవితానికి 🙏🏻🙏🏻🙏🏻

  • @surekhakanigala2534
    @surekhakanigala2534 Місяць тому +31

    పిడి సుందరరావు గారు పాటలు బాగా ఉంటాయి మేము చిన్నగా ఉన్నప్పుడు ఆయన కర్నూలుకి వచ్చినప్పుడు.S.T.B.c, లో దేవుని వాక్యం విన్నా లేదు కానీ పాటలు బాగా విన్నాను అన్న

  • @kommuamosu7989
    @kommuamosu7989 Місяць тому +5

    అన్న నీ వీడియోస్ అని నేను చూస్తున్న డిబేట్లు చూస్తున చాల బాగున్నాయి...
    క్రైస్తవులు అబద్ధాల బోధ మానుకోవాలి లేదంటే క్రైస్తవుల పరువు మొత్తం పోతుంది విజయ్ ప్రసాద్ అన్న మాట్లాడే దాంట్లో తప్పేముంటుంది నిజాయితీగా ప్రతి ఒక్క విషయం బైబుల్లో నుంచి ఒక్కో పోరింటికి అర్థం చెబుతా మాట్లాడుతున్నాడు సూపర్ గా ఉందన్నా నీ బోధన వింటుంటే

  • @brundavansavara1878
    @brundavansavara1878 Місяць тому +13

    అన్నా నేను ఒక హిందువు, ఐనా మీరు అన్నీ మతాలకు గౌరం ఇస్తారు, సో మీరు అంతే మా హిందువులకి ప్రత్యేకమైన అభిమానం

  • @SrinuKondapalli-ww2vz
    @SrinuKondapalli-ww2vz Місяць тому +16

    జేమ్స్ వాక్యము కాకుండా ఓన్లీ అక్రమ సంబాదాలు గురించే చేప్తాడు అన్న

  • @baluks1719
    @baluks1719 Місяць тому +28

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న కాంతి గారితో డిబేట్లో 100% కరెక్ట్ గా మాట్లాడారు

  • @jesuschristfollowers4488
    @jesuschristfollowers4488 Місяць тому +84

    రాముడు కూడా ఒక దేవుడు గా భావించి జై.... అంటే తప్పు . కానీ ఒక మనిషిలా, ఒక నాయకుడిలా, మనలాంటి మనిషిలా భావించి జై అంటే తప్పు లేదు. ఎందుకంటే రాముడు దేవుడు కాదు కాబట్టి.

  • @RamyaChowdary-u8t
    @RamyaChowdary-u8t Місяць тому +20

    అన్నయ్య మీరు చెప్పేది correct hy మీరంటే చాలా ఇష్టం మీరు చెప్పే వాక్యం మేము వింటాం మి పాటలు కూడా దేవుడు నిన్ను గెలిపిస్తాడు ఒకనాడు pd sundarao garu ఈనాడు విజయప్రసాద్ reddy గారు వందనాలు అన్నయ్య

  • @JESUSMINISTRIES7
    @JESUSMINISTRIES7 Місяць тому +8

    వాళ్ళు హిందూ సోదరుల మధ్య దేవుని సేవ చేస్తే ఎలా మాట్లాడాలో తెలుస్తుంది
    ప్రతి క్రైస్తవునికి తెలుసు పరిశుద్ధ గ్రంథ నిజాయితీ, కానీ మన సేవలో వున్నపుడు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది , ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు కదా ! అనుభవ జ్ఞానంతో మాట్లాడాలి కచ్చితంగా డిబేట్ జరగాలి వాళ్లు కళ్లు తెరవాలి
    విజయ్ ప్రసాద్ రెడ్డి బ్రదర్ గారికి వందనాలు

  • @dasu2292
    @dasu2292 Місяць тому +1

    అన్న మీ బోధన చాలా బాగుంది ఉన్నది ఉన్నట్లు చెప్పారు

  • @dasu2292
    @dasu2292 Місяць тому

    అన్న కొంత మంది ఫాస్టర్సు మీ బందువులు వేరే మతం వారు కనుక వలని వదిలేయండి vala ఇంటికి వెళ్లకూడదు వాళ్ళు పడగలకి చెప్పిన వెళ్లకూడదు అంటున్నారు. వాళ్ళు కూడా మనలాగఅనుకుంటే అన్న నువు చెప్పింది నిజం అన్న అందరం కలిసి ఉంటే మంచిది

  • @valmikikadharasi5045
    @valmikikadharasi5045 Місяць тому +4

    ఆ జనరేషన్ కి జయశాలి ఈ జనరేషన్ కి విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న
    100 sure take care of you

  • @karthikarasasa4811
    @karthikarasasa4811 Місяць тому +28

    మీ క్లారిటీ కి.... మీ విషన్ కి.. మీ నౌలెడ్జి కి.... టేక్ ఆ బౌ అన్నయ్యా....

  • @swapnayadav1851
    @swapnayadav1851 Місяць тому +19

    విజయ్ sir మీరు 100%true, నిజాయితీ గా మాట్లాడుతున్నారు, సర్వ మతాలను గౌరవిస్తున్నారు 👍🏻👍🏻👍🏻

  • @PreetiAvuthu
    @PreetiAvuthu Місяць тому +3

    Meru super annaya,meru PD Sundar garini admired....he is greate preecher in the world.....he is super successful person ....he was create history ...no one can speak about Jesus greatness in this world,okka one and only PD Sundar rao garu thappa

  • @haasinimanchala311
    @haasinimanchala311 Місяць тому +10

    Vijay anna Always Right... Christian warrior

  • @thallapalliribka1175
    @thallapalliribka1175 Місяць тому +3

    అయ్యగారు వందనాలయ్యా దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఎంతోమందికి దీవెన కరంగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు ఇంకా బహుగా వాడుకున్నాను గాక

  • @satishkudelli9570
    @satishkudelli9570 Місяць тому +7

    అన్న మీ ధర్యం చాలా బాగుంది
    మీ వాక్యలు విని నేను ఎంతో బలపడ్డాను.. ఒకప్పుడు నాలో దర్యం అనేది ఉండేది కాదు కానీ అనుకోని పరిస్థితిల్లో యూట్యూబ్ ఆన్ చెస్తే అప్పుడు మీరు ధర్యం గురించి చెప్పే వాక్యం నాకు కనిపించింది.
    అప్పటి నుండి నేను చాలా ధర్యంగ బ్రతుకున్నాను.

  • @nagendrabodigadla4437
    @nagendrabodigadla4437 Місяць тому +8

    Yes Vijay Prasad Reddy sir is right ❤I support vpr.

  • @Vijaypaul833
    @Vijaypaul833 Місяць тому +2

    అన్నా. మీరూ అంటే చాలా ఇష్టం అన్నయ్య మీ మెసేజ్ లు వింటాను ప్రతిదీ అక్షర సత్యం ఇది కాదు అనడానికి లేదు
    నేను కూడా BOUI నుండి సత్యం తెలుసు కున్నాను మీలానే ముక్కు సూటిగా మాట్లాడం నేర్చుకుంటున్న సత్యం కోసం

  • @tharlapallebharathkumar5772
    @tharlapallebharathkumar5772 Місяць тому +18

    అన్నయ్యా ఎవరు ఏమన్నా నువ్వు భయపడొద్దు దేవుడు నీ పక్షాన వున్నాడు

  • @Eswar-s8e
    @Eswar-s8e Місяць тому +44

    ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా క్రైస్తవ్యం గురించి అవగాహనా లేని రోజుల్లో... పి. డి. సుందర రావు.. గారు.. ఒక క్రైస్తవ వ్యక్తి గా మొత్తం రాష్ట్రము అంత సువార్త పరిచర్య చేసి అనేకమంది కి క్రీస్తు నూ పరిచయం చేసారు... అప్పటినుంచి క్రైస్తవ్యం నలు మూలల విస్తరించింది.... అంత గొప్ప వ్యక్తి... జయశాలి గారు

    • @samsons.j2984
      @samsons.j2984 Місяць тому

      ఒకప్పుడు పి డి సుంధరావు గారిని తప్పు పట్టాడు ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి

    • @kukkamudiraju8340
      @kukkamudiraju8340 Місяць тому

      Melanti idiots valla ..Christianity value lekunda potundi
      You all guys are doing the politics...you don't have job
      Pls try to find out job..
      Don't do all these stupid things

  • @pygerivasudha3897
    @pygerivasudha3897 Місяць тому +13

    అన్న మీరు ఇంతా బాగా ధైర్యంగా చెపుతున్నారంటే Jayasahali గారి సింహగర్జన చదవటంవల్లనే కదా అన్న

  • @Iam_Christia
    @Iam_Christia Місяць тому +24

    వందనాలు vpr అన్నయ్య 🙏🏼🙏🏼🙏🏼 జేమ్స్ గారు ఈ విషయంలో నాకు నచ్చలేదు 😕😕

  • @suryanarayana139
    @suryanarayana139 Місяць тому +4

    విజయ్ గారు సూపర్
    మీరంటే మాకు చాలా గౌరవం
    మనిషినే వాడు ముందు ఎదుటి వారి ని గౌరవించాలి పాస్టర్లు అందరూ నిన్ను ఏమీ చేయలేరు నీకు మా సపోర్ట్ ఎపుడూ ఉంటుంది
    జై హింద్ జై శ్రీరామ్

  • @krupakaraluri2113
    @krupakaraluri2113 Місяць тому +8

    Praise the lord Anna. U r real God servant. And you are international speaker.

  • @limmaishak7830
    @limmaishak7830 Місяць тому +4

    వందనాలు సార్ 🙏🏾 మీరు యూట్యూబ్ ద్వారా చాలా మంచి విషయాలు చెప్పుతున్నారు కానీ ఇలా మనలో ఎన్నో లోపాలు, రహస్యంగా సరిచేసుకోవాలి గానీ యూట్యూబ్ ద్వారా ఇబ్బంది కారంగా ఉంది.

  • @MullaSrinu-b5q
    @MullaSrinu-b5q Місяць тому +2

    నువేకాడ పిడి గారు ఎక్కడ నువ్వు మాట్లాడే ప్రతి మాట అ స్టైల్ పి డి గారి దే

  • @telugu_facts346
    @telugu_facts346 Місяць тому +19

    Very interesting message
    God bless you vijay prasad Reddy
    Anna

  • @aravindrb404
    @aravindrb404 Місяць тому +1

    Whatever happened brother we r with you.... Keep all of us in the hand of Jesus Christ..❤
    Ur the true christian....
    Ur talks is peaceful to us...
    Praise the lord..🙌🙌🙏

  • @madhuansm
    @madhuansm Місяць тому +31

    నన్ను క్రీస్తు వైపు ఇన్స్పైర్ చేసిన వాళ్లలో ముక్యుడు శ్రీ పీడీ సుందర్ రావు గారు 🎉🎉🎉🎉. సమాజానికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు క్రైస్తవులు మాత్రమే కాదు హిందువులు కూడా చాలా మంది వున్నారు 🎉🎉🎉🎉

  • @balakrishna2091
    @balakrishna2091 Місяць тому +1

    Annaya meeru matlade prati maata vakyanusaramga matladutaru annaya meeru ever green 💐💐👌👌🙏🙏

  • @sinderidiksheth7637
    @sinderidiksheth7637 Місяць тому +15

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య చెప్పింది కరెక్ట్❤❤❤❤❤❤❤❤

  • @kothemappaji3181
    @kothemappaji3181 Місяць тому +2

    Meeru cheppina bhodhani batte memu dhudam ga balapadfamu +abhi garu vinodh garu 1st abhi g vinodh greddy garuni vakyam dwara prisayam chasaru e rojuna happy ga vunnamu ante vakyam manamu andharini preminche gunam meedhandi edhe manaprabhu ki kavali god bless you

  • @Satya_From_Amp
    @Satya_From_Amp Місяць тому +13

    Exlent brother ❤❤❤🎉🎉🎉🎉 great vijay Prasad reddy gaaru 😊😊😊

  • @mangatayarunagavarapu6384
    @mangatayarunagavarapu6384 Місяць тому +10

    తమ్ముడు మీరు వాక్యం చాలా బాగా చెప్తారు తమ్ముడు మీరు

  • @Chandra-t5u
    @Chandra-t5u Місяць тому

    Miru correct 💯 brother God bless you

  • @kammari.narendar7614
    @kammari.narendar7614 Місяць тому

    Manchigurinchichepite andariki mandutadi cheduki ekkuva akarsitulu autaru nivu matladedi suparsir

  • @Bbsrst
    @Bbsrst Місяць тому +17

    అన్నా మీరు చాలా అనుభవం తో మాట్లాడారు ఆ పిల్లా బచ్చా గాళ్ళకు అర్ధం కావడం లేదు జేమ్స్ నువ్వు చాల ఎటకారం చేస్తున్నావ్ అస్సలు ఆ వాక్యం చెప్పడమే సరిగా రాదు ఆ వంకర భాష అన్నా మీరు తగ్గేదే లేదు సత్య వాక్యం మీరూ అందరికీ అర్ధం అయ్యేట్టు చెప్తున్నారు go ahead అన్నా

  • @lakshcreative7296
    @lakshcreative7296 Місяць тому +1

    అన్నా మీలాంటి వారు ఉంటే మత పరమైన గొడవలే ఉండవ్ అందరి ని సమానత్వం తో చూస్తూన్నారు 🎉🎉

  • @srinumadgula1747
    @srinumadgula1747 Місяць тому +13

    నాకు తెలిసి ఇండియా లో అతి విలువైన వారు మీరు
    1. మీరు సువార్త కోసం ఎంత కష్టపడి పని చేశారో, అంత కంటే ఎక్కువ గా కష్టపడాల్సిన సమయం వచ్చింది

  • @vimalanabi1448
    @vimalanabi1448 Місяць тому +3

    వందనాలు sir, ఎవరిని yesayya ఎక్కువ premisthaaro అక్కడ సైతాన్ shodanalu కూడ ఎక్కువగా వుంటా యి. మీరు సింహము vale bhayamerugani వారు, ఇలాంటి gunta nakkalu మిమ్మల్ని kadhilinchalevu sir. God bless you sir 🙏🙌

  • @ramkrishna597
    @ramkrishna597 Місяць тому +3

    డి బేట్ చేయండి అన్న అన్నిమతాల్ని గౌరవించే మీ వైపు ఉంటాడు దేవుడు

  • @YangalaRaju-up1pz
    @YangalaRaju-up1pz Місяць тому

    Meru super❤❤❤

  • @ramkrishna597
    @ramkrishna597 Місяць тому +3

    అన్న నేను హిందువుని కాని మీరు చేప్పేది బావుంటది మీ లాంటి వారు ఉండాలి అన్న

  • @sreedharbathula4522
    @sreedharbathula4522 Місяць тому +8

    రెడ్డి గారు ఒక వీడియో లో pd sundharao gaaru లేకపోతే నేను చచ్చి పోదాం అనుకున్న .అని మీరు అన్నారు.... సింహగర్జన చదివాక బ్రతికాను అన్నారు.... ఇప్పుడు మీరు బయట పడాలన్న ఆయన మాట్లాడిన మాటలను బట్టి బయటికి వస్తున్నారు...... అలాంటప్పుడు boui నీ తక్కువ చులకన చెయ్యకండి....

  • @chaitanyaponnada1105
    @chaitanyaponnada1105 Місяць тому

    Your a true Indian price the lord. Jai shree Ram

  • @Siripuram161
    @Siripuram161 Місяць тому +12

    చాలా సంతోషం అన్నగారు 🥰నేను ముందే,ఈ విషయాన్ని గ్రహించాను వివేచినతో.. ఇదే విషయాన్ని వివేచినతో నా పిల్లలకు కూడా ఇలా ఉండాలి నాన్న అని చెప్పాను..
    అన్న ఈరోజు మీరు మాట్లాడుతుంటే మళ్ళీ క్రొతగా చూస్తున్నాను❤
    రాముడు గొప్ప వ్యక్తిత్వం గల మంచి రాజుగా మనము జై అని అనొచ్చు.. అలా ఎవరున్నా వాళ్ళ క్యారెక్టర్ కు జై కొట్టొచ్చు...❤❤❤❤super అన్న మీరు చాలా వివేచినతో మాట్లాడారు.. Tq for ur information ❤❤

  • @suresht2964
    @suresht2964 Місяць тому +1

    Vijay sir garu. Meeru chepindi correct 💯💯💯💯

  • @DangerousKiller-pk2zu
    @DangerousKiller-pk2zu Місяць тому +12

    👉 LION 🦁 శ్రీ జయశాలి P.D సుందరరావు గారు🔥🔥🔥🔥🔥 KING 👑 💯💯
    👉 NICE Vijay Prasad Reddy Anna. BOUI 🔥🔥🔥🔥 is Always RIGHT 👍

  • @jaisai3284
    @jaisai3284 Місяць тому +5

    నా పేరు సాయి, ప్రతిఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి
    విజయ్ కుమార్ ఓ వీడియో లో ఓ మాట చెప్పారు.
    మనకు నచ్చిన వారు చెడు చేప్పిన నచ్చుతుంది.
    అలాగే నచ్చని వారు మంచి చేప్పిన వినారు .
    ఈ ఒక్క మాట చాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోటానికి....

  • @prakashp.christopher7030
    @prakashp.christopher7030 Місяць тому +4

    Bro V P Reddy Garu you are always correct.

  • @VimalaBattu
    @VimalaBattu Місяць тому +1

    🙏🙏🙏🙏🙏 tammudu garu devuni ki mahima kalugunugaaka 🙏🙏♥️👍👌

  • @bangarukasukorni9358
    @bangarukasukorni9358 Місяць тому +2

    Anna miru supar🙏

  • @JyothiShetty-o4n
    @JyothiShetty-o4n Місяць тому +1

    అన్నా నాకు వీరబాబు అన్న అంటే ఇష్టం కానీ అలా తెలియడానికి కారణం నువ్వే అన్నా నువ్వు ఎమ్ తప్పుగా మాట్లాడలేదు అన్న నేను పూర్తిగా మీ ఇంటర్య్వూ చూశా చాలా చక్కగా మాట్లాడారు 🫡🙌👏👏

  • @jyothammanellore1657
    @jyothammanellore1657 Місяць тому

    @vijay brother don't worry about what they are doing, what u r telling and wht u are doing absolutely correct, we are praying for your ministry God bless u brother

  • @suseelagali3190
    @suseelagali3190 Місяць тому +1

    PD.sundara Rao garu ma china thathayya ayana gurinchi goppaga chepthunte chala happy ga undhi

  • @PrinceMahesh-r9q
    @PrinceMahesh-r9q Місяць тому +2

    Anna Meru super❤❤❤ 🙏🙏🙏

  • @PSYouTubestudio
    @PSYouTubestudio Місяць тому +1

    Anna నువ్వు గ్రేట్.....గొడ్ bles you...

  • @valmikikadharasi5045
    @valmikikadharasi5045 Місяць тому +1

    విజయ్ అన్న మీరు ప్రపంచానికి చాలా అవసరం

  • @pjyothipjyothi1376
    @pjyothipjyothi1376 Місяць тому +1

    Praise the lord annaya
    Meru dhevuni yandhu bayabakthulu kala varu kabatti,
    Meru chala helping nature .
    1 year back ma papaki bagoledhu ani ,ma position chepagane, 2000 thousand chesaru.
    Praise to God and praise the lord annaya
    Me koraku memu prayer chesthunamu annaya

  • @chinnappalanaidulolugu6814
    @chinnappalanaidulolugu6814 Місяць тому

    Brother your philosophy is correct,

  • @PrameelaBhupati-mz5us
    @PrameelaBhupati-mz5us Місяць тому +1

    Praise the Lord brother 🙏

  • @mamathajunjuluri
    @mamathajunjuluri Місяць тому +1

    Praise the lord

  • @telugubookworld8368
    @telugubookworld8368 Місяць тому +1

    Your are జెనియస్.❤❤❤

  • @LakshmiL-yj1vr
    @LakshmiL-yj1vr Місяць тому +1

    Annaya nv super cheppavu

  • @kalyankumar5824
    @kalyankumar5824 Місяць тому

    Give respect and take respect curectga chepparu , prematho gelavali

  • @manojsistu3993
    @manojsistu3993 Місяць тому

    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు యదార్థవాది లోక విరోధి మీరు యదార్థం గురించి చెప్తుంటే వాళ్లు మిమ్మల్ని విమర్శిస్తున్నారు .మీరు పట్టించుకోకండి మీరు మాట్లాడేది 100% కరెక్ట్ సార్

  • @sivak404
    @sivak404 Місяць тому

    Vijay anna I'm hindhu anna, but miru ante chala respect you anna...miru chala baga cheptharu baga matladatharu anna , miru ante chala respect anna

  • @ReviewBuddyy
    @ReviewBuddyy Місяць тому +1

    Iam muslim and iam agre with uh Anna..❤🎉
    Anne nenu muslim kani naku Jesus ante kuda nammakam vundi .
    Kani ippati varaku Allah na Jesus as ani thelchukune situation ayithe raledhu naku rendu mathala midha nammakam vundi

  • @BenuguHanoku
    @BenuguHanoku Місяць тому

    Super annayya ఆనాదు‌పౌల్ గారు ఎదెంస్ వారిని కించపర్చకుండా వాల్లకి సువార్థ ప్రకటించాడు

  • @gbujji3114
    @gbujji3114 Місяць тому +2

    వందనాలు బ్రదర్ మీరు చెప్పింది నిజం మీరు ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందో మాకు అర్ధం అయింది బ్రదర్ 👏🏻👏🏻👏🏻

  • @sivajikandala1347
    @sivajikandala1347 Місяць тому

    Hii anna
    Na peru sivaji Nenu Hindu but mee matalu vunnaka meelanti sevakulu kavali ee Desaniki Meeru ee samajaniki spurtidayakam

  • @Killolabanu
    @Killolabanu Місяць тому +2

    అన్నయ నీలాంటి దైర్యం నాకు రావాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాను సూపర్👌 అన్నయ నాకేమైనా దైర్యం కోల్పోతుంటే నీ వీడియో చూసి దైర్యపడుతుంటాను అన్నయ🙏🙏🙏

  • @chinnammakopuri929
    @chinnammakopuri929 Місяць тому

    Praise the Lord, Vijay Prasad garu , All the pastors peach the kingdom of God gain souls for Jesus Christ, Why do we have such gebaye, explanations, why is this confused thoughts, pls put an end, 🎉❤🎉

  • @Praveenkum84
    @Praveenkum84 Місяць тому +5

    One and only PD sundar Rao Garu 🎉🎉

  • @thecommonmansresponseisfor9048
    @thecommonmansresponseisfor9048 Місяць тому +46

    అన్నయ్య నేను boui స్టూడెంట్ నీ మీరు అంటే మాకు చాలా ఇష్టం. మీరు చెప్పేది రైట్. But boui కోసం తక్కువ చేసి మాట్లాడకండి 🙏. I love you annayya

    • @Iam_Christia
      @Iam_Christia Місяць тому +7

      Boui గురించి vpr గారు తక్కువ చేసి ఎప్పుడు చెప్పలేదు బ్రదర్... కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయా వాళ్ళకి మాకు అని చెబుతారు తప్పా ఎప్పుడు తక్కువ చేయలేదు 😊

    • @thecommonmansresponseisfor9048
      @thecommonmansresponseisfor9048 Місяць тому +9

      అన్నయ్య అంటే చాలా ఇష్టం bro మాకు. Naku ఇప్పటికి అన్నయ్య boui లనే ఫీల్ అవుతాను. వంశీ, సునీల్, vp రెడ్డి నాకు ఇష్టమైన వాళ్ళు ​@@Iam_Christia

    • @thecreation4967
      @thecreation4967 Місяць тому +8

      Devuni premichu thamudu pastor ni kadhu

  • @lakshminarayana2385
    @lakshminarayana2385 Місяць тому +1

    I love you Anna❤... Amen

  • @Sumalatha-y3s
    @Sumalatha-y3s Місяць тому

    Super andi pastor garu meri👍

  • @rakeshg1237
    @rakeshg1237 Місяць тому +1

    God bless you vijay anna

  • @NageswaraoNagu-u1u
    @NageswaraoNagu-u1u Місяць тому +3

    అన్నా p d sundarao యూనివర్సల్ క్రిస్టియన్... అన్నా ఆయనని ఈ పిల్ల కాకులు టచ్ కూడ చేయిలేవు

  • @ChinnaVandagolla
    @ChinnaVandagolla Місяць тому

    అన్నా దేవుడు నీ గురువు గారి ద్వారా సమయోచితమైన జ్ఞానం ఇచ్చాడు

  • @paddu1823
    @paddu1823 Місяць тому +4

    నేను ఒక హిందువుని కాని అన్న మీరంటే చాలా గౌరవం అన్ని మతాలు సమానంగా చూస్తారు జై శ్రీరామ్ అన్నందుంకు మి వాళ్ళే మిమ్మలిని ఇలా తోడేల్లల పీక్కుతింటున్నారు చాలా బాధగా వుంది

  • @SatishKumar-gq1nk
    @SatishKumar-gq1nk Місяць тому

    Meru correct ga mataladaru Anaya 🎉❤

  • @rajiniduggepogu1242
    @rajiniduggepogu1242 Місяць тому

    Praise the lord Anna. Vijay prasad garu correct ga chepthunaaru.yendhuku enthaga prashnisthunaaru ardham ayina ardham kakana .miru cheppe vakyam vidhanam naaku chala baga nachindhi anna

  • @isaiaha567
    @isaiaha567 Місяць тому

    ఓహ్ నువ్వు మంచి శిష్యుడివే

  • @ramjikalla1311
    @ramjikalla1311 Місяць тому

    Sundhar rao garu bible pandithulu anayya ayyana oka wonder atuvanti varini follow avvuthuna miru super anna

  • @laxminarayanas5123
    @laxminarayanas5123 Місяць тому

    Ilove you annyya super nee speeches anni

  • @MullaSrinu-b5q
    @MullaSrinu-b5q Місяць тому +2

    పీడీ గారి దగ్గర వాక్యం నేర్చుకొని పీడీ గారినే తిట్టిన దుర్మార్కుడు వీపీ రెడ్డి సింహ గర్జన నీ దగ్గర ఎందుకుంది నివ్వుమాట్లాడే ప్రతి మాట పీడీ గారివే నేను 25సంవత్సరాలనుండి పీడీ గారి మాటలు వింటున్న అ మాటలే సింహాగర్జనలో నీ చదివి చెబుతున్నావ్

  • @anjaliraju-319
    @anjaliraju-319 Місяць тому

    Antha Baga navvuthuna Anna garu

  • @kammari.narendar7614
    @kammari.narendar7614 Місяць тому

    Super sir muru carect matladutaru

  • @Laks06767
    @Laks06767 Місяць тому

    Brother meekuuu manchi name undee ,be strong and prayer to jesus ❤❤❤