అల్లూ అర్జున్ ఆస్తిలో వాళ్ళకు వాట.!

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 76

  • @cocsermons
    @cocsermons 11 годин тому +60

    చిన్న పిల్లోడు ఎదగుదల ఓర్పని సమాజము, నాయకత్వం, పెద్ద లనబడేవారు

  • @KondaKista-wl3oq
    @KondaKista-wl3oq 11 годин тому +74

    సినిమా రంగం వాళ్ళు ఎవ్వరూ మాట్లాడటం లేదు.ఇదాంతామన.పవన్.అడుతున్నానాటకం

    • @Satya-z1j
      @Satya-z1j 10 годин тому

      Amho God Pawan Kalyan anta chestu madha bhaboi . Jr ntr Pawan Kalyan gupitlo

  • @vijayavictor
    @vijayavictor 11 годин тому +24

    శభాష్ అమీర్ గారూ! జర్నలిజం విలువలంటే ఏంటో, జర్నలిస్టు ధైర్యం ఎలా ఉంటుందో ప్రజలకు తెలియజేస్తున్నారు.

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 11 годин тому +38

    అల్లుఅర్జున్ సినిమాలో తొక్కిసలాట విషయాన్ని చూసినప్పటినుండి, మన CM చంద్రబాబుగారు గోదావరి పుష్కరాల్లో తాను తన కుటుంబం చేత తొక్కి తొక్కి చంపబడిన 35 కుటుంబాల కోసం ఆలోచించి సహృదయంతో చనిపోయిన ఒక్కొక్కరికి 5 కోట్ల చొప్పున ధన సహాయం చెయ్యడానికి ఒక మంచి రోజును ఎంచుకున్నాడట,2025 ఏప్రిల్ 1 న చనిపోయిన వారి కుటుంబాలకు 35*5=175 కోట్లు తన మనమడు దేవామ్ష్ బాబు చేతుల మీదుగా ఇప్పిస్తున్నాడట

    • @vijayarathnam972
      @vijayarathnam972 11 годин тому +6

      🤣🤣🤣 nijama bro

    • @kab1173
      @kab1173 10 годин тому

      pukaar shuru 😂

    • @7984csmile
      @7984csmile 9 годин тому

      వాడు చెల్లని చెక్కులు ఇచ్చి దీన్ని కూడా ఎలెక్షన్ కు వాడుకుంటాడు

  • @KrishnaPremi-c7m
    @KrishnaPremi-c7m 11 годин тому +25

    ప్రభుత్వ అసమర్ధత వల్ల పోయిన ప్రాణానికి ఎంత నష్టపరిహారం ఇచ్చారు

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 11 годин тому +29

    ఖచ్చితంగా కుట్ర కోణం

  • @radhikareddy3625
    @radhikareddy3625 11 годин тому +32

    చాలా బాగా చెప్పారు అమీరు బాయ్

  • @babu.chanambattlla1930
    @babu.chanambattlla1930 11 годин тому +31

    ఇంకొద్ది రోజుల్లో అన్నీ సర్దుకొంటుంది,,,,,,అన్యాయం అడుగంటిపోతుంది,,,,,,సత్యమేవ జయతే!

  • @NIRMALAKUMARI-ce9pt
    @NIRMALAKUMARI-ce9pt 11 годин тому +13

    గురుకుల పాఠశాలల్లో చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు మీ మీఆస్తులలో ఒక్కరికీ ఎంత ఇస్తున్నారు. మీరిచ్చిన దానికి పదివేల ఎక్కువే ఇస్తాడు బన్ని.
    రైతుబంధు రాక చనిపోయిన రైతులకు ఎంత ఇస్తున్నారు?
    ఇలా తవ్వుకుంటూ పోతే అంతు అజ ఉండదు. ఇదేమీ ఇంతటితో ఆగదు.
    తనది తన గురువుది తన మంత్రుల చరిత్ర మొత్తాన్ని బయటకు లాగుతారు.

  • @MPRAO369
    @MPRAO369 11 годин тому +15

    ఇప్పుడు అర్ధం అయ్యుందా.. కమిషన్ రాలేదు అన్నది వాళ్ళ బాధ..

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 11 годин тому +14

    చనిపోయిన రేవతి గారికి నా సంతాపం తెలుపుతూన్నాను .
    తప్పు ఎవరిది ? శిక్ష ఎవరికి?
    (1). శ్రీమతి రేవతి గారు మహిళాలతో కలిసి అల్లు అర్జున్ ను చూడటానికి ప్రయత్నం చేస్తు చనిపోయినదా ? లేక మెగావాళ్ల గుంపుతో కలిసి చూచే ప్రయత్నంలో చనిపోయారా ??
    (2). అల్లు అర్జున్ ఫ్యామిలీ వారు ముందుగా వచ్చి సినిమా హాలులో ఉన్నారు. ఆ తదుపరి అల్లు అర్జున్ సినిమా హాలు వద్దకు వచ్చి వారితో కలిసి నారు. అతను బాల్కనీ లోనికి వెళ్లగానె థియేటర్ వాళ్ళు గ్రిల్ గేట్ మూసి వేశారు. అక్కడ అభిమానులు ఆ గ్రిల్ గేట్ ను మరలా తెరవ టానికి ప్రయత్నంచారు . అక్కడ స్టాంప్ పేడు జరిగింది. ఆ స్థలములో రేవతి గారు ఉన్నారు. అందులో ఇరుక్కొని ఊపిరి ఆడకుండా చనిపోయినది .

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 10 годин тому +8

    ఎవరి సినిమాకే నా చూడడానికి వచ్చి పోతూ పోతూ ఏ విధంగా చనిపోయిన 20 లక్షలు ఇయ్యాల ఆ వ్యక్తికి అని ఒక జీవోదిస్తే బాగుంటుంది

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes 9 годин тому +4

    ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ప్రతి ఒక్కళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అందుకే సైలెంట్ గా ఉన్నారు😢😢😢 నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలమని అల్లు అర్జున్ కి ఇంటి ఇస్తున్నారు

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 8 годин тому +1

    Good Question ⁉️ Ameer Bhai, Hatsof Gentleman, Correct 💯👍.

  • @vijayarathnam972
    @vijayarathnam972 11 годин тому +8

    evms kutami 😭😭

  • @nagarjunajarugumalli3852
    @nagarjunajarugumalli3852 11 годин тому +9

    Deenni Entha Cheyalo Antha Chestunnaru

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 10 годин тому +4

    Yemi ee durmargam

  • @nareshpathika5662
    @nareshpathika5662 10 годин тому +2

    Ur right Ameergaru

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 11 годин тому +7

    Chandram valla chanipoyina vallaki entha dabbu echharu?

  • @SRINIVAS-wt9iv
    @SRINIVAS-wt9iv 9 годин тому

    రేవంత్ కు, కోమటి రెడ్డి కి కూడా

  • @SunilBhai-vz2mx
    @SunilBhai-vz2mx 8 годин тому

    Crazy guys, Arjun can approach court

  • @sekhartempalle
    @sekhartempalle 5 годин тому

    ఇప్పించేసి వాటాలు పంచుకోవడానికేమో...

  • @dsnraju7567
    @dsnraju7567 10 годин тому

    అసలు ఎవరెవరు ఏం వాగుతున్నారో అర్ధం కావట్లేదు

  • @duvvuruv3148
    @duvvuruv3148 11 годин тому +2

    Cbn thokkisalata 3 sangatanalu 40 mandi chanipoyaru enni kotlichadu.

  • @Abc98-g6k
    @Abc98-g6k 11 годин тому +2

    E roju Phone open cheyyali ante chirakuvasthundi okkari thumbnails chusthunte

  • @mlddlm
    @mlddlm 10 годин тому

    శ్రీ AA గారి మొత్తం ఆస్తి ఇచ్చేస్తే నే ఊరుకొంటాం .అనిపిస్తారు తొందర్లో.
    ఇది అంత వ్యక్తి గత ఈర్ష్యా ద్వేషాలు తో కూడిన ఉద్యమాలు. ఎక్కడ సినీ రంగములో NO 1 స్థాయిలో వెలుగొందుతారు శ్రీ AA గారు అని నిద్ర లేని రాత్రులు గడుపుతూ గడగడ లాడుతూ రూపు దిద్దుతున్న నిస్సిగ్గైన ఉద్యమాలు ఇవి. అసెంబ్లీ స్థాయి నుండి గల్లి వరకు వెనుక ఉండి నడుపుతున్నారు అంటే శ్రీ AA గారి నటన దరిదాపుల్లోకి రాలేము , కాబట్టి వ్యక్తిగత హననం చేయాలి అని ఇది అంత చేస్తున్నారు. TS లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ లో ఉండదు. ఇండస్ట్రీ పై ఆధారపడి వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి , ఇప్పటికైనా విరమించం డి.

  • @krishnaprasad4886
    @krishnaprasad4886 10 годин тому

    అసలు దోచుకునేది ఆ ప్రాంతవాసులే.కాకపోతే అమాయకమొఖంపెట్టి వచ్చిరాని తెలుగు మాట్లాడుతూ ఎదుటివాళ్లని అంటారు..

  • @ChandraSekhar-dr1cg
    @ChandraSekhar-dr1cg 11 годин тому +1

    Chalaakaalam taru vaata ninnu chustunnanu.God bless you.

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 9 годин тому

    Inka nayam aasti motham raasi ivvamani adagaledhu

  • @SURESHBABU-cx2jw
    @SURESHBABU-cx2jw 11 годин тому +5

    Hello Ameer Bro
    1947 to till 2024 how many people died like this how many people gave money and how much they gave
    it is clearly showing simply they are cornering AA thats the truth

  • @janasenapk2317
    @janasenapk2317 9 годин тому

    వాడు సెంబునాయుడి బంటు ఇంకెలా ఉంటాడు

  • @pvjohnjoseph4513
    @pvjohnjoseph4513 11 годин тому +1

    Ivanni telitani prajalu fools

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 11 годин тому +2

    Sir you are correct ,, repu mottam asti kuda adugutaru. , gundalu intiki velli gola chesi champutamani asti adugutaru ,, eilaga eite companies lo by accident chanipitaru ,, inka enta ivvali , companies vundala mukoni potayo , ento pichi verri vesalu

  • @anjana6041
    @anjana6041 11 годин тому +2

    Next time, inka e movie hero single rupee kuda states ki donate cheyaru ilane unte

  • @ravindraburre3366
    @ravindraburre3366 11 годин тому +1

    Yadha Raja. Thadha Praja

  • @bmr5787
    @bmr5787 11 годин тому +2

    Ameer nuvvu kotha kothha ideas ivvaku.pusjkaralo chanipoyina 29 kutumbalu lesthayi.

  • @jaswanthmarpuri5206
    @jaswanthmarpuri5206 9 годин тому

    Yuva bro... Naku telisi idhi antha pakka plan prakaram bunny pina Dadi jarugutundi
    Ila chesi cinema industry ni AP ki pampadaniki guru shisyulu chestuna pannagam ani doubt
    It's just my thought

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 10 годин тому

    సగం వాటా ఎందుకు మొత్తం రాసిస్తే పోలె ఆయన నెత్తిమీద గుడ్డవేసుకు పోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనందంగా ఉంటుందేమో

  • @KalyaniKalyani-w5v
    @KalyaniKalyani-w5v 7 годин тому

    Allu Arjun tiskunna 300 kotlu andari ki panchichedaja CM vadaladu CM ki 200 migatavallaki 100 hero ki zero remuneration ade CM kadupu manta family meeda sympathy kadu eami kadu ee case addam pettukoni vattidi cheste 200 kotlu kotteyyochu ani plan

  • @satyakolli9891
    @satyakolli9891 10 годин тому

    20 crores isthe ichinataruvata Valle aa payments parts parts ga share chesukontaru

  • @rajkumara1966
    @rajkumara1966 10 годин тому

    Mana bali sir oka abhimani midha dhadi chesthe athanu chanipoyadu ah kutumbaniki bali sir antha vata icchadu property lo

  • @punuruvijaya2947
    @punuruvijaya2947 7 годин тому

    Aa bharta anevadini givt control lo vunnadanukunta,arjun nundi bedirinpu calls vostunnayanta,yem cheppustunnaro chodandi

  • @radhabhaskar467
    @radhabhaskar467 10 годин тому

    మీరన్నది 💯 నిజం..pk, ప్యాకేజీ స్టార్ ,మామూలోడు కాదు....waste fellow, ఆ దరిద్రుడు పెళ్ళలకి ఏం రాసిచ్చాడు.....❤❤

  • @malliatsee4931
    @malliatsee4931 7 годин тому

    ఇక్కడ అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది.. తుగ్లక్ గాడు జస్ట్ మాస్క్ అడిగితేనే మర్డర్ చేసాడు.. హ హ హా..

  • @TPN.Choudary
    @TPN.Choudary 10 годин тому

    Any impact to Telangana people with this issue? Nonsense subject this. Let leave it to court. Don't go with egoistic close this issue ASAP.

  • @Hanumantharao-t7i
    @Hanumantharao-t7i 11 годин тому +1

    Hiameersir

  • @VeeraJeeru-u6v
    @VeeraJeeru-u6v 10 годин тому

    Mi pellamuku vata evvu

  • @SailajaPediredla
    @SailajaPediredla 10 годин тому

    Bolli sary pampinilo 3 membersladys daku enni cros ivhhadu sri sri annattu buddi leni janalu marantha varaku goodarajjam nadisyundi ameer garu beellakante kim nayam

  • @NaazBegumShaik
    @NaazBegumShaik 6 годин тому

    Arhatha leani vadiki cm cheasthe elage untundi bro,Revanth reddy chala over cheastunnadu,daroonam ga behave cheastunnadu.

  • @panugantisivaji9817
    @panugantisivaji9817 11 годин тому +1

    Pavan chiru allu family mottam kalisa vuntaru last ki ycp vallu vp lu itharu andhuku anna neku avasarama mana party paruv theyakandi vadu ki support chesi

  • @cherukuriramakrishna4997
    @cherukuriramakrishna4997 10 годин тому

    Nedi Andhrapradesh ycp don t coment tg government

    • @LavieLavi
      @LavieLavi 7 годин тому

      India kaadaa😂
      Amri tg journalists ap kosam yenduku matladutunaru😂

  • @balachandra64
    @balachandra64 11 годин тому +1

    నీ బాధ ఏమిటి..మనది ఆంధ్రప్రదేశ్... సినిమా వాళ్ళు తెలంగాణా... తగ్గు అమీరూ... తగ్గు...

    • @sujathapolamuri1848
      @sujathapolamuri1848 11 годин тому

      Evariki upayogamleni cinema vallu pk vedava

    • @sstretrive
      @sstretrive 10 годин тому

      చెంబా పావలా గాడి ఫ్యాన్స్ రా నువ్వు