neeve || sravya || sadanamu || cover || song || Deva gospel || musical ministry || Deva Priya songs

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2024
  • neeve || sravya || sadanamu || cover || song || Deva gospel || musical ministry || Deva Priya songs #hosannaministries #pastorjohnwesly #jkchristopherlatestsongs #arstevensonsongs #christmas #devapriya #hosannaministries2024 #dgmm

КОМЕНТАРІ • 198

  • @aprilmay7816
    @aprilmay7816 Місяць тому +15

    బ్యూటిఫుల్ సింగింగ్ ఆల్మోస్ట్ లైక్ ఒరిజినల్ …. గ్రేట్ జాబ్ !! మే గాడ్ బ్లెస్స్ యు !! 🙏🏼🙏🏼

  • @k.parimala2933
    @k.parimala2933 3 дні тому

    సూపర్ గా పాడారు సిస్టర్ ❤❤

  • @RaviKumar-uy6gh
    @RaviKumar-uy6gh 16 днів тому +3

    మిమ్మును మీరు దేవునిలో చాలా తగ్గించుకున్నారు, దేవుడు మిమ్ములను ఇంకా అత్యధికముగా హెచ్చించును గాక!!
    ప్రొఫెషనల్ సింగర్స్ కంటే చాలా బాగా పాడావు చెల్లి.
    చాలా మంది కొంచం పాడటం, మ్యూజిక్ వాయించడం వస్తేనే ఎంతో ఫీల్ అయ్యిపోతున్నారు.
    కానీ మీలో చాలా తగింపు స్వభావం ఉంది. దేవుని రాకడ వరకు ఇలానే ఉండాలి మరియు మీ ద్వారా దేవునికి మహిమ రావాలని నా ప్రార్థన.
    God Bless you All🙏🏻.

  • @santoshbollapads9342
    @santoshbollapads9342 2 дні тому

    Wat a amezing voice god bless you

  • @francisjames0
    @francisjames0 8 днів тому

    God bless you amma may god takes you to heights of many nations...
    Excellent Music Mixing!

  • @user-lh1lb5nt4r
    @user-lh1lb5nt4r 8 днів тому

    May God almighty bless you more abundantly beta!!❤

  • @rajusiddhi8366
    @rajusiddhi8366 Місяць тому +9

    ప్రైస్ ద లార్డ్ సిస్టర్ 👏🏻
    చాలా అద్భుతంగా పాడావు అమ్మ.
    దేవునికే మహిమ కలుగును గాక...

  • @joelanil815
    @joelanil815 5 днів тому

    Wow what a voice God bless you sister

  • @Healygrace-pv8jn
    @Healygrace-pv8jn 5 днів тому

    Good singing 👍

  • @brothergideonarmy8410
    @brothergideonarmy8410 Місяць тому +11

    Praise the lord తల్లి
    చాలా అద్భుతంగా పాడినారు దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా దీవించును గాక ఆమెన్

  • @shilpajoseph2
    @shilpajoseph2 Місяць тому +6

    God bless you Talli దేవుడు పరలోక సంగీతం నీలో నింపి ఈ లోకంలోనికీ నిన్ను పంపాడు....
    నీ జీవితాంతం తనమహిమార్థమై జీవించు తల్లి once again GOD BLESS YOU

  • @priscillaisraelsirra2150
    @priscillaisraelsirra2150 Місяць тому +10

    God bless you deva priya

  • @bondlaadilaxmi570
    @bondlaadilaxmi570 12 днів тому

    Deva priya god bless you

  • @MAHANAND79
    @MAHANAND79 Місяць тому +7

    దేవ ప్రియ నీ వాయిస్ చాలా బాగుంది దేవుడు మంచి స్వరం ఇచ్చాడు ఇంకా మంచి పాటలు పాడాలి ఆమెన్

  • @srinudidlasrinudidla
    @srinudidlasrinudidla Місяць тому +2

    దేవుడు నిన్ను ఆశీర్వదీంచున్ను గాక ఆమెన్.చాలా బాగా పాడావు తల్లి నీవ్వు పాడిన పాటలు నాకు చాలా ఇష్టము 👍😄

  • @madalapeterjoy1257
    @madalapeterjoy1257 18 днів тому +1

    God bless you
    Chelli priya
    Inka ekkuvaga devuni lo konasagalani kofukuntunnanu❤❤🎉🎉

  • @panimunna4760
    @panimunna4760 Місяць тому +2

    Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you

  • @emmanuelgospelteam8169
    @emmanuelgospelteam8169 Місяць тому +2

    God bless you ra thalli

  • @stephensteve7683
    @stephensteve7683 Місяць тому +2

    Beautiful voice

  • @hoperevival8738
    @hoperevival8738 Місяць тому +2

    Praise the lord

  • @cheesburger
    @cheesburger Місяць тому +2

    All glory to father through our lord and saviour JESUS CHRIST! Not to any person ! Hallelujah !

  • @user-jl6uk1iw4o
    @user-jl6uk1iw4o Місяць тому +2

    Super amma..
    Chala baga padinavu..
    Niku devudu manchi voice ichadu. Inka baga padalani devunni korukuntunna..

  • @KiranKumar-vv9qy
    @KiranKumar-vv9qy Місяць тому +1

    తల్లి బాగా పడుతున్నావ్ god bless you

  • @DharshanamGabriel
    @DharshanamGabriel Місяць тому +3

    Nice singing sister God bless you

  • @paulsunilRajofficial
    @paulsunilRajofficial 23 дні тому +1

    Nice singing sister 🎉

  • @karlapudijohnsahethu3766
    @karlapudijohnsahethu3766 Місяць тому +2

    Nice singing amma my god bless you 👍🙏

  • @Class8thwithjessy1290
    @Class8thwithjessy1290 Місяць тому +2

    You are the one who god choosen and your voice is amazing god bless you deva priya and deva gospel musical ministry

  • @user-lr5bs6lb8p
    @user-lr5bs6lb8p 24 дні тому +1

    Super singing

  • @vinoliadasari7868
    @vinoliadasari7868 Місяць тому +2

    Wonderful singing. God bless you.

  • @vidyasagarkotikala5602
    @vidyasagarkotikala5602 Місяць тому +1

    ప్రైస్ ది లార్డ్ అమ్మ,, మధురమైన పాట.

  • @kirandeepak9289
    @kirandeepak9289 Місяць тому +2

    తల్లి దేవుడు నిన్ను దీవించును గాక.

  • @sillayjohn9074
    @sillayjohn9074 Місяць тому +1

    Jesus Christ bless you nice singing & good voice 💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌

  • @hebronkennedykennedy1134
    @hebronkennedykennedy1134 Місяць тому +2

    Praise the lord very good song and good voice

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 Місяць тому +1

    Melodious song of house of our omnipotent God.Good presentation with instruments.praise the lord.

  • @resurrectedgodslove7777
    @resurrectedgodslove7777 Місяць тому +2

  • @NaveenMedanki
    @NaveenMedanki Місяць тому +2

    God Bless you Deva Priya!

  • @HEPSIBHAGadda
    @HEPSIBHAGadda Місяць тому +1

    Glory to Our GOD ALMIGHTY!❤️
    Blessed VOICE✨👏🏻

  • @paulpaul9694
    @paulpaul9694 Місяць тому +2

    Heartily
    May God bless you thalli

  • @vijaykothapalli2986
    @vijaykothapalli2986 Місяць тому +2

    Awesome
    Glory to Jesus

  • @user-gv7ur3hk8z
    @user-gv7ur3hk8z Місяць тому +2

    God bless you maa

  • @rajkamalkeys
    @rajkamalkeys Місяць тому +1

    Awesome singing Deva Priya.... God bless you
    Spiritual voice❤

  • @ammuqueenagapeloveofgodmin9481
    @ammuqueenagapeloveofgodmin9481 Місяць тому +2

    Wah 🥳 God bless you thalli amazing

  • @user-ig5dr8tx7u
    @user-ig5dr8tx7u Місяць тому +2

    God bless you amma

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj Місяць тому +1

    అద్బుతం అద్బుతం అద్బుతం

  • @danideta5651
    @danideta5651 Місяць тому +1

    Sweet vais good disipein

  • @estherrani9776
    @estherrani9776 Місяць тому +1

    🎉🎉🎉🎉🎉 THALLI 🎉 🎉

  • @elsievytilingam7644
    @elsievytilingam7644 Місяць тому +1

    Well sung praise the lord 🙏

  • @prameeladevi2195
    @prameeladevi2195 Місяць тому +1

    🎉🎉🎉🎉

  • @philadelphiamellawagu399
    @philadelphiamellawagu399 Місяць тому +5

    సమిపింపరాని తేజస్సు లో నీవు వసిహించువాడవైనా
    మా సమిపమునకు
    దిగివచ్చినావు నీ ప్రేమ వివరింపతరమా
    ఈ సాంగ్ పాడండి తల్లి
    My god bless you

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 Місяць тому +1

    Praise the Lord, God bless you.

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 Місяць тому +1

    God bless you sister deva priya

  • @elsievytilingam7644
    @elsievytilingam7644 Місяць тому

    Praise God heavenly tune any chance of English lyrics

  • @kruparaoyoutubechannel8295
    @kruparaoyoutubechannel8295 Місяць тому +1

    Halleluya

  • @MarriNaresh-p.t.g.
    @MarriNaresh-p.t.g. Місяць тому +1

    చాలా మంచి స్వరము సిస్టర్

  • @mudeuttamnayak3290
    @mudeuttamnayak3290 Місяць тому +1

    🕊️👏

  • @vettihitlar5984
    @vettihitlar5984 Місяць тому +1

    God bless you priya sister

  • @jayakardayam2095
    @jayakardayam2095 Місяць тому +1

    Praise the lord ma 💒God bless you
    Chala baga padav thalli

  • @kommajasubbamma3599
    @kommajasubbamma3599 Місяць тому +1

    May god bless you talli chala baga padev ma

  • @Indian-rc7il
    @Indian-rc7il Місяць тому +1

    Superrrrb ma God bless you💖🙏🙏

  • @prameeladevi2195
    @prameeladevi2195 Місяць тому +1

    ❤❤❤❤❤

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 Місяць тому +1

    Praise the lord sister
    God bless you all

  • @user-dh6si3sh7i
    @user-dh6si3sh7i Місяць тому +1

    Praise the lord brother God bless you 🙏🙏🙏

  • @churchoflivinggodAnandpraksh
    @churchoflivinggodAnandpraksh Місяць тому +1

    God bless you Amma 🙌👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 Місяць тому +1

    🙏🙏🙏

  • @DyvaswarupiChurchKanuru
    @DyvaswarupiChurchKanuru Місяць тому +1

    Praise the Lord 🙏🙏 God Bless you amma🙏🙏

  • @user-ww8fo3hw3c
    @user-ww8fo3hw3c Місяць тому +1

    God bless you 🙏

  • @medidhikumari8866
    @medidhikumari8866 Місяць тому +1

    🙏👌👌😍😍

  • @traviteja2580
    @traviteja2580 Місяць тому +1

    Wonderfull god bless you sister

  • @joynissy6834
    @joynissy6834 Місяць тому +2

    Plz sing gathakalamantha song

  • @tvenkateswarlu5669
    @tvenkateswarlu5669 Місяць тому +1

    God bless you nanna.🎉

  • @pas.yehoshuvaapm9387
    @pas.yehoshuvaapm9387 Місяць тому +1

    God bless you amma 😇

  • @user-ru5rw2jc9p
    @user-ru5rw2jc9p Місяць тому +1

    God bless you sister ❤✝️👑👸

  • @sunilbernard
    @sunilbernard Місяць тому +2

    Wonderful singing ma. I am very happy that the great Kamalakar garu is using your voice. You are talented. One thing I wanted to point out. You are singing with your eyes closed or looking at the phone. Try looking at the camera and other sides also. It adds a personal touch when you look at us. The words have more meaning when you sing looking at the camera. You are new so you might be nervous. You will get over it. All the best

  • @hosannapentecostalchurchkd1269
    @hosannapentecostalchurchkd1269 Місяць тому +1

    Excellent sister

  • @JesusloveyouJesus123
    @JesusloveyouJesus123 Місяць тому +1

    God bless you

  • @Delhi1975
    @Delhi1975 Місяць тому +1

    Every thing is okay, excellent,song you can give in discription.

  • @user-mh6cf7tf8j
    @user-mh6cf7tf8j Місяць тому +1

    God bless you ra

  • @sureshchinthapalli6969
    @sureshchinthapalli6969 Місяць тому +1

    Good thalli 💐

  • @ruthr8655
    @ruthr8655 Місяць тому +1

    Godblessyouma

  • @Ramesh62265
    @Ramesh62265 Місяць тому +1

    God bless you amma 🎉

  • @medipallinaresh5236
    @medipallinaresh5236 Місяць тому +1

    God bless you sister 🙏

  • @user-rw9it6sp7x
    @user-rw9it6sp7x Місяць тому +1

    God bless you to sister

  • @PsCharlesweslyofficials
    @PsCharlesweslyofficials Місяць тому +1

    అద్భుతమైన వాయిస్ రా నీది స్టూడియో రికార్డింగ్స్ సొంతలిరిక్స్ తో ప్రయత్తం చేయవచ్చుగా అమ్మ

  • @PowerofJesuslove1
    @PowerofJesuslove1 Місяць тому

    చాలా అద్భుతంగా పాడారు అమ్మ 👌🏻👌🏻 మీ ద్వారా మా సేవకులు ఒక్క నూతన పాట పడించాలిఅనుకుంటున్నారు మీ ఫోన్ తెలియజేయండి మిమ్మల్ని సంప్రదించండానికి

  • @jesudasdondapati6723
    @jesudasdondapati6723 Місяць тому +1

    ❤ మాటలు లేవుతల్లి. ఇశ్రాయేలు దేవుని సమాధానం కాపుదల మీకు తోడుగా ఉండునుగాక ఆమెన్ 👏

  • @DasariSandeepDasariSandeep
    @DasariSandeepDasariSandeep Місяць тому +1

    Scale name

  • @latha_3
    @latha_3 Місяць тому +6

    పల్లవి :
    నీవే శ్రావ్యసదనము - నీదే శాంతి సదనము
    నీ దివి సంపద నన్నే చేరగా
    నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా
    నా ప్రతిస్పందనే ఈ ఆరాధన
    నా హృదయార్పణ నీకే యేసయ్యా " నీవే "
    చరణం 1:
    విరజిమ్మే నాపై కృపాకిరణం
    విరబూసే పరిమళమై కృపా కమలం (2)
    విశ్వాస యాత్రలో ఒంటరినై
    విజయ శిఖరము చేరుటకు
    నీ దక్షిణ హస్తము చాపితివి
    నన్నాదుకొనుటకు వచ్చితివి
    నను బలపరచి నడిపించే
    నా యేసయ్యా (2) " నీవే "
    చరణం 2 :
    నీ నీతి రాజ్యం వెదకితిని
    నిండైన సాభాగ్యం పొందుటకు (2)
    నలిగివిరిగిన హ్రుదయము తో
    నీ వాక్యమును సన్మానించితిని
    శ్రేయష్కరమైన దీవెన తో
    శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు
    నను ప్రేమించి పిలచితివి
    నా యేసయ్యా (2) " నీవే "
    చరణం 3 :
    పరిశుద్ధాత్మ కు నిలయముగా
    ఉపదేశమునకు వినయముగా (2)
    మహిమ సింహాసనము చేరుటకు
    వధువు సంఘముగా మార్చుమయా
    నా పితరులకు ఆశ్రయమై
    కోరిన రేవుకు చేర్పించి
    నీ వాగ్దానం నెరవేర్చితివి
    నా యేసయ్యా (2) " నీవే "

  • @anushabujji0363
    @anushabujji0363 Місяць тому +1

    👌👌👌👌🙏🏻🙏🏻☦️☦️🙏🏻🙏🏻🙌🙌🙌💐💐🙋🙋

  • @JLB2505
    @JLB2505 Місяць тому +1

    Lyrics song singing బాగుంది
    మ్యూజిక్ సినిమా పాటల వుంది కొన్ని చోట్ల
    మ్యూజిక్ volume ఎక్కువ వుంది

  • @rajuyedla3711
    @rajuyedla3711 Місяць тому +1

    ముసుకు వేసికొని పాడారు ఆమేన్

  • @praveenadimelli8669
    @praveenadimelli8669 Місяць тому +1

    చాలా బాగా పాడారు తల్లి......స్క్రీన్ మీద తెలుగు సెంటెన్స్ తప్పుగా ఉన్నాయి...అవి సరి చేయగలరు....👏👏👏

  • @user-cj9eg1is6t
    @user-cj9eg1is6t Місяць тому +1

    సరే ఏసన్న గారి ఫోటో ఎందుకు పెట్టారు నాకు అర్తం కాలేదు...

    • @user-ui6fw9wc5w
      @user-ui6fw9wc5w Місяць тому +1

      Hosanna ministries song kabatti pettaru బ్రదర్......... Song vinu ante ee sodi enduku బ్రదర్... 😏😏😏😏

    • @user-cj9eg1is6t
      @user-cj9eg1is6t Місяць тому +1

      Ok అది యేసయ్య పాట అనుకున్న సారీ

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  Місяць тому

      Praise lord anna

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  Місяць тому

      Anna namasthe anna yesanna gaari ministry song kadha andhukani photo pettenu anna tnq

  • @karlapudijohnsahethu3766
    @karlapudijohnsahethu3766 Місяць тому +1

    Nice singing amma my god bless you 👍🙏

  • @mungaralaxmiraju7343
    @mungaralaxmiraju7343 Місяць тому +1

    Praise the lord

  • @vijaybabupittu534
    @vijaybabupittu534 Місяць тому +1

    God bless you maa

  • @miriyalalaxmanarao19
    @miriyalalaxmanarao19 Місяць тому +1

    God bless you 🙏

  • @relangiraju6000
    @relangiraju6000 Місяць тому +1

    God bless you amma

  • @Florence-nightingale
    @Florence-nightingale Місяць тому +1

    God bless you ra

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj Місяць тому +1

    Praise the lord