Big News Big Debate || నేను పేర్ని నానికి పెద్ద ఫ్యాన్ || RGV || Rajinikanth TV9

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • For more updates, Subscribe to RGV UA-cam Channel : / @rgvofficial

КОМЕНТАРІ • 632

  • @rajupolepaka8559
    @rajupolepaka8559 2 роки тому +401

    RGV తో వాదించడం వాదించి గెలవటం . ఈ భూ ప్రపంచంలో ఎవ్వరి వల్లా కాదు .. చివరికి ఆ దేవుడు దిగివచ్చిన వాదించి ఓడాల్సిందే ఆయనకే మైండ్ బ్లాక్ రెడ్ అవుతది..ఇది తప్పని నిజం ......✨✨🔥🔥

    • @sumanthsumanth5473
      @sumanthsumanth5473 2 роки тому +22

      Dhine antaru aku paku karepaku matalu ani 😂😂🤣🤣🤣🤣

    • @muralidharnaidukavati8408
      @muralidharnaidukavati8408 2 роки тому +6

      Oka product market lo MRP fix cheyataniki cost audit jarugutundi.. product quality bagunte demand perugutundi company production penchetundi..cinema bagunte janam vastaru 50 days 100 days adutundi.. 365 days adina cinemalu kooda unnai..ikkada samasya yemiti ante cinema ki maa budget yekkuva ani ratelu penchi ..morning show benfit show ani two weeks lo investment mottam laagutunaru ..cinima hit or fut talk vachhe lope artificial publicity chesi vaalla investment lagesukuntunaru ..oka cement company akarshaneeyamaina bag lo budida posi baga advertisement chesi black lo ammite konna vadu yenta mosapotadu

    • @muralidharnaidukavati8408
      @muralidharnaidukavati8408 2 роки тому +1

      Oka product market lo MRP fix cheyataniki cost audit jarugutundi.. product quality bagunte demand perugutundi company production penchetundi..cinema bagunte janam vastaru 50 days 100 days adutundi.. 365 days adina cinemalu kooda unnai..ikkada samasya yemiti ante cinema ki maa budget yekkuva ani ratelu penchi ..morning show benfit show ani two weeks lo investment mottam laagutunaru ..cinima hit or fut talk vachhe lope artificial publicity chesi vaalla investment lagesukuntunaru ..oka cement company akarshaneeyamaina bag lo budida posi baga advertisement chesi black lo ammite konna vadu yenta mosapotadu ....

    • @ranjithkumar3480
      @ranjithkumar3480 2 роки тому +11

      @@muralidharnaidukavati8408 Sir intha knowledge unnavallu meeru enduku publicity ni choosi mosupotunnaru. Vallu Mee gonthu meeda kathi petti chudamani dabbulu immani cheppatledu. Meeku istam unte chudandi lekapothe chudakandi.

    • @hloguys497
      @hloguys497 2 роки тому

      100 percent

  • @GangadharGangs
    @GangadharGangs 2 роки тому +204

    అయ్య ఎవరికైనా నేను fan ని అన్నాడంటే ఇంక ఆట మొదలైనట్లే..🤣

    • @BaluAlluri
      @BaluAlluri 2 роки тому +1

      🤣🤣

    • @bchintu2925
      @bchintu2925 2 роки тому +6

      పరన్ని గాని మూవీ ఏమో నెక్స్ట్ 😁

    • @fuknnegativityman8979
      @fuknnegativityman8979 2 роки тому +2

      PK fan annadu, PARUVU TEESESADU..JAGAN anna abhimani annadu ...Jagan ni lepadu... difference telusukora jibba 😂

    • @meruguarunkumar4410
      @meruguarunkumar4410 2 роки тому

      😂😂😂

  • @surendrachinna19
    @surendrachinna19 2 роки тому +41

    RGV సర్ మీరు AP కి సిఎం గ రావాలని మా ఫ్యాన్స్ కోరిక.. 😊 💪

  • @ravikaipa6105
    @ravikaipa6105 2 роки тому +71

    RGV గారు మీరు చెప్పినట్లు ప్రభుత్వం కొన్ని ధియేటర్ లు తీసుకుని తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి నెలకు 2 టికెట్ లు ప్రభుత్వానికి నచ్చిన రేట్ కు ఇస్తే సరిపోతుంది. మిగిలిన వారు వాళ్ళకు నచ్చిన రేటుకి కొనుక్కుంటారు.

    • @yaswanthseema1480
      @yaswanthseema1480 2 роки тому +1

      Sopoper anna..Idhi kadhaa manaki kaavalsindhi.. Or Govt can give Yearly ticket for all movies per poor person for 10Rs...they can watch all movies.a year .. Of course this is with hard earned paid taxes by working employees and Business men..

  • @rajivch9451
    @rajivch9451 2 роки тому +187

    సార్ .. ప్రతి పేదవాడికి న్యూస్ పేపర్ చదవాలని వుంటుంది ,అందరికీ సాక్షి పేపర్ 1 rupee కి వేయవచ్చు కదా .. అప్పుడు ప్రతి పేదవాడు చదువుకుంటాడు .. ఈ పాయింట్ కూడా మీరు mension చేయండి ........

    • @anosh854
      @anosh854 2 роки тому +8

      Tdp నీ ఈనాడు పేపర్ నీ పవలకి ఇవ్వమను ముందు

    • @suryasreemanth3387
      @suryasreemanth3387 2 роки тому +28

      @@anosh854 Ycp government considered entertainment as necessity not tdp. So there's no point in question TDP.

    • @sumanthsumanth5473
      @sumanthsumanth5473 2 роки тому +4

      Sir heritage milk kuda 1rs ki evachu kadha

    • @rajivch9451
      @rajivch9451 2 роки тому +7

      @@anosh854 వాళ్ళు కాదు కదా ఈ statement ఇచ్చింది .. వాళ్ళు పవర్ లో వున్నప్పుడు వాళ్ళని అడిగాము .....పవర్ govt దే కదా ,ఏ పేపర్ అయినా మాకెందుకు సినిమా ని తక్కువ రేట్ లో చూపిస్తున్నపుడు పేపర్ కూడా తక్కువ రేట్ లో ఇవ్వండి (సాక్షి ,ఈనాడు ఏదైనా పర్వాలేదు )

    • @madhukarkallepelli9259
      @madhukarkallepelli9259 2 роки тому

      😂

  • @carams143
    @carams143 2 роки тому +133

    సర్, మీరు వోడ్కా తాగిన విషయం చెప్పారు
    మార్నింగ్ టీవీ 9 రజినికాంత్ అన్నట్లు, సినిమా బాగా లేకపోతే మనీ రిటర్న్ ఇస్తారా అని అడిగారు కదా ?? మరి AP Govt అమ్మిన మందు తాగిన తర్వాత బాలేదు అంటే వాళ్ళు మనీ ఇస్తారా ?
    ప్లీజ్ పేర్ని నాని ని అడగండి ??

  • @Pradeepkumar-iv8yw
    @Pradeepkumar-iv8yw 2 роки тому +44

    RGV sir should have been elected as “MAA” president. He is the only daring person raising his voice against the unnecessary involvement of govt in movie industry.

  • @professorindukoori
    @professorindukoori 2 роки тому +20

    Smart RGV.... No arrogance, No attitude. talks so responsible. He knows whom he is addressing.

  • @sunnymadhu2776
    @sunnymadhu2776 2 роки тому +203

    perni Naani gaadiki varma question artam Ayyi em chepalo teliyaka Maata daatestunadu 🔥🔥bodi gaadu varma fire Ehe 🙏🙏💐💐

    • @ranadheerkumar3951
      @ranadheerkumar3951 2 роки тому +8

      Asalu vadiki question artam cheskunne capacity or knowledge ae ledu bayya 😂😂 ... 1 Mark question la adigithe mana pitre gadu chaata baratam chepthunadu. Last lo RGV anduke annadu nak artam ainde entante vellaki movies gurinche zero knowledge ani.

    • @sunnymadhu2776
      @sunnymadhu2776 2 роки тому

      @@ranadheerkumar3951 exactly bro 👍

    • @dineshvakkal1997
      @dineshvakkal1997 2 роки тому +1

      మంత్రి కి అర్హత ఉంటె ఈయన ఆన్సర్ చెబుతాడు

  • @rajivch9451
    @rajivch9451 2 роки тому +28

    Ask Andhra gov to fix the KIA car price for poor.

  • @Nvs043
    @Nvs043 2 роки тому +61

    తగ్గించేవి తగ్గించడి రా బాబు...పిచ్చి లాజిక్
    వదిలి..ఆంద్ర ప్రదేశ్ లో ఏవి లేనట్టు..ప్రజలు సినిమా లు చూసే బ్రతుకుతునటు మీరు చేస్తున్నా హడవుడి అంత ఇంత కాదు..
    ప్రజలకి నిజమైన అవసరాలు చూడండి ప్రజలపై అంత తట్టుకోలేని ప్రేమ ఉంటే..

  • @porapulka6102
    @porapulka6102 2 роки тому +63

    Poor people ki food low price lo andhubatulo undalani private restaurants medha price restrictions pedithe ela untadho, ala undhi ee isssue.

  • @rohitnarra7257
    @rohitnarra7257 2 роки тому +33

    Small explanation on types of goods and nature of pricing in a free economy.
    1. Fast moving consumer goods and Perishable ( vegetables )
    Ex : Toothbrush, Soap, Surf
    Tomato, onion etc.
    Price depends on quality and quantity of the product.
    2. Consumer durables
    Ex : mobile , tv
    Price depends on quality and brand appeal among consumers.
    3. Services and Tailor made objects.
    Ex : Wealth management, hospitality, custom made car.
    Price depends on experience and craftsmanship.
    Price is not affected by demand-supply principles, it is dependent on only on makers discretion.
    4. Art
    ( Literature, Photography, Music , Painting, Cinema )
    Unlike other types of goods, art has only one original version. For example original copy of a book, original version of monalisa hand painted by Da Vinci, Negative reel of God father etc .
    For this reason art cannot be owned by everyone, but can be consumed by everyone.
    Here, Price entirely depends on
    1. Medium or mode of consumption
    ( For movies : Theatre, OTT, Satellite etc.),
    ( For books : Kindle, Hardcover, Paperback)
    2. Anticipation
    ( If you want to be the first one to watch, pay more ).
    So, for obvious reasons Art is priceless.
    Art is not a public good.
    Atleast in a free economy this is how the things work.
    If AP Government wants to make art a public good , it should either produce art or buy the art and subsidse it for the public.
    Comparison of Art with other types of goods is fundamentally flawed and reminder of narrow thinking on Government's part.

    • @sivayarabati3534
      @sivayarabati3534 2 роки тому +1

      Yes ur right and I can't understand why they are concentrating on some thing which is not compulsory ...

    • @revanthvinjamuri1972
      @revanthvinjamuri1972 2 роки тому +1

      Absolutely correct 💯 well said

    • @RT-vb7bu
      @RT-vb7bu 2 роки тому +3

      Inta economics artham ayye burra aa CM ki ministers ki ekkada undi brother? Schemes peru tho money panchi votes konukkune batch adi. Kakapote kochem public support kosam pedavadini addam pettukuni chestaru anthe.

    • @rohitnarra7257
      @rohitnarra7257 2 роки тому +1

      @@RT-vb7bu Mana news channels lo interviews lo debates lo vishyam paina paina tiruguthundi..
      Mundu tv vallu saraina questions adagadam start cheste govt kuda konchem burra pedthadhi answers meeda

  • @hemanthuddagiri406
    @hemanthuddagiri406 2 роки тому +58

    Perni Nani also charming person 😂 - RGV

  • @rrc876
    @rrc876 2 роки тому +8

    Mr minister has immencive knowledge as a cinematographer so far i have seen. I should appreciate him for extraneous words.

  • @aravindnarayan9203
    @aravindnarayan9203 2 роки тому +10

    మూర్ఖులకు సైన్యం ఎక్కువ కొన్ని భరించక తప్పదు

  • @ఏదినిజం-చ7ఢ
    @ఏదినిజం-చ7ఢ 2 роки тому +6

    మీరు బగా పాలిస్తామని చెప్పితే ఓట్లు వేసాం ఇప్పుడు బగా లేదు అంటున్నాం దిగిపోవాలిగా

    • @kmrcreativeworks2445
      @kmrcreativeworks2445 2 роки тому

      👌👌👌👏👏👏
      Epic...
      This is perfect logic

    • @prakashpuppala2086
      @prakashpuppala2086 2 роки тому

      మంచిగా పాలివ్వడానికి ఇవ్వడానికి అవా , అచ్చోసిన ఆంబోతు

  • @ItsMyNews13
    @ItsMyNews13 2 роки тому +2

    Fivestar hotel lo 30rs edly 500 dhani rate kuda thaginchandi.

  • @satishnaidu9356
    @satishnaidu9356 2 роки тому +13

    పేర్ని నాని గాడికి మరియూ రజనీకాంత్ గాడికి మామూలుగా పగల్లేదు....

  • @Trailblazer2023
    @Trailblazer2023 2 роки тому +9

    For the first time ever.....in deep love with RGV garu ❤🤩

  • @kalyanjanamala5706
    @kalyanjanamala5706 2 роки тому

    నానిగారికి లాజిక్ అర్ధం అయినా, సమాధానం చెప్పలేక అర్ధం కానట్టుగా నటిస్తున్నాడు. ఈ విషయం అందరికి అర్ధం అవుతుంది...

  • @Rohit-km8il
    @Rohit-km8il 2 роки тому +22

    Ticket pricing is going to have a dent on the film industry overall. Had it been india over it is understood. Due to this fixation, there can be a chance for producers to migrate from andhra pradesh to bollywood, kollywood, etc..

  • @modernsavyasachi2534
    @modernsavyasachi2534 2 роки тому +20

    Perni Nani responded to RGV is also a plan of ycp to sidetracke other issues of AP...

  • @DSK-David
    @DSK-David 2 роки тому +9

    If Govt has Logic, they can give have give back all ticket money collected on Museums, Parks, tourism related expenditure, and even darshan tickets if consumer not satisfied.

  • @manuvlogs8839
    @manuvlogs8839 2 роки тому +19

    నాని గారికి cinematography minister ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదములు.. RGV అడిగే quation కి మీరు ఇస్తున్న సమాధానం అత్యభూతం.. తప్పకుండ next government మీదే 👍

  • @MUKESH-qn7jw
    @MUKESH-qn7jw 2 роки тому +5

    RGV 🔥🔥🔥

  • @siridigitals5762
    @siridigitals5762 2 роки тому +1

    ఆసుపత్రిలో ఖరీదైన వైద్యం చేసినా రోగం నయం కాకపోతే డాక్టర్లు డబ్బులు తిరిగి ఇచ్చేస్తారా .....

  • @ashokmedanki2396
    @ashokmedanki2396 2 роки тому +2

    ప్రతి సంక్రాంతికి సినిమాలు వస్తాయి..
    ఈ సంక్రాంతికి సీయం వచ్చాడు. 🇸🇱🇸🇱

  • @ajayrider4036
    @ajayrider4036 2 роки тому +5

    RGV❤🙏💪💪💪

  • @yeddushalem8206
    @yeddushalem8206 2 роки тому +2

    RGV గారు యెప్పుడు చెప్పేవారు నాకూ రాజకీయలు తెలీదు అనేవాడు ప్రతి ఇంటర్వ్యూలో,,,,,,
    ఆది ఇప్పుడు నిజం చేశారు.
    రాజకీయాలు తెలీదు అని.......

  • @SIVAKUMAR-me2pd
    @SIVAKUMAR-me2pd 2 роки тому +11

    RGV✌️✌️✌️✌️✌️

  • @sudheerkumar-lm7fq
    @sudheerkumar-lm7fq 2 роки тому +4

    ఈ పనికి మాలిన జీవికి నాగ బాబుని, పవన్ కల్యాణ్ గారిని, యూట్యూబ్ లో కామెంట్ పెట్టేవాల్ల మీద సెటైర్ వేస్తారు గానీ , అదే వైసీపీ మత్రైతే స, స, స్ స్ sir... బైపితులోడు

  • @ramcse2991
    @ramcse2991 2 роки тому +1

    కనీస అవగాహన లేని...మినిస్టర్
    Thank God 🙏
    నేను ఆంధ్రా కాదు ( లేకుంటే ఈ దిక్కుమాలిన పాలనలో ఉండాల్సి వచ్చేది)...

  • @Sriram-tt6bh
    @Sriram-tt6bh 2 роки тому +4

    సినిమా...... నాకు నచ్చలేదు నేను సినిమా గురించి ఇతరులతో ప్రస్దావించను...... Theatre వాల్ల తో ఒప్పందం చేసుకొని....... Ticket ధర ఎంత వున్నా MOney తిరిగి తీసుకోవచ్చు....... Great idea rgv
    Gaaru.........సినిమాలో matter లేక పోతే

  • @Bhargav.26by11
    @Bhargav.26by11 2 роки тому +17

    Rgv ki ans echeyvadu inka correct ga Raledhu evadu kuda perni nani cheyppaledu

  • @Memer_mavayya
    @Memer_mavayya 2 роки тому +4

    Oka chadhuvkunnodu chaduvkoni vadini question adigithe ilane vuntadhi 😀😀

  • @rajeshkuvvarapu1994
    @rajeshkuvvarapu1994 2 роки тому +6

    No one can answer him ................

  • @Kaasirockzzchannel
    @Kaasirockzzchannel 2 роки тому +13

    RGV🤘🤘

  • @janambhoomiin
    @janambhoomiin 2 роки тому +11

    When a minister has no logic....

  • @nareshbandi1732
    @nareshbandi1732 2 роки тому +4

    RGV gaaru rocks perni mowa shock 🤙

  • @kanugusrinivas5601
    @kanugusrinivas5601 2 роки тому +2

    మన పాలకులకు question అర్ధము కాదు ఆ question కు వారి ఆన్సర్ అర్ధము కాదు

  • @aravindacheluri7031
    @aravindacheluri7031 2 роки тому +4

    మంచి ప్రశ్న rgv గారు...వాళ్లకు తెలిసింది ఒక్కటే...ప్రశ్నకు.సమాధానం చేయలేరు...వారు తయారు చేసే వాటికి మాత్రం రేట్లు వర్తించవు

  • @pvmmedia6373
    @pvmmedia6373 2 роки тому +3

    Rgv garu ki big salute sir i respect you sir

  • @kylasaraoyernena
    @kylasaraoyernena 2 роки тому

    ఈ ధర్మం రైతుల పంటకి కూడా వర్తించండి సార్

  • @laxminarayana6834
    @laxminarayana6834 2 роки тому +3

    నీ సినిమా నీ ఇష్టం.. పేదవాడి గవర్నమెంట్ పేదవాడి ఇష్టం.. ఇక్కడ ఎవడైనా వాడి వాడి ఇష్టాలే.. ఇలాగే మిగతా అన్నిటి రేట్లు కూడా తగ్గిస్తే సినిమా రేట్లు మీద ఉండదు

  • @ShaikhNazeer8
    @ShaikhNazeer8 2 роки тому +11

    RGV 😍

  • @varaprasadk2693
    @varaprasadk2693 2 роки тому +7

    RGV sir is vere level.. 🔥🔥🔥

  • @sachinpedveeswar1217
    @sachinpedveeswar1217 2 роки тому +8

    Tomato rate previously Rs.2/kg but now nearly Rs.50/kg.Ap govt can fix price to Rs.5/Rs.10 Why it is not focussing on that issue

    • @shashiy4545
      @shashiy4545 2 роки тому

      Roithulu chepputo kodataru kabatti... Akkada price fix cheyaru .. Movie theater owners are less in number so their votes don't matter....so akkada ishtam vachinattu chestaru....

  • @sivakrishna3529
    @sivakrishna3529 2 роки тому +5

    Proved palleru ki boora ledu ani....after his answer to RGV question

  • @iliyazahammed2126
    @iliyazahammed2126 2 роки тому +5

    Perni nani be like , antey adi..... 😂

  • @ajays4054
    @ajays4054 2 роки тому +2

    Fridge is a product, movie is a service.

  • @prakashpuppala2086
    @prakashpuppala2086 2 роки тому

    పెద్ద ఫ్యాను అంటే వైసీపీ ఫ్యాను గుర్తు లాంటిదే

  • @nanibabu382
    @nanibabu382 2 роки тому +10

    Itta Fan Fan aney pk ki dimpadu malla uppudu perni nani ni Fan antunduu 🤣🤣🤣

  • @pavandevangam
    @pavandevangam 2 роки тому +5

    పంట పండించే రైతు కే ధర నిర్ణయించే రైట్ ఇంకా రాలేదు మీరు ఏంది మధ్యలో...
    అయినా మీరు తీసే సినిమా 50కోట్లు అయితే 150 కోట్లు చెప్తారు అవన్నీ మీరు consumer మీద వసూల్ చేస్తారు దీన్ని బట్టి చూస్తే ap లో టికెట్ రెట్లు తగ్గించడం చాలా మంచి పని...
    అయినా మీరు బడ్జెట్ తగ్గించి సినిమా తీయండి

  • @mahendrababu6486
    @mahendrababu6486 2 роки тому

    రైతు పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదు.పంటకు ధర రైతు నిర్ణయం చేయలేదు.

  • @ravivarmagunjahalli8447
    @ravivarmagunjahalli8447 2 роки тому +1

    Farmers asking govt act as mediator to fix prices for their crops,but no one govt didn't thinking....🤔

  • @bhanuprasad6876
    @bhanuprasad6876 2 роки тому +9

    🔥🔥🔥🔥

  • @chandusumala7954
    @chandusumala7954 2 роки тому

    ఇంత మంది పెద్దలు మాట్లాడుతున్నారు అందరికి ధన్యవాదములు 🙏🙏🙏అసలు సినిమా టికట్లు రేటు తగించమని మిమ్మల్ని ఎవరు కోరారు

  • @akhil6559
    @akhil6559 2 роки тому

    రైతులు, చిన్న కుటీర పరిశ్రమలు కూడా manufacture కిందకి వస్తారు, వాళ్ళు కూడా తమ ఉత్పతులకి ధర నిర్ణయించుకునే హక్కు వుంది, మధ్యలో దళారులు ఎందుకు ఉన్నారు? దయచేసి దీనిమీద డిబేట్ చేయండి.

  • @modernsavyasachi2534
    @modernsavyasachi2534 2 роки тому +6

    RGV ki ipudu dabulu kavali andukey ayana active lo kochadu... But superb RGV is RGV

  • @kirandasari4718
    @kirandasari4718 2 роки тому +1

    RGV thopu dammunte aapu 🤣😂😝👌👍

  • @satishreddyvenna6819
    @satishreddyvenna6819 2 роки тому +3

    Sir
    Nenu aite okate answer chesta
    Blazer 50 rupees ki ready cheyyamani chepta

  • @nani04040
    @nani04040 2 роки тому +29

    Pedavadimeeda antha prema unte Rs5/- unna anna canteen enduku close chesaru?
    AP Fibernet connection govt di, price Rs180/- nundi Rs450/- ki enduku pencharu?
    Navarathalu liquor ban annaru, mari kotha kotha brands vachayi adi high price ki?
    Free ga eppudu ichina houses ki ippudu Rs10k enduku kattali?
    Oka Rajadhani kattadaniki money lekapothe 3 capitals kadathamu annaru?
    All misleading citizens of AP. Citizens ni side track lo petti vaallu cheyali anukunnavi anni chesukupothunnaru anthe.

  • @OmgaduGuduru
    @OmgaduGuduru 2 роки тому

    న్యూస్ ఛానెల్ వాళ్లను పొద్దున 11 నుంచి రాత్రి 9 వరకే న్యూస్ చెప్పమని రూల్స్ తీసుకురావాలి.
    రోజుకు రెండు సార్లే న్యూస్ చెప్పాలి, అది కూడా15 నిముషాలు ఉండాలి అంతే అని రూల్ పెడితే బాగుంటుంది.

  • @rjagadhishentertainments
    @rjagadhishentertainments 2 роки тому +5

    అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు తీసావ్ కదా ఇప్పుడు సినిమా రాజ్యం లో సరసమైన ధరలు అని YCP భజన సినిమా తీసుకో కామెడీ గా ✌️✌️✌️✌️

  • @akhil8136
    @akhil8136 2 роки тому +4

    Fan anta 👌👌

  • @azeemtajazeemtaj9949
    @azeemtajazeemtaj9949 2 роки тому +4

    Ram Gopal Varma ...what e name ...an man also fire

  • @mouliknl6098
    @mouliknl6098 2 роки тому

    RGV sir meeru thopu......

  • @MarkRc3
    @MarkRc3 2 роки тому +5

    Jai RGV sir 🥳

  • @pinapeddabalasankar1310
    @pinapeddabalasankar1310 2 роки тому

    మిగతావన్నీ పక్కన పెట్టితే govt price decide చెయ్యడం మాత్రం wrong....

  • @GPARAMESH2013
    @GPARAMESH2013 2 роки тому +6

    🔥🔥

  • @n.s.productions163
    @n.s.productions163 2 роки тому +8

    Logic vs Unlogic 🔥

  • @narsimocharla9942
    @narsimocharla9942 2 роки тому +7

    ఇద్దరు హీరోల కోసం అంటున్నారు ఆఇద్దరు హీరో లు ఎవ్వరు ఒక్కరు పవన్ కళ్యాణ్ మరొకరు ఎవ్వరు

    • @subbareddynandyala8653
      @subbareddynandyala8653 2 роки тому

      P, Kalyan, Not valid for this entire episode, because he is not interested to act movies, but his family surving , he take very " Less termination"*, so don't involve Kalyan ji Pawan ji

  • @ashokraju944
    @ashokraju944 2 роки тому +5

    Peri Nani is from Harward University?

  • @shankumar1982
    @shankumar1982 2 роки тому +1

    Manufacturer ki consumer ki madhyalo evaru distributors & exhibitors sir

  • @kondalaraopeddireddi5345
    @kondalaraopeddireddi5345 2 роки тому

    ఈరోజు ఉదయం న్యూస్ పేపర్ చదివాను కానీ అందులోఉపయోగపడే విషయం లేదు కాబట్టి ఆ పేపర్ తిరిగి ఇచ్చి డబ్బులు నా డబ్బులు నాకు ఇవ్వమంటే కుదరదు అన్నారు దీనిని కూడా కూడా ప్రభుత్వం ఆలోచించాలి నాకు తెలిసి ప్రభుత్వానికి ప్రజలకి ఎంటర్టైన్మెంట్ చవకగా తక్కువ రేటులో ఇవ్వాలని వారి ఉద్దేశం దీనికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఫైబర్ నెట్ లేదా కేబుల్ టీవీ ఫ్రీగా ఇస్తే సంతోషిస్తారు ప్రజలు అలాగే నెలకి 30 గుడ్లు రెండు కేజీలు చికెన్ ఒక కేజీ మటన్ మూడు కేజీలు చేపలు వెజిటేరియన్స్ కి ఐదు కేజీల ఫ్రూట్స్ రకాలు కలిపి ఇస్తే చాలా బాగుంటుంది

  • @SuperBhanu111
    @SuperBhanu111 2 роки тому +13

    Okkadikanna burra edisthe kada... Vallaki aa burra vunte AP bathuku enduku Ila ayedi... Mee party prathipakshaniki correct sir...

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 2 роки тому

    Rgv గారి ప్రశ్నకి సమాధానమే లేదు హహహహహహహహ

  • @BADDIPUDI
    @BADDIPUDI 2 роки тому

    గోవర్నమేట్ లు దోచిననటు సినిమావాలు దోచుకోవడంలేదు ప్రతి వస్తువులో మేము గోవర్నమెంటుకి 500 వస్తే దన్నట్లో 200 గోవార్నమెంట్ దోచుకుంటుంది ఒక హలొ 150 ఉంటే మరో చిన్న హాలు లో 100 ఉంటుంది మనం కొనే ప్రతి వస్తువు ఎక్కడైనా ఒకే రేటు నూనె 60 ఇప్పుడు 160.పెట్రోల్.70.ఇప్పుడు 110 ఇలా వాకాటి కాదు చాలా వున్నాయి

  • @abhinandanjhansi5
    @abhinandanjhansi5 2 роки тому +4

    Very reason for doing this is - pawan kalyan is running his party on his remuneration..
    So by doing this producers will cut down on remuneration to stars which includes Pawan kalyan..

  • @thigullakanna8557
    @thigullakanna8557 2 роки тому

    నాని గారు బాగా చెప్పారు

  • @ChandraSekhar-st4fv
    @ChandraSekhar-st4fv 2 роки тому

    తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా సినిమా టిక్కెట్స్ ఇచ్చే జీవో, అలాగే ఉచితంగా మందు ఇచే జీవో,ఇంకా ఇంకా కొన్ని ......ఆలోచనలు ముందు ముందు రావచ్చు అనుకొంటున్నాను.

  • @muralidora9310
    @muralidora9310 2 роки тому

    చాలా కాలానికి rgv గారి వలన tv9 చూసాను...

  • @rbprakash4835
    @rbprakash4835 2 роки тому +9

    Gas rate lu.. Nitya awsara sarukulu penchi samnya parjalni samptunnru.. Vatini yevaru pattinchukoru... Daily vade groceries ni taggiste anna samanydiki melu chekuristundi.. Cenima yenti ra istam unnodu veltaru lekunte le.. Dani meeda padi yedustindi govt.. Inka yenni rojulu e un- educated common sense leni mla lu, vision leni vekth lu govt lo undadam😑

  • @vrk1896
    @vrk1896 2 роки тому +1

    First time respecting RGV

  • @ajaymynammynam759
    @ajaymynammynam759 2 роки тому

    Simple hypnotise chesi chusina cinema marchipoyela chesthe saripothundi....

  • @girishn8786
    @girishn8786 2 роки тому +6

    hello Iam from karnataka rgv logic I think yevariki artham avatledhu particular ga AP govt perni nani Garu first meru rgv Gari question ki answer evvandi adi manesi Onka question ki Vere yedho answer estharu y ? first answer that question k Iam also lover of Telugu movies that's y Iam asking this same question

  • @ganeshkotturu9695
    @ganeshkotturu9695 2 роки тому +4

    ఈ తెలుగు టీవీ ఛానల్ అన్ని రైతు గిట్టుబాటు ధర కోసం మాట్లాడలేదు గానీ సినిమా టికెట్ల కోసం మాట్లాడుతున్నారు మీరు

  • @sathyanarayanayagadasu8982
    @sathyanarayanayagadasu8982 2 роки тому +1

    Please make a movie rgv sir against this situation and why don't government reduce essential goods

  • @567colo
    @567colo 2 роки тому

    ఇది RGV ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం... లక్ష్మీ స్ ntr లాంటి చెత్త సినిమాలు తీసి వైసీపీ కి ఊపిరి పోసిన వర్మ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు అంటే ఇది కనువిప్పా లేక వయసు పెరగడం వల్ల కొంచెం బుద్ధి పెరిగిందా....

  • @sreeramurthy2525
    @sreeramurthy2525 2 роки тому

    Hats of minister . I dont know about u but nice talk. This is purely entire ment. Only few persons are enjoying the benifits it is not fare

  • @NS123-p8y
    @NS123-p8y 2 роки тому +5

    మీ బాధ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ లో ప్రాపర్ బడ్జెట్ లెక్కలు చెప్పకుండా టాక్స్ ఎగొట్టడం, బ్లాక్ మనీ వైట్ చేసి తిప్పడం కష్టం అవుతుంది అని మీలో కొందరి ఏడుపు....ఇంతకుమించి ఏమి లేదు...
    🤣🤣🤣🤣

    • @posapplication9741
      @posapplication9741 2 роки тому

      Prabhuvu bidda, niku buddi kaliginchunu gaka

    • @Fashionista609
      @Fashionista609 2 роки тому

      Adi kuda direct ga chapte potundi ga press meet petti maku tax kattatle ani evaru thappu anaru kada

    • @venukrishna2247
      @venukrishna2247 2 роки тому

      Hello luya 😂 lekkalu lekunna movie release ki permission ivadu they should have complete details about capital investment for entire movie

  • @chakravathisivvam3296
    @chakravathisivvam3296 2 роки тому +1

    Sir, varmaji please talk about parking and food maphiya in cinema halls

  • @shahbaz8337
    @shahbaz8337 2 роки тому +2

    సరే, పరిశ్రమ ఎలా నడుస్తుందో వారికి తెలియదు. ఇండస్ట్రీ ఎలా నడుస్తుందో మంచు విష్ణుకు తెలుసా.??

    • @Fashionista609
      @Fashionista609 2 роки тому

      Vishnu ku already padday kothulu ani from rgv

    • @Nag..143
      @Nag..143 2 роки тому

      Govt alanti vadini pettindi

    • @shahbaz8337
      @shahbaz8337 2 роки тому

      అవును. విష్ణు 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. రాజకీయ నాయకులకు ఎలా తెలుస్తుందో తెలియదు.

  • @digitalcreator6193
    @digitalcreator6193 2 роки тому +7

    Nenu RGV fan ni

  • @nuhatamanna
    @nuhatamanna 2 роки тому +2

    Movies released for a wider audience to watch in theaters or multiplexes, so there should be a price tag. If it is released for an individual person/family then there should not be any restriction on price.

  • @madhavarao4560
    @madhavarao4560 2 роки тому

    దీనికి ఇంత ఎముంది సార్...
    టికెట్ దర 500 పెట్టుకునే హక్కు నిర్మాత కుంది
    ప్రబుత్వం కి ప్రజలపై అంత ప్రేమ ఉంటే...ప్రబుత్వం నిర్ణయించిన దరకు టికెట్ అమ్మి మిగిలిన ది ప్రభుత్వం బరిస్తే సాలు సబ్సిడీ రూపంలో..అప్పుడు నిజంగా ప్రజలకు ప్రభుత్వం మేలు ...బరించలేకపోతే చూడోద్దు

  • @rameshbabu4202
    @rameshbabu4202 2 роки тому

    Political leaders promises never fulfilled

  • @rpr7432
    @rpr7432 2 роки тому

    మొండోడు రాజు కన్నా బలవంతుడు..నిద్రపోయేవాడిని లేపవచ్చు,నిద్ర నటించేవాడిని లేపడం వృధా ప్రయాస..చాదస్తపు మొగుడు చెబితే వినడు,గిల్లితే ఏడుస్తాడు...ఇవన్నీ వైసీపీ ప్రభుత్వానికి కరెక్ట్ గా సరిపోతాయి.పేర్ని నాని అంత కామన్ సెన్స్ లేకుండా లేడు,.వాళ్ళ బాస్ చెప్పినట్టు నడుచుకోవడం తప్ప..

  • @sthoyikumar2059
    @sthoyikumar2059 2 роки тому

    RGV గారు ఎవరికి వారు పెంచుకుంటూ పోతే విచ్చలవిడిగా దేశం తయారు అవుతుంది. అలా చేయడం వల్ల బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారు.