నీకు మహాభారతం మీద అవగాహన ఉంటే ఇలా మాట్లాడవు .... ధుర్యోధనుడు కర్ణుడు శకుని అందరు కలిసి పాండవులని లక్క ఇంట్లో పెట్టి నిప్పు పెడతారు అందులో వాళ్ళు చనిపోయరు అనుకుంటారు అధే ద్రుపదుడు .కూడా అనుకుంటాడు అప్పుడు కృష్ణుడు వాళ్ళు చనిపోలేదు అని చెప్తాడు ధానికి ద్రుపదుడు వల్లని ఎలా పట్టుకోవాలి అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు స్వయంవరం ఏర్పాట్లు అని చెప్తాడు ధానికి ద్రుపడుపు అలా చేసి .మిగత రాజులని మోసం చెయ్యడం తప్పు కదా అంటే అప్పుడు కృష్ణుడు ఆ విల్లు ఎంత శక్తి కేవలం అర్జునుడికి మాత్రమే ఉంటుంది అని చెప్తాడు దానికి ద్రుపదుడు స్వయంవరం పెడుతాడు వాళ్ళు ఎక్కడ వున్నా వస్తారు అని .....ఈ సీరియల్ లో కర్ణుడు ఆ విల్లు ని ఎత్తినట్టు చూపించారు కాని వ్యాస భారతంలో కర్ణుడు కూడా ఓడిపోతాడు..... తెలుసుకుని మాట్లాడండి బ్రో
@@SBTDJSOUNDSపతివ్రత ఐన ద్రౌపది ని రసజ్వల అని కూడ చూడకుండా మరియు ఏకవస్త్ర అని కూడా కనికరం లేకుండా వివస్త్రని చేయమని సలహా ఇచ్చినవాడికి ,ఆమె మీద గౌరవం లేకుండ వేశ్యా అని తిట్టినవాడికి ,జై కొట్టడానికి సిగ్గు గా లేదూ ?
Will you marry a sc caste girl ???? ..... As a kshatriya girl she wanted to marry a kshatriya boy(Arjuna)....I accept that he is a great warrior but he mixed up his hands with moorkh dhuryodhan
@Bunny Pavan Orey erripuka pandavulu nashanam ayyaru ani nenu ekkada cheppanu ra... First school ki vellu.... Pandavulu and Kouravulu Mudhiraj ley ardham ayindha... Neeku em telidhu ley kani pora babu
Avamanameyy Y becoz Kanyaku thana esta prakaramey nirnayam tesukuney hakku undhi Kani ala undhani Marokkari puttukanu jathini avamaninchey hakkuu thanaku leedhuu Drupadhi point of view lo adhi correct Kani Ala ani karnudni avamaninchadam Prathi okka thakkuva jathi varini avamaninchinattey ga Prathi okka jeevarasini puttinchindhii aa god aeyy Aa god ki leni vivakshatha bedham Manushulaina manakendukuu
This story that shown in mahabharat serial was not true. What happened is invitation to swayamvar not sent to anga Kingdom and karna not attended that swayamvar
Babu raja evado edho vacchi cheppesthe adi nammeyatamena boss kaastha aina mee own ga telusukora. Mukku mokam teliyani vadu edi cheptje adi nammeyatamena video chusaka asalu adi nijama kaada telusukovali ane minimum commonsense kuda leda meeku. Nuvve kaadu chustunna kada prathi okkadu thokkalo e video ni base chesukuni matladestunnadu tappa asalu original mahabharat gurinchi okkadiki telidu meelo ani ardhamaindi. E video lo chupinchunattu akkada em jaragaledu boss. Nijaaniki karn participate chesadu but ventruka gap lo ah matsya ni chedhinchaleka poyadu. Later arjun chedhinchadu draupadi only pandavas kosame puttindi so karn entha manchi villukaarudu aina kuda destiny ni change cheyaledu kada. I suggest u one thing is pls vyas mahabharat book chadavandi meeku asalu sisalu original mahabharat gurinchi telustundi.
@@gobbillanagarjuna participate chesadu ani nenu kuda vinna bro...kani krishnudu aa matsya(chepa) nu oka kshnam patu kadalakunda aapadu ani vinnanu. andu valane karna miss ayyadu antaru.miku telisthe reply ivvandi deeniki.
In entire MAHABHARATHAM story, KARNA is REAL HERO,. He allotted most importence to FRIENDSHIP. His death scene picturised by the Director attracted every one. 100% merit situated in his action (HERO KARNA) , HATS OFF TO HIM.
ద్రౌపది స్వయంవరం పెద్ద గొప్ప కాదు... దుర్యోధనుడు రానే రాడు.. ద్రౌపది కంటే అందం భానుమతి దేవి.... లక్షణా పరిణయం, లక్షణా స్వయంవరం భారతం లో గొప్పవి... కృష్ణుడు కూడా బయటే ఉండిపోయి చెసేది లేక ద్వారకా వెళ్లి కుమారుడు కి పంపించారు... కర్ణుడి తో చెప్పి సాంబుడు లక్షణాదేవి నీ తిసుకేల్లి వివాహం చేసుకున్నారు.. భారతం లో అందగత్తెలు లో మొదటి స్థానం లక్షణా దేవి... కృష్ణుడు కి కోడలు... సాంబుడు కి భార్య ద్వారకా కి యువరాణి. లక్షణా దేవి మందిరం లో కృష్ణుడి అష్ట భార్యలు ఉండేవారు ఎక్కువ గా... లక్షణా దేవి వైభోగం అంతా గొప్పది.. భీష్ముడు అల్లారు ముద్దుగా పెంచుతారు.. ధర్మరాజు గుండెలపై పెరిగింది.. కర్ణుడు కనుసన్నల్లో నడిచింది.. కుంతి మాత ఎంతో గౌరవంగా చూసుకుని మురిసిపోతూ ఉండేది... సాంబుడు తిసుకొని వెలితే ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ విదురుడు భీష్ముడు ఆనందం వ్యక్తం చేశారు... శకుని కి మాత్రం ఇష్టం లేదు... ఎందుకు అంటే లక్షణా దేవి పతనం కోరి ప్రక్కన దుర్యోధనుడు నీ చెడగొట్టి... వంశం అంతా చెడగొట్టాడు... శకుని శల్యుడు ద్రౌపది తండ్రి ద్రుపదుడు వీరు భారతం లో మూర్ఖులు...
@@srinuch374 Very nice babu nv cheppina e story ekkada eh book lo undo okkasari reference ikkada post chestava. Lakka illu, after that, panchala lo after that indraprastha lo, aranya vaasam, pimmata ajnaantha vaasam lo pandavas unte lakshmana kumari yudhister gundela pai aadukunda....🙄🙄 nijaaniki ela raastaru ra samy ilaanti tingari kathalu. Dwapar yug lo before shanthanudu era lo evaru andhagatthe telidu kani mahabharat lo maatrame andhagatthe ante 1. Rukmini maatha 2. Draupadi And samba ki lakshmana kumarini icchi marriage cheyaledu. Samba lakshmana kumari ni swavayavar lo apaharinchi teesukelthundaga the whole kauravas samba tho thalapadataru. Samba bheeshma, karn, dussasana andarini vodistadu but final ga kauravas ki dorikipothe hastinapur lo bandhee ga chestaru appudu balaram vacchi vidipistadu. Neeku already cheppanu telisthe cheppu leda telusuko tappu ledu. Few years back naku mahabharat gurinchi em telidu but koddho goppo telusukunnanu kani neelaaga vinthanda vaadham pettukoledu, bharatam lo lenidi kalpimchi cheppatledu. If nv cheppedi nijam aithe ah reference ikkada pettu.
నిస్సందేహముగా అది కర్ణునికి అవమానంగా భావించ రాదు. స్వయంవరం అంటేనే వరుని స్వయంగా ఎంచుకోవడం. ద్రౌపది కర్ణుని వివాహ మాడనని చెప్పడం ఆమెకు గల హక్కు. ఇది కరక్టే.
నువ్వు కర్ణుడుని తక్కువ చేసి రాసావు. నీది తప్పు. కర్ణుడు విల్లు ఎక్కుపెట్ట లేదు, కర్ణుడు విల్లు దగ్గరికి పొయ్యేటప్పుడే ద్రౌపది కులప్రస్తావన చేయగా అప్పుడు కర్ణుడు ఆ ప్రయత్నం చేయలేదు. మీరు వ్యాస భారతం లొ నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి.
This story that shown in mahabharat serial was not true. What happened is invitation to swayamvar not sent to anga Kingdom and karna not attended that swayamvar
Avamanam Amina vastuva antha entha Ani kolavadaniki oka warrior ki adi athipedda avamanam alage alanti oka women ki ala prostitute anadam avamanam these is called tit for tat🤙🤙🤙🤙🤙
కర్ణుడికి Kachithanga avamaname jarigindhi, endhukante aame arjunudini pelliki chesukovalani mundhugaane decide ayyindhi , adhi Sri krishnudiki kuda telusu, alantappudu swayamvaram endhuku, karnuduni avamaninchadam endhuku ? Karna always hero sri krishnudu adharma ki against kada thana kalla mundhe caste name tho oka yodhudni avamaninchadam chusadu kada mari adi adharmam kaada?
తన భర్తని కోరుకునే స్వయం గా కన్య కీ ఉంటుంది కానీ అలాంటప్పుడు స్వయమవారం పెట్టకుండా ఉండాల్సింది...... తనకి నచ్చిన వాడిని పెళ్లిచేసుకోవడం అనుకునే తాను ఇలా కర్నూడు ను అవమానించకూడదు
ద్రౌపది నీ కర్ణుడు వివాహం చెసుకోను అంటాడు... నీచుడు ఐనా ద్రుపదుడు కి వెళ్ళిపో అంటే తరువాత... వెస్ట్ గాడు ఐనా అర్జునుడు వస్తారు... గురువు కి అవమానం జరిగింది ఐనా సిగ్గు లేని అర్జునుడు చేసుకున్నాడు... బోకు భారతం తిసారు ... కర్ణుడు నీ ద్రౌపది ఇష్ట పడతాది... కర్ణుడే వద్దు అంటాడు... ద్రౌపది తల్లి కూడా ద్రౌపది నీ ఛీ కొడతాది.. అంతా నీచురాలు ద్రౌపది.. అప్పుడు చెసేది లేక అగ్ని లో పుడతాది.. నీచంగా తీసారు ఇది
@@Meghasai6520 Krishna Bhagavan Adrarma Parudu.. Anduke Ga Kukka Savu Krishna Bhagavan Ki... Bhishmudu Karnudu Dronudu Oka Side... Villa Ni Minchina Vallu Leru... Pandavulu Lo Kevalam Dharmaraju NakulaSahadevulu Ante...
I think India's worest director direct this serial...The real story of mula Mahabarath karna failed in that test.. And also droupadhi not insult anyone on that swayamvaram.. only arjuna wins that test..if anyone rply to me please read mula Mahabarath or vyasa mahabarath after that rply to me..
Nice inthamandilo neeku okkadike adi wrong ani cheppavu its good. Naku telisi 60 cmnts enno vachai evadu padithe vadu karn love you ani, karn is great ani okadu antadu tappa paapam veellaki original mahabharat telidu. And u..., boss ah time lo caste ani kaadu kani varna syatem undi. And also appatlo anni castes kuda levu ippudunna castes okappudu okate caste nundi vachinave.
@@prudhvig632 yes.shows and movies show like that to create sympathy. I found many movies showing ravan, Duryodhan, karn showing as great people and they are also great along with ram and Krishna. It is totally wrong these movies should not be encouraged. Ravan is not great person he had raped many womens.but movies show him like a great person
@@prudhvig632 Karn participate chesadu sami. Tala ventruka inch gap lo draupadi swayamvar lo karn lost avutadu. After that arjun succeed in it. but ala aithe magic/mashala undadu ani mana makers ikkada sontha telivi use chesi ah scene ni change chesaru. Ikkada cmnt chese nibba lalo 99% original mahabharat gurinchi telidu. So vaallaki nachindhe matladestaru kani asalu original ga jarigindi ento telusukovali ane sense vadilesaru mana vaallu.
@@gobbillanagarjuna lol andhra maha baharatam lo nannayya gare karna failure ani vrasinattu undi. But u can search in moola bharatham lo andulo drupadi insult chesinattu undi. Kavalante meru rendu choodandi. Asalu ee topic meda changati garu and garikipati garu lanti vallu kudaa 2 different stories chepparu okalu failure ani inkokalu drupadi insult chesindi kavalante aa videos UA-cam lo kudaa unnay choodandi. Correct enti anedi evaraki telidu but ekkuva mandi nammedi drupadi insult chesindi correct ani endukante moola bharatham lo undi kavunaa
Avamaname bro neku arjunudu istam iste open ga chepali inta mandini pilichi valani avamanichadam thapu Nv enta goppa ina ivi undochu kulam jathi chustunav ante neku asalu a rakamga gouravam ivali droupadhi???
స్యయంవరం పెట్టటం ఎందుకు, సుతపుత్రుడు అని అవమానిచడం ఎందుకు , అర్జునునితో పెళ్ళి చేస్తే సరి కదా
Bro idi fake
నీకు మహాభారతం మీద అవగాహన ఉంటే ఇలా మాట్లాడవు .... ధుర్యోధనుడు కర్ణుడు శకుని అందరు కలిసి పాండవులని లక్క ఇంట్లో పెట్టి నిప్పు పెడతారు అందులో వాళ్ళు చనిపోయరు అనుకుంటారు అధే ద్రుపదుడు .కూడా అనుకుంటాడు అప్పుడు కృష్ణుడు వాళ్ళు చనిపోలేదు అని చెప్తాడు ధానికి ద్రుపదుడు వల్లని ఎలా పట్టుకోవాలి అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు స్వయంవరం ఏర్పాట్లు అని చెప్తాడు ధానికి ద్రుపడుపు అలా చేసి .మిగత రాజులని మోసం చెయ్యడం తప్పు కదా అంటే అప్పుడు కృష్ణుడు ఆ విల్లు ఎంత శక్తి కేవలం అర్జునుడికి మాత్రమే ఉంటుంది అని చెప్తాడు దానికి ద్రుపదుడు స్వయంవరం పెడుతాడు వాళ్ళు ఎక్కడ వున్నా వస్తారు అని .....ఈ సీరియల్ లో కర్ణుడు ఆ విల్లు ని ఎత్తినట్టు చూపించారు కాని వ్యాస భారతంలో కర్ణుడు కూడా ఓడిపోతాడు..... తెలుసుకుని మాట్లాడండి బ్రో
Jai karana@@gollaravikumaryadav9
@@SBTDJSOUNDSపతివ్రత ఐన ద్రౌపది ని రసజ్వల అని కూడ చూడకుండా మరియు ఏకవస్త్ర అని కూడా కనికరం లేకుండా వివస్త్రని చేయమని సలహా ఇచ్చినవాడికి ,ఆమె మీద గౌరవం లేకుండ వేశ్యా అని తిట్టినవాడికి ,జై కొట్టడానికి సిగ్గు గా లేదూ ?
@@SBTDJSOUNDSadantha chadivi jai karna annav chudu bro thopu nuvvu 😂…
కర్ణుడు యోదుడు ఎక్కడ గాని అన్యాయం జరిగింది కర్ణుడి ని మించిన శ్రేష్ఠ ధనుర్దరి ఎవరు లేరు ఈ లోకాన ఇస్ వారియర్
Draupadi showing caste feeling, this is a real insult to great warrior karna
I don't blame her look at the scene first he wants to participate for replacement of duryodhana next for himself
It is a way of life example
Yes bro 😢
Karna is the great warrior
Will you marry a sc caste girl ???? ..... As a kshatriya girl she wanted to marry a kshatriya boy(Arjuna)....I accept that he is a great warrior but he mixed up his hands with moorkh dhuryodhan
ద్రౌపతి చేసింది ముమ్మాటికీ పాపం అందుకే ద్రౌపతి కి శిక్ష పడింది అందుకే కురు వంశం మొత్తం నాశనం అయ్యింది
Kuru Vamsham Ante Mudhiraj
Ekkada nasanam ayindhi
@Bunny Pavan Kouravas antham ayyaru kani pandavulu kadhu kada.. Kouravulu chanipoyaka kuru vamsham pandavula chethiloki vachindhi... Alage pandavulu kuda kuru vamshame.. Mudhiraj
@Bunny Pavan Orey erripuka pandavulu nashanam ayyaru ani nenu ekkada cheppanu ra... First school ki vellu.... Pandavulu and Kouravulu Mudhiraj ley ardham ayindha... Neeku em telidhu ley kani pora babu
Ni Bonda, Droupathi chesindi 100% correct, Only Kings marame ravali, ala ite kinnera , kimpurusha, danava, rakshasa andaru vastaru, Soonly kings ravali swayamvaraniki
Love you karna ❤️❤️❤️ 💖
Karna is great
Karna always currect 💥💥💥💥💥
Karna always great
Avamanameyy
Y becoz
Kanyaku thana esta prakaramey nirnayam tesukuney hakku undhi
Kani ala undhani
Marokkari puttukanu jathini avamaninchey hakkuu thanaku leedhuu
Drupadhi point of view lo adhi correct
Kani
Ala ani karnudni avamaninchadam
Prathi okka thakkuva jathi varini avamaninchinattey ga
Prathi okka jeevarasini puttinchindhii aa god aeyy
Aa god ki leni vivakshatha bedham
Manushulaina manakendukuu
Karana is great
Goramaina avamaname karnaki jarigindhi droupadhi ala matladadam correct kadhu palam karnudu enni avamanalu barinchadu kani charitralo eppatiki niliche untadu
That is karna
Kaani okati broh' thanaki kavalasina nirnayam tane thisukunnapudu swayamvaram avasarame ledu kada
Eh kalam Lo kuda love marriage accept chestaleru so how can they do it on that stupid mindless time.
This is the most heartbreaking 💔 scene .
Droupadi manasulo already Arjun unnadu kadha mari alanti appudu swayamvaram enduku cheyali swayam varam lo evaru ayina palgona vachu alane karnudu vachadu Kani Droupadi manasulo Arjuna unnadu anduke Droupadi karnudi ni nirakarinchindi already okarini istapadina appudu swayamvaram enduku cheyali (karna is 100% correct) Droupadi is negative girl
This story that shown in mahabharat serial was not true. What happened is invitation to swayamvar not sent to anga Kingdom and karna not attended that swayamvar
Super bro
Dhuryodhana ki elnati rgt ledhu.. inkokaa rajyam ki vachi thana istma vchindi cheyadaniki
@@learnandexplore7697 how can we trust which is true , may be this can be true
S
It's undoubtedly insult a I love Karna
Karna your movement is insult time🙏🙏🙏😭😭
Karna is Great
ముమ్మాటికీ అవుమానమే.. అక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఉన్న సరే కులం పేరిట నిందించడాన్ని ఆపలేకపోయాడు.. అంతా మోసం
Malla surya baguvanudu kusa dravupathini ami cheyaley epudu bro kanta istam unntadhi avarini cheasukovallo
@@govindbucksharshith3733 avuna alantippidu swayam varam waste kada
@@vinayj3816 karnuune pillvalye aski ainea vachindu
Babu raja evado edho vacchi cheppesthe adi nammeyatamena boss kaastha aina mee own ga telusukora. Mukku mokam teliyani vadu edi cheptje adi nammeyatamena video chusaka asalu adi nijama kaada telusukovali ane minimum commonsense kuda leda meeku. Nuvve kaadu chustunna kada prathi okkadu thokkalo e video ni base chesukuni matladestunnadu tappa asalu original mahabharat gurinchi okkadiki telidu meelo ani ardhamaindi.
E video lo chupinchunattu akkada em jaragaledu boss. Nijaaniki karn participate chesadu but ventruka gap lo ah matsya ni chedhinchaleka poyadu. Later arjun chedhinchadu draupadi only pandavas kosame puttindi so karn entha manchi villukaarudu aina kuda destiny ni change cheyaledu kada. I suggest u one thing is pls vyas mahabharat book chadavandi meeku asalu sisalu original mahabharat gurinchi telustundi.
@@gobbillanagarjuna participate chesadu ani nenu kuda vinna bro...kani krishnudu aa matsya(chepa) nu oka kshnam patu kadalakunda aapadu ani vinnanu. andu valane karna miss ayyadu antaru.miku telisthe reply ivvandi deeniki.
Alaa gopa raju
Padhi mandhilo avamana paddappudu
Entha badha ga untumdho telsaa
Estam lekapothey estam ledhu ani cheppadam lo thappu ledhu
Thakkuva jathi vadu ani avamanisthey
Adhi nizamga thappeyyyy
Mummatikii thappeyyy
Duryodhana and karna correct
In entire MAHABHARATHAM story, KARNA is REAL HERO,. He allotted most importence to FRIENDSHIP. His death scene picturised by the Director attracted every one. 100% merit situated in his action (HERO KARNA) , HATS OFF TO HIM.
Karna is good and he has powers. But his wrong kind of mindset and decisions made him like that
@@devivagdevi313 not wrong mind set athanu thana friendship ki first priority ichadu
@@devivagdevi313 he is always legend
Kani kulam peru chepi andharilo ala avamanichadam thappu..
Arjunidini thappa inkevvarini vivaham chesukonu ani cheppali anthegaani eela kulam perutho oka vyakthi yokka samardhyanni avamana parusthara
Nijaniki droupadini vivaham chesukovadam karnudiki ishtam ledhu duryodhanudi kosam ee potilo palgoni avamana paddadu edhi emaina karna great warrior in mahabharat❤
Right bro
అలాంటి దాన్ని కర్ణుడు చేసుకోకపోవడమే మంచిది 😁
ద్రౌపది స్వయంవరం పెద్ద గొప్ప కాదు... దుర్యోధనుడు రానే రాడు.. ద్రౌపది కంటే అందం భానుమతి దేవి.... లక్షణా పరిణయం, లక్షణా స్వయంవరం భారతం లో గొప్పవి... కృష్ణుడు కూడా బయటే ఉండిపోయి చెసేది లేక ద్వారకా వెళ్లి కుమారుడు కి పంపించారు... కర్ణుడి తో చెప్పి సాంబుడు లక్షణాదేవి నీ తిసుకేల్లి వివాహం చేసుకున్నారు.. భారతం లో అందగత్తెలు లో మొదటి స్థానం లక్షణా దేవి... కృష్ణుడు కి కోడలు... సాంబుడు కి భార్య ద్వారకా కి యువరాణి. లక్షణా దేవి మందిరం లో కృష్ణుడి అష్ట భార్యలు ఉండేవారు ఎక్కువ గా... లక్షణా దేవి వైభోగం అంతా గొప్పది.. భీష్ముడు అల్లారు ముద్దుగా పెంచుతారు.. ధర్మరాజు గుండెలపై పెరిగింది.. కర్ణుడు కనుసన్నల్లో నడిచింది.. కుంతి మాత ఎంతో గౌరవంగా చూసుకుని మురిసిపోతూ ఉండేది... సాంబుడు తిసుకొని వెలితే ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ విదురుడు భీష్ముడు ఆనందం వ్యక్తం చేశారు... శకుని కి మాత్రం ఇష్టం లేదు... ఎందుకు అంటే లక్షణా దేవి పతనం కోరి ప్రక్కన దుర్యోధనుడు నీ చెడగొట్టి... వంశం అంతా చెడగొట్టాడు... శకుని శల్యుడు ద్రౌపది తండ్రి ద్రుపదుడు వీరు భారతం లో మూర్ఖులు...
@@srinuch374
Very nice babu nv cheppina e story ekkada eh book lo undo okkasari reference ikkada post chestava.
Lakka illu, after that, panchala lo after that indraprastha lo, aranya vaasam, pimmata ajnaantha vaasam lo pandavas unte lakshmana kumari yudhister gundela pai aadukunda....🙄🙄 nijaaniki ela raastaru ra samy ilaanti tingari kathalu.
Dwapar yug lo before shanthanudu era lo evaru andhagatthe telidu kani mahabharat lo maatrame andhagatthe ante
1. Rukmini maatha
2. Draupadi
And samba ki lakshmana kumarini icchi marriage cheyaledu. Samba lakshmana kumari ni swavayavar lo apaharinchi teesukelthundaga the whole kauravas samba tho thalapadataru. Samba bheeshma, karn, dussasana andarini vodistadu but final ga kauravas ki dorikipothe hastinapur lo bandhee ga chestaru appudu balaram vacchi vidipistadu. Neeku already cheppanu telisthe cheppu leda telusuko tappu ledu. Few years back naku mahabharat gurinchi em telidu but koddho goppo telusukunnanu kani neelaaga vinthanda vaadham pettukoledu, bharatam lo lenidi kalpimchi cheppatledu. If nv cheppedi nijam aithe ah reference ikkada pettu.
Droupadi Ni Yevaru Vivaham Chesukoru... Maru Vesam Lo Arjunudu Dorikadu... Ante Duryodhanudu Kali Gotiki Paniki radu Droupadi... 5 guriki yenti Tikka Bharatham kakapote... Eka pote kalu tho kottevadu Karnudu...M.Y.Nni.
100% Droupadi looked down karna...... Droupadi wants Arjun ....THEN Y THEY ARRANGED SWAYAMVARA
Mundhu story motham telsukuni. Andulo neethi telsukuni mtaladnadi
@@devivagdevi313 as per this particular story and episode. I stand my words ...
@@tirupativijay5545cenima kadu ra hawley book chaduvu em telvadu kalki cenuma chusii oh karnudu thoppu anee feeling
Karna for ever...
కర్ణుడు చెప్పింది ముమ్మాటికీ నిజం తన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి కానీ కులం కాదు😢
Love you karna
I love ❤️ karna
karnudu vachindi thana samardhyam nirupinchadanike vachadu... Kaani karnudiki avamanam jarigindi... draupadini vivaham chesukodaniki mathram raledu... 😢
నిస్సందేహముగా అది కర్ణునికి అవమానంగా భావించ రాదు. స్వయంవరం అంటేనే వరుని స్వయంగా ఎంచుకోవడం. ద్రౌపది కర్ణుని వివాహ మాడనని చెప్పడం ఆమెకు గల హక్కు. ఇది కరక్టే.
Dravpathi puttinde Arjun ni pelli chesukoniki alaantappudu karnu ni avamanimchadam sari kadu
Love this karna❤
Karna is great but akkada jarindi matram samanjasame varudini enchukone hakku vaduvuke untundi kani jaathi perutho avamananinchadam matram thappu
Karna is riyal hero,,,
💯 avamaname
Nee explanation ne wrong.... Present days lo dropadhi vunty suthaputhrudu ani annadhuku gaanu SC, ST atrocity act prakaaram jail lo pette vaalu..... Dharmmam... Dharmmam ani pallike Srikrishnuduki edi thappuga anipinchaleda.... Swayamwaram...ante emmiti... Raaju hodhalo vunna vekthi paatilo gellichi Aa kanyanu pilli chesukovadame saapradaayam.... Aalantappudu okka brahmanudi Ella estaru avakaasham... Jaathi perutho sambhodhinchi vekthi maryaadhanu kinchaparacham droupathi chesindhi thappu kaadantaara....?
Ee rojullo suthaputhrule okka district collectorlu gaanu ....okka dheshaniki president lu gaaanu.... Marenooo goppa.. Gappa... Hodhaalo vundi dheshani paalistunaaru Mari Aalantappudu maalaki paalinche arhatha ledu ani dhencheyyali ani anttaraaaa....?
Dharmmam... Dharmmam ane Sri Krishnudiki... Karnudu padavulakanty Pedda vaadu ani tylusu kadhu Mari aaalantappudu ...karudini raajuni chesi kuru rajaani mottham Paripaalana karnudiki evvalsindhi... Endhucheyyaledu....?
Dharmmam.... Dharmmam ani matlade Srikrishnude athipedda adharma vaadi avvthadu.... 🙂
కృష్ణుడు లేకుంటే పాండవులు Big Zeroooooo
Not big zero Biggest zero ever created
అవును ఎందుకంటే పాపం వాళ్లకు ధర్మం వైపుగా నిలబడటం మాత్రమే తెలుసు అన్యాయంగా జనాలను కూడా గట్టుడం, లొంగ ధీసుకోవడం తెల్యదు కదా
KARNA is the best of all pandava
Avumanamey, 😡karnudiki, jaregindi
Karna i love you 💕
Karna ku chala avamanam garigindi
Karnudu is real hero my favourite
I also love karna
Jai karna
Karna is Hero in mahabharatham
The great karna 🙏🙏🙏
నువ్వు కర్ణుడుని తక్కువ చేసి రాసావు. నీది తప్పు. కర్ణుడు విల్లు ఎక్కుపెట్ట లేదు, కర్ణుడు విల్లు దగ్గరికి పొయ్యేటప్పుడే ద్రౌపది కులప్రస్తావన చేయగా అప్పుడు కర్ణుడు ఆ ప్రయత్నం చేయలేదు. మీరు వ్యాస భారతం లొ నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి.
Karna dhi asalu tappu ledhu i mean in vastrahabaranam lo kuda
jarigindi avamaname
Karnudu mogadu danurvidyalo anduke bayapadi kulam peru tho avamanimchi ala chesaru
Arjunudu chiiii🤮🤮🤮
Dhana Veera sura karna🙏🙏🙏🙏
దుష్ట జన సాంగత్యం బ్రహ్మ హత్య పాతకము లాంటిది. అందుకు కర్ణుడే నిదర్శనం. పరమేశ్వరుడు ఆధీనం లో వుండే కాలం ఎప్పుడూ ధర్మం వైపే ప్రయాణిస్తుంది
అంటే అర్ధం
ముమ్మాటికి ఇది అవమానమే ద్రౌపది ముందే చెప్పివుండవలసింది కర్ణుడు నాకు వద్దు అని పోటికి దిగినాక చెప్పడం ఏంది మధం కాక పోతే
ముందు కర్ణుడు కాదు అంటాడు... ద్రౌపది కర్ణుడు నీ ప్రేమిస్తాది.
Avunu....drupadi ...mundugany istam ledu ani chepochu......
Karnudiki bharya ayye antha adrustam ledu neeku.supriya ki neeku polika ekkada. Neeku 5 Mandi bharthalu kavali ani takarata lo rasi petti undi mari
ముమ్మాటికీ అవమానమే....
Thali okaru katti inkokaru teeskuni velthara!!? Asalu akaada duryodhanuki support rvaadame thapu
Ekkada matram draupadhi ni cheppu thisukoni muthi pallu ralagottali anipinchindi bayya naku matram
Karnudni marriage chesukotam estam lekapothe estam ledhu ani cheppali arjunudu ante estam undhi ani cheppali anthe kani antha mandi mundu kulam perutho avamaninchi badha pettakudadu
Krishnuniki siggu ledhu draupadhi ki antha kanna ledhu
Pandavulu kuda chala sarlu Karnudni kulam perutho chala badha pettaru Malli darmam gurinchi matladutharu siggu lekunda chi .....
కులం పేరిట నిందించబట్టే ఈ రోజు అనేక కుల హత్యలు జరుగుతున్నాయి...
దీనికి ఆ మహా సభలో ఉన్న శ్రీ కృష్ణుడే కారణం..
అంతా పనికి మలిన ధర్మాలు వీళ్ళు
This story that shown in mahabharat serial was not true. What happened is invitation to swayamvar not sent to anga Kingdom and karna not attended that swayamvar
@@learnandexplore7697 yes bro
idi fake kalpitam ra fuka asalu kulale levu asalu akkadiki karnudu raledu ra gorre bidda
@@learnandexplore7697 story tappu ainappudu enduku publish chesaru ...janalu andaru chustharu ani telusu kada..
@@vidyaranisingarapu8001 this is only for drama
Rey chesededo video manchiga petra....
Madyalo niivvvendukre
Ala pettakunte copyright osthadhi
Lave you karna 👌👌👌👌👌👌👌👌
Draupadi oka waste fellow and kunti inka pedda wastedi
Vyasude cheppadu Arjunudu kastanga vese baanalunu, karnudu avaleelaga vesthadu...CHAGANTI VAARU.
అవమానం జరిగింది బ్రో అప్పటి వరకు మండి శాంతి పడ్డాడు అంట అది కృష్ణుడు వలనే బ్రో అర్థమైందా బ్రో
Avamanam Amina vastuva antha entha Ani kolavadaniki oka warrior ki adi athipedda avamanam alage alanti oka women ki ala prostitute anadam avamanam these is called tit for tat🤙🤙🤙🤙🤙
Krishnam vande jagadgurum 🙏🙏🙏🙏
కర్ణుడికి Kachithanga avamaname jarigindhi, endhukante aame arjunudini pelliki chesukovalani mundhugaane decide ayyindhi , adhi Sri krishnudiki kuda telusu, alantappudu swayamvaram endhuku, karnuduni avamaninchadam endhuku ? Karna always hero sri krishnudu adharma ki against kada thana kalla mundhe caste name tho oka yodhudni avamaninchadam chusadu kada mari adi adharmam kaada?
తన భర్తని కోరుకునే స్వయం గా కన్య కీ ఉంటుంది కానీ అలాంటప్పుడు స్వయమవారం పెట్టకుండా ఉండాల్సింది...... తనకి నచ్చిన వాడిని పెళ్లిచేసుకోవడం అనుకునే తాను ఇలా కర్నూడు ను అవమానించకూడదు
It's a great insult to karna, then appudu draupadi ki karna chesindhi
Tit for tat
It's over
Yey bro u are right
Karna garu is always correct
The great serial ...Maharathi karna telugu loki anuvadam cheyi bro.......
Naku teaching job ceyadam estam lekapote teaching takuva job ani kadu kada.
ద్రౌపది నీ కర్ణుడు వివాహం చెసుకోను అంటాడు... నీచుడు ఐనా ద్రుపదుడు కి వెళ్ళిపో అంటే తరువాత... వెస్ట్ గాడు ఐనా అర్జునుడు వస్తారు... గురువు కి అవమానం జరిగింది ఐనా సిగ్గు లేని అర్జునుడు చేసుకున్నాడు... బోకు భారతం తిసారు ... కర్ణుడు నీ ద్రౌపది ఇష్ట పడతాది... కర్ణుడే వద్దు అంటాడు... ద్రౌపది తల్లి కూడా ద్రౌపది నీ ఛీ కొడతాది.. అంతా నీచురాలు ద్రౌపది.. అప్పుడు చెసేది లేక అగ్ని లో పుడతాది.. నీచంగా తీసారు ఇది
Andi ra adharmam pakkana vunavadu chesukovala
@@Meghasai6520 Krishna Bhagavan Adrarma Parudu.. Anduke Ga Kukka Savu Krishna Bhagavan Ki... Bhishmudu Karnudu Dronudu Oka Side... Villa Ni Minchina Vallu Leru... Pandavulu Lo Kevalam Dharmaraju NakulaSahadevulu Ante...
Jai karna
Alantapudu estam unna vaani pelli chesukovali maddagadu pettamannada swayam varam karnude great man
Ekkada matram draupadhi ni cheppu thisukoni muthi pallu ralagottali anipinchindi bayya naku matram
Karnudni marriage chesukotam estam lekapothe estam ledhu ani cheppali arjunudu ante estam undhi ani cheppali anthe kani antha mandi mundu kulam perutho avamaninchi badha pettakudadu
Krishnuniki siggu ledhu draupadhi ki antha kanna ledhu
Pandavulu kuda chala sarlu Karnudni kulam perutho chala badha pettaru Malli darmam gurinchi matladutharu siggu lekunda chi .....
Urani Mohan sodalaka chasthunam. Mahabharat galig chayavadi.pls
@@sartchandrabose6976 Zimbabwe language lo matladuthunnav enduku ra hawle telugu lo matladu 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
బ్రో హిందూ పురాణాలన్ని గమనిస్తే దళితులని కించపరచినట్టుగా ఉంటాయి బ్రో.వేస్ట్
కాదు అవమానం ఏం కాదు
Ne face tesi full video petochu kadha broo
Draupadi devi correct
I think India's worest director direct this serial...The real story of mula Mahabarath karna failed in that test..
And also droupadhi not insult anyone on that swayamvaram.. only arjuna wins that test..if anyone rply to me please read mula Mahabarath or vyasa mahabarath after that rply to me..
ద్రౌపది ఇలా అవమణించింది కాబట్టి,
ద్రౌపది వస్త్రభరణం లో కర్ణ అలా మాటలాడటం లో తప్పు లేదు
Jai Suryaputra karna
ఆ మహా ఈశ్వరికి తెలియాలి
గోవిందుడు తెలిపింది అక్షర సత్యం.
Love karna
This is wrong karn lost in that swayamwar. That Time there is no caste system and jati system.
Nice inthamandilo neeku okkadike adi wrong ani cheppavu its good. Naku telisi 60 cmnts enno vachai evadu padithe vadu karn love you ani, karn is great ani okadu antadu tappa paapam veellaki original mahabharat telidu.
And u..., boss ah time lo caste ani kaadu kani varna syatem undi. And also appatlo anni castes kuda levu ippudunna castes okappudu okate caste nundi vachinave.
Come on bro....there are many variations in Mahabharat. But majority of them shows that karna is capable but didn't allow him due to his caste
@@prudhvig632 yes.shows and movies show like that to create sympathy. I found many movies showing ravan, Duryodhan, karn showing as great people and they are also great along with ram and Krishna. It is totally wrong these movies should not be encouraged. Ravan is not great person he had raped many womens.but movies show him like a great person
@@prudhvig632
Karn participate chesadu sami. Tala ventruka inch gap lo draupadi swayamvar lo karn lost avutadu. After that arjun succeed in it. but ala aithe magic/mashala undadu ani mana makers ikkada sontha telivi use chesi ah scene ni change chesaru.
Ikkada cmnt chese nibba lalo 99% original mahabharat gurinchi telidu. So vaallaki nachindhe matladestaru kani asalu original ga jarigindi ento telusukovali ane sense vadilesaru mana vaallu.
@@gobbillanagarjuna lol andhra maha baharatam lo nannayya gare karna failure ani vrasinattu undi. But u can search in moola bharatham lo andulo drupadi insult chesinattu undi. Kavalante meru rendu choodandi.
Asalu ee topic meda changati garu and garikipati garu lanti vallu kudaa 2 different stories chepparu okalu failure ani inkokalu drupadi insult chesindi kavalante aa videos UA-cam lo kudaa unnay choodandi. Correct enti anedi evaraki telidu but ekkuva mandi nammedi drupadi insult chesindi correct ani endukante moola bharatham lo undi kavunaa
కర్ణుడికి అవమానమే జరిగింది లేదంటే ఆమె నిర్ణయాని ముందే ఊహించుకోంది కదా అర్జున్ నని
అవమానం చేసింది కర్ణుడుని
కర్ణుడికి జరిగింది అవమానమే, ద్రౌపతి కర్ణుడి కులం గురించి మాట్లాడి , తప్పు చేసింది
Meeru nijame chepparu govindha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhoupadhi Ane okathi leka pothe antha mandhi chache varu Karu bayya
Karna is king of mahabharat
Jai karna🙏
Avumaname.....avadi fans valaku untaro untaru bro ...
Olum ya your friend already tell you 1 Arjun 2 secan option Karna ninu anthuku champalede suryudu
Goppa danuddari kosam ani swayam varam pettaru kani kulam thakkuva vallaki ani pettaled
I hate droupadi i love karna
avamaname bro epudu neeku okati kavale anta nuvu dani kosam kastapadali anta gani varavalaku ebandi parala avamanam padala chaya kudadu
🙏🏾👍🌹
Expand screen,with charachters only
Karnudu ante ishtam ledu ani chepte addu tolagevaadu kada ala kakunda sootaputrudu ani insult cheyadam enti manchi paddathi kadu idi
Alantappudu swayam varam pettadam endhuku ame istamaina vallane chesukovochu kadhaa