రేవంత్ ఆంబోతు వ్యాఖ్యలపై అద్దంకి ! | Addanki Dayakar On Pocharam Srinivas Reddy | ManaTolivelugu

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    రేవంత్ ఆంబోతు వ్యాఖ్యలపై అద్దంకి ! | Addanki Dayakar On Pocharam Srinivas Reddy | ManaTolivelugu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 86

  • @fy8xp
    @fy8xp 3 місяці тому +20

    రఘు గారు.ఈ నెల ఇంతవరకూ పెన్షన్లు ఇవ్వలే😢..ముసలోళ్ళు ఏడుస్తున్నారు😢 మీరు ప్రభుత్వం కలిసి పెన్షనర్లను చంపేస్తారా? పెన్షన్లర్లను బ్రతికించుకోవడం మీ బాధ్యత😢

    • @krithika1058
      @krithika1058 3 місяці тому

      Pensions vachai andariki.

    • @maturiashok8613
      @maturiashok8613 3 місяці тому

      Fake pracharam cheyak bro telsukoni matladu pensions vachay already

    • @fy8xp
      @fy8xp 3 місяці тому

      @@krithika1058 ఎక్కడ బ్రో 😭 దీర్ఘకాలిక రోగులకు,ముసలివారికి రాలేదు

    • @krithika1058
      @krithika1058 3 місяці тому

      @@fy8xp nenu panchyatsecretary andariki vachai pension.di

  • @SANTOSHKUMAR-yg4po
    @SANTOSHKUMAR-yg4po 3 місяці тому +17

    కెసిఆర్ ఇట్లానే అందరిని జాయిన్ చేసుకొని ఫామ్ కూర్చుండు

  • @nagaiahdasari5111
    @nagaiahdasari5111 3 місяці тому +16

    Kcr ఇతర పార్టీల ఎంఎల్ఏ లను జాయిన్ చేసుకుంటే వ్యబిచారం మీరు చేస్తే సంసారం అన్నట్టు వుంది 😅

  • @rajenderbhoomolla4336
    @rajenderbhoomolla4336 3 місяці тому +10

    రఘూన్న నీకు అడ్డంకి దయాకర్ తప్ప వేరే లీడర్ దొరికాడ అన్న ఛీ నీ రాజకీయం

  • @naggaddam
    @naggaddam 3 місяці тому +7

    miku nirudhyogala bhadhalu agupadathaleva Raghu bro

  • @udvikanth364
    @udvikanth364 3 місяці тому +5

    రఘు గారు నువ్వు క్వశ్చన్ అడిగినదానికి ఆన్సర్ చెప్పాలి కానీ ఏదో చెప్తే ఏదో చేస్తే నీ ఇంటర్వ్యూ కి అసలు విలువలేదు ఆ చెప్పటానికి మాత్రమే విలువ లేనట్టుంది

  • @shivaraj-ie9ii
    @shivaraj-ie9ii 3 місяці тому +7

    Arey me eddari comedy jabardasth skit kanna bagunnai

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 3 місяці тому +2

    ఇన్ని రోజులు కాంగ్రెస్ ను నమ్ముకున్న అతనికి ఏం దిక్కులేదు అతను ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది వినాలి

  • @srinivasaiely5310
    @srinivasaiely5310 3 місяці тому +6

    Addnki ga four years lo telangana lo congress undadu raa babu

  • @rameshnimmakanti4916
    @rameshnimmakanti4916 3 місяці тому +1

    Nijamcheppandi.Dayaker garu.

  • @kambalapallysanthosh9391
    @kambalapallysanthosh9391 3 місяці тому +11

    వీడు టెర్రరిస్ట్ సపోర్టర్

  • @karanyadav-wx6bb
    @karanyadav-wx6bb 3 місяці тому +1

    రఘు నువ్వు ఒక జర్నలిస్టుగా మాట్లాడు, నువ్వు ఇంటర్వ్యూ చేసే పద్ధతిని బట్టి అర్థమవుతుంది స్పష్టంగా నువ్వు కాంగ్రెస్ ఏజెంట్ అని

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 3 місяці тому

    రాజకీయ నాయకులకు మరుపు ఉండాలి.మరియు ఆత్మగౌరవం సిగ్గు మొహమాటం లేనప్పుడే ఆర్థికంగా తరతరాలకు సరిపడా డబ్బులు సంపాదించుతారు

  • @yadagirikavali107
    @yadagirikavali107 3 місяці тому +3

    రేవంత్ గురించి అడుగుతుంటే,నీవు కెసిఆర్ బాబు గురించి మాట్లాడుతాడు,నీవు సూటిగా చేపర బై.

  • @kamalkothapally3556
    @kamalkothapally3556 3 місяці тому +1

    ఇద్దరు పనికిమాలిన వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు

  • @rajivannepk149
    @rajivannepk149 3 місяці тому +2

    అవసరం కోసం అన్ని మాటలు ఈ రెడ్డి ముఖ్యమంత్రి

  • @India4-k4x
    @India4-k4x 3 місяці тому

    రఘు కాంగ్రెస్ ఏజెంట్

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 3 місяці тому

    Sir/Madam, TGPSC Group 1 Prelims to Mains ki 1:100 tiyalii..

  • @kvgeochannel1355
    @kvgeochannel1355 3 місяці тому

    Addanki వల్ల కాంగ్రెసు పార్టీకి నష్టం

  • @Gacha_shorts589
    @Gacha_shorts589 3 місяці тому +2

    Asalu viluvalu leni party antene congress

  • @mlnprasad6763
    @mlnprasad6763 3 місяці тому

    Why you are taking CBN name. Clarify why you have taken Pocharam, Nagender n others

  • @herschellegibbs7814
    @herschellegibbs7814 3 місяці тому

    Dayakar Anna, we lost hope on congress party. Should have some ethics. Please work for people and give chance for all the leaders worked for congress and didn't leave congress when other parties were in ruling.

  • @saideepaknamani3438
    @saideepaknamani3438 3 місяці тому

    Sir I have respect on you but don't give interview to Raghu for setup in car seen

  • @ramreddy1980
    @ramreddy1980 3 місяці тому

    Sigguuu undaliii dayakarrr garu

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 місяці тому +1

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 3:01

  • @raviega3064
    @raviega3064 3 місяці тому

    Dhondhu dhondhe idharu howlegaallu

  • @backchoditime7247
    @backchoditime7247 3 місяці тому +1

    అరే బ్రోకర్ రాఘు నువు ఎంత లేపిన
    బ్రోకర్ దయాకర్ గాడు లేవాడు

  • @sudheervelmala7285
    @sudheervelmala7285 3 місяці тому +1

    నీకు వీడు తప్ప ఎవడు దొరకడు ఇంటర్వ్యూకి😂😂
    నీకు పని లేదు, వాడికి పదవి లేదు అందుకే యూట్యూబ్ లో పడ్డారు😂

    • @kmuralidhar5995
      @kmuralidhar5995 2 місяці тому +1

      @@sudheervelmala7285 kaaliga undedhi iyane Mari.. pedda Madhavi anduke Revanth daggaraku raniyyadu..
      Revanth ku baaga telusu. Evvadini ekkada unchaali ..ani

  • @RAMESH-fn1bl
    @RAMESH-fn1bl 3 місяці тому

    Dayakar❌lawdakar✅

  • @pandarichikoti2401
    @pandarichikoti2401 3 місяці тому

    Ante ipudu revanth reddy kuda mi Boss ha

  • @sathalayadhagiri8227
    @sathalayadhagiri8227 3 місяці тому

    Two man is road Ribers

  • @vinodhkona9936
    @vinodhkona9936 3 місяці тому

    చెత్త నిర్ణయాలు

  • @raviega3064
    @raviega3064 3 місяці тому

    Adhanki revath chemcha

  • @SmilingCheckers-yr8dj
    @SmilingCheckers-yr8dj 3 місяці тому

    నీకు అయితే ఎమ్ రాలేదు కదా mla annaru mp annaru mlc annaru..

  • @shyamdhikonda5814
    @shyamdhikonda5814 3 місяці тому +1

    Chetta ra meeru

  • @kishoregaddam9941
    @kishoregaddam9941 3 місяці тому

    Avunu bjp enduku podu ante vadu rajinama cheyali Me laga kadu kada evadiko putinoni na kodku anaruga . Damunte me party gurthu pi gelvamanandi apudu cherchukondi

  • @joga.chanduchandu535
    @joga.chanduchandu535 3 місяці тому

    Cheegundali raa bye

  • @nampallyramesh9490
    @nampallyramesh9490 3 місяці тому

    Daitha Dora ku Balupekkuva.

  • @gopalatirupataiah7769
    @gopalatirupataiah7769 3 місяці тому

    Idi dayakar gaari neethi veedu speech lu malli

  • @Raviyadav-nd7yf
    @Raviyadav-nd7yf 3 місяці тому

    Veede dorukuthada ragu anna neku

  • @vunyalaa453
    @vunyalaa453 3 місяці тому

    Cheppula dandalu vestaru miku

  • @HeroHerombt
    @HeroHerombt 3 місяці тому +3

    Congress Central lo ఎప్పటికి government ఏర్పాటు కాదు

  • @PrabhakarTpally
    @PrabhakarTpally 3 місяці тому

    Ambothu kummithe 10 mla lu migultharu brs ku

  • @mythrikiran2300
    @mythrikiran2300 3 місяці тому

    Repu revanth kuda anthe time will be answer soon

  • @kmuralidhar5995
    @kmuralidhar5995 3 місяці тому +2

    Nee గతి .. అధో గతీ

  • @pagadakulavenkataswamy5539
    @pagadakulavenkataswamy5539 3 місяці тому

    Tanu cheste samsaram etharulu cheste vyabhicharam

  • @AmgothshankarShankar-yl2kd
    @AmgothshankarShankar-yl2kd 3 місяці тому

    అద్దంకి గారు మీకు ఏ పదవి ఇవ్వరు

  • @kmuralidhar5995
    @kmuralidhar5995 3 місяці тому

    Nee value endhi Congress lo

  • @ashoksherla8
    @ashoksherla8 3 місяці тому

    Dayakar mouseke

  • @Memerpro-n3l
    @Memerpro-n3l 3 місяці тому

    Challah buddimanthudavu

  • @srinivasmaidam8720
    @srinivasmaidam8720 3 місяці тому

    Congress Ragu

  • @dastagirshaik3307
    @dastagirshaik3307 3 місяці тому

    Me wife ke adagu Raghu annna nanu chasade correct a na

  • @jagadishch9256
    @jagadishch9256 3 місяці тому

    Poyi poyi nuvvu addankini
    Adagale
    This is called ragu default channel😂😂😂😂

  • @narenderreddy781
    @narenderreddy781 3 місяці тому +3

    BJP lo join ayetey Washing powder nirma / Konnaru - Ammudapoyaru / ED -CBI etc etc , Than what about Congress party ? Elections mundu cheppindi entii eppudu chessedi enti

  • @ShashiKumar-yi4xe
    @ShashiKumar-yi4xe 3 місяці тому

    అర్ మీరు అమ్మాయిలా మరి అయినా పిలో పెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తున్నారు

  • @SNK_Tech
    @SNK_Tech 3 місяці тому +1

    Waste ee dayakar tho interview....

  • @nareshmudhiraj3363
    @nareshmudhiraj3363 3 місяці тому

    Meeru entha sepu inka kcr ni base matladutharu

  • @vsrsrinu5434
    @vsrsrinu5434 3 місяці тому

    అరె రగన నీ జర్నలిజం విలువననే తగ్గించుకుంటున్నాం దయాకర్ సార్ కు ఇంటర్వ్యూ తీసుకొకెప్పుడు నీ జన్మల అంటే పిచ్చోడని అంటారు తెలుగులో అలాంటోడే అయిపోయింది దయాకర్ సార్ దయాకర్ సార్ మంచి మాట్లాడుతాడు మంచి చేస్తాడు మాట్లాడలేదు ఉద్యమం నుంచి చూశాను కానీ ఈ దయాకర్ సార్ ఎప్పుడు ఎలా మాట్లాడ ఇప్పుడు ఒకటే డబ్బా పట్టుకొని ఉంటాడు మంచి కాంగ్రెస్ లో ఫస్ట్ నుంచి ఉన్నావు కదా ఏంది కథ

  • @user-qm5mi9be7n
    @user-qm5mi9be7n 3 місяці тому

    Revanth reddy garu party marinolane rala tho kotte sampundre ane anadu kada mari question cheyav em raghu

  • @saritharajeshkumarsurapall1434
    @saritharajeshkumarsurapall1434 3 місяці тому

    Addanki garu meerante chala gouravam undi kani BRS chesinadi thappu Ani vallani andaram kalisi odincham kani meeru Revanth Reddy chestunna danini support chese vidanga matladuthunte sigguga undi meeraina nijaiteega undandi ade mimmalni kapaduthundi

  • @yakunaiklunavath4863
    @yakunaiklunavath4863 3 місяці тому

    Sodi

  • @AnukaYadaiah-i3e
    @AnukaYadaiah-i3e 3 місяці тому

    Tu mee batukula su

  • @Gacha_shorts589
    @Gacha_shorts589 3 місяці тому +1

    Gandhi peru cheppukoni gundaism, kabjalu, liquor business chestu untaru..

  • @shashankreddy167
    @shashankreddy167 3 місяці тому +1

    ADDANKI GARU, MEERU KUDA EEE VIDHANGA SAMARTHINCHADAM BAVYAM KADHU.
    **VILUVALU LENI, SIGGU SHARAM LENI RAJAKIYALU**
    CHI CHI CHI CHI CHI CHI CHI CHI

  • @RajashekarHindu
    @RajashekarHindu 3 місяці тому

    .420

  • @shivaraj-ie9ii
    @shivaraj-ie9ii 3 місяці тому

    Arey Raghu gatham lo kcr salary meda padi padi edchinav ga me cm salary enthano telvadara

  • @Vanaja-vn2pg
    @Vanaja-vn2pg 3 місяці тому

    Washing powder Nirma pocharam

  • @udvikanth364
    @udvikanth364 3 місяці тому

    అసలు నువ్వు అద్దంకి దయాకర్ ఇంటర్వ్యూ తీసుకోవద్దు అసలు ఆయన అంటే మాకు ఎంతో ఇష్టం కానీ పొంతన నేను సమాధానం చెప్తారు అసలు ఆన్సర్ ఎందుకు రేవతి రెడ్డి తిట్టింది కరెక్టే అప్పుడు తిడితే ఉండు అప్పుడు మంచోడు కాదు ఇప్పుడు తీసుకుంటే మంచోడు అది కరెక్ట్ ఆన్సర్ చెప్పమనండి

  • @ganeshnunavath6605
    @ganeshnunavath6605 3 місяці тому

    Jokers