హాయ్ ఆంటీ హాయ్ నేత్రక్క ప్లీజ్ ఆంటీ లైవ్ వీడియోలో వండి చూపియండి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి నేత్ర అక్క మీరు ఎంతమంది ఆంటీ మీరు చాలా సింపుల్ గా ఉంటారు నీ నవ్వు చాలా బాగుంటుంది ఆంటీ లవ్ యు సో మచ్ నేత్ర అక్క మీ మమ్మీ వీడియోస్ మా దాకా పంపించినందుకు చాలా చాలా థాంక్స్❤️❤️❤️ యూట్యూబ్ లో ఇంతవరకు వీడియోస్ చూశాను గాని మీ మమ్మీ లాగా ఇప్పటివరకు ఎవ్వరు చెప్పలేదు మీ మమ్మీ మాకు ఇంకా మంచి మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను నేను మీ మమ్మీ లాగా ఉండాలి చాలా చాలా థాంక్స్ లవ్ యు నేత్ర అక్క 🥰❤️🥰❤️❤️❤️❤️❤️❤️❤️
Super my fvt akka
Wav 🎉 bondas supparrr 🎉 supparrr
Baguntayi chesukondi 😊
super akka amma manchi mata bagundi
Thank you 😊
చాలా చాలా బాగా చేశారు బోండాలు సూపర్ గా ఉన్నాయి మీ మంచి మాట వెరీ నైస్ వెంటనే చేయాలి అనే లా చేశారు
థాంక్స్ 😊
Super 👌 aunty maisoor bonda
Hi Amma meri chesina bonda chusi nen kuda chesanu chalabagavachye tqqqqq Amma naku bonda veyalante naku bayam Amma kani meru chepinatu vesanu chala bagavachye meru ekada vuntaru medhi Thelagan madhi kuda
Baguntundhi Chesukondi 😊
Wow 👌 ❤
Thank you! Cheers!
Super Nethra And Amma
Thank you so much Soujanya 😊
సూపర్ అమ్మ మీ వంటలు..🥰
థాంక్స్ 😊
Super akkaya
Thank you Srilaxmi 😊
nice
Kobbari muttila curry cheyandi aunty 😋
Superr aunty,Mee vantalu Anni bhaguntayi
Thank you so much Sulakshana 😍
Super aunty
Thank you very much
Hi Amma bonda super
Hi Baguntundhi chesukondi 😊
సూపర్ గా చెప్పేరు విజయ్ గారు మచ్చి మాట బాగుది ❤😂
Thank you 🙏🏻
Prathi roju mummy I chesthunnave ane same way lo kakunda koncham change ga variety ga plan cheyyamma mummy vantalu mathram chala baguntayi
Ok I will change Thank you so much
Hi papa Mamey vantau, Mamey manche maatalu chala bavnny papa ,me chanal super, me chanal ki ma abhinandalu🎉
Thank you so much Suneetha garu 😍
హాయ్ ఆంటీ హాయ్ నేత్రక్క ప్లీజ్ ఆంటీ లైవ్ వీడియోలో వండి చూపియండి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి నేత్ర అక్క మీరు ఎంతమంది ఆంటీ మీరు చాలా సింపుల్ గా ఉంటారు నీ నవ్వు చాలా బాగుంటుంది ఆంటీ లవ్ యు సో మచ్ నేత్ర అక్క మీ మమ్మీ వీడియోస్ మా దాకా పంపించినందుకు చాలా చాలా థాంక్స్❤️❤️❤️ యూట్యూబ్ లో ఇంతవరకు వీడియోస్ చూశాను గాని మీ మమ్మీ లాగా ఇప్పటివరకు ఎవ్వరు చెప్పలేదు మీ మమ్మీ మాకు ఇంకా మంచి మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను నేను మీ మమ్మీ లాగా ఉండాలి చాలా చాలా థాంక్స్ లవ్ యు నేత్ర అక్క 🥰❤️🥰❤️❤️❤️❤️❤️❤️❤️
Thank you so much for lovely comment 🙏🏻🙏🏻
నేత్రా చానెల్ మరింత పేరు పొందాలి
టి సదాశివ రెడ్డి పెరుమాళ్ళపల్లి తిరుపతి
మీ సపోర్ట్ ఉంటే కచ్చితంగా జరుగుతుంది థాంక్స్ సదాశివ రెడ్డి గారు 🙏🏻😊
మీ వంటల లాగే పొడుపు కధలు అడగాలనే మీ ఐడియా కూడా బాగుంది. అలాగే ఏమైనా సామెతలు కూడా చెప్పండి.
Ok Sura 👍🏻
హయ్ తేజ్ పొదుపు కథ నేను చెపుతాను అమరావతి నీ క్యాబేజి ఓకేనా కార్ట తేజ్ నువ్వు నాకు రీపైల్ పపు తేజ్ ❤
కరెక్ట్
మొక్క బుట్ట correcta
Brinjal
మీరు చేసాక నచ్చకపోవడం వుంటుంది అంటారాఇ
అంతే అంటారా 😊