"యజమానుడా నా యేసు రాజుడా" అనే ఆత్మీయ మేల్కొల్పు కలిగించే శ్రేష్టమైన పాటను, అధ్బుతమైన సంగీతముతో, చక్కని మధురమైన స్వరముతో మన "యేసుక్రీస్తు ప్రభువువారికి మహిమకరముగా" ఈ పాటను వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు ఆశీర్వాదకరము కలుగునట్లు అద్భుతముగా పాడిన "జాకబ్ అయ్యగారుకి" నా హృదయపూర్వక వందనములు. ❤️🙏🙏🙏🙏🙏❤️
యజమానుడా - నా యేసు రాజుడా
తలంపులెల్లా - నా తపనయంతా
నీ చిత్తం చేయుటయే
నా తలంపులెల్లా - నా తపనయంతా
నీ చిత్తం చేయుటయే
యజమానుడా...... యజమానుడా......
నా యేసు రాజుడా......
నీకోసం జీవిస్తున్నా - నిన్నునే ప్రేమిస్తున్నా } 2
బలియై రక్షించితివా - పరలోకం తెరచితివా - నాకై } 2 || యజమానుడా ||
జీవించు దినములంతా - ఉరికురికి పనిచేసెదన్ } 2
పిలిచావు నీ సేవకై - దానిని మరచెదనా } 2 || యజమానుడా ||
తండ్రీ నీ సన్నిధిలోనే - సంతోషించి స్తుతిపాడెదన్ } 2
ఎప్పుడయ్యా నిన్ను చూచెదన్ - నా మది తపియించెను } 2 || యజమానుడా ||
నా దేశమంతటిని - పరిపాలించుమయా } 2
పేదరికం తొలగాలి - అరాచకం ఆగాలి } 2 || యజమానుడా ||
అప్పూర్వమైన కంటము
"యజమానుడా నా యేసు రాజుడా" అనే ఆత్మీయ మేల్కొల్పు కలిగించే శ్రేష్టమైన పాటను, అధ్బుతమైన సంగీతముతో, చక్కని మధురమైన స్వరముతో మన "యేసుక్రీస్తు ప్రభువువారికి మహిమకరముగా" ఈ పాటను వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు ఆశీర్వాదకరము కలుగునట్లు అద్భుతముగా పాడిన "జాకబ్ అయ్యగారుకి" నా హృదయపూర్వక వందనములు.
❤️🙏🙏🙏🙏🙏❤️
Thandrinesannidhilone shanthoshienchi stutipaadeda.epudayyaninuchuchedan.naamaditapienchene
Thandrineesannidhilone shanthoshienchi stutipaada.eppudayyanenucheda naamdo
Nasdeshamanthatini paripaalinchumayya.pedarikam tholagaali araachakam aagaalee
Excellent singing brother music was amazing praise GOD❤
దేవునికి మహిమ 🙏🙏🙏
దేవునికే స్తుతి ఘన మహిమలు
ఈ టూన్ లో మరిన్ని పాడండి చెళ్ళీ
Amen
Annaya meru padina pata devudini manasara aaradhinchalani uvndhi annaya
నా తలంపులెల్లా….నా తపన అంత నీ చిత్తం చేయూటాయే…❤
🙏🙏🙏amen
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Prise the lord
Ma thodu ma nida ma nahareyudaina song
ua-cam.com/video/VJ8fnUJb2x4/v-deo.htmlsi=zTjDAYcGDGM7kMky
Hart taching song❤
Chala baga paadaru annaya... Devunike mahima kalugunu gaka 🙏🙏
Super song thammudu
🎉
ఇలాంటి పాటలు ఇంకా పాడండి
Prise the lord ayyagaru song lyricks pettandi sir
What worship to god. 🎉🎉🎉
Praise the lord 🙏 anna
Prise the lord ayyagaru song lyricks pettandi sir 1:12
Pristhe Lord annya
🙏👏👏👏👏👏🙏🙏🙏🙏💞👍🌹
వందనాలు బ్రదర్
హల్లెలూయా, ఆమెన్ 🙏🙏👌👌👌
Devuni Krupa
Keyboard exlent playing 🎉🎹👍
Praise the Lord ANNA
Deva Nike strotram Amen
Super song anna
Brother song link send cheyara
Praise the Lord brother❤
Praise the lord
Amen praise God 🙏🙏🙏
Praise God...
Praise the lord🙏🙏
Praise the lord annaya ❤🙏🙏👏👏🙌
Praise the lord thammudu
Super 🙏🙏🙏🙏❤️Anna
సూపర్ anna garu❤
Thank you bro
Brother ma thodu ma nida najareyudaina cristhey song link send cheyara
ua-cam.com/video/VJ8fnUJb2x4/v-deo.htmlsi=bghq0OLnjHL8_eHf
Super singing bro 👏
Wonderful song annaya
Wonderful song annaya 🙏🙏🙏
Praise the lord Annaya🙏 Amen
🥰🥰🥰🥰
God bless you maa
Anna lyrics pettara
యజమానుడా - నా యేసు రాజుడా
తలంపులెల్లా - నా తపనయంతా
నీ చిత్తం చేయుటయే
నా తలంపులెల్లా - నా తపనయంతా
నీ చిత్తం చేయుటయే
యజమానుడా...... యజమానుడా......
నా యేసు రాజుడా......
నీకోసం జీవిస్తున్నా - నిన్నునే ప్రేమిస్తున్నా } 2
బలియై రక్షించితివా || 2 ||
పరలోకం తెరచితివా - నాకై } 2 || యజమానుడా ||
జీవించు దినములంతా - ఉరికురికి పనిచేసెదన్ } 2
పిలిచావు నీ సేవకై || 2 ||
దానిని మరచెదనా } 2 || యజమానుడా ||
తండ్రీ నీ సన్నిధిలోనే - సంతోషించి స్తుతిపాడెదన్ } 2
ఎప్పుడయ్యా నిన్ను చూచెదన్ || 2||
నా మది తపియించెను } 2 || యజమానుడా ||
నా దేశమంతటిని - పరిపాలించుమయా } 2
పేదరికం తొలగాలి || 2||
అరాచకం ఆగాలి } 2 || యజమానుడా ||
దేవునికి మహిమ 🙏🙏🙏🙏
Praise the lord
Praise the lord annaya 🙏🙏🙏