నీ కృప నన్ను బలపరచగా బ్రతికేదను ఆ సీయోనుకై సాగేధను నా గురియొద్దకే :2: 1.మట్టిఘటమునగు నా యందు నీవు మహిమశ్వర్యము నింపితివి :2 ఆ సీయోనుకొరకే నా వేదన ఆ సీయోను కొరకే నా రోధనా :2 ఆరాధనా నీకే ఆరాధనా :2 2.చెదరిపోయిన నా బ్రతుకునందు అగ్నిమయమై నిలిచితివి :2 ఆ సీయోను కొరకే నా వేదనా ఆ సీయోను కొరకే నా రోధనా :2 ఆరాధన నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధానా :నీ కృపా :
Super songs sir
నీ కృప నన్ను బలపరచగా
బ్రతికేదను ఆ సీయోనుకై
సాగేధను నా గురియొద్దకే :2:
1.మట్టిఘటమునగు నా యందు నీవు
మహిమశ్వర్యము నింపితివి :2
ఆ సీయోనుకొరకే నా వేదన
ఆ సీయోను కొరకే నా రోధనా :2
ఆరాధనా నీకే ఆరాధనా :2
2.చెదరిపోయిన నా బ్రతుకునందు
అగ్నిమయమై నిలిచితివి :2
ఆ సీయోను కొరకే నా వేదనా
ఆ సీయోను కొరకే నా రోధనా :2
ఆరాధన నీకే ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధానా
:నీ కృపా :
Song's super sir
🙏🙏ayyagaru
రెండు పాటలు మాత్రమే ఉన్నాయి
Sir na kanillu ninnu thakenaventane song kavali
Song send pls