నాది ఒక ఐడియా పద్మావతి ఘాట్ నుండి బ్యారేజ్ పిల్లర్ వరకు తాత్కాలిక రిటర్నింగ్ వాళ్లు దింపితే వాటర్ను డైవర్షన్ చేయగలిగితే పడవలు తీయడం నాకు తెలిసి సాధ్యమే
అర్కిమెడీస్ ప్రిన్సిపుల్ ఇక్కడ కనిపిస్తుంది... బయట నుఁడి తెచ్చిన రెండు జాయింట్ పడవులి ని ఒక సిస్టం గా ఉంచి నీటిని ఫుల్ గా నింపుతారు. అప్పుడు క్రమేణా జంట పడవలు నీటిలో కనీసం మూడు అడుగులు నీటిలో దిగి తెలుతూ ఉంటాయి. అప్పుడు ఏవి అయితే మునిగినవో వాటిని ఈ జంట పడవల కి బిగించి ఉంచి, జంట పడవల్లోని నీటిని ఇంజన్ తో తోడి బయటికి పోస్తారు... జంట పడవలు వాటిల్లో ఎంత నీరు తోడారో అంత వెయిట్ ని మాత్రం లేప గలవు... అంతకంటే పది కిలోలు ఎక్కువ బరువుని లేపలేవు.... తరాజు లాగా.... ఏ ఆటంకం రాకుండా అవి బయటకు రావాలి అని కోరుకుందాం 🌈
Sir Ap government Ap Tet atleast 1 month postpone cheyyali sir because so many Dsc aspirants lost their preparation materials due to heavy floods sir with humanity and kindheart sir
H BLOCK మీద 100MT ల హైడ్రాలిక్ JACK లు 2 పెట్టీ జనరేటర్,హైడ్రా మెషీన్ పెట్టీ కింది బోటు నీ 5 నిమిషాల్లో 1 మీటరు పైకి లెఫొచ్చు.లాక్కురావచ్చు. వాటర్ ఫిల్లింగ్ మెథడ్ మోటు పద్దతి. గ్యారంటీ లేనిది.ఆ లోచించంది.
మీ ప్రయత్నంనానికి 🙏🙏🙏🙏
సిగ్గూఎగ్గూ లేదు?పడవలను తీయలేక పోయారు?
నాది ఒక ఐడియా
పద్మావతి ఘాట్ నుండి బ్యారేజ్ పిల్లర్ వరకు తాత్కాలిక రిటర్నింగ్ వాళ్లు దింపితే వాటర్ను డైవర్షన్ చేయగలిగితే పడవలు తీయడం నాకు తెలిసి సాధ్యమే
కూటమి ప్రభుత్వం కాబట్టి విటని ఎలాగైనా బయటికి తియ్యాలి అనే ప్రయత్నం, అబ్బో ఒక వేళా.......... అంతే ఇంకా????
S. Munna. 🎉
Good ఐడియా,,, చిన్న movement వొచ్చిన మొత్తం,, వోచేస్తాయి
Boats tesey technology Leni desham India.
అర్కిమెడీస్ ప్రిన్సిపుల్ ఇక్కడ కనిపిస్తుంది... బయట నుఁడి తెచ్చిన రెండు జాయింట్ పడవులి ని ఒక సిస్టం గా ఉంచి నీటిని ఫుల్ గా నింపుతారు. అప్పుడు క్రమేణా జంట పడవలు నీటిలో కనీసం మూడు అడుగులు నీటిలో దిగి తెలుతూ ఉంటాయి. అప్పుడు ఏవి అయితే మునిగినవో వాటిని ఈ జంట పడవల కి బిగించి ఉంచి, జంట పడవల్లోని నీటిని ఇంజన్ తో తోడి బయటికి పోస్తారు... జంట పడవలు వాటిల్లో ఎంత నీరు తోడారో అంత వెయిట్ ని మాత్రం లేప గలవు... అంతకంటే పది కిలోలు ఎక్కువ బరువుని లేపలేవు.... తరాజు లాగా.... ఏ ఆటంకం రాకుండా అవి బయటకు రావాలి అని కోరుకుందాం 🌈
Sir Ap government Ap Tet atleast 1 month postpone cheyyali sir because so many Dsc aspirants lost their preparation materials due to heavy floods sir with humanity and kindheart sir
H BLOCK మీద 100MT ల హైడ్రాలిక్ JACK లు 2 పెట్టీ జనరేటర్,హైడ్రా మెషీన్ పెట్టీ కింది బోటు నీ 5 నిమిషాల్లో 1 మీటరు పైకి లెఫొచ్చు.లాక్కురావచ్చు. వాటర్ ఫిల్లింగ్ మెథడ్ మోటు పద్దతి. గ్యారంటీ లేనిది.ఆ లోచించంది.
Ore Jagan Entha Pani Chesadayya
మీలాగా నమ్మే వాళ్ళు వున్నారు కాబట్టి వాళ్ళు అలా అబద్దాలు తేలికగా చెప్పగలుగుతున్నారు
unexperienced telugus
Jagan ane Daridrudu
Prahasanamu ante emito ardham telusukuni maatladaali kadaa mana pressreporters