"ఎవరితో నిన్ను పోల్చగలనయ్యా ఏమని నిన్ను పొగడగలనయ్యా "2 " అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు బలవంతుడైన సమాధాన కర్తవు నీవు "2 ""దుష్ట శిక్షణ,శిష్ట రక్షణ, అన్న శాసనాలు మార్చినవయ్యా మరణ భయమునా కృంగియున్న జనులకు విడుదల ప్రకటీoచి నావయ్య "2 నరుని కోసమై భూమికి వచ్చిన ఏకైక దేవుడవు నీవయ్యా మరణ మొoదగా పరమువీడిన నీ వంటి దేవుడు ఎవరు యేసయ్యా "2" "అద్వితీయుడవు " " పాప భారము మా ప్రయాసము సిలువలో భరించినవాయ్య నీదు ప్రజలకు సమాధానము కృపతో స్థిర పరచినావయ్య "2" " మృతిని గెలిచిన,సత్యవంతుడా, నీ వంటి దేవుడు ఎవరూ యేసయ్య జీవ మార్గము,మాకు చూపిన, నిన్ను పోలి ఎవరు లేరు యేసయ్య"2" "2"అద్వితీయుడవు"2"
"ఎవరితో నిన్ను
పోల్చగలనయ్యా
ఏమని నిన్ను పొగడగలనయ్యా "2
"
అద్వితీయుడవు
ఆశ్చర్యకరుడవు బలవంతుడైన
సమాధాన కర్తవు నీవు "2
""దుష్ట శిక్షణ,శిష్ట రక్షణ, అన్న శాసనాలు మార్చినవయ్యా
మరణ భయమునా కృంగియున్న జనులకు విడుదల ప్రకటీoచి నావయ్య "2
నరుని కోసమై భూమికి వచ్చిన ఏకైక దేవుడవు నీవయ్యా
మరణ మొoదగా పరమువీడిన నీ వంటి దేవుడు ఎవరు యేసయ్యా "2"
"అద్వితీయుడవు "
" పాప భారము మా ప్రయాసము సిలువలో భరించినవాయ్య నీదు ప్రజలకు సమాధానము కృపతో స్థిర పరచినావయ్య "2"
" మృతిని గెలిచిన,సత్యవంతుడా, నీ వంటి దేవుడు ఎవరూ యేసయ్య
జీవ మార్గము,మాకు చూపిన, నిన్ను పోలి ఎవరు లేరు యేసయ్య"2"
"2"అద్వితీయుడవు"2"
Wonderful Singing Anna❤
Wonderful Annaya..❤
ప్రైజ్ ధి లార్డ్ అన్నయ్య పాట వ్రైటింగ్ పెట్టండి అన్నయ్య
🙏🙏👏👏
❤