అయ్యా నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది పెద్దలు చెప్పినట్టు ఎదుటివారిని మోసం చేస్తే కొంత వరకు బాగుపడతాడు కానీ తనకు తానే మోసం చేసుకుంటే సంక నాకి పోతారు ఇది నిజమని మరొకసారి మీరు మీ బృందం నిరూపించారు
1.కల్తీ మద్యం ...అధి కూడా అధిక ధర 2. కరెంట్ బిల్ అమాంతం పెంపు 3. బస్ చార్జెస్ బాదుడు (( పక్క రాష్ట్రాలతో compare చేస్కోండి )) 4. కొత్తగా చెత్త పన్ను (( ఇది ఎక్కువ మధ్య తరగతి వారిని ఇబ్బంది పెట్టింది )) 5. ఇసుక ధరల పెంపు, మొత్తం ఇసుకని చేతిలో పెట్టుకున్నవ్ (( రేట్లు పెరుగు భావన పనుల కార్మికులు అవస్థలు )) 6. తిరుమల పవిత్రతని నాశనం (( పులులు రావడమో, దాడి చూశాం కానీ పిల్లలని తినడం నేను ఇదే మొదటి సారి )) పైగా కర్ర ఇస్తావా .. హిందువులు అంటే అంత చులకనా నీకు , ఒక పులిని కర్రతో తరిమేయచ్చ 😢 7. నీ mla, leaders దోబిడి దొంగల్లా వూరి మీద కబ్జాలు, దారుణాలు చెప్పక్కర్లేదు 8. State కి క్యాపిటల్ లేకుండా చేసావ్ (( పక్క రాష్ట్రాల్లో పరువూ పోతుంది )) 9.. అమరావతిని కేవలం nee ego వల్ల నాశనం చేసావ్ 10. పన్నులు పెంచి ఏడాదికి మా నుంచి లక్ష దొబ్బీ అందులోంచి 70000 మాకిచ్చి... మళ్ళీ మా జీవితాలని ఉద్ధరించినట్లు పబ్లిసిటీ. 11. ఇక మీడియా ముందుకు తిట్టడానికి తప్ప ఎందుకు పనికి రాని వైసిపి నాయకులు, మంత్రులు 12. నాకు తెలిసి రాజకీయం అంటే ...నాయకుల భార్యలని తిట్టించిన మొదటి వ్యక్తి నువ్వే...(( అరుదైన రికార్డు నీకే వస్తుంది )) 13.cm అయ్యిండి బటన్ నొక్కేందుకు పెద్ద సభ.. చుట్టూ ఆడవాళ్ళ...వల్ల ముందర పవన్ భార్యల ప్రస్తావన...సిగ్గుందాలి 14.ఉద్యోగుల గొంతు నొక్కావ్.. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చావ్ 15. యూత్ కి state లో jobs లేకుండా చేసావ్ 16. ఎదురు తిరిగితే tdp అంటావ్, లేదా కమ్మ అంటావ్...ap వాళ్ళ్ళు తప్ప ఇంకెవరూ లేరా... అది కాదంటే ఏదురు తిరిగిన వాడి లైఫ్ నాశనం చేస్తావ్ Finally... నాకు type చేసే ఓపిక లేక చెప్పడం లేదు...మీ చరిత్ర చాలానే వుంది బాబోయ్
కిరణ్ గారు చేలా బాగా చెప్పేరు. నేను టైప్ చెయ్యడానికి సిరాకోచ్చి మానేసాను. నాకు తెలిసి జగన్ అనేవాడు తలకిందులుగా తపస్సు చేసిన అధికారం లోకి రాలేడు అనుకొంటున్నాను.
విచిత్రం ఏమిటంటే అవినీతి ఎక్కువ చేశారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కరెంటు చార్జీలు పెంచారు బస్ చార్జీలు పెంచారు ఇసుక ధర పెంచారు పోలవరం నిర్మాణం పూర్తి చేయలేకపోయారు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేక పోయారు Cps రద్దు చేయలేదు మధ్యం రద్దు చేయలేదు రాష్ట్రం లో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే ఒక్కడిని కూడా పట్టుకోలేదు మెగా డీఎస్సీ ఇవ్వలేదు ముఖ్యంగా నీలాంటి జర్నలిస్టు, సలహాదారులు వాస్తవ పరిస్థితిని సిఎం కి చెప్పలేదు ఎంత సేపూ డబ్బకొట్టడమే తప్ప మొన్న జరిగిన mlc ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నిరుద్యోగులు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారని గ్రహించక మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పారు
ఓడిందానికి ఇన్ని డిస్కస్సులు అవసరమా 3 డే 3డు పాయింట్లు అహంకారం,ఆరాచకత్వం , నియంతృత్వం, పై మూడు ఏ వ్యక్తి లో ఉన్నాయో కాలమే గుణపాఠం చెప్తుంది పైన దేవుడి దయ వల్ల అంటాడుగా అదే 151 లో 5 మిస్ అయింది 11 మిగిలింది అదే దేవుడి స్క్రిప్ట్ అందుకే దేనికి మనం అతితులం కాదు.
రాజధాని లేకపోవడం ,పోలవరం ప్రాజెక్టు , చీప్ లిక్కర్ ప్రభావం. వైఎస్సార్ ఒకే పార్టీ కి 2019 లో 151స్థానాలు వచ్చినపుడు, మూడు పార్టీలు కలిసిన కూటమికి 164 రావడంలో ఆశ్చర్యం ఏముంది.🤔
కొమ్మినేని గారు ఇంకాైనా మారండి సాక్షి తప్పుడు సాక్షి తప్పుడు మాటలు ప్రజల్ని భ్రమల్లో పెట్టొద్దండి రైతులు ఉసురు కొట్టుకుంది ఉద్యోగస్తుల ఉసురు కొట్టుకుంది అక్క చెల్లెమ్మల తాళిబొట్టు నాశరికం అందించి తాళిబొట్లు తెచ్చినాడు సొంత బాబాయ్ పట్టుకోకుండా ఉన్నాడు సొంత చెల్లెలికి అన్యాయం చేసినాడు ప్రభుత్వం చేస్తే వాళ్ళు న్యాయం సొమ్ము ఇచ్చినాడా ఒక చేత్తో ఇచ్చి 4 చేతులతో పీక్కున్నాడు
మీకు అర్థం కావల్సింది ఏంటి అంటే,, జనాలు అందరూ ఒకలా ఆలోచిస్తే మీ గుంపు మాత్రం ఇంకోలా సైకో లా ఆలోచిస్తది అనీ,, అండ్ సజ్జల టీమ్ మొత్తం గుడిపించారు మీ పార్టీ ని
ప్రజల్లో తిరగాలి ఎప్పుడు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా అవసరం. ఏ నాయకుడైనా మధ్య తరగతి బ్రతుకులు, ఎలాంటివి వాళ్ళకి ఏం కావాలి ఎలా బ్రతుకుతున్నారు,ఎలాంటి విషయాలా లో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువిదంగా నిత్యావసరాధరలు ఇవి గమనించి వీటిని నియంత్రణ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసినప్పుడు ఏ నాయకుడైనా జనాల గుండెల్లో ఉంటాడు
@@kanithiprabhakar7338 bro prajalalo tiragadam veru prajala samsyalau chusi vatiki pariskaram chudadam veru books mundu pettukunte pass avvam kada chadivithene kada pass avutham ayana thirigadu ok kadanatam ledu samsyanu avagahana chesukoni vallakem kavalo chudadam important bro
మీ లాంటి వారే చెడగొట్టారు.లోపం ఒకటికాదు చాలా ఉన్నాయి.ఇంకా మీకు అర్ధం కాలేదు అంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని బాగు చేయలేడు.వాళ్ళ మీద నమ్మకం,ప్రేమ కాదు, మరలా మీరు వస్తే మా జీవితాలు ఏమైపోతాయో అని భయం తో వేసారు.
జగన్ ఏమన్నాడు నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటు వెయ్యండి అన్నాడు ఆంధ్రప్రదేశ్ లోని ఎవ్వేరికి మంచి జరగలేదు కాబట్టే ఓటు వెయ్యలేదు మీకోచ్చిన 11 సీట్లు తో తృప్తి చెందండి.
ప్రజలు అంటే పథకాలు మాత్రమే కోరుకొనే వారు అనే భ్రమ లోంచి బయటకు రావాలి. ఎవరు ఓట్లు మాత్రమే కోరుకున్నారో వాళ్లవే పడ్డాయి. అందరి ఓట్లు కావాలని కోరుకోవాలి. ఈ ఓట్లు మావి కావు , అవి మావి కావు , ఇవి మాత్రమే మావి అనే మాటలు మంచివి కావు. ఇప్పటికైనా రాజధాని పై అభిప్రాయం మార్చుకోవాలి.
సజ్జల గారు రోజా అంబటి రాంబాబు కొడాలి నాని పేర్ని నాని ఇంకా చాలా నాయకులు ఉన్నారు వీళ్ళు చేసిన వాఖ్యల ముందు జగన్ గారి మంచి పని చేయలేదు జగన్ గారు వీళ్ళను కంట్రోల్ చేసి ఉంటే ఫలితాలు కొంతైనా బాగుండేవి..
@@krvasthavamబుర్ర వుంద ప్రతిపక్షం లో గెలిచినపుడు ఏంఅయిపోయావురా ,అందుకే చదువులు చక్రం గా చదవమని 7th నుండి,గవర్నమెంట్ రీఫిల్స్,ఎలక్షన్ ఓటింగ్ ఉంటాయి,సివిక్స్ లో చదువు
కొడాలి, వంశీ, రోజా, అంబటి, సీతారాం, ఇంకా కొందరి నోటి దూల. 2..మంత్రిపదవికి న్యాయం చేయక పోగా డాన్స్ లు గంట, అరగంట,, డాన్స్ లు.. 3...ఒకే రాజధానిని రాష్ట్ర ప్రజలు గట్టిగా కోరుకోవడం.. 4 పిచ్చి మందు ఎక్కువ రేట్లు తో అమ్మి కొందరి జేబులోకి వెళ్లడం. 5..మూడు రాజధానులలో ఇటుక కూడా పెట్టక పోవడం. 6 రోడ్లు 7...ప్రతిపక్ష నాయకుల ఇంటి ఆడవారి జోలికి వెళ్లడం. 8 అసంబ్లీ లో ప్రజా సమస్య వదిలి తిట్టడం, జగన్ ని కీర్తనలతో పొగడడం 9 దేవస్థానాలు కొల్చుతుంటే అరెస్ట్ లు జరగక పోగా,,,ఆ ఏమి రాముడి తల తెగితే కొత్తది చేయిద్దాం,, అంతర్వేది లో రధం తాగాలబెడితే కొత్తది చేయిద్దాం అని మంత్రులు మాట్లాడడం 10 ఇసుక లేక కూలీలు పనిలేకపోవడం 11పెంచాలసిన చెట్లను పర్యటన పేరుమీద నరకడం 12పోలవరం 13 dr... సుధాకర్.. మాస్క్ అడిగినందుకు నానా భాదలు పెట్టి లేకుండా చేయడం సుబ్రహ్మణ్యం బాడీ డెలివరీ... చంపినోడికి పాలాభిషేకం 15...పాస్ బుక్ లపై జగన్ గారి ఫోటో ఇంకా చాలా జగన్ గారి ఓటమి.. 16 చెల్లెలు ఇద్దరు దూరం కావడం 17వివేకానంద రెడ్డి చంపినోడిని జగన్ కాపాడుతున్నాడు అని నమ్మడం. 18 ముక్యంగా ఉద్యోగస్థులను దూరం చేసుకోవడం
మీకు ఈ జన్మలో తత్వం బోధపడదు మీకు మేము ఇచ్చాము మేము ఇచ్చాము అని తల పొగరు ప్రజలు తీసుకునే వాళ్ళు కాదురా ఎదవ వాళ్లు సొంతంగా సంపాదించుకునే వనరులు సూచించాలి అభివృద్ధి అన్నది లేదు రాజధాని లేదు పోలవరం లేదు ఒకటే బాధలు టాక్స్ ల రూపంలో దరిద్రుని మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం ఉండదు అని ప్రజలందరూ భయపడ్డారు
ఆపండ్రా మీ సోది పేదోడి దగ్గర విపరీతంగా దోచుకుని వాళ్ళకే ముష్టి వేసిన వాడు పేదోడింట్లో తాగుబోతు లేకుండా ఉంటాడా వాడు తాగింది మీరు దొబ్బి పైసా ముష్టి వేసిన వాడిని ప్రజలు గమనించరనుకుంటున్నారా .... ఇంకెప్పుడూ ఈ సొల్లు వాగొద్దు గుద్దలో తంతారు
ఇప్పటికీ అయినా జగన్ నీ మెప్పించడానికి విశ్లేషణలు ఆపండి. జగన్ ఓటమికి ముఖ్య కారణాలు . 1. వైసిపి మీడియాలో జనాన్ని నమ్మించడానికి చెప్పిన అబద్ధాలు. నిజాలేంటో గ్రౌండ్ లెవల్లో ప్రజలందరికీ తెలుసు. 2. అగ్రకులాల్లో పూర్తి వ్యతిరేకత. ప్రతి సభలో నా ఎస్సీ నా యెస్ట్ అన్నాడు. ఆయన్ని నమ్ముకున్న అగ్రాకులాల్లో జగన్ మీద అభద్రతా భావం రాయలసీమ లో జగన్ని ఆయన సామాజిక వర్గం వాళ్ళే ముంచారు. 3. సంపద సృష్టించి కాకుండా అప్పులు తెచ్చి సంక్షేమం చేయడం. 4. రాజధాని విషయం కానీ, రోడ్ల విషయం కానీ, పోలవరం విషయం లో కానీ ఆంధ్రని ఇతర రాష్ట్రాల ప్రజలు హేళన చేయడం 5. రాయలసీమ రెడ్ల పెత్తనం ఇతర అగ్ర కులాలు సహించలేకపోవడం 6. వ్యవస్థలన్నీ వాడుకొని ప్రజలని ఇబ్బంది పెట్టడం 7. ఎందుకు పనికిరాని వాళ్ళని మంత్రులని డమ్మీ లని చేయడం.
YCP rowdy gang should understand ppl rejected very harshly. Shame on Jaga reddy who failed miserably. Better jalaga reddy should resign and give others a chance to lead.
Nellor ra adugu prajalu ni jagan ammana buthulu tidtharu vzm po adugu jaggu ka vote na thu antaru anthapuram po jagan ni chi antaru ore Babu janalu pakka jaggu pida povali Ani eduru chusaru kaka pothe bayata pasa ledhu Dani valla e ysr vedavalu ki teliya ledhu anthe eppdu veedu pikedi emi ledhu kanuka open ga cheptharu jaggu gadu pida poyindi Ani
కేవలం పథకాలు ఇస్తే ఓట్లు పడతాయి అనే సిద్ధాంతం తప్పు అని ప్రజలు నిరూపించారు. ప్రభుత్వం మీద విపరీత మైన వ్యతిరేకత వుందనే వాస్తవం మీరు గ్రహించాలి తిలక్ గారు. ఇసుక అమ్మకాలు, liqure సేల్స్ మరీ ముఖ్యం గా రాజధాని పై చెప్పిన మాట తప్పడం, పోలవరాన్ని కాంట్రాక్టర్ నీ మార్చడం ద్వారా పూర్తిగా దెబ్బతీయడం, ఇంకా ముఖ్యంగా బండ బూతులు మాత్రమే తిట్టే 5 గురు స్పెషల్ మంత్రులు పనిచెయ్యడం. కూటమిని గెలిపించింది ఒక విధంగా వైసిపి నే. వాస్తవాలు గ్రహించాలి.
As per my analysis 1. No support to postal ballots votes 2. No support oc cader 3. Shuffling sitting candidate 4. Ministry distribution all new members instead of senior cader 5. Liquor prices hike 6. Sand price hike 500 to 5000
You are 100 percent right. Adding to ur points 1)Too much of welfare 2)Removing tax payer names from ration cards 3)Distributing tax payers money to unnecessary welfare schemes
I am from Telangana and living in hyd, iam hardcore jagan fan , as per my observation okka neutral voter kuda YCP ki veyyaledu and most of middle class people also not voted for YCP. Reasons are 1. AP people comparing their state with other states in development and job opportunities. 2.Many of roads are in worst condition, which causes anger in middle class and students who daily commute on these roads. 3. Stop saying Button nokkadam every time, adi vinadaniki kuda chala dharunanga vundi. 4. Not meeting MLAs and party cadre and people don’t know why jagan did this. 5. As a CM , jagan should give clarifications to people by conducting frequent press meets but in 5 years he not conducted any press meet and too much depends on sajjala and Dhanujay reddy. 6. Too much focus on old and poor people ignoring youth and middle and upper middle classes. 7. 3 Capitals, vinadaniki joke ga vundi, Amaravati or Vizag Adho okati fix ayyi develop cheyadam chesthe bagundu. 8.IPAC surveys, it is a business organisation, so they have wrong feedback to get money from you. And last one over confidence on victory, avarini nila bettina gelustharu ane feeling. ** Please introspect and correct the mistakes , bounce back strongly** -Jagan Anna Fan❤
మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసిన ఇ ఎం ఐ లో సింబల్ మార్చిండ్రు మార్చినారు ఫ్యాను గుర్తు కాడ టిడిపి పెట్టినారు గా ఇమాత్రమ్ మీరు ఆలోచించలేరా ఏంటి పెద్ద మోసం దగా మొత్తం కుట్ర 👍
Yes. More Chances are there. Using logical coding in EVM machines. If you press the FAN symbol the vote will be cycle then VV pad slip only FAN symbol. Still one solution for this is we have to count VV Pad slips only. Already happened in one constitution. That is Madakasira
ఉద్యోగాలు లేవు, 5వేల వాలంటీర్స్ ఉద్యోగాలు, పోలవరం పూర్తికాలేదు, మెగా DSC, అప్పులు, చెత్త పన్ను,అరాచకాలు, ప్రతీకారాలు, అమరావతి నాశనం, రూసికొండ నాశనం, కంపెనీలు తరిమెయ్యడం, చంపి డోర్ డెలివరి చేసిన వాడిని నెత్తిన పెట్టుకోవడం, బాబయ్య హత్య విషయం చంద్రబాబు మీద తోసేయడం, బూతులు తిట్టడం, సీబీన్ అరెస్ట్, పీకేని 4పెళ్ళాలు అనడం, సినిమా హీరోలను అవమానించడం, అవినీతి, గోరంట్ల బట్టలు విప్పి చూపించడం, రోడ్లు వెయ్యకపోవడం కల్తీ మధ్యం ఇంకా చాలా వున్నాయ్ చెప్పాలి అంటే.
Emi మిషన్ ను మార్చారు cbi కి ఎంక్వయిరీ చేయండి ఆ మిషన్ ఎక్కడికి పోకుండా చెక్ చేయండి ఏసీ కౌంటర్లో ఓట్లు వేసిన చోట సీసీ కెమెరాలు చెక్ చేయండి వాటి నుండి స్వాధీనం పరచుకోండి
Manam 151 gelichinapudu emaindhi ra mainly arachakam rowdy isam murder evani vodinchavi manchi kanna chedu ekuva iyindhi anthegani evm kadhura burra Ledhu eppatiki alla anukunte Modi endhuku ra bota bota majority pondi ra chetha yadavalara
2019 lo 151 vasthe jagan anna goppa ipudu rakapothe fake bagundhi me paytm kukka 🐕 me lanti kukka la vagina mla ministers dr pradeep prabhakar extralu chesi pawan kalyan ni target cheyadam thappa jagan em chesado chepaledhu me batch adhe meku minus frst adhi telusuko Reddy ..
మీరందరు జగన్ జైలు లోకి వెళ్లినంత వరకు ఊరుకోరా జగనే మింగలేక, కక్కలేక కుక్కిన పెనుల పడి వున్నాడు మీరు vv pad కౌంటింగ్బొక్క బోశనం అన్నారు అంటే గుండి ఆగిపోగలదు
సార్ మా గ్రామంలో అందరూ వైసీపీకి వేశామన్నారు. ప్రతి అవ్వ తాతలు ఎంతో బాధపడుతూ ఏడుస్తున్నారు. ఎక్కడ జరిగింది ఈ ఘోరం. మనసు చంపుకుని గోరాతి ఘోరంగా ఏడుస్తున్నారు ఈవీఎం మిషన్ చెక్ చేపించండి. జగనన్న.నిన్ను ప్రజలు మోసం చేయలేదన్న. ఈవీఎం మిషన్లు మోసం చేసే అన్న. చెక్ చేపిచ్చండి.
ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది సార్ ఎందుకు నేను ఇలా అంటున్నాను అంటే మెజారిటీ సుమారుగా వస్తే 10000 లేదా 20,000 అంతకన్నా ఎవరూ గెలవరు అనామకుడు కొత్తగా వచ్చినవాడు 70000, 80 వేలు, 90000, మెజార్టీలు ఏంటండీ అసెంబ్లీలో గతంలో జగన్ పార్టీ గెలిచినప్పుడు 10000 5000 15000 మీదే గెలిచాడు సుమారుగా 30 సీట్లు వరకు అందరూ కూడా అతి మెజారిటీ అది ఎలా సాధ్యం పోస్టల్ బ్యాలెట్ ఈసీ కాదని ఎప్పుడైతే అందో అప్పుడు ఏదో జరిగిందని తెలుసుకోవాలి మనం ఈవీఎంలు ముందే తయారు చేసి ఉంచారు ఈసీ డీజీపీ అధికారులు పోలీసులు అందరూ వాళ్ళ మనుషులే చంద్రబాబు నాయుడు పురందేశ్వరి వీటికి కారణము వాళ్లు పూర్తిగా మాన్ ప్లేట్ చేశారు నేను కనుక్కుంటున్నాను పేద వాళ్ళందరూ లబ్ధి పొందిన వాళ్ళందరూ జగన్కు ఓటు వేసేవాడిని కచ్చితంగా చెబుతున్నారు మా ఓట్లన్నీ ఏమయ్యా నీ గోల పెడుతున్నారు ఇది నేను చెప్తున్నది అక్షర సత్యం
సాక్షి ని జన్మ లో చూడలేదు నిన్నటి results తర్వాత search చేసి మరీ చూస్తున్న ఏం జరుగుతుందో అని?
ఇంకా మానలేదు 😊😅😅😅
Lanjalu maararu😂
Correct
I'm also😂
Nenu kooda.
Same bro
Became sakshi subscriber after election results. Most satisfying and entertaining. 😂😂😂😂😂😂
Almost meelaa chaala mandi Anthe bro !! Me too same
Bro lol😂
Same bro
Yem feel undi mama😂😂😂
Me too 😂
😅😅
Mee too
పాపం ఈ బాధ పగవాడికి కూడా రాకూడదు. ఆక్షీ
నేను TDP ki ఓటు వేశా ఎందుకంటే ycp చేసిన హత్యారాజకీయాలకు ( డా. సుధాకర్ ,సుబ్రహ్మణ్యం,YS వివేకా) వ్యతిరేకంగా
100 శాతం అదే జరిగింది..
అయ్యా నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది పెద్దలు చెప్పినట్టు ఎదుటివారిని మోసం చేస్తే కొంత వరకు బాగుపడతాడు కానీ తనకు తానే మోసం చేసుకుంటే సంక నాకి పోతారు ఇది నిజమని మరొకసారి మీరు మీ బృందం నిరూపించారు
ఇంత వయసు వచ్చింది ఈ తిలక్ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు
Jagan dhi 3 times tintunnadu daily
Dunnapotuku kuda vayasu vastundi😂😂😂😂
Who are watching Sakshi after defeat? 😅
😅😅😅😅
marii sadistic ga unnaru bro 😂😂😂😂
Tapadu ga bro 😂😂
Super kikku vundhi
Nenaithe TV9 e petta voting start ayyaka, vaalu poguduthu vunte vachina kikku mamul ga ledhu
1.కల్తీ మద్యం ...అధి కూడా అధిక ధర
2. కరెంట్ బిల్ అమాంతం పెంపు
3. బస్ చార్జెస్ బాదుడు (( పక్క రాష్ట్రాలతో compare చేస్కోండి ))
4. కొత్తగా చెత్త పన్ను (( ఇది ఎక్కువ మధ్య తరగతి వారిని ఇబ్బంది పెట్టింది ))
5. ఇసుక ధరల పెంపు, మొత్తం ఇసుకని చేతిలో పెట్టుకున్నవ్ (( రేట్లు పెరుగు భావన పనుల కార్మికులు అవస్థలు ))
6. తిరుమల పవిత్రతని నాశనం (( పులులు రావడమో, దాడి చూశాం కానీ పిల్లలని తినడం నేను ఇదే మొదటి సారి )) పైగా కర్ర ఇస్తావా .. హిందువులు అంటే అంత చులకనా నీకు , ఒక పులిని కర్రతో తరిమేయచ్చ 😢
7. నీ mla, leaders దోబిడి దొంగల్లా వూరి మీద కబ్జాలు, దారుణాలు చెప్పక్కర్లేదు
8. State కి క్యాపిటల్ లేకుండా చేసావ్ (( పక్క రాష్ట్రాల్లో పరువూ పోతుంది ))
9.. అమరావతిని కేవలం nee ego వల్ల నాశనం చేసావ్
10. పన్నులు పెంచి ఏడాదికి మా నుంచి లక్ష దొబ్బీ అందులోంచి 70000 మాకిచ్చి... మళ్ళీ మా జీవితాలని ఉద్ధరించినట్లు పబ్లిసిటీ.
11. ఇక మీడియా ముందుకు తిట్టడానికి తప్ప ఎందుకు పనికి రాని వైసిపి నాయకులు, మంత్రులు
12. నాకు తెలిసి రాజకీయం అంటే ...నాయకుల భార్యలని తిట్టించిన మొదటి వ్యక్తి నువ్వే...(( అరుదైన రికార్డు నీకే వస్తుంది ))
13.cm అయ్యిండి బటన్ నొక్కేందుకు పెద్ద సభ.. చుట్టూ ఆడవాళ్ళ...వల్ల ముందర పవన్ భార్యల ప్రస్తావన...సిగ్గుందాలి
14.ఉద్యోగుల గొంతు నొక్కావ్.. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చావ్
15. యూత్ కి state లో jobs లేకుండా చేసావ్
16. ఎదురు తిరిగితే tdp అంటావ్, లేదా కమ్మ అంటావ్...ap వాళ్ళ్ళు తప్ప ఇంకెవరూ లేరా... అది కాదంటే ఏదురు తిరిగిన వాడి లైఫ్ నాశనం చేస్తావ్
Finally... నాకు type చేసే ఓపిక లేక చెప్పడం లేదు...మీ చరిత్ర చాలానే వుంది బాబోయ్
Correct 💯
100%✓
💯 ❤to you
Correct
కిరణ్ గారు చేలా బాగా చెప్పేరు. నేను టైప్ చెయ్యడానికి సిరాకోచ్చి మానేసాను. నాకు తెలిసి జగన్ అనేవాడు తలకిందులుగా తపస్సు చేసిన అధికారం లోకి రాలేడు అనుకొంటున్నాను.
విచిత్రం ఏమిటంటే
అవినీతి ఎక్కువ చేశారు
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు
కరెంటు చార్జీలు పెంచారు
బస్ చార్జీలు పెంచారు
ఇసుక ధర పెంచారు
పోలవరం నిర్మాణం పూర్తి చేయలేకపోయారు
స్పెషల్ స్టేటస్ తీసుకురాలేక పోయారు
Cps రద్దు చేయలేదు
మధ్యం రద్దు చేయలేదు
రాష్ట్రం లో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే ఒక్కడిని కూడా పట్టుకోలేదు
మెగా డీఎస్సీ ఇవ్వలేదు
ముఖ్యంగా నీలాంటి జర్నలిస్టు, సలహాదారులు వాస్తవ పరిస్థితిని సిఎం కి చెప్పలేదు
ఎంత సేపూ డబ్బకొట్టడమే తప్ప
మొన్న జరిగిన mlc ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నిరుద్యోగులు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారని గ్రహించక మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పారు
మీరు చేసిన సంక్షేమం కి 39% ఓట్లు పడినాయి.....అభివృద్ధి లేమి కి,విధ్వంసానికి 65% ఓట్లు దొబ్బినాయి....
edhi 100 persent nijam
💯 correct.
@@VasuPidugu-x4ihghgigghoghphk
Huh
1:02
Nnnnn
Nmbb
Nnv
Simple answer no need to debate and drag the issue
61%
Full happy sammaga vundhi sakshi tv chustuntey...enno years trvtha frst time chustunna😂😂😂😂😂
మాలాంటి సామాన్యుడు ఒక బాత్రూం లెట్రిన్ కట్టుకోవాలంటే ఇసుక ఒక ట్రాక్టర్ ఎనిమిది వేల రూపాయలు ఎలా కట్టించుకోవాలి
My favourite comedy channel today is sakshi
Ninna nundi sakshi tappa inkem chudatla .. bloody satisfaction 😂😂😂
Same bro eppudo 2 year's back choosa malli ninati nundi choostuna sakshi
Same bro....but ap kosam chepakunda central seats kosam discuss chesaru rojantha🤭🤭🤭
S,agreed ,in Tv ,laptop,and mobile
Same bro sakshi eoudo 3 years back chusa malli ninna chusa full satisfaction 😂😂😂
😅😅😅
ఓడిందానికి ఇన్ని డిస్కస్సులు అవసరమా 3 డే 3డు పాయింట్లు అహంకారం,ఆరాచకత్వం , నియంతృత్వం,
పై మూడు ఏ వ్యక్తి లో ఉన్నాయో కాలమే గుణపాఠం చెప్తుంది పైన దేవుడి దయ వల్ల అంటాడుగా అదే 151 లో 5 మిస్ అయింది 11 మిగిలింది అదే దేవుడి స్క్రిప్ట్ అందుకే దేనికి మనం అతితులం కాదు.
👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍
రాజధాని లేకపోవడం ,పోలవరం ప్రాజెక్టు , చీప్ లిక్కర్ ప్రభావం.
వైఎస్సార్ ఒకే పార్టీ కి 2019 లో 151స్థానాలు వచ్చినపుడు, మూడు పార్టీలు కలిసిన కూటమికి
164 రావడంలో ఆశ్చర్యం ఏముంది.🤔
మీరు ఓడిపోవడానికి కారణం ఈ సాక్షి ఛానల్ ఒకటి
Why???
Maa abn , eenadu laagaa inkaa inkaa bad gaa cheledaa cbn gurinchi??
💯 yes 😂😂😂
ఎందుకు ఓడిపోయాం రా ..... అని ఆలోచించకుండా మళ్లీ డప్పు కొట్టుకుంటారు ఏంటి రా బాబు
Gudda Balupu bro
అహంకారం తో మెలిగిన ధుర్యోధనుడు. ఏమైనాడో చూసాం,నేడూ ప్రత్యక్షంగా చూసాం.
యాక్చి అంతే
అభివృద్ధి అంటే శంకుస్థాపనలు కాదు రా బాబు వాలంటీర్లు పెట్టి 5000 బిక్ష చేయడం కాదు😂😂😂😂😂😂
దేవుడు ఉన్నాడు , దేవుడు విన్నాడు . ఇది జగన్ నినాదం.
యా దేవుడు మిస్ మరియమ్మ😂
Devudu vunnadu,vinnadu kabatte jagan ni intlo kurcho pettadu...
ఆనినాదమే ఓటమికి కారణం
😂
Venkateswara Swamy baga gattiga vinnadu. Hindhu devullaki meeru chesindhi mamulu droham kadhu.
తిలక్ గారు మీ యొక్క పాషాణపు అభిప్రాయాలు మార్చుకుంటే మంచిది
Why no press meet by JAGAN IN 5 YEARS
Ilanti vatiki samadanam chepparu
Jagan gadiki ucha media ante
America President kadha amdhuku padhavi pooteaka kallu guddalomochhayei jalaga ki eppudu vadi chennel lo meeting pettukovsli khani evaru chudaru😂😮
Jagun Epudu Kali hey lee 😅
Daily press meet pedtadu 😂😂
That's a lengthy question 😅
కొమ్మినేని గారు ఇంకాైనా మారండి సాక్షి తప్పుడు సాక్షి తప్పుడు మాటలు ప్రజల్ని భ్రమల్లో పెట్టొద్దండి రైతులు ఉసురు కొట్టుకుంది ఉద్యోగస్తుల ఉసురు కొట్టుకుంది అక్క చెల్లెమ్మల తాళిబొట్టు నాశరికం అందించి తాళిబొట్లు తెచ్చినాడు సొంత బాబాయ్ పట్టుకోకుండా ఉన్నాడు సొంత చెల్లెలికి అన్యాయం చేసినాడు ప్రభుత్వం చేస్తే వాళ్ళు న్యాయం సొమ్ము ఇచ్చినాడా ఒక చేత్తో ఇచ్చి 4 చేతులతో పీక్కున్నాడు
మద్యం జోలికి వెళ్లి పెద్ద తప్పు..కల్తీ మద్యం అమ్మకాలు
మీరు పెద్ద సమస్య సాక్షి పేపర్ సాక్షి మీడియా కారణం
మీకు అర్థం కావల్సింది ఏంటి అంటే,, జనాలు అందరూ ఒకలా ఆలోచిస్తే మీ గుంపు మాత్రం ఇంకోలా సైకో లా ఆలోచిస్తది అనీ,,
అండ్ సజ్జల టీమ్ మొత్తం గుడిపించారు మీ పార్టీ ని
👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌
దేశ ద్రోహం నేరం కింద వీళ్లిద్దరినీ దేశ బహిష్కరణ చేయాలి 🎉
జగన్ ఓటమి కీ నువ్వు ని ఓవర్ యాక్టింగ్ కూడ ఒక కారణం... యాదవ
సజ్జ ల రోజ అంబటి కొడాలి నాని
పేర్ని నాని
అనిల్ యాదవ
వీళ్ల వల్లే జగన్ ఓడిపోయాడు
And eswer kuda over acting
సాక్షి ఛానెల్, చదువుకున్న కొందరు మూర్ఖులు,సజ్జల,బూతుల మంత్రులు,ఇలా చాలా కారణాలు ఉన్నాయి
ఈవీఎంల మహిమ
by soon our jagan anna is going to surrender in chamchalguda Jail no doubt
Ynot 175
Last ki 10 seats out of ynot 175 super
సాక్షి ని జన్మ లో చూడలేదు నిన్నటి results తర్వాత search చేసి మరీ చూస్తున్న ఏం జరుగుతుందో అని?
ఇంకా మానలేదు
Stop watching comedy shows
watch Sakshi TV 😅😅😅
ఎక్సట్రా జబ్బార్డస్ట్ తీసేసాక మా సాక్షి డిబేట్స్ ఆ లోటు తీరుస్తాయి.😂
Yes
Avunu nijame
We stopped watching comedy shows like TV5 and ABN long time back. Thanks
💯 Correct.
మీరు ఇంకా గుర్తించకపోతే ఒక్క సిటు కూడ రాదు 😭😭😭😭😭
ప్రజల్లో తిరగాలి ఎప్పుడు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా అవసరం. ఏ నాయకుడైనా మధ్య తరగతి బ్రతుకులు, ఎలాంటివి వాళ్ళకి ఏం కావాలి ఎలా బ్రతుకుతున్నారు,ఎలాంటి విషయాలా లో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువిదంగా నిత్యావసరాధరలు ఇవి గమనించి వీటిని నియంత్రణ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసినప్పుడు ఏ నాయకుడైనా జనాల గుండెల్లో ఉంటాడు
💯 కరెక్ట్ గా చెప్పారు
Alaitea ketireddi garu eppudu prajalalonea unadulterated kada Mari atanu enduku gelavaledu
@@kanithiprabhakar7338 bro prajalalo tiragadam veru prajala samsyalau chusi vatiki pariskaram chudadam veru books mundu pettukunte pass avvam kada chadivithene kada pass avutham ayana thirigadu ok kadanatam ledu samsyanu avagahana chesukoni vallakem kavalo chudadam important bro
Prices of commodities is depend on demand and supply , it is not in the hand of star govt. Please check the rates of items with other states
మీ లాంటి వారే చెడగొట్టారు.లోపం ఒకటికాదు చాలా ఉన్నాయి.ఇంకా మీకు అర్ధం కాలేదు అంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని బాగు చేయలేడు.వాళ్ళ మీద నమ్మకం,ప్రేమ కాదు, మరలా మీరు వస్తే మా జీవితాలు ఏమైపోతాయో అని భయం తో వేసారు.
EVM lu change చేసారు ఇది నిజం pls take action on EVM
Appudu jagan Ela ayite evm lu marchi cm ayyaro alane marchi untaru
2019 లో జలగ కూడా evms మార్చినట్టేగా ఈ లెక్క ప్రకారం
Nee lante gorrelu unda bate.. daridrapu jaggu gadu AP ni nasanam chesadu.. Jaggu gadiki busthapitam cheyali…
Pls take action on evm machines replacement and chips pls concentrate on this matter
proof theesukoni raraa jaffaga nenu neeku sahayam chesthaanu moththam central ni oopeddam action theesu kovadani. Ledha gudda mooskoni koorcho
వాళ్లు కొట్టారు. తీసుకున్నాడు. ఈయన టైమ్ వచ్చింది కొట్టాడు. వాళ్ల టైం వచ్చింది ఈ సారి లేవకుండా కొట్టారు
జగన్ ఏమన్నాడు నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటు వెయ్యండి అన్నాడు ఆంధ్రప్రదేశ్ లోని ఎవ్వేరికి మంచి జరగలేదు కాబట్టే ఓటు వెయ్యలేదు మీకోచ్చిన 11 సీట్లు తో తృప్తి చెందండి.
ప్రజలు అంటే పథకాలు మాత్రమే కోరుకొనే వారు అనే భ్రమ లోంచి బయటకు రావాలి. ఎవరు ఓట్లు మాత్రమే కోరుకున్నారో వాళ్లవే పడ్డాయి. అందరి ఓట్లు కావాలని కోరుకోవాలి. ఈ ఓట్లు మావి కావు , అవి మావి కావు , ఇవి మాత్రమే మావి అనే మాటలు మంచివి కావు. ఇప్పటికైనా రాజధాని పై అభిప్రాయం మార్చుకోవాలి.
కూటమి కూడా పథకాల మీద ఆధారపడింది వాళ్లకు చెప్పు ఈ మెసేజ్ చాలా బాగా నచ్చింది నాకు వాళ్ళకి తెలియజేయి కనీసం ఇప్పుడైనా ఆంధ్ర బాగుపడుతుంది
@@umareddy7450 vallu development kuda chestharu ...mi Kula pichi gallu mararu
ఓటమికి మీరు అనుకున్న కారణాలు మేము చెప్పాలా
నిజమైన కారణాలు వినే ఓపిక చిత్తశుద్ధి మీకు ఉన్నాయా.
Chepu vintam opikagane
రష్యా చిప్స్ తో గెలిచారు,EVM లు పైన సుప్రీంకోర్టు లో పిటిషన్ వెయ్యాలి
Mee Paytm gallu mararu raa 😂
2019 మీరు వాడిన latest version chip
True
Nee vottakayaku tagilichuko chips 😅😅😅😂
మా సూపర్ బజర్ లో అంతకంటే crispy chips ఉన్నాయేగా russia దాకా ఎందుకు?..
First sakshi లో నిజాలు చెప్తే కొంచెం pickup అయ్యే chance ఉంది.
సజ్జల గారు రోజా అంబటి రాంబాబు కొడాలి నాని పేర్ని నాని ఇంకా చాలా నాయకులు ఉన్నారు వీళ్ళు చేసిన వాఖ్యల ముందు జగన్ గారి మంచి పని చేయలేదు జగన్ గారు వీళ్ళను కంట్రోల్ చేసి ఉంటే ఫలితాలు కొంతైనా బాగుండేవి..
Correct point chepav bro.... CM press meets ni Sajjala pressmeets tho replace chesaru
100శాతం ఈవీఎం టాంపరింగ్ జరిగింది
2019 lo powerloki vachindi Alagena ....
@@mssuryakumar1252 నాడు జగన్ పోరాడి విజయం sadininchadu
2019 lone kadha
@@krvasthavamdeenne pacha antaru choopinchuko mudhiripoka munde
@@krvasthavamబుర్ర వుంద ప్రతిపక్షం లో గెలిచినపుడు ఏంఅయిపోయావురా ,అందుకే చదువులు చక్రం గా చదవమని 7th నుండి,గవర్నమెంట్ రీఫిల్స్,ఎలక్షన్ ఓటింగ్ ఉంటాయి,సివిక్స్ లో చదువు
ఇది గొప్ప మోసం తో కూడిన గెలుపు మనసుకు అంగీకారంకానిది.
Like 2019
Publi talk vedios teskovachukada
Ec had it ,ec commissioner supported to cbn it's true.
Velli prair chesko
కొడాలి, వంశీ, రోజా, అంబటి, సీతారాం, ఇంకా కొందరి నోటి దూల.
2..మంత్రిపదవికి న్యాయం చేయక పోగా డాన్స్ లు గంట, అరగంట,, డాన్స్ లు.. 3...ఒకే రాజధానిని రాష్ట్ర ప్రజలు గట్టిగా కోరుకోవడం..
4 పిచ్చి మందు ఎక్కువ రేట్లు తో అమ్మి కొందరి జేబులోకి వెళ్లడం.
5..మూడు రాజధానులలో ఇటుక కూడా పెట్టక పోవడం.
6 రోడ్లు
7...ప్రతిపక్ష నాయకుల ఇంటి ఆడవారి జోలికి వెళ్లడం.
8 అసంబ్లీ లో ప్రజా సమస్య వదిలి తిట్టడం, జగన్ ని కీర్తనలతో పొగడడం
9 దేవస్థానాలు కొల్చుతుంటే అరెస్ట్ లు జరగక పోగా,,,ఆ ఏమి రాముడి తల తెగితే కొత్తది చేయిద్దాం,, అంతర్వేది లో రధం తాగాలబెడితే కొత్తది చేయిద్దాం అని మంత్రులు మాట్లాడడం
10 ఇసుక లేక కూలీలు పనిలేకపోవడం
11పెంచాలసిన చెట్లను పర్యటన పేరుమీద నరకడం
12పోలవరం
13 dr... సుధాకర్.. మాస్క్ అడిగినందుకు నానా భాదలు పెట్టి లేకుండా చేయడం
సుబ్రహ్మణ్యం బాడీ డెలివరీ... చంపినోడికి పాలాభిషేకం
15...పాస్ బుక్ లపై జగన్ గారి ఫోటో
ఇంకా చాలా జగన్ గారి ఓటమి..
16 చెల్లెలు ఇద్దరు దూరం కావడం
17వివేకానంద రెడ్డి చంపినోడిని జగన్ కాపాడుతున్నాడు అని నమ్మడం.
18 ముక్యంగా ఉద్యోగస్థులను దూరం చేసుకోవడం
పాపం వీళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యింది ....ఒక్కొకడికి ఏమి అర్ధం కావడం లేదు😂😂
మీకు ఈ జన్మలో తత్వం బోధపడదు మీకు మేము ఇచ్చాము మేము ఇచ్చాము అని తల పొగరు ప్రజలు తీసుకునే వాళ్ళు కాదురా ఎదవ వాళ్లు సొంతంగా సంపాదించుకునే వనరులు సూచించాలి అభివృద్ధి అన్నది లేదు రాజధాని లేదు పోలవరం లేదు ఒకటే బాధలు టాక్స్ ల రూపంలో దరిద్రుని మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం ఉండదు అని ప్రజలందరూ భయపడ్డారు
అవును ఎంక్వరి వెయ్యాలి అన్నా ఓడిపోవడం ఏంటండీ
Waste jagan 😂😅😂😅
Yes 2019 looo kudaa vayali
Prajala meeda enquiry veyyandi
Enka kuda mararaaa meru
2019 లో ఏమి చేసావు అప్పుడు ఎందుకు అడగలేదు
3 రాజధానుల ఆట, కల్తీ మద్యం, పోలవరం నాశనం చేయటం, రోడ్డుల సర్వ నాశనం, శాంతి భద్రత ల సర్వనాశనం ఇవేవీ ఆత్మ విమర్శ చేసుకోరా. ఇక మీరు మారారా?
తెలంగాణలో ఉన్న మేము కూడా ఊహించలేదు సార్
ఇది ఏదో మాయాజాలం ఉంది మొత్తానికి
DEENNE ADA LEKA MADDE LODU ANTARU. MEERU TELANGANA. IDI RAKSHASA PALANA. THANNULU THINNA VADIPAINA CASE LU. VIMARSHINCHINA VADI MEEDA CASE LU DADULU, VUDYOGA NOTI FICATIONS LEVU. EMPLOYEES NU RACHI RAMPANA PETTARU. 2014 TO 2019 VARAKU BABU CHESINA APPU 1.5 LAKSHALA KOTLU. 2019 TO 2024 VARAKU BABU CHESINA APPU 10 LAKSHALA KOTLU. AP SMALL STATE, ENDUKU INTHAMANDI SALAHADARULU. JAGAN KU KAVALSINA VALLAKU PADAVULU ICCHEDANIKI SALAHADARU POSTS. EKKADA RA,JDHANI . EKKADA POLAVARAM KEVALAM DABBU PANCHITHE CHALA. EKKADA DEVELOPMENT.
100% Mosam jarigindi
Telengana la unte nevu muku nelaki raathav ra musali na mogga ga neee baadkoo badhalu palugutuay musloda
@@godsflower612 arey ooo sannnasi yerrri flowe ra nevu 😂😂😂
తెలంగాణ లో ఉంటే అదేదో చంద్ర మండలంలోని ఉన్నట్టు buildup దేనికి?
పేదరికంమీద పెత్తందారీ వ్యవస్థ సాధించిన ఘన విజయమిది 💯
Abbo
ఆపండ్రా మీ సోది పేదోడి దగ్గర విపరీతంగా దోచుకుని వాళ్ళకే ముష్టి వేసిన వాడు పేదోడింట్లో తాగుబోతు లేకుండా ఉంటాడా వాడు తాగింది మీరు దొబ్బి పైసా ముష్టి వేసిన వాడిని ప్రజలు గమనించరనుకుంటున్నారా .... ఇంకెప్పుడూ ఈ సొల్లు వాగొద్దు గుద్దలో తంతారు
😂😂😂
Evm gelupu
@@qwert543 ఏదో ఒకటి ఇప్పుడు ఏమీ చెయ్యలేం
ఇలాంటి వారి వల్లే మన వైసిపి ఓడిపోయింది
Evm tamparing chesi gelavatama
@@universalgod425011😊😊
ఇప్పటికీ అయినా జగన్ నీ మెప్పించడానికి విశ్లేషణలు ఆపండి. జగన్ ఓటమికి ముఖ్య కారణాలు .
1. వైసిపి మీడియాలో జనాన్ని నమ్మించడానికి చెప్పిన అబద్ధాలు. నిజాలేంటో గ్రౌండ్ లెవల్లో ప్రజలందరికీ తెలుసు.
2. అగ్రకులాల్లో పూర్తి వ్యతిరేకత. ప్రతి సభలో నా ఎస్సీ నా యెస్ట్ అన్నాడు. ఆయన్ని నమ్ముకున్న అగ్రాకులాల్లో జగన్ మీద అభద్రతా భావం రాయలసీమ లో జగన్ని ఆయన సామాజిక వర్గం వాళ్ళే ముంచారు.
3. సంపద సృష్టించి కాకుండా అప్పులు తెచ్చి సంక్షేమం చేయడం.
4. రాజధాని విషయం కానీ, రోడ్ల విషయం కానీ, పోలవరం విషయం లో కానీ ఆంధ్రని ఇతర రాష్ట్రాల ప్రజలు హేళన చేయడం
5. రాయలసీమ రెడ్ల పెత్తనం ఇతర అగ్ర కులాలు సహించలేకపోవడం
6. వ్యవస్థలన్నీ వాడుకొని ప్రజలని ఇబ్బంది పెట్టడం
7. ఎందుకు పనికిరాని వాళ్ళని మంత్రులని డమ్మీ లని చేయడం.
ప్రతి దానికి సమయం ఉంది సార్ ఎప్పటికి manayakudu❤️జగనన్న
ఆధారాలు లేవని అభియోగాలు చెయ్యొద్దనడం కంటే 'అభియోగాలు' అని మీరు అంటున్నది చాలామంది ప్రజల 'అభిప్రాయాలు' కనుక ఆధారాల కొరకు ప్రయత్నించండి దయచేసి.
మోసం చేసిన వాళ్లు పట్టు పెడతారా
Mosam chesaru ani andharu antunnaru 💯 mosam chese gelicharu
YCP rowdy gang should understand ppl rejected very harshly. Shame on Jaga reddy who failed miserably. Better jalaga reddy should resign and give others a chance to lead.
Nellor ra adugu prajalu ni jagan ammana buthulu tidtharu vzm po adugu jaggu ka vote na thu antaru anthapuram po jagan ni chi antaru ore Babu janalu pakka jaggu pida povali Ani eduru chusaru kaka pothe bayata pasa ledhu Dani valla e ysr vedavalu ki teliya ledhu anthe eppdu veedu pikedi emi ledhu kanuka open ga cheptharu jaggu gadu pida poyindi Ani
💯 మోసం చేసారు.
ఆంధ్ర ప్రదేశ్ కు పంపిన ఈ విం లో పెద్ద స్కాం జరిగింది అనే అనుమానం గట్టిగ ఉంది
Very good supreme court ki velli kadigi pareyaali.
Roja maatalaki judge kuda bayapadi povaali.
Nee bonda
Yess
Née lanti paniki malina gorrelu unda batte.. ap ki jaggu Anne daridram patindhi.. ippudu daridram vadilinchu kunnam …
Yes పులివెందుల EVM లో చాలా తేడా ఉంది
నేను చాలా బాధ లో ఉన్నప్పుడు ఇది అండ్ ఈశ్వర్ గాడి ఎలెక్షన్ వీడియోస్ చూస్తాను
కేవలం పథకాలు ఇస్తే ఓట్లు పడతాయి అనే సిద్ధాంతం తప్పు అని ప్రజలు నిరూపించారు. ప్రభుత్వం మీద విపరీత మైన వ్యతిరేకత వుందనే వాస్తవం మీరు గ్రహించాలి తిలక్ గారు. ఇసుక అమ్మకాలు, liqure సేల్స్ మరీ ముఖ్యం గా రాజధాని పై చెప్పిన మాట తప్పడం, పోలవరాన్ని కాంట్రాక్టర్ నీ మార్చడం ద్వారా పూర్తిగా దెబ్బతీయడం, ఇంకా ముఖ్యంగా బండ బూతులు మాత్రమే తిట్టే 5 గురు స్పెషల్ మంత్రులు పనిచెయ్యడం.
కూటమిని గెలిపించింది ఒక విధంగా వైసిపి నే. వాస్తవాలు గ్రహించాలి.
Yes.. YCP need to take it in to mind.
Correct
E.V.M లో మార్పు వల్ల ఇలా జరిగింది అని మేము అనుకుంటున్నాము ధీని పైనా విచారణ చేపట్టాలని కోరుకొంటున్నాము
ఈవీఎం ట్యాంపరింగ్ అయితే నరేంద్ర మోడీ కి కేంద్రం ఎందుకు ఎంపీ సీట్లు తగ్గాయి
జగన్ మోహన్ రెడ్డి కి ఓటులు అయితే వేసి నారు కానీ e .v m మాయాజాలంతో జరిగింది కానీ ఇది నిజం
Haha😂😂
Paytm కుక్క లు అనాల్సిస్ ఇలా అబద్ధాలు వల్ల ఓడిపోయారు
comedy ila chestunnav entra 😀😃😀
Nuvvu comedianva 😅
ఒరే ముండా మింగలేనొడు మంగళవారం అన్నాడంట...అయితే 2019 లో జగన్ evm టాంపరింగ్ చేశాడా.....
సంక్షేమం కు అభివృద్ధికి తేడా తెలియని వాళ్ళను యాంకర్ గా డిబేట్ లో అనైలిస్ట్ గా ఇంకా పెట్టుకుంటే మీకు ఈ జన్మకు బాగు పడరు 😂😂😂
మా నాయకుడి వెంటే ఈ సేవకుడు...జై జగన్ జై జై జగన్...💪💪💪
rey velli 10th pass ayyi rara
@@Nandimandalam_Balaji_Raju వెళ్లి ఎవడి మోడ్డ అయిన గూడు నాది వద్దు..
జై జగనన్న
Pilla jalagalu
Velli fan mg
ఏది ఏమైనా వెంటనే రికౌంట్ కి వెళితే మంచిది,అనుమానాలు నివృతీ అవుతాయి
😂😂😂😂😂
Recounting ki velithe inko nalagu pothai
EVM టాంపరింగ్ కచ్చితంగా గా జరిగింది
😂😂😂😂
😂😂😂
2019 lo jarigindi emito???
ఈవీఎం మోసం
చ్చా
2019 ఎన్నికల్లో వై సి పి కి అధికారం లోకి ఎలా వచ్చిందొ కూడ ఆలోచించండి
As per my analysis
1. No support to postal ballots votes
2. No support oc cader
3. Shuffling sitting candidate
4. Ministry distribution all new members instead of senior cader
5. Liquor prices hike
6. Sand price hike 500 to 5000
You are 100 percent right.
Adding to ur points
1)Too much of welfare
2)Removing tax payer names from ration cards
3)Distributing tax payers money to unnecessary welfare schemes
నోరు మంచిదైతే వురు మంచిదన్నరు
I am from Telangana and living in hyd, iam hardcore jagan fan ,
as per my observation okka neutral voter kuda YCP ki veyyaledu and most of middle class people also not voted for YCP.
Reasons are
1. AP people comparing their state with other states in development and job opportunities.
2.Many of roads are in worst condition, which causes anger in middle class and students who daily commute on these roads.
3. Stop saying Button nokkadam every time, adi vinadaniki kuda chala dharunanga vundi.
4. Not meeting MLAs and party cadre and people don’t know why jagan did this.
5. As a CM , jagan should give clarifications to people by conducting frequent press meets but in 5 years he not conducted any press meet and too much depends on sajjala and Dhanujay reddy.
6. Too much focus on old and poor people ignoring youth and middle and upper middle classes.
7. 3 Capitals, vinadaniki joke ga vundi, Amaravati or Vizag Adho okati fix ayyi develop cheyadam chesthe bagundu.
8.IPAC surveys, it is a business organisation, so they have wrong feedback to get money from you.
And last one over confidence on victory, avarini nila bettina gelustharu ane feeling.
** Please introspect and correct the mistakes , bounce back strongly**
-Jagan Anna Fan❤
జగన్ గారి అభిమానుల కోసం ఒకటి టోల్ free number ఏర్పటు చేయండీ సార్ దయచేసి.🙏🙏🙏
Yes
Yes we want to share our opinions
Yes
Yes
6093
అన్నీ EVM లలో VV pats లెక్కించాలి. మాయ జరిగింది. కేసు వెయ్యాలి
Appudu jagan Ela ayite evm lu marchi cm ayyaro alane marchi untaru
Last time tdp kuda Ilane undi... Apudu em chesaru ycp varu... Anduke jagam silent ayyadu.. Last time nv ade chesava ani antaru ani
ఎస్, 2019'లో కూడ ఇలాగే జరిగింది
మంగళవారం కబుర్లు ఆపెయ్యాలి
Evaru chestaru cheppande badha itey unde
అస్సలు చరిత్రలో లేనిది బీజేపీకి అన్ని స్థానాలు ఎలా వచ్చాయి... ఒక్కొక్కళ్ళకి లక్షల్లో
Bjp kutami ra kuyya tdp and jsp votes bjp ki padatai minimum knowledge vundadu meku anduke ila vodipoyaru😂
Inka Ila edavadame
మీ vadi Meena unba ashahyam eduruga ఎవడు nunchunns vote vese vallam😂😂🎉
60% మైనారిటీ బీసీ ఎస్ సీఈ వున్నా విజయవాడ వెస్ట్ లో మొదటి సారి బీజేపీ గెలిచింది అది ట్విస్ట్
2019 lo meeku ela vachai
2019 లో TDP ఒంటరి గా పోటీచేసి 40% votes వచ్చినాయి
Bloody satisfaction after election results watching sakshi tv channel😆😆😆😎😎😎🙈🙉🙊
మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసిన ఇ ఎం ఐ లో సింబల్ మార్చిండ్రు మార్చినారు ఫ్యాను గుర్తు కాడ టిడిపి పెట్టినారు గా ఇమాత్రమ్ మీరు ఆలోచించలేరా ఏంటి పెద్ద మోసం దగా మొత్తం కుట్ర 👍
ఓటు వేసే ముందు చేక్ చేసాతారు
Neeku special powers emaina unnayi enti ra. 2019 lo em ayyipoyav
Yes. More Chances are there. Using logical coding in EVM machines. If you press the FAN symbol the vote will be cycle then VV pad slip only FAN symbol. Still one solution for this is we have to count VV Pad slips only. Already happened in one constitution. That is Madakasira
YSR party failed to count VV PAD slips for sample cases.
Nee bonda ra
ఏపీ ప్రజలు మీరు నిజంగా జగనన్నకు ఓటు వేస్తే మీరు తిరగబడండి
Paytm kukka 😂😅😅😂
Mem veyyaledu le appa 😂
Bocchu vesam votu😅
😄 🤣 😂 😆
Yes my family all are voted ysrcp.
ఉద్యోగాలు లేవు, 5వేల వాలంటీర్స్ ఉద్యోగాలు, పోలవరం పూర్తికాలేదు, మెగా DSC, అప్పులు, చెత్త పన్ను,అరాచకాలు, ప్రతీకారాలు, అమరావతి నాశనం, రూసికొండ నాశనం, కంపెనీలు తరిమెయ్యడం, చంపి డోర్ డెలివరి చేసిన వాడిని నెత్తిన పెట్టుకోవడం, బాబయ్య హత్య విషయం చంద్రబాబు మీద తోసేయడం, బూతులు తిట్టడం, సీబీన్ అరెస్ట్, పీకేని 4పెళ్ళాలు అనడం, సినిమా హీరోలను అవమానించడం, అవినీతి, గోరంట్ల బట్టలు విప్పి చూపించడం, రోడ్లు వెయ్యకపోవడం కల్తీ మధ్యం ఇంకా చాలా వున్నాయ్ చెప్పాలి అంటే.
Emi మిషన్ ను మార్చారు cbi కి ఎంక్వయిరీ చేయండి ఆ మిషన్ ఎక్కడికి పోకుండా చెక్ చేయండి ఏసీ కౌంటర్లో ఓట్లు వేసిన చోట సీసీ కెమెరాలు చెక్ చేయండి వాటి నుండి స్వాధీనం పరచుకోండి
Cbi ne dabbutho konestharu inkekkadi nyayam
Manam 151 gelichinapudu emaindhi ra mainly arachakam rowdy isam murder evani vodinchavi manchi kanna chedu ekuva iyindhi anthegani evm kadhura burra Ledhu eppatiki alla anukunte Modi endhuku ra bota bota majority pondi ra chetha yadavalara
Emi enti ra meku apuduchusina bank loans tsukoni emi ani vastundi adi evm ra ayyA😂
Chadukunbavara asalu
Arey chintu adhi EVM raa,if suppose EVM hack chesthe BJP enduku raa Anni thakkuva seat lu vasthaai,kaastha burra petti aalochinchandi...pilla Paytms...
మోసం తో గెలిచారు అని క్లియర్ గా అర్ధం అవుతుంది జగనన్న మీరు సైలెంట్ గా ఉండకండి 🙏
2019 lo 151 vasthe jagan anna goppa ipudu rakapothe fake bagundhi me paytm kukka 🐕 me lanti kukka la vagina mla ministers dr pradeep prabhakar extralu chesi pawan kalyan ni target cheyadam thappa jagan em chesado chepaledhu me batch adhe meku minus frst adhi telusuko Reddy ..
151 vachinappudu oka party president 2 constituency lo odinappudu enni evm lu marcharu siggu ledha praja teerpu ni avamanistunnaru
@@sivakesavulu1717 adhi paytm kukka 🐕 account valaki positive vasthene valaki satisfaction negative ga vasthe opukoru Vela lanti valla jagan aduku thintunadu ipudu..
Mee pichhi thaggataniki kontha samayamu paduthundhi.
మీరందరు జగన్ జైలు లోకి వెళ్లినంత వరకు ఊరుకోరా జగనే మింగలేక, కక్కలేక కుక్కిన పెనుల పడి వున్నాడు మీరు vv pad కౌంటింగ్బొక్క బోశనం అన్నారు అంటే గుండి ఆగిపోగలదు
jayho jai jaganna jayho 🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐🇸🇱🇺🇿🇺🇿🇺🇿🇸🇱🇸🇱🇸🇱💐💐💐💐💐
So happy to see ur tv.
First time I saw ur TV.
A frade TV
సార్ మా గ్రామంలో అందరూ వైసీపీకి వేశామన్నారు. ప్రతి అవ్వ తాతలు ఎంతో బాధపడుతూ ఏడుస్తున్నారు. ఎక్కడ జరిగింది ఈ ఘోరం. మనసు చంపుకుని గోరాతి ఘోరంగా ఏడుస్తున్నారు ఈవీఎం మిషన్ చెక్ చేపించండి. జగనన్న.నిన్ను ప్రజలు మోసం చేయలేదన్న. ఈవీఎం మిషన్లు మోసం చేసే అన్న. చెక్ చేపిచ్చండి.
Puku muy ra lanjdoka
Good joke 😂😂
Meerinkaaa maararaaa raa raa 😂😂😂😂
అవ్వ తాతలు ఏమి ఇబ్బంది పడాల్సిన పనిలేదు ప్రతినెల 4 వేల రూపాయలు పెన్షన్ 3000 రూపాయలు ఫస్ట్ 7000 రూపాయలు చంద్రన్న ఇస్తాడు
arey brainless jaffa lanjakodaka vunnava? Poyava?Bye Bye kojja 420 jagan 👋why not 175 ra kojja jagan 😁😁
జగన్ గారి వలన అనేక కుటుంబములు లబ్ధి పోందయి ఓట్లు కూడా జగన్ గారికి అందరు వేసారు ఎక్కుడో తేడా జరిగింది
40% votes vachay
Bongu jarifindhi.. ap ki Patina daridram poyindhi
Yes 2019 lo jarigindhe jarigindhi
ఎవరు chepparamma
😂😂😂@@sudarshanreddygundreddy
చంద్రబాబు ఎలక్షన్ మీటింగ్ లలో సగము కుర్చీలు కూడా నిండని పరిస్థితిలో ఇంత మెజార్టీ వచ్చేస్తాదా???
sakshi tv lo vachinde nijam ani namme ycp gallu unnata varaku elanti results a vastai
నువ్వు చూసావా... ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోండి
Enadu ABN news chuse paccha batch elanti vennupotlu , vidvamsalu Evm la tampering replacementlu chesevallakilane lakhs lo untay majoritilu😡
Marandi ra babu inka brama lo untaru entra 😂😂😂😂
Modi గాలి
జర్నలిస్ట్ తిలక్ గారు 2019లో చంద్రబాబు నాయుడు కి వచ్చిన ఓట్ సేల్ 40% అందుకనే ఇంత నీచంగా ఓడించారు మిమ్మల్ని
ఫ్యాన్ కు ఓటేస్తే సైకిల్ పా న్నాయి సార్
అబ్బో
Apudu kutamiki vote veyavalasindi veste fan ki padevi
మోడీ ec మార్పులు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొక పోవడంతో ఇదంత మాయ అనిపిస్తుంది
Inka anthele😂😂😂
100%
pora reddy
కచ్చితంగా ఈవీఎం లు చెక్చేయాలి ఏపీ ప్రజలకుతెలియాలి
AP jaggu gadi draidram vaddu antundhi
Same to same I watched like this in ABN in 2019😅😅😅😅
“And That is called Time and time will not be yours always”
Appudu cbn meeda vytirekata undi
Ippudu antha vyatirekatha ledu , ayinaa odipovatam aascharyam
@@sarpet9660 ఇప్పుడు కూడా same to same వెతిరేకత ఉంది కానీ అది గమనించ ఉండలసింది
@@sarpet9660nuv anukunta saripodu vyatirekata ledu ani lol😂😂😂😂
Appudu prajalu vesigettipoyaruu.. but eppuduu ala kaadhuu...
@@asheerbaswani1209 epudu asahyam vachesindi
Esari 5 seats vastayi
Evm's change
KA పాల్ గారిని పట్టుకోండి అసలువిషయం బయటపెట్టండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
Meeku Paul ne gathi..
పార్టీకి ప్రజలకు కనెక్టవిటీ లేదు, వాలంటీర్ కి ఏమి తెలుస్తుంది పార్టీకి కావలసినవారు కార్యకర్తలు.
వైసీపీ ఏంచేసిందని గెలిపిస్తారు
ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది సార్ ఎందుకు నేను ఇలా అంటున్నాను అంటే మెజారిటీ సుమారుగా వస్తే 10000 లేదా 20,000 అంతకన్నా ఎవరూ గెలవరు అనామకుడు కొత్తగా వచ్చినవాడు 70000, 80 వేలు, 90000, మెజార్టీలు ఏంటండీ అసెంబ్లీలో గతంలో జగన్ పార్టీ గెలిచినప్పుడు 10000 5000 15000 మీదే గెలిచాడు సుమారుగా 30 సీట్లు వరకు అందరూ కూడా అతి మెజారిటీ అది ఎలా సాధ్యం పోస్టల్ బ్యాలెట్ ఈసీ కాదని ఎప్పుడైతే అందో అప్పుడు ఏదో జరిగిందని తెలుసుకోవాలి మనం ఈవీఎంలు ముందే తయారు చేసి ఉంచారు ఈసీ డీజీపీ అధికారులు పోలీసులు అందరూ వాళ్ళ మనుషులే చంద్రబాబు నాయుడు పురందేశ్వరి వీటికి కారణము వాళ్లు పూర్తిగా మాన్ ప్లేట్ చేశారు నేను కనుక్కుంటున్నాను పేద వాళ్ళందరూ లబ్ధి పొందిన వాళ్ళందరూ జగన్కు ఓటు వేసేవాడిని కచ్చితంగా చెబుతున్నారు మా ఓట్లన్నీ ఏమయ్యా నీ గోల పెడుతున్నారు ఇది నేను చెప్తున్నది అక్షర సత్యం
Currect
Orey Babu survey chudaleda main jagan vala majority vachaie
Yes
మొన్న మీరు అలా నెగ్గారు ఏమిటీ
2019 lo manamkuda alage gelichaama
EVM లను transport చేసే టప్పుడు , కొన్నిటిని మార్చి ఉంటారు అని అందరికీ అనుమానం ఉంది
S
Ok ok so tdp state lo gelichina anni places tampering cheyya galigindi. Ycp gelichina chota maatram cheyyaleka poyindi.
Very good logic.
S
😊😊😊
Avunu andi
వాస్తవ అనాలసిస్ చేయండి పెత్తందారులు ఎవరో ప్రజలు ఆలోచిస్తారు
Sakshi is main reason for ysrcp loosing...
Instead of giving genuine news and feedback, it acted solely as mouthpiece of ysrcp
పక్క టాంపరింగ్ సేశారు 👈చాలా గోరం
151 వచ్చినప్పుడు కూడా చేశారా