సార్ మీరు ఆ రోజు జార్జి రెడ్డి గారి విషయంలో ఈ రోజు అల్లు అర్జున్ విషయంలో మీరు పెద్ద వారిగా ఏమి న్యాయం చేయాలి అని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అప్పుడు ఇప్పుడు మీ అభిప్రాయం ప్రక్క దారి పడుతుంది
Ekkada రేవంత్ reddy చంద్రబాబు నాయుడు sissudu వినకపోతే తెలంగాణ ina ఆంధ్రప్రదేశ్ ఐనా డబ్బు పదవి ఇంపార్టెంట్ ఎవడికైనా ఇండియా లో కాదు వరల్డ్ లో ఎక్కడైనా కాసకపోతే ఇండియా అమెరికా ఇంగ్లాండ్ దుబాయ్ ni కాదని emi చేస్తుంది ఒక చైనా విషయం లో emi చేయలేదు వాళ్ళు overall ఇండియా ఇంగ్లాండ్ అమెరికా అన్నిటిని దాటిపోయారు డానికి కారణం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ డామినేషన్ ఐ mean నిజం ఎక్కడైనా okate
Super sir ..bagaa chepparuu
మీరంతా గొప్పోళ్లనుకుంటారుగా మరి.
అందుకే మీ గురుంచి మాట్లాడతారు.
సార్ మీరు ఆ రోజు జార్జి రెడ్డి గారి విషయంలో
ఈ రోజు అల్లు అర్జున్ విషయంలో మీరు పెద్ద వారిగా
ఏమి న్యాయం చేయాలి అని
మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అప్పుడు
ఇప్పుడు మీ అభిప్రాయం
ప్రక్క దారి పడుతుంది
Chinna cinemas ki tickets rates tagginchaali
Ekkada రేవంత్ reddy చంద్రబాబు నాయుడు sissudu వినకపోతే తెలంగాణ ina ఆంధ్రప్రదేశ్ ఐనా డబ్బు పదవి ఇంపార్టెంట్ ఎవడికైనా ఇండియా లో కాదు వరల్డ్ లో ఎక్కడైనా కాసకపోతే ఇండియా అమెరికా ఇంగ్లాండ్ దుబాయ్ ni కాదని emi చేస్తుంది ఒక చైనా విషయం లో emi చేయలేదు వాళ్ళు overall ఇండియా ఇంగ్లాండ్ అమెరికా అన్నిటిని దాటిపోయారు డానికి కారణం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ డామినేషన్ ఐ mean నిజం ఎక్కడైనా okate
తెలుగు సినిమా ను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళడానికి ఆ గుంపు మేస్త్రీని కలవవలసిన అవసరం ఉందా..?