Praise the Lord అన్నగారు, మీరు చివరిలో చెప్పిన మాటలు చాలా మందిలో మార్పురవాలి అని నా ప్రార్దన 🙏 ఆభరణాలు ధరించిన వారు అందరు పాపులు అవ్వరు, ఆభరణాలు ధరించని వారు అందరు పరిశుద్దులు అవ్వరు, దేవునికి మహిమ కరముగా జీవించాలి. 🙏
Praise the Lord,,,, అయ్యగారు మీరు వివరించిన విధంగా ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఎక్కడాచూడలేదు ఎపుడు వినలేదు ఇందును గూర్చి ధేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్ అయ్యగారు మీకు వందనములు దేవుడు మీకు మీ కుటుంబానికి మరియు మీ సంఘానికి అను నిత్యం తోడుగా ఉండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Pastor garu చెప్పిన మాటలు correct. ఆయన ప్రసంగాన్ని పూర్తిగా అర్థం చేసుకుని సమర్ధిస్తున్నాను. ఆయనతో ఏకీభవిస్తున్నాను. ఈరోజుల్లో లోతైన సంగతులను వాక్యప్రకారం బోధించే అతికొద్దిమంది pastor లలో Joseph Edwards గారు ప్రముఖులు. దేవుడు ఆయనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. యేసయ్యా నీకు ఇందునుబట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించు చున్నాను. ఆమెన్ 🙏
Very wise teachings, For the time is coming when people will not endure sound teaching, but having itching ears they will accumulate for themselves teachers to suit their own passions,
ఐతే బంగారు ఆభరణాలు ధరించు కొనేవా రీ ధరించు కొనే వా రీ ఆధ్యాత్మికత ఎత్తు లోతు ల లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది పాస్టర్ బాబూ.ఈ అనుభవం మీకు వయసు పెరిగీ అనేక అనుభవాల లో గుండా వెళ్లిన తరువాత మాత్రమే అర్థం. ఔ తుంది పాస్టర్ బాబుగారు
బంగారం ధరించే విషయం లో మన అంతరంగం మన ఉద్దేశాన్ని తెలియచేస్తుంది దేనికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది తెలియ చేస్తుంది బంగారం పెట్టుకోవడం పెట్టుకోకపోవడమును బట్టి కాదు వుంటే పెట్టుకో లేకపోతే వదిలేయ్ కానీ దానికోసం ప్రయాస పడటం వ్యర్థం కొందరు ఎదుటివారు అవసరం లో వున్న వారికి సహాయం చేయరు మనకు తెలిసికూడా సహాయం చేయకపోవడం దేవుడు గమనిస్తాడు డబ్బు బంగారం మనదగ్గర వున్నప్పుడు ఎదుటి వారి అవసరము మనకు తెలిసికూడా ఇవ్వకపోవడం ఇద్ తప్పు అనిపిస్తుంది
My child in the Jesus name, God bless you more and more, your msg is Wonderful. This msg is balanced from oldtestment & newtestment , so marvelous msg.Glory to our God.
Praise the lord అయ్యగారు 🙏 బైబిల్ లో ఎన్నో వాక్య ఆధారాలు చూపించినందుకు ధన్యవాదములు 🙏, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం కి మరి మరి మంచిది, అయితే సూటిగా ఒక ప్రశ్న- అసలు నిజంగా సిలువ వేయబడిన క్రీస్తును వెంబడిస్తే.... అందాన్ని పెంచే రకరకాల బంగారు, వెండి, వెలగల వస్త్రాలను ధరించే మనసు వుంటుందా? వాటిని ధరించే వారి మనసు వెనక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? దేవుడు పైన కాదు లోపల మాత్రమే చూస్తారు అంటే? Ex :- ఒక టీ కప్పు కడిగే స్త్రీ.... లోపల కడిగితే చాలు అనుకుంటుందా? లేక బయట కూడా కడిగితేనే అది శుభ్రం అని తలుస్తుందా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది దేవుని విషయం మై సంభాషణ, ఇవన్నీ వ్యర్థ సంభాషణ ను మాని, సిలువ వేయబడిన యేసు ని గూర్చి బోధ చేయండి, అప్పుడు ఆభరణలు వారంతట వారే విడిచి పెడతారు,
Praise the Lord అన్నగారు,
మీరు చివరిలో చెప్పిన మాటలు చాలా మందిలో మార్పురవాలి అని నా ప్రార్దన 🙏
ఆభరణాలు ధరించిన వారు అందరు పాపులు అవ్వరు,
ఆభరణాలు ధరించని వారు అందరు పరిశుద్దులు అవ్వరు,
దేవునికి మహిమ కరముగా జీవించాలి. 🙏
Chala baga cheppaaru pastor garu. Miru cheppinanni verses nenu apudu vinaledhu abaranala gurinchi.mimmalni avaryna vimarsistunte vallu emi pettukokunda alanti mindset kaligina vallu.chala clear ga Bible lo vunna verses ni cheppaaru.chala thanks 🙏
ఎంత చక్కగా చెప్పారు అయ్యగారు I will follow u sir❤
Contest, pretext గా చూపించి వివరణ ఇచ్చారు very good sir 🙏
Tq sir meeru intha ardham ayina vindam ga chepparu
వండర్ఫుల్ ప్రసంగం చాలా అద్భుతంగా చెప్పారు బ్రదర్ బిట్టు బిడ్డలుగా చాలా అర్థవంతమైన మెసేజ్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🤲✝️🙋💐🌹💐
వందనాల అన్నగారు అలంకరణ గురించి వాక్యానుసారం చాలా బాగా చెప్పారు వందనాలు
Praise the Lord,,,, అయ్యగారు మీరు వివరించిన విధంగా ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఎక్కడాచూడలేదు ఎపుడు వినలేదు ఇందును గూర్చి ధేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్ అయ్యగారు మీకు వందనములు దేవుడు మీకు మీ కుటుంబానికి మరియు మీ సంఘానికి అను నిత్యం తోడుగా ఉండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Amen🙏🙏🙏🙏🙏🙏 praise the lard Tq Jesus Christ Tq brother all
Praise the lord good mesg pastor garu
బాబు వాక్యం చదివి ధ్యానించు
ఆయ గారు చెప్పిన వాక్యం అంత తప్ప
Pastor garu చెప్పిన మాటలు correct.
ఆయన ప్రసంగాన్ని పూర్తిగా అర్థం చేసుకుని
సమర్ధిస్తున్నాను. ఆయనతో ఏకీభవిస్తున్నాను. ఈరోజుల్లో లోతైన సంగతులను వాక్యప్రకారం బోధించే అతికొద్దిమంది pastor లలో Joseph Edwards గారు ప్రముఖులు. దేవుడు ఆయనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు.
యేసయ్యా నీకు ఇందునుబట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించు చున్నాను. ఆమెన్ 🙏
Brother...
Plz read bible
Praise the Lord brother 🙏🏼🙏🏼chakkani satyamaina matal cheppinaru
Praise the lord brother god bless you, glory to God 🙏
సార్ మీ సమాధానం ఉంగరం గురించి చాలా మంచిగా నవ్వుతూ చెప్పినారు... వందనాలు 🙏🙏🌹🌹🌹🤝🤝
Thank You Brother for your Excellent Explanation about the wearing of Ornaments of Christians, God Bless You.
Very clear ga explain chesaru
Tq brother for clarification.very well explanation.
Praise the lord pastor gaaru very wonderful massage, mee vakya vivarana baaga artham ayyindhi pastor gaaru, praise God 🙏
Praise the Lord ayyagaru gud message
చాలా బాగా explain చేశారు బ్రదర్
Iam very happy about you...
Good massage pastor garu mana gold jesus yesyya bangaru yesyya song vendi comment's chesena vallu.ok
Excellent br chala mandi alaney cheptaru
Praise the lord brother daily my family watching ur message in nireekshana channel at 8.30 we are blessing in God's word
Chala chakka..Vakyanusaranga...andari anumanalanu nivruthi chese vidhanga chepparu Brother..tq
Annaya nenu miru cheppina Bible teaching dwara all books notes rasukuni growing in word of god thank u for ur great teaching anna
Vandanalayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
This is the right and true explanation of the Scriptures. He is a theologian !!!Well interpreted the Bible. God bless you sir
Thank you so much Brother
Super pastor garu 🎉🎉🎉
Praise God 🎉🎉🎉🎉🎉🎉
Wonderful explanation pastor gaaruu Glory to God alone 🙏
Thank you pastor so beautiful message all doubt are clear
Good message and correct message paster garu
Wonderful MSG TQ Jesus and brother
Amem
chala chala vandanalu brother
Prise the lord anna devuniki Mahima kalugumnugaka
Thanks Brother wonderful message. Thanks for the truth and it cleared my confusions, doubts, thanks for true word of God.
AMEN AMEN AMEN🙏🙏🙏wonderful msg brother 👌👌👍👍tq
Thank you brother super clarity echaru God bless you brother 🙏🙏🙏
వందనాలు బ్రదర్ 🙏
Praise the Lord ayyagaru🙏🙏🙏
Chala baga vivarincharu. brother 💐 glory to God.
Conclusion good 👍 Bro tq
Very good message nanna God bless you
Thanks Brother, for wonderful message on ornaments by showing appropriate references
Very wise teachings, For the time is coming when people will not endure sound teaching, but having itching ears they will accumulate for themselves teachers to suit their own passions,
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏
Hehejkel 7:20
మీ కోసం మీ భార్య కోసం అద్భుతంగా చెప్పారు
యాకోబు పత్రిక 5: 1.3
Super br god bless you
Praise the Lord brother🙏🙏🙏 chala chakani vevarana icharu Tq
Good massage ,
Annayya naku unna doubt clear indi thankyou
Wonderful msg brother ✝️🙏🏻
వందనాలు అన్న👏👏👏💐
Excellent explanation. Praise God
Praiselordanna Anna meeru Inka manchi manchi matalu chepali anna
ఐతే బంగారు ఆభరణాలు ధరించు కొనేవా
రీ ధరించు కొనే వా రీ ఆధ్యాత్మికత ఎత్తు
లోతు ల లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది
పాస్టర్ బాబూ.ఈ అనుభవం మీకు వయసు
పెరిగీ అనేక అనుభవాల లో గుండా వెళ్లిన
తరువాత మాత్రమే అర్థం. ఔ తుంది
పాస్టర్ బాబుగారు
Mattayi 5 chadavandi
మేడం అలంకార ఎందుకు వద్దు ఒక్క మాట లో చెప్పండి
బంగారం ధరించే విషయం లో మన అంతరంగం మన ఉద్దేశాన్ని తెలియచేస్తుంది
దేనికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది తెలియ చేస్తుంది బంగారం పెట్టుకోవడం పెట్టుకోకపోవడమును బట్టి కాదు వుంటే పెట్టుకో లేకపోతే వదిలేయ్ కానీ దానికోసం ప్రయాస పడటం వ్యర్థం కొందరు ఎదుటివారు అవసరం లో వున్న వారికి సహాయం చేయరు మనకు తెలిసికూడా సహాయం చేయకపోవడం దేవుడు గమనిస్తాడు డబ్బు బంగారం మనదగ్గర వున్నప్పుడు ఎదుటి వారి అవసరము మనకు తెలిసికూడా ఇవ్వకపోవడం ఇద్ తప్పు అనిపిస్తుంది
🙏,,బ్రదర్
Nice and power full message pastor garu Tqu
Praise the Lord🙏 అయ్యగారు. చాలా సున్నితమైన అంశం చాలా చక్కగా, వివరించారు. ఆత్మీయ పరిణితి మీలో ఉన్నది.... 🙏🙏🙏
మీలో చాల ఏక౨వగ ఉన౨ది
Super paster garu chal clearga cheparu
Vandanalu brother. Super massage
Excellent explanation br
Super Anna Garu 👏
Praise the Lord brother.. Good message
Neenu raavalani unna
Raaleni paristithi.
But naa devudu ee vidinga avakasam echadu.
Thank you so much Lord and my dear brother.
All glory to God
Great clarification sir😇. This was so.. Helpful
ua-cam.com/video/U8zJIeqABoc/v-deo.html
Prise the lord Thank you annagaru
Well Said brother👍🏻
ఉంగరం ఆధికారానికి సూచన
Super mesage brother
Thank you very much sir 🙏🙏🙏
తప్పుగా బోదించొదు Paster, Dhevuni vakyam meelo sarriga ledhi, meeru correct chesukondi.
చక్కటి వివరణ ఇచ్చిన పాస్టర్ గారికి అభినందనలు god bless you
Beautiful message bro
My child in the Jesus name, God bless you more and more, your msg is Wonderful. This msg is balanced from oldtestment & newtestment , so marvelous msg.Glory to our God.
By
Praise the lord ameen
Praise the lord Brother garu vakya prakaram chopparu exlent God bless you Brother garu thank you for your Praying amen amen amen 🙏🏻
sir,iam always surprised by your words according to bible.practicall approach to live christ life...praise god from vijaywada sir..🙌🤩💥
Praise the lord 🙏🙏🙏🙏 an aya🎉
An excellent clearification...
ua-cam.com/video/U8zJIeqABoc/v-deo.html
Praise the Lord 🙏
These kind of teaching are much needed these days. I praise God for you and may God bless you, your family and ministry brother.
Nice message brother
Praise the lord brother my name is p Jessy thank you for explaining very clearly.amen
Yes we want this type of pastors we do not want God's word
Maaku meelantu velugu doota kavaali
Wonderful clarification...pastor garu... Praise THE LORD 🙏🙏🙏
Praise the Lord paster garu
Prise tha lord paster garu. Chela manchi explain ichharu
పుట్టక తో క్రైస్తవులు అన్నీ పెట్టుకుంటారు మా ఖర్మ కొద్దీ మా కుటుంబాల్లో మొగుడు ఉండగానే విధవలు గా తయారవుతున్నారు మనసు శుద్ది ఉండాలి
💯 Correct హితబోధ
I am pastor Praveen Kumar (M div) srikakulam dis ranasthalam mandal
Praise the lord annayya 🙏🙏🙏🙏🙏🙏
super brother❤
Chalabagacheppiri
Good ❤
Vandanalu anna🙏🙏🙏
Praise the Lord Anna 🙏🙏🙏
Chala baga chepparu....... Mehindi and bottu sticker pettukovadam pay vivaranaa ivvandi.......
Entha Baga explain chesaru Pastor Garu..🙏🙏👏👏👏👏
ua-cam.com/video/U8zJIeqABoc/v-deo.html
Kk
Praise the Lord Pastor 🙏
Thank you so much for the excellent explanation.
Good message annaya
Hallelujah hallelujah hallelujah hallelujah
Bro.pl.pray for peace among the family members of Kiran.Bro.pl.pray for my son Sharathkumar n his family to grow in the fear of the Lord Amen 🙏
Praise the lord అయ్యగారు 🙏
బైబిల్ లో ఎన్నో వాక్య ఆధారాలు చూపించినందుకు ధన్యవాదములు 🙏, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం కి మరి మరి మంచిది, అయితే సూటిగా
ఒక ప్రశ్న- అసలు నిజంగా సిలువ వేయబడిన క్రీస్తును వెంబడిస్తే.... అందాన్ని పెంచే రకరకాల బంగారు, వెండి, వెలగల వస్త్రాలను ధరించే మనసు వుంటుందా? వాటిని ధరించే వారి మనసు వెనక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? దేవుడు పైన కాదు లోపల మాత్రమే చూస్తారు అంటే? Ex :- ఒక టీ కప్పు కడిగే స్త్రీ.... లోపల కడిగితే చాలు అనుకుంటుందా? లేక బయట కూడా కడిగితేనే అది శుభ్రం అని తలుస్తుందా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది దేవుని విషయం మై సంభాషణ, ఇవన్నీ వ్యర్థ
సంభాషణ ను మాని, సిలువ వేయబడిన యేసు ని గూర్చి బోధ చేయండి, అప్పుడు ఆభరణలు వారంతట వారే విడిచి పెడతారు,
New chapter lo chupetumanu 😅
Prise lord brother inthe name of Jesus amen most important words to all ladies