#వేసవి

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

КОМЕНТАРІ • 346

  • @bsnsai2977
    @bsnsai2977 Рік тому +17

    చాలా మంచిగా చెప్పారు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు శక్తినిస్తుంది ఓం నమః శివాయ

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Рік тому +8

    చాలా దశాబ్దాలు అయ్యింది
    " కుంపటి" చూసి.

  • @fahiyarjun
    @fahiyarjun 2 роки тому +17

    ఈ కాలం వారు మర్చిపోయిన తెలుగు సాంప్రదాయ వంటకాలు తయారీ విధానాన్ని స్పష్టంగా చెబుతూ ఈ కాలం వారికి వంటకాల విషయంలో
    దిశానిర్ధేశం చేస్తున్నారు...
    ధన్యవాదములు స్వామి గారు

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx 2 роки тому +21

    నమస్కారం గురువుగారు ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంది అని అనుకుంటున్నాను. మంచి సగ్గుబియ్యం జావ చేసే చూపించే నందుకు ధన్యవాదములు.

    • @vanisri8180
      @vanisri8180 Рік тому +4

      GuruvuGaru Thamilians Na,Name Palani Swami Ani Vundi, Telugu Chaalaa Chakkagaa mataduthunnaru

  • @swapnak9662
    @swapnak9662 2 роки тому +10

    చాలా బాగా చెప్పారు 👌👌వేసవి లో మంచి పానీయం 👌👌👌🙏🙏

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 Рік тому +13

    నిత్యం వాడుకునే తెలుగు వాడుక భాషకు దూరం అయిపోతున్నామని బాధపడుతున్న మాలాంటి వారికి, తెలుగు వారికీ,చెవులకు అమృతోపమానంగా సరళమైన తెలుగులో మీరు సాంప్రదాయ వంటకాలను చూపిస్తున్నారు,.మీ రు చూపించే వంటకాలు ఎంతో ఆరోగ్యకరమైనవిగా మనకు ఎంతో అవసరం అయ్యే వి గా వుంటున్నాయి.ఈ ఆధునిక కాలం
    లో మన పూర్వీకులు మనకు అందించిన ఆరోగ్యప్రయోజనాలు నేటితరం వారికి చాలామందికి
    చాలామందికి తెలియదు . వీటి విలువ ఏమిటో, డాక్టర్లు చెబుతున్నారు ఈ వంటకాలు ఎంతో శ్రేషమైనవి, మళ్ళీమళ్ళీ ఈ వంటకాలను వాడకంలోకి తీసుకురావాలి. లేకపోతే అంతరించిపోతాయి ఇవికూడా. ఈ సంప్రదాయవంటకాలను చాలాబాగా చూపిస్తున్నందుకు వందనాలు.మా నమస్కారాలు .

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +14

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍒🍒🍒🍒🍒🍒🍒🍒🌋🌋🌋🌋🍇🍇🍇🌺🌺🌹🌹🌹🌸🌸🦚🦚🦚🍓🍓🥭🥭🥭💐💐💐🦜🦜🥥🥥🥥🥥🍌🍌🛕🛕🛕🧆🧆🐦🐦🐦🍯🍯🍚🍚🍚🍍🍍🍏🍏🍎🍎🍎🍎🌷🌷🌷🥰🥰🥰

  • @jindeparimala5105
    @jindeparimala5105 2 роки тому +23

    వేసవిలో చలువ చేసే చక్కని జావ చూపించారు స్వామీ... ధన్యవాదాలు🙏🙏

    • @venkateswararaok9773
      @venkateswararaok9773 2 роки тому

      మంచి ఆరోగ్య కరమైన వేసవి పానీయం తెలిసినదైన కొత్త విధంగా తయారు చేయటం తెలిపినందుకు అభి వాదములు

  • @sarmistakattula
    @sarmistakattula 8 місяців тому +10

    మొదటి సారి మజ్జిగ తో సగ్గుజావ చూశాను తీపి తినకూడని వారికి, చలా బాగుంటుంది అండి సంతోషం😊

  • @ram4335
    @ram4335 2 роки тому +8

    இந்த வெயிலுக்கு எற்ற குளுமையான திரவம் மிகவும் நன்றி ஐயா 🙏🙏

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 5 місяців тому +1

    చాలా బాగుంది గురువుగారు ❤❤❤❤❤❤

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 роки тому +24

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @saivaraprasadkoka2992
    @saivaraprasadkoka2992 2 роки тому +6

    చాలా ధన్య వాదములు స్వామి గారు 🙏

  • @arrashobharani1781
    @arrashobharani1781 5 місяців тому +1

    చాలా బాగుంది గురువు గారు

  • @bhimaraju433
    @bhimaraju433 2 роки тому +6

    మా ఇంట్లో అయితే పటిక బెల్లం కలిపి
    తాగుతాము..శరీరంలో వేడి తగ్గిపోతుంది. చాలా మంచి విషయం చెప్పారు స్వామి 🙏🙏🌷🌷

  • @archanaanand5232
    @archanaanand5232 2 роки тому +5

    గురువుగారు నమస్కారం మీరు చెప్పిన సగ్గుబియ్యం జావ చాలా బాగుంది ధన్యవాదాలు

  • @anilkumar-wy2ot
    @anilkumar-wy2ot 6 місяців тому

    చక్కటి సరళమైన భాష,
    చేసే విధానం,
    మంచి వంటకాలు,
    ఈ యువతరం అంతా కూడా, తప్పక,నేర్చుకోవాలి. 🙏.
    మీనుండి

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 2 роки тому +122

    ఆట వెలది పద్యము : చల్లదనము నిచ్చు సగ్గు జావను గూర్చి చల్ల చల్లగాను మెల్ల గాను పళణి స్వామి వారు ప్రవచించి నారహో వారు చల్ల గుండ వలయు వినుడు

  • @balajich1166
    @balajich1166 2 роки тому +3

    చాలా ధన్యవాదాలు గురువుగారు

  • @manastitching
    @manastitching 2 роки тому +1

    హాయ్ బాబాయ్ గారు నమస్తే🌹🙏🌹🙏🌹🙏🌹 జావా బలే బాగుంది👌👌👍👍🌷😊🌷

  • @durgasuryakumarimaddirala3133

    మంచి విషయాలు చెప్పి అందరికి ఆరోగ్యం గా ఉండేలా చెపుతున్నారు ధన్యవాదములు గురువుగారు

  • @BharathKumar-lh5le
    @BharathKumar-lh5le 2 роки тому +2

    Thanks Andi guruvu gaaru meeru maa intlo peddamanishi laga , mahadanandam maaku inga itlanti sampradaya vantalu choopinchandi thanks

  • @హాయ్-గ5న
    @హాయ్-గ5న 4 місяці тому +1

    Soooooooooper ♥♥

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 7 місяців тому

    చాలా బాగుంది. చాలా బాగుంటుంది.
    మీరు చెప్పినట్టు ఈ వేసవిలో మేము కూడా తయారు చేసుకుంటాము. ధన్యవాదాలు.

  • @regeenamadhuri3862
    @regeenamadhuri3862 2 роки тому +2

    Cool cool swamy gaaru 🙏🙏🙏...What a traditional juice 👏👏👌👍

  • @krishnasai9818
    @krishnasai9818 5 місяців тому +1

    Wow Swami hot summer drink thankfull

  • @a.j.vasudev7700
    @a.j.vasudev7700 2 роки тому +11

    ఎండాకాలం ఇది ఎంతో ఉపయోగం గురువుగారు.ధన్యవాదాలు🙏 ఇంకా ఈ వేసవికాలంలో ప్రత్యేక సాంప్రదాయ ఆధరువులు తెలిపవలసినదిగా మనవి 🙏

  • @thepeculiarindian
    @thepeculiarindian 2 роки тому +2

    swamy garu.. miru matlade vidanam chala prashanthamga anipistundi.. nenu recipe kosam chudakapoina.. mikosam chustanu andi.. mi lanti valani oka sari kalsina.. chala santosham ga untundi..

  • @Sanju-d7u
    @Sanju-d7u 2 роки тому +10

    ఈ మండే వేసవి లో అందరికి ఉపయోగపడే చాలా మంచి శీతల పానీయం గురించి చెప్పారు గురువు గారు...మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు🙏.

  • @shivunoorivenkatapadmavath3566
    @shivunoorivenkatapadmavath3566 2 роки тому +2

    Saggu biyyam జావ chala bagundi swamy.e kalam lo chala mukyam.tappakunda chesukoni tagutam.danyavadalu swamy🙏💐

  • @mcsreddy8508
    @mcsreddy8508 2 роки тому

    గురువుగారు మీరు చెప్పిన మామిడికాయ మెంతుబద్ధల పచ్చడి చేసాను సూపర్ వచ్చింది అండీ👍

  • @VNageshwari-kl9gy
    @VNageshwari-kl9gy 5 місяців тому

    Chala chala bavndi cool .thanks ndi .😊😊

  • @devallapraveensharma1500
    @devallapraveensharma1500 Рік тому

    అద్భుతమైన చిట్కా గురువర్య ...

  • @annapurnalanka6079
    @annapurnalanka6079 6 місяців тому

    సగ్గుజా వ చాలా బావుంది నేను కూ డ ప్రయత్నం చేస్తాను బాబయ్య గారు

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks 5 місяців тому

    Thanks🙏😊for the sharing your great guruvagaru ☺🙇‍♀️

  • @durgaannaluru1987
    @durgaannaluru1987 7 місяців тому

    Superr presentation swami garoo glass super and tempting

  • @kamakshim7366
    @kamakshim7366 Рік тому

    Thank u Swamy
    Subhramanya swamy daya
    Me daya valla manchi vantalu
    Swachamaina bhasha rendu nerchukunttunnamu
    Bhasha inka meru cheppe vantalu mee manasantha swachhamuga vunnai Swami
    Subhrahmanyya Swami ki meku
    Pranamamulu 🙏🙏

  • @vanisri8180
    @vanisri8180 Рік тому +2

    Nice Guruvu gaaru 🙏

  • @praveenji9954
    @praveenji9954 2 роки тому +2

    చాలా చక్కగా ఉందండి.

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 2 роки тому +3

    Very good recipe.
    Never seen before.
    Dhanyosmi Swamy.

  • @albertpeter6870
    @albertpeter6870 3 місяці тому

    Daniavadalu Swamy garu.

  • @vignanavedika940
    @vignanavedika940 Рік тому

    తెలుగు లో చెప్పినవిధము చాలా బాగుంది.

  • @kalakris
    @kalakris 2 роки тому +3

    Namaskaramandi Swamy garu.
    ila majjiga tho chestharani teliyadandi. Adbhutamyna vesavi paaneeyam cheppinaduku chaala dhanyavadamulu....🙏🙏🙏

  • @vinodkumarc5903
    @vinodkumarc5903 2 роки тому +3

    Meeru chesina kakarakaya. Ulli kaaram superb 🙏

  • @sudhakarpusapati6552
    @sudhakarpusapati6552 2 роки тому +3

    Namaste Swami 🙏🙏🙏.
    Today we prepared it.
    Help me alot to reduce body heat.
    Thank you for your recipe 🙏🙏🙏

  • @Maruthisree
    @Maruthisree 2 роки тому

    Namsti Aya Naku meeru chapa sgujava use chesa chall bovndi maa pilalu chala baga tagru sir Thkqu so much sir

  • @gopalakrishnamurthyvaddadi1243
    @gopalakrishnamurthyvaddadi1243 7 місяців тому +1

    అద్భుతం అండి బాగుంది

  • @rajeshwarimiryala3568
    @rajeshwarimiryala3568 2 роки тому +2

    Way of taking very good

  • @KundayedukondaluYedukondalu
    @KundayedukondaluYedukondalu 7 місяців тому

    చాలా బాగుంది మజ్జిగతో సగ్గుబియ్యం జావా 👌👌👌👌👌👌👌👌

  • @patnalamohanrao6528
    @patnalamohanrao6528 2 роки тому

    Guruvugaru Haro Hara. Namaste.
    Mee recipeelanni okati minchi okatani cheppadamulo ematramu sandehamu ledu guruji. Antakaminchi mee visleshana, inka Vinalane asakti maalo penchutundi. Guruvugaru meeru super se upper. HARO HARA. Mohan Rao. Jai Hind

  • @sumathipyramid3451
    @sumathipyramid3451 7 місяців тому +3

    నమస్తే స్వామీజీ చాలా

    • @sumathipyramid3451
      @sumathipyramid3451 7 місяців тому

      చాలా ఓపిగ్గా మాకు మంచి బ్రాహ్మణ వంటలు నేర్పిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు మా మహిళలందరి తరపున మీకు pssm

  • @eswararaoimandi2480
    @eswararaoimandi2480 2 роки тому

    Dhanyavaadamulu swamy chaalaa chakkani jaawa chepparu.

  • @d.k.nageswararao1956
    @d.k.nageswararao1956 Рік тому +11

    మహనీయులు పళనిస్వామి గారికి ప్రణామములు.

  • @nutalapatisujata8061
    @nutalapatisujata8061 7 місяців тому

    ధన్యవాదాలు, గురువు గారు.

  • @lakshmidur9719
    @lakshmidur9719 2 роки тому

    Phalani swamy garu sagujava chala bavundi. Enta chakkani paniyam. Chala adbhutam ga vuntundi meeru cheptu chesevidhanam. Miku chala chala dhanyavadamulu

  • @sneranga
    @sneranga 6 місяців тому

    Super ga cheparu 🙏🏻🙏🏻

  • @vineeladevi9575
    @vineeladevi9575 2 роки тому

    Namaste Palani Swamy garu
    Meru sampradayapu vantalu parcheyam chesthunda Ku chala thank you Sir
    Meru marine manchi videos cheyali

  • @arunakumari5028
    @arunakumari5028 2 роки тому +5

    Ak.Chittoor....Swamy Namaste...Saggy Jaava fine with butter milk or With Sugar or Jagger .Very Useful for Children in Summer. Thanks Swamy Namaste

  • @Cuteboyfun
    @Cuteboyfun 2 роки тому

    Meeru matladutunna swacchamaina telugu vintunte chaala haaiga undhi swamy

  • @ramakrishnatangella9933
    @ramakrishnatangella9933 7 місяців тому

    ధన్యవాదములు బాబాయి గారు

  • @BALARANGAIAHANNA
    @BALARANGAIAHANNA 5 місяців тому

    TQ Palani swamy 🎉🙏

  • @durgaannaluru1987
    @durgaannaluru1987 7 місяців тому

    Hi swami oppude ela cheyLabba anukuntunte me vedio kanapDindandi danyosmi swami hru

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 7 місяців тому

    Guruvu garu saggu Java super Andi nenu chestanu.thank u

  • @nekkantilakshmi9276
    @nekkantilakshmi9276 2 роки тому +2

    Namaskaram guruvu Garu 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @MrFatobese
    @MrFatobese Рік тому +4

    Well explained..

  • @subbarao7142
    @subbarao7142 5 місяців тому

    Very nice

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 7 місяців тому +6

    మీరు ఏ వంటకo. అయినా ఎంత వొద్ధికగా చేస్తారో ..మీ తల్లిగారు మీకు ఇంత పద్ధతిగా పనిలో నిమగ్నమవడం నేర్పించి వుంటారు ...

  • @shrii1857
    @shrii1857 2 роки тому +5

    Gurujii , pooja doubts, ఉపవాసం, నిద్ర, timings, cleaning, ప్రసాదాలు, ఇట్లాంటి videos Pettandi, beginners and newly married couples kosam.
    Parayanam antey ela chesukovali rules emiti?

  • @sridevichamarthi8957
    @sridevichamarthi8957 2 роки тому

    Guru Garu Namaskaram Andi :) Mi Arogyam Bagunda Andi
    Memu Kuda Eilage Chesukunthamu Andi :) Meru Chala Chakaga Baga Chesthu Unnaru Andi Bagundi Andi #
    Namaste Andi

  • @sowbhagyalaxmi4213
    @sowbhagyalaxmi4213 2 роки тому

    Super Andi guruvugaru namaskaram

  • @krisrau1112
    @krisrau1112 7 місяців тому

    Awesome. Hare Krishna 🙏🙏

  • @vktrocks3685
    @vktrocks3685 2 роки тому

    Namasthe chala bagundi ela 👍

  • @adilakshmi4479
    @adilakshmi4479 2 роки тому +2

    🤝🤝🤝👌👌👌స్వామీ...

  • @devanakarajender4245
    @devanakarajender4245 6 місяців тому

    Supper weight loss drink
    Thanks you sir

  • @kapugantivenkatanageswarar4994
    @kapugantivenkatanageswarar4994 2 роки тому

    🙏swamy. B 👌🏼👌🏼👌🏼ga chesi chupincharu ma ammaeki share chesanu memu try chestamu

  • @damayanthiadhikarla3074
    @damayanthiadhikarla3074 7 місяців тому

    namaskar Mandi .chala bagundi

  • @reshmabai4239
    @reshmabai4239 2 роки тому +25

    పాత కాలం ఆహార పదార్థాలను అందరు అలవాటు చేసుకుంటే ఎటువంటి వ్యాధుల బారిన పడకుండ వుంటారు.🙏🙏🙏

  • @s.p.hymambikahyma7041
    @s.p.hymambikahyma7041 2 роки тому

    Thankyouswami bagaexplain chesaru

  • @shereeshat8071
    @shereeshat8071 6 місяців тому

    Thank you Swami garu

  • @pallavig.l6303
    @pallavig.l6303 2 роки тому +3

    Namaste Pedanana garu......😍🙏

  • @kshri11able
    @kshri11able 2 роки тому +2

    Gurugaru tomato papu ela cheyalo chepundi and tomato kura ela cheyalo chepundi

  • @durgadevi9983
    @durgadevi9983 2 роки тому +6

    Sarvam Sri Subrahmanyarpanamastu🌺🌺🙏🙏🌺🌺

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 7 місяців тому

    JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA JAI SREE RAM JAI TELUGUTALLIKI JEJELU

  • @susheelas6487
    @susheelas6487 Рік тому

    Thanks for the valuable information guruvugaru

  • @philkhanasamatha8001
    @philkhanasamatha8001 2 роки тому +2

    Bagundi guruvugaru 😋😋

  • @padmajarapeti974
    @padmajarapeti974 2 роки тому

    Chala manchi cool drink chepparu swami

  • @phanikmr99
    @phanikmr99 2 роки тому +2

    Super pedananna

  • @venuvempati8876
    @venuvempati8876 2 роки тому

    బావుంది బాబాయ్ గారు.

  • @datalavvlpdevi7282
    @datalavvlpdevi7282 2 роки тому +2

    Dhanyavaadamulu swamigaru🙏

  • @thotajahnavivaishnavi5384
    @thotajahnavivaishnavi5384 2 роки тому

    Mivantalanni super

  • @sivaiahm4304
    @sivaiahm4304 2 роки тому

    Very good jaava Swamy thankas

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 2 роки тому

    Super saggu java super ga undi guruvu garu. Thanks for all.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 роки тому +2

    గురువుగారికి పాదాభివందనం

  • @cybersecurity3
    @cybersecurity3 2 роки тому

    Thank you for sharing this video Sir...

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Рік тому +3

    స్వామీ గారు
    Aluminium పాత్రలు వాడకండి. చిన్నగా
    # Cast Iron
    # Stainless Steel
    లేదా
    # మట్టి పాత్రలు వాడండి.
    మీ ఆరోగ్యం, మీ ఇంటి వారికి చాలా ముఖ్యం.

  • @anandpillameti7050
    @anandpillameti7050 2 роки тому

    ధన్యవాదాలు స్వామి సగ్గుబియ్యం తో ఎలా చేస్తారని తెలియదు అధ్బుతం సూపర్

    • @srinivasd5838
      @srinivasd5838 2 роки тому

      రాయలసీమ, తెలంగాణ ప్రాంతం వారు అలా మాత్రమే చేస్తారు. కానీ గోదావరి జిల్లాల వాళ్ళు మజ్జిగ, పెరుగు కలుపుతారండి. సగ్గుబియ్యం పాయసం కూడా చేస్తారు.వేడిగా తాగాలి తప్పకుండా

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 роки тому +2

    Superrrrrrrrrrrrrr guruuuuuuuuuuuuuu

  • @vijayalakshminair534
    @vijayalakshminair534 2 роки тому

    Baga chessaru guruji

  • @repallesreenivasulu9662
    @repallesreenivasulu9662 2 роки тому

    Mi vanttalu Deshaniki Entho Avasaramu mi sevalu Ad buthamuu sir

  • @BALARANGAIAHANNA
    @BALARANGAIAHANNA 6 місяців тому

    TQ palni swamy🎉🙏