స్వామి యేసు స్వామీ........ నా.., హృదయ లోగిలిలో కొలువైన నా.......స్వామి నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండని 1.నా లోపల సంచరించి నాతో భుజియించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించినావా నీ రూపమే నాలో ముద్రించినావ 2. బలహీనతలను హరియించి శక్తితో దీవించి అజ్ఞానము నిర్ములించి సత్యము బోధించి నా భారమే భరియించినావ నీ శాంతినే నాలో స్థాపించినావ 3. అనురాగముతో బందించి ఆప్యాయత పంచి ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి నా శోకమే తొలగించినావ స్తుతి గానమే నాలో పలికించినావ
SONG PLAYED SUPERB ANNA !!! Dany anna, Praise The Lord ,can i please get your number for details for Playing keys with your team on my brothers wedding in Karnataka,Hubli. is it possible?
స్వామి యేసు స్వామీ........ నా.., హృదయ లోగిలిలో కొలువైన నా.......స్వామి
నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని నీ ఆత్మతో నను నిండని - నీ సాక్షిగా ఇలలో నన్నుండని
1.నా లోపల సంచరించి నాతో భుజియించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించినావా నీ రూపమే నాలో ముద్రించినావ
2. బలహీనతలను హరియించి శక్తితో దీవించి అజ్ఞానము నిర్ములించి సత్యము బోధించి నా భారమే భరియించినావ నీ శాంతినే నాలో స్థాపించినావ
3. అనురాగముతో బందించి ఆప్యాయత పంచి ఆనందము ననుగ్రహించి ఆత్మీయత పెంచి నా శోకమే తొలగించినావ స్తుతి గానమే నాలో పలికించినావ
Mesmerizing Flute Playing Anna...more than Symphony Gospel Music Team(Every Note Perfect ❤️)🎉🎹🪈💫👏🏻
చెవిలో అమృతం పోసినట్టు ఉంది అన్నా ❤
Track petti natlu yentanna playing ❤❤❤
Keeps Roc"KinG" Dany bro❤❤❤
Interloads #preloads Superb AnnA❤❤❤
Good singing...and...Good playing keyboard...
Dany anna extraordinary playing 🎉🎉
పాడే వాళ్లు ఎంత మంచిగా పాడినా డానియల్అన్న లాగా కీబోర్డ్ ప్లే చేయసేవాళ్లు ఉంటే సాంగ్ 🎉సూపర్ ❤
Brother 🙏 kybord pleyar daniyel gari cell nambar miku teliste message pettandi
@@VaraprasadDulla no brother
But I will try
Chala chala bagundhi anna praise the LORD 🙏
Praise the anna lam fan of your playing 🎉🎹
Learning more telugu songs by watching you keys ❤
Super Annaya.. The way you play chords is really fantastic..
Wow super voice and singing brother❤👌🏻👌🏻🙌🏻🙏🏻🎤
Praise the lord Anna
first view first like anna❤
Super Dany anna ❤❤❤😊😊😊
Nice Danny bro 🎹❤
Wonderful. All.team.dani.anna.spessilli.prise.god
X lent anna tenpo baga meten chesaru👍🏻🤝
Super anaya ❤😍
Facstastic ❤
Nice Danny anna
Wonderful playing anna 👏❤
Superb anna . Love from Karnataka ❤
really you are a unique ❤
Melodious Danny bro❤
Nice playing Anna❤
Love to your playing Anna konni tips cheppanna ❤
Superb anna ❤
Super anna
Dani anna always ❤❤❤
Anna nijam ga me playing wonderful Anna 😭😭
Iam from Andaman and nicobar islands
Wonderful team work Anna👏👏👏
Super Dany Anna 😍
Excellent anna 😇
Anna vere level ❤❤
Nice team work ❤ bro
Wonderful
Super anna
Good
Super Anna ❤
Hi brother Yamaha PSR i500 tones ఏమైనా పంపగలరా anna
Super annaya
❤
❤😍
Nice anna
Anna laptop stand ekkada purchase chysaru anna kunchum link vunte petandi annaa
@@mallipudipeterson2829 iA laptop stands
Thanks anna@@danyuniqueofficial
What's the name of voice u have used for starting felt like soft synch lead or sinwave?
@@revan6057 sine wave
Keyboard ❤❤❤❤❤
ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం అలాగే పాడారు చాలా బాగా వచ్చింది😊
Dany anna == Feels ❤
Nice
Ye keyboard anna miru vadedi
Nektar panorama T6
❤❤❤
Laptop stand link ?
@@chitchats2219 iA laptop stands
SONG PLAYED SUPERB ANNA !!! Dany anna, Praise The Lord ,can i please get your number for details for Playing keys with your team on my brothers wedding in Karnataka,Hubli. is it possible?
@@bezaleeljason7638 8331979937
@@danyuniqueofficial Thankyou so much anna.
Brother me number msg cheyata
@@kondakumar3131 8331979937
❤
❤
❤
❤