|| NA SHWASA NA ASHA NA DHYASA NEVE SONG BY KUMARI HAVILAH ONYX BALAVARY GARU ||

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Lyrics Tune Composed By Kumari Havilah Onyx Balavary Garu
    Music - Bro.Jagan
    Recorded - Leo Studio HYD
    పల్లవి. నా శ్వాస నా ఆశ నా ధ్యాస నీవే
    నా బ్రతుకు పుష్పాన్ని - నీ సేవలోనే రాలిపోనీవయా
    నా ఆత్మ దీపంతో వేవేల ఆత్మలు - జ్వలింపజేయుమడూ
    యేసయ్యా బ్రతకు నీ కోసం
    చావైతే నాకది లాభం
    ||నా శ్వాస||
    1. సుఖానికన్న - శ్రమయే - భాగ్యమని మోషె తలిచాడుగా
    ప్రాణాలకు తెగించుచు - ఫరో యెదుట నిలిచాడుగా
    ఆత్యాగ పూరితపు బ్రతుకే - ఇశ్రాయేలునకు వెలుగై
    లక్షల ప్రజలను - కానానులోనికి నడిపిన రీతిగా
    ॥నా బ్రతుకు॥ ॥నా శ్వాస॥
    2. నశించిన నేను నశించెదనని - ఎస్తేరుపలికిందిగా
    ప్రాణాలకు తెగించుచూ రాజు యెదుట నిలిచిందిగా
    ఆత్యాగపూరితపు - బ్రతుకే
    ఆనాటి యూదులకు - వెలుగై
    లక్షల జనులను - జీవములోనికి - నడిపిన రీతిగా
    ॥నా బ్రతుకు॥ ॥నా శ్వాస||
    3. జీవితమే నాది కాదని పౌలు పలికాడుగా
    ప్రాణాలకు - తెగించుచూ
    సువార్త కొరకే బ్రతికాడుగా
    ఆత్యాగ పూరితపు బ్రతుకే
    ఆనాటి అన్యులకు వెలుగై
    వేలాది ఆత్మల - క్రీస్తులోనికి నడిపిన రీతిగా
    ॥నా బ్రతుకు॥ ॥నా శ్వాస||

КОМЕНТАРІ • 17