Day 10|యోగీ భవ |ఆలోచన రూపాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి|results of thought forms |Ramu Master|

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • " నీవు ఏం ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది " అనే నానుడి అనాదిగా మనం వింటున్నటువంటి మాట అయితే ఇది కేవలం మాట మాత్రమేనా ? మన పెద్దలు మరియు జ్ఞానులు సమాచారాన్ని మనకి వీలైనంత సంక్షిప్తంగా మలచి ఇలాంటి నానుడి రూపంలో మనకు వారసత్వంగా అందించారు అయితే… మన నానుడులు, సామెతలు మరియు పదజాలలు ఎన్నో ఉన్నాయి.కొన్ని అసమ్మతంగా మూఢంగా అనిపించినప్పటికీ మరి కొన్ని సందర్భాల్లో ప్రతిదాని వెనుక నిగూఢమైన శాస్త్రీయ దృక్పథం ఉందని నిరూపితమైంది.అలాగే "నీవేం ఇస్తావో అదే తిరిగి వస్తుందని " అనే మాట వెనుక కూడా అదే అర్థం దాగి ఉన్నదా?? Modern science లో ఎన్నో కొత్త పదాలుగా వచ్చినటువంటి Law of Attraction, Law of Giving వంటి పదాల యొక్క అర్థం కూడా ఇదే అని సూక్ష్మ పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. మన యొక్క ఆలోచనలు వాస్తవిక రూపం దాల్చాడం అనే ఫలితంలో ఎన్నో ప్రక్రియలు ఇమిడి ఉంటాయి.అవి ఏమిటి? మన యొక్క ఆలోచనలలో హరిషడ్వర్గాలు ఇమిడి ఉంటాయి. ఒక్కొక్క భావోద్వేగానికి ఒక్కొక్క రూపం ఉంటుంది అవి వేరే వారిని ప్రభావితం చేసి మన వరకు రావడంలో మనమే తెలియకుండా ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాము? గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి "you create your own reality " జీసస్ చెప్పినటువంటి what you think so shall you become " మరియు భగవద్గీత సారాంశం అయినటువంటి " యద్భావం - తద్భవతి " వీటన్నింటి అర్థము ఒక్కటేనా?!! మనం ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది అనే మాట ప్రకారము Quantum world లో జరిగే process ఏమిటి? Negative result మన వరకు రాకుండా ఉండడం కోసం మన యొక్క ఆలోచనను ఏ విధంగా మార్చాల్సి ఉంటుంది. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉన్నటువంటి ఈ యొక్క వీడియోను అందరూ పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే NLIGHTTV ని తప్పకుండా subscribe చేసుకోండి.ధన్యవాదాలు.
    "What you give is what you get back" is a saying that we have been hearing forever, but is it just a saying? While our elders and sages have bequeathed information to us in the form of nudikaras like these, our elders and sages have been bequeathed to us in the form of nudikaras, proverbs and sayings. Some may seem discordantly superstitious and in some cases have proven to have a subtle scientific rationale behind each. Is the same meaning hidden behind the word?? When we take a closer look, we understand that this is also the meaning of the words like Law of Attraction, Law of Giving, which have come as many new words in modern science. Many processes are involved in the result of our thoughts becoming reality. What are they? Harishadvargas are involved in our thoughts. Each emotion has its own form and how important a role do we unknowingly play in influencing others and reaching us? "You create your own reality" as said by Gautama Buddha, "what you think so shall you become" as said by Jesus and "Yadbhava - Tadbhavati" as the essence of Bhagavad Gita means the same thing?!! How should we change our thinking to avoid negative result?

КОМЕНТАРІ • 32