Avalpen puja || గ్రామ దేవతలకు ఆదివాసీల పూజలు || Village dieites || Adivasi culture ||
Вставка
- Опубліковано 2 гру 2024
- Avalpen puja | village dities ||ఎండాకాలంలో గ్రామ దేవతలకు ఆదివాసీల తమ సాంప్రదాయ పూజలు చేస్తారు . తమ కుటుంబాలను, గ్రామాలను తమ గ్రామ దేవతలు చల్లగా చూడాలని మొక్కులు చెల్లిస్తారు .
ఆదివాసీలు ముత్యాలమ్మ, పోచమ్మ, డొల్లర అవ్వల్ పెన్ పూజలు చేస్తారు. కొలం ఆదివాసీలు పోలకమ్మ పూజలు తమ తమ గ్రామాల్లో చేస్తారు. పూజల సందర్బంగా యువకులు డొల్లరను ( పల్లకి ) తమ భుజాలపై మోస్తూ గ్రామంలో ఊరేగిస్తూ , అన్ని కుటుంబాలను సందర్శిస్తారు.
మహిళలు, పురుషులు, పిల్లలు తమ మొక్కులు చెల్లిస్తూ తమ దేవతలను మొక్కుతారు.
Welcome to ‘Adivasi Kabur’ Channel :
The Adivasi Kabur channel is aimed at preserving the unique culture and traditions of the indigenous people those who are popularly known as Adivasis. We are also making videos to create awareness among the Adivasis about the importance of health and education for their empowerment and self-respect. And, also to protect the Adivasis' rights on natural resources and safeguards provided in the Indian Constitution for Adivasis survival.
Advasi Kabur Channel URL : / adivasikabur
~-~~-~~~-~~-~
Please watch: "ఉట్నూర్ లో ఆదివాసీ మహిళల భారీ ర్యాలీ || Adivasi women rally in Utnoor"
• ఉట్నూర్ లో ఆదివాసీ మహి...
~-~~-~~~-~~-~
Our culture super
Super jay persa pen 🙏
Jai persa pen🙏🙏🙏🙏
Jai Aval pen