రేవంత్ రెడ్డి సార్ ని అమ్మ ప్రేమతత్వం ఉన్న మనిషిగా పోల్చడం హర్షనీయం అలాంటి హృదయ భావజాలం ఉన్న వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అయినందుకు చాలా గర్వంగ భావిస్తున్న పేద ప్రజల పక్ష 1 వాది ఆ ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించుకుంటామని మళ్లీ మళ్లీ అతని సేవ కోరుకునే ప్రజాబలం పెరుగుతుంది అనేది ప్రగాఢ నమ్మకం
మీలాంటి మంచి మనసు కలిగిన గొప్ప కవి మా తెలగాణలో పుట్టడం మా తెలంగాణ పూర్వజన్మ సుకృతం