See How KTR Nonstop Laughing In Assembly On Malla Reddy Jokes || TS Assembly || Life Andhra Tv

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Welcome to Life Andhra Tv,
    Watch here See How KTR Nonstop Laughing In Assembly On Mallareddy Jokes
    #KTR #MallaReddy #Kcr #TsAssembly #LifeAndhraTv
    Stay Tuned to Our Channel For More Interesting Videos.
    For Free Movie Free Promotions Feel Free to Contact : 7019231239

КОМЕНТАРІ • 1,5 тис.

  • @vinodallam2095
    @vinodallam2095 5 років тому +48

    వీడిని ఎవరైనా సినిమా మా ఇండస్ట్రీకి పరిచయం చేయండి రా బాబులు మంచి కామెడీ చేస్తున్నాడు మన సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ల అవసరం చాలా ఉంది

  • @VINODKUMAR-nw8du
    @VINODKUMAR-nw8du 4 роки тому +63

    నువ్వు మినిస్టర్ అవ్వడం మాకు పట్టిన శాపం .అంత కంటే దరిద్రం మరొకటి లేదు .

  • @rajukasarapu3396
    @rajukasarapu3396 5 років тому +348

    ఇ చదవడం చూస్తే .నాకు నా బడి రోజులు గుర్తుకొస్తుంది.

  • @mrpuli6042
    @mrpuli6042 4 роки тому +53

    Best MLA సీతక్క

  • @narenderboini8170
    @narenderboini8170 4 роки тому +118

    పిచ్చోని చేతికి మైక్ ఇచుడు అంటే ఇదే

  • @srinivaskolla7966
    @srinivaskolla7966 2 роки тому +47

    ఇది చూస్తే నాకు చిన్నప్పుడు మా సార్ చెప్పింది గుర్తుకి వచ్చింది అది కానకాపు సింహాసనం పైన శునకం కూర్చుండ పెట్టిన సున్నాము సుమతి 🙏

  • @srinivascmgopika881
    @srinivascmgopika881 4 роки тому +16

    పిల్లలు కూడా ఇంత బట్టి చదువకుండొచ్చు..
    రా నాయనా

  • @mdsalmanmalik8993
    @mdsalmanmalik8993 4 роки тому +63

    After seeing him I realised the value of education

  • @koyyalaanji4861
    @koyyalaanji4861 4 роки тому +30

    వీడు మంత్రేనా మాట్లాడడం కూడా చేదాకాదు ఇలాంటి వారిని అస్సాంబ్లీకి పంపించకండి

  • @vishnuvari1390
    @vishnuvari1390 2 роки тому +40

    చదవడం కూడా రాని వారికి మంత్రి పదవి, ఇది ఒక బంగారు తెలంగాణలోనే సాధ్యం. జోకర్ మల్లారెడ్డి

    • @DIVYAKRANTHI2023
      @DIVYAKRANTHI2023 2 роки тому +1

      Education institutions kuda unnaye saar ku

    • @pandurayudu1021
      @pandurayudu1021 Рік тому

      అప్పట్లో లేవు ఇప్పుడు చదుకవలని పెట్టాడు గా బ్రో that's AIM

  • @anugularajamallu7017
    @anugularajamallu7017 2 роки тому +26

    విడొక్క మంత్రి చూసుకుంటూ చదవడం మన కర్మ

  • @mehrajmohammed419
    @mehrajmohammed419 4 роки тому +49

    వీడికి సీఎం పదవి ఇవ్వాలి

  • @devendarjillapelli8311
    @devendarjillapelli8311 5 років тому +1301

    వీడికి మంత్రీ పదవి ఇచ్చినావాడికి సిగ్గు లేదు బై

    • @vinodkunta5323
      @vinodkunta5323 5 років тому +13

      Corect

    • @kannepallisivakumar9850
      @kannepallisivakumar9850 5 років тому +18

      Devenarjillapalle.....mari...votes...enduku.. .vesinavey......pulkaaa...

    • @pranaychotu8789
      @pranaychotu8789 5 років тому +11

      Mata ala untadi kavochu but pani thirulo Chudu brho bettergane chesthunnadu koncham

    • @sathishreddy7522
      @sathishreddy7522 5 років тому +6

      Veediki vote vesinodiki kuda

    • @nikhilvarma7566
      @nikhilvarma7566 5 років тому +2

      @Devendar Jillapelli Mari meeru cheyandi aa Pani..Koncham dimak undali

  • @chalurkarsantosh9874
    @chalurkarsantosh9874 4 роки тому +23

    What a comedy show 😂😍😍😍😍

  • @narrasuresh2697
    @narrasuresh2697 5 років тому +362

    అరే హౌలే దోచుకోవడంలో కూడా మీపార్టీనే ముదటిదిరా హౌలే

    • @maheshmetla8056
      @maheshmetla8056 5 років тому +1

      Narra Suresh

    • @Sandeepyadav-ri5rt
      @Sandeepyadav-ri5rt 5 років тому

      ముదుటిదిరా కాదు రా హౌలే ముందున్టది

  • @harishmagipogu5403
    @harishmagipogu5403 3 роки тому +16

    Oopiritithullo lungs effect aa 5:00 to 5:24 MLA Saab nuvvu keka😂

  • @srikanthsiri2824
    @srikanthsiri2824 5 років тому +20

    వాడ్ని.. అలా వదిలేయకండి రా బాబు... ఎక్కడైనా చూపెట్టండి మంచి hsptl లో...

  • @j.prasannakumar4913
    @j.prasannakumar4913 Рік тому +5

    లేదు లేదు అన్న మంచి నెంబర్ వన్ మంచి మనసున్న మల్లారెడ్డి గారు

  • @anjaneyuluanugonda7734
    @anjaneyuluanugonda7734 5 років тому +44

    ఇంతటి ఆహ్లాదకరమైన సభ మళ్ళీ ఎప్పుడైనా చూస్తామో లేదో...అందరికి ధన్యవాదాలు....

    • @moreroja7920
      @moreroja7920 9 місяців тому

      Ne avva assembly lo navvulu kavala ....state problems discussion cheyala

  • @mamidikarunakar6474
    @mamidikarunakar6474 4 роки тому +10

    చలి కూడా బాగుంటుంది....😂

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 5 років тому +239

    అరే మిరు కామెడీ లు కుళ్ళు జోకులు వెసుకోడానికా ప్రజలు ఎన్నకోన్నది...
    అసెంబ్లీ సమావేశం చాల విలవ అయినది దానిని రోజు మి విమర్శలు జోకుల తో సమయం వృదా ..చేస్తున్నారు

    • @veedot3262
      @veedot3262 5 років тому +5

      Ayya atleast jokes eskuntunaru. Ah ap lo boothulu thitukuntunaru .

    • @harishkumarbio
      @harishkumarbio 5 років тому +1

      @@veedot3262 hmm

    • @nikhilkuna4281
      @nikhilkuna4281 5 років тому

      Ap assembley chud

  • @manvitishaan7660
    @manvitishaan7660 5 років тому +16

    Student wth bookish knowledge, ministers wth copied paper knowledge 🤣😂,bt finally wat he said s true,hyd lo alagaina survive avochu,compare to other states.

  • @pandupandu208
    @pandupandu208 5 років тому +25

    ప్రజా ప్రతినిధి ఎలా మాట్లాడొద్దో మల్లారెడ్డి ని చూసాక నేర్చుకోవచ్చు

  • @yugendaralli6603
    @yugendaralli6603 4 роки тому +2

    Mallareddy అంత సులువుగా మాట్లాడుతునారంటె అతని వెనక ఉన్న కోట్ల రూపాయలు అతనిని మట్లడిపిస్థునయి అది అతని dairyam ఇలాంటి వలను గెలిపించినండుకు మనకు...... ఉండాలి

  • @manikantamani2195
    @manikantamani2195 5 років тому +48

    K.A.Paul😂

  • @srinivasaraobanki9846
    @srinivasaraobanki9846 5 років тому +14

    పాఠం బాగా చదువుతున్నారు

  • @Satyamevajayathe9095
    @Satyamevajayathe9095 5 років тому +26

    Best comedian in Telangana Assembly

  • @ynkkumar462
    @ynkkumar462 3 роки тому +2

    డబ్బులు ఉంటే ఎవరైనా మంత్రి కావచ్చు అనే విధంగా ఉంది..

  • @rajuvaspari6226
    @rajuvaspari6226 5 років тому +20

    Idem speech swami.....nuvvu thopu

  • @madhukarpasunuri810
    @madhukarpasunuri810 5 років тому +42

    ఇది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం

  • @nareshkarupakala351
    @nareshkarupakala351 5 років тому +33

    తెలంగాణ భవ్యత్ హా సభ ఈ టీవీ జిబర్ధస్త్ కాదు mr MLA Garu

  • @vinoderramsetty1093
    @vinoderramsetty1093 5 років тому +12

    He is the chairman for malla Reddy group of colleges!!

  • @rkthota2821
    @rkthota2821 5 років тому +227

    వీడేంద్ర బాబూ.... పాఠం చదివినట్టు చదివేస్తున్నడు..... ఖర్మ రా బాబూ

    • @ravigoleti7686
      @ravigoleti7686 5 років тому +2

      Correct bro

    • @sharathbabugoud7024
      @sharathbabugoud7024 5 років тому +1

      అయనకి ఎమోస్తదని ఎమి తెలుసని
      మాట్లాడుతాడు

    • @sureshellandhula6666
      @sureshellandhula6666 4 роки тому +3

      చిన్నపుడు చదవలే కాబట్టి ఇప్పుడు చదువుతుండు, కామెడీ మంత్రి

    • @saieshwar9526
      @saieshwar9526 4 роки тому

      Daneke vadu enne patlu paddado

    • @haripuri2465
      @haripuri2465 4 роки тому +1

      Hassan Haaaaa school anukunademo

  • @sridharjeripothula702
    @sridharjeripothula702 4 роки тому +25

    Proud to be great comedian in our assembly 🤦 ...

  • @mdilip8051
    @mdilip8051 5 років тому +54

    Upirithitthulalla lungs effect vasthunndaa...em nayanaa laddu kavalaa???😂🤣😂

    • @seshuyt
      @seshuyt 5 років тому +2

      Varusaga taap rank vachindanta

    • @maryvinati850
      @maryvinati850 5 років тому

      Nee hospital lo yela ne treatment isthara ?

  • @kurrasudhakar9870
    @kurrasudhakar9870 4 роки тому +2

    అయ్యా వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఐదు లక్షల ప్రమాద భీమా చాలా థాంక్స్ మేము పోయినంక ఐదు లక్షలు రూపాయలు మేము చూడము మేము ఉన్నప్పుడు అయినా మా జర్నలిస్టులకు నెలకు ఐదు వేల రూపాయల అయినా పెట్టండి నాలాంటి పేద జర్నలిస్టులు చాలామంది ఉన్నారు

  • @sudhakar14369
    @sudhakar14369 5 років тому +58

    Now a days Assembly only laughing on People life

  • @amplitudeacademybyrr8881
    @amplitudeacademybyrr8881 4 роки тому +18

    Irresponsible fellows,no serious ness on administration.

  • @manikantamani2195
    @manikantamani2195 5 років тому +45

    2:36 vammooo tapp rank(top rank ki vachinathippalu) vanchindata .😂😂😂

  • @naveenravula9563
    @naveenravula9563 4 роки тому +4

    Once see that ap govt MP rammohan Naidu speech.....Then look at ts political leaders speech ✋

  • @RaghuPowerstar03
    @RaghuPowerstar03 5 років тому +100

    Vedenti Dooradarshan lo News la chaduvuthunadu.

  • @pulsarsaiii1722
    @pulsarsaiii1722 4 роки тому +10

    Best comedian in TRS Party

  • @abhiabhiraam3290
    @abhiabhiraam3290 5 років тому +32

    Meeru andaru kalisi Circus veyandi ra correct ga set avtharu.....

  • @buchibabukandukuri8308
    @buchibabukandukuri8308 Рік тому +1

    1:02 😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @kandelasrikanth9811
    @kandelasrikanth9811 5 років тому +128

    theenmar mallanna nee jathakam bayata pettindu chusko mallareddy garu

  • @aajdhuniyayourrighttoknow.9510
    @aajdhuniyayourrighttoknow.9510 4 роки тому +4

    Speaker garu Chala common man la behave chestunnaru

  • @sreenumad9444
    @sreenumad9444 5 років тому +8

    Naku aithe school Yaad vostundi e speech chustunte🤔🤔

  • @prabhakarjillada5783
    @prabhakarjillada5783 Рік тому +1

    మల్లారెడ్డి స్పీచ్ చూడాలనుకునేవారు మళ్లీ మళ్లీ చూడాలనుకునే వారు ఎంతమంది ఉన్నారు

  • @madhugoud2394
    @madhugoud2394 5 років тому +12

    మంత్రి మల్లారెడ్డి గారు మీరు మాట్లాడింది చూస్తున్నరు మూసుకొని కూర్చో

  • @user-ge1fi4rj9t
    @user-ge1fi4rj9t 4 роки тому +1

    ప్రతిపక్షాలు లేకుండా అందరిని కొనేసి..ఇప్పుడు అసెంబ్లీ అంటే మీకు నవ్వుకునే నవ్వులక్లబ్ అయిందా..సభ నడవడానికి నిమిషానికి వేలరూపాయలు ఖర్చు.. ఇదంతా ప్రజలసొమ్మేగా...ఇకనైనా కళ్ళుతెరవండి తెలంగాణ భావిభారత పౌరులారా..ఇది మన దౌర్భాగ్యం.. చీ చీ

  • @PkTower6.1
    @PkTower6.1 5 років тому +50

    Mallareddy joker in assembly

  • @prabhakarjillada5783
    @prabhakarjillada5783 Рік тому +1

    స్విచ్ అంటేనే మల్లారెడ్డి మల్లారెడ్డి అంటేనే స్పీచ్ పూల అమ్మిన పాల అమ్మిన లాస్ట్ కైతే మంత్రయినా అంటాడు ఏం చెబుదాం 😊😊

  • @vallapudasupraveen1754
    @vallapudasupraveen1754 5 років тому +35

    Pillalu patam chadhivi natle vundhi. Yem noru jaruthado ani migatha trs vallaku ucha paduthundhi.

  • @tekunmaharaj-bz1rk
    @tekunmaharaj-bz1rk 9 місяців тому +1

    ప్రజల జీవితాలు మీకు నవ్వుల ఆట అయిందిరా

  • @ParitoshReddyChamala
    @ParitoshReddyChamala 5 років тому +17

    Chadhuvuraani ... Chadhuvukhoni... manushulani assembly pamputey mana jeevethalu kuda gitla navvulapaalu kaavalisindey.

  • @ammutheyoutuber3547
    @ammutheyoutuber3547 4 роки тому +2

    Upirithithullo lungs effect vasthundanta 😀😂

  • @rameshrameshh2594
    @rameshrameshh2594 5 років тому +5

    వీడు పిట్టల దొర నాటకాలు వేసే వాడిలా ఉన్నాడు! వీడు m L A మన ఖర్మ

  • @anupanaveenkumar6275
    @anupanaveenkumar6275 2 роки тому +1

    ఒక మంచి కమెడియన్ ఉన్నాడు అసెంబ్లీలో..😂😂🤣🤣

  • @drprasadsiva4312
    @drprasadsiva4312 5 років тому +18

    Seeing the quality of this kind of leadership, I am really worried about future of our country.

    • @toyskidscrafts578
      @toyskidscrafts578 5 років тому +4

      This is better than ap assembly sir..once watch ap assembly speeches...no problems will be discussed ...only revenge...we ap people in too bad n worst situations

    • @S_r_k_96
      @S_r_k_96 5 років тому +1

      @@toyskidscrafts578 mana Telangana manam chuskundam ap gurinchi valla savu vallu chastaru

    • @naginikalyan
      @naginikalyan 5 років тому +2

      No need to worry abt the future of this country coz this country already got fucked up by these assholes...

  • @anilkumard409
    @anilkumard409 5 років тому +1

    Bhale chaduvutunnaru sir, super

  • @mdilip8051
    @mdilip8051 5 років тому +153

    It's not assembly it's TRS party bajana mandir ..these days

    • @sudhakarchathala5969
      @sudhakarchathala5969 5 років тому

      comidkings. kcr. assembly. is telangana. allindia comidiyan telangana. mla lu. good

    • @magantirajesh5712
      @magantirajesh5712 4 роки тому

      @@sudhakarchathala5969 I think first andhra mla lu comedians

  • @veeru6198
    @veeru6198 4 роки тому +1

    ప్రజలు అనేక సమస్యల తోటి భాధ పడుతుంటే వారి సమస్య గురెంచి చర్చ జరగవలసిన అసెంబీలో ఒకరిని వొకరు పొగడడం కుళ్ళుజోకులు వెస్తూ సమయాన్ని ధనాన్ని వృధాచేస్తు MLA లారా అది ప్రగతిభవన్ కాదు అసంబ్లీ

  • @nareshbabu9112
    @nareshbabu9112 5 років тому +11

    Leaders who makes laugh everyone
    Trs - malla reddy
    Congress - hanumanth rao
    Tdp - narsi reddy

  • @sathyanarayana7667
    @sathyanarayana7667 3 роки тому

    If I am any sad moment which this video because of lot of fun 😀😀😀😀

  • @jaisathyaa1988
    @jaisathyaa1988 5 років тому +19

    కొంచం కూడా సిగ్గుగా లేదు కదయ్యా ఎవడో పుట్టిస్తే ఎవడో ముద్దు లడినట్టు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు హా ఇప్పుడు చెప్పుకుంటున్న గొప్పలన్ని ఎవరికి చెందలో మీ మనసాక్షి ని అడగండయ్యా మీరు తూ... మీ బతుకులు చెడా........

  • @narendernayakguguloth5018
    @narendernayakguguloth5018 5 років тому +1

    గౌరవనియులు మంత్రి గారికి విన్నవించుకుంటున్న ఏమనగా అంటే తమరు అసెంబ్లీలో తమ యొక్క సంక్షమ పథకాల గురించి ప్రసంగిస్తున్నార లేకపోతే స్కూళ్లలో చిన్నపిల్లలు బుక్కును పట్టుకొని కనుతెరప లేకుండా తల పైకి లేపకుండా చదువుతున్నట్టు ఉన్నది తమ యొక్క స్పీచ్..నేటి విద్యావంతులు మరియు యువత మరియు సమాజం రాజకీయ నాయకుల యొక్క ప్రసంగం విని గర్వపడేలా ఉండాలి కాని వాళ్లకు విరక్తి బుట్టెల ఉండకూడదు మంత్రిగారు...ఇలాంటి స్పీచ్ కేంద్రమంత్రులు మరియు దేశవిద్యావంతులు వింటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రసంగించే విధానం తెలియని వాళ్లు ఇంకా ప్రజలను ఏ విదంగా చైతన్య పరచగలరూ మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విదంగా చగలరని మాట్లాడుకుంటారు అలాగే తెలంగాణ డబ్బు ఉన్న రాజుల పాలైంది అని చెప్పుకొని నవ్వుకుంటారు అలాగే రాష్ట్ర విద్యావంతులు సిగ్గుపడేలా అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు

  • @nanimango6226
    @nanimango6226 4 роки тому +5

    keep smiling allwys mallanna

  • @veeliveevents6007
    @veeliveevents6007 5 років тому

    కామెడీ మంత్రి మల్లారెడ్డి, స్క్రిప్ట్ తో అదరగొట్టిన మల్లన్న. అసెంబ్లీ సమావేశాలలో పసలేని మంత్రి ప్రసంగం
    ఇది విన్న ఎమ్మెల్యే. మినిష్టర్లు కామేడి షో లో నవ్వులే నవ్వులు ,,

  • @revanthreddysainyam9813
    @revanthreddysainyam9813 5 років тому +5

    పాఠం సదువుతుండ సదువురానోడు

  • @user-Vishista
    @user-Vishista 2 роки тому +2

    Assembly అంటె Majak అయింది

  • @shivaganeshvlogs6602
    @shivaganeshvlogs6602 4 роки тому +3

    చదువు కూడా సక్కగా రాదు వీడికి మంత్రి పదవి ఇచ్చారు తూ మనీ ఇస్తే బిచ్చగాడు కూడా మంత్రి ని చేస్తారు రా మీరు

  • @bhukyaraju9527
    @bhukyaraju9527 4 роки тому

    బుక్స్ చాలా బాగా చదుతున్నావ్ భాడ్కావ్

  • @pavanreddy5432
    @pavanreddy5432 5 років тому +6

    He explain like school student🤣

  • @patlollabhargav03_10
    @patlollabhargav03_10 2 роки тому +1

    Oopiri tithualla lungs effects vastundanta🤣🤣

  • @vishchan6284
    @vishchan6284 5 років тому +25

    Upiritittulalla Lungs effect ostadi 🤣😜
    Em daridram ra babu idi..
    Em papam chestey dorikarru meeru 🤕

    • @swaroopareddy167
      @swaroopareddy167 5 років тому +2

      Chaduvu rani vadini kooda education minister chesina ganatha mana bharatha desa nidhi...ani evaro annaru nenu vinnanu..is it correct..

    • @vishchan6284
      @vishchan6284 5 років тому

      Swaroopa Reddy True

  • @sravanmanthena7191
    @sravanmanthena7191 4 роки тому +1

    Assembly ni jokes vesukune time pass place chesillu kadaaa, the golden telangana 😭

  • @maheshmanpreeth7985
    @maheshmanpreeth7985 4 роки тому +5

    వీడికి మంత్రి పదివి ఇచ్చినోనికి తెలివి లేదు

  • @moosapetgurujalabunnyanna9300

    తెలంగాణ రాష్ట్రం కి మినిస్టర్ అసెంబ్లీ జోకర్

  • @prasadkoneti90
    @prasadkoneti90 5 років тому +5

    Hyderabad lo KCR Bhajana+Bhudanda= Malla Reddy

  • @rameshchennuri4975
    @rameshchennuri4975 4 роки тому

    Hey hey babu your good student assembly school loo super

  • @mooduvenkanna500
    @mooduvenkanna500 5 років тому +6

    Ithaniki ela Minister chesharu....CM garu.ijjathat undala ,memu Miku votelu vesinanduku eppudu anubavisthunnam

  • @sammetaanil7887
    @sammetaanil7887 5 років тому +1

    School patalu cheputhundu Mallareddy sir.🤣🤣🤣

  • @honeybutterfly0410
    @honeybutterfly0410 4 роки тому +3

    I’m from mallareddy college seriously I won’t encourage any one to join over der bcz no campus recruitment anything and more over lecture some are good and bad

    • @Nagarjunreddyvlogs
      @Nagarjunreddyvlogs 2 роки тому +1

      ....there will be strict rules than better education 😒

  • @user-uw2vy9gk3w
    @user-uw2vy9gk3w 4 роки тому +2

    Iam listening ur funny speech fr just forgot my gf

  • @luckydev2293
    @luckydev2293 5 років тому +49

    That is Telangana, very proud of you minister, siggundali sudaniki maku

  • @nareshgoudpabba331
    @nareshgoudpabba331 4 роки тому

    ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి కొంచం పట్టించుకోండి మంత్రి

  • @mujeebhere2095
    @mujeebhere2095 5 років тому +5

    4:15 Hillarious jokes starts

  • @ravitejaraviteja9351
    @ravitejaraviteja9351 3 роки тому

    మీరేనారా ప్రజల సమస్యలు పరిష్కరించేది 🙆🙆🙆

  • @ravibabusarikonda2167
    @ravibabusarikonda2167 5 років тому +28

    Very bad minister, no proper skill he won't deserve as minister

  • @korimillidhathu2576
    @korimillidhathu2576 5 років тому +1

    నీలాంటి మంత్రివర్యులు ఉంటే ఈ తెలంగాణ బంగారు ఏంటి వజ్రాల తెలంగాణే అయితది...ఎందిరా బై డబ్బులకు ఇలా పదవులు అమ్ముకుంటే లాభం మీకు దరిద్రం మాకు సాధించిన తెలంగాణ గీలాంటి కామెడి షోలకే పరిమితం అని గిప్పుడే అర్ధమవుతుంది... చీ చీ

  • @narrasuresh2697
    @narrasuresh2697 5 років тому +5

    ఒరే మల్లిగా నీ కాలేజీలల్లో ఇట్లనే పేపర్ చదువుకుంట పాటాలు చెబుతవర బాడాకౌ

  • @user-dh8sx9cb1r
    @user-dh8sx9cb1r 9 місяців тому +1

    వీడికి స్టేట్స్ తెలువది దేశాలు తెలువది 😂

  • @aanilrao517
    @aanilrao517 5 років тому +23

    ఇది జబర్దస్త్ షో కాదు assembly

  • @srikarmani7020
    @srikarmani7020 3 роки тому +1

    అరేయ్ మల్లారెడ్డి పేపర్ చూడకుండా తెలుగు స్పీచ్ ఇవ్వడానికి రాదూ నువ్వ ఇంజీనిరింగ్ కాలేజీ లను స్థాపించింది ఎవడ్రా నీకు పర్మిషన్ ఇచ్చింది

  • @mallid3938
    @mallid3938 4 роки тому +5

    మాది ధనిక రాష్ట్రం మాదిధనిక రాష్ట్రం అని ఉదర గొడుతుంటే కేంద్రం ని దులిస్తదా? మేమే నెంబర్ వన్ అని ఇంకా డబ్బా కొట్టుకో వడం మానుకోక పోతే కేంద్రం నోటి నిండా పెడ్తది

  • @motlababu6441
    @motlababu6441 2 роки тому

    స్కూల్లో పాఠం అప్ప చెప్పినట్టు ఉంది

  • @KalyanDilli
    @KalyanDilli 5 років тому +25

    *3:24** కి జగదీష్ రెడ్డి క్లప్ కొడుతున్నవు కదా రేపు నిదే మల్లన బట్ట బయలు..* *పక్కన ఉన్న కే టి ఆర్ కి అయిన ధమక్ ఉండాలే*

    • @akhilgaddam3869
      @akhilgaddam3869 5 років тому

      Malli gaadiki ipdu bhayapdala

    • @vadthyavathramesh3831
      @vadthyavathramesh3831 5 років тому +1

      Chadavadaniki kuda sariga vasthaledu nuv aim mantrivira andarukcr ku bajanaparule matalu thappa chethalu leni prabruthvm

  • @vrcvolgs4602
    @vrcvolgs4602 4 роки тому

    బంగారు తెలంగాణ మంత్రులు

  • @pradeepreddy1865
    @pradeepreddy1865 5 років тому +6

    Very happy to see such a politicians ruling us😐😴

  • @sasankgurindapalli3301
    @sasankgurindapalli3301 Рік тому

    Upirittitulo lungs affect astadi 😂😂😂😂😂😂