కువైట్ ఇండ్లలో పనిచేసే ఆడవాళ్ళను మోసం చేస్తున్న డ్రైవర్లు

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • kuwait లో దారుణంగా మోసపోతున్న ఆడవాళ్ళు |prasannakarthi| #kuwait #viral

КОМЕНТАРІ • 20

  • @నేనింతే-స7హ
    @నేనింతే-స7హ 4 місяці тому +1

    ఎవరు మోసం చేసారో డైరెక్ట్ గా చెప్పు నేను ఇప్పిస్తాను ......... అంతేగాని నువ్వు ఏదో వీడియో పెట్టాలి అని పెట్టడం కాదు

    • @PrasannaKarthi999
      @PrasannaKarthi999  4 місяці тому

      అన్న నేను ఏదో వీడియో పెట్టాలని పెట్టలేదు,యూట్యూబ్ ఛానల్ లో సుకన్య టీవీ అని ఛానల్ ఉంది ,అతనికి ఒక సిస్టర్ వాయిస్ message పెట్టింది , కేరళ డ్రైవర్ డబ్బులు మోసం చేసినాడు అని,కావాలంటూ , ఆ ఛానెల్ లో కి వెళ్ళి చూడండి , అతని దగ్గర ఆమె ఫోన్ నెంబర్ ఉంటది , మీరు డబ్బులుప్పించండి,మంచిదేగా,నేనే తెలిసిన వానికి 100 kd అప్పు కావాలంటే ఇప్పిచ్చను,కానీ అతడు నాకు చెప్పకుండా indai కు వెళ్లి పోయిండు,డబ్బులు అడిగితే ఇస్తా అంటున్నాడు,4 నెలలు అయింది. అన్నా,thank you bro

  • @katwalashrafsyedsuhadkatwa3184
    @katwalashrafsyedsuhadkatwa3184 4 місяці тому +1

    ఏమో నీ దగ్గర వచ్చి నువ్వు నన్ను ఆదుకో అన్నా నన్ను ఇలా ఒక డ్రైవరు మోసం చేశాడు అని నీ దగ్గరికి వచ్చినట్టు నువ్వు వీడియో చేసి పెడుతూ ఉన్నావు యూట్యూబ్ లో ఎందుకు నీకు వ్యూస్ కావాలా మళ్లీ నీకు సబ్స్క్రైబ్ కావాలి ఇదే ప్రశ్న నేను నీకు అడుగుతున్నాను ఎంతోమంది ఆడోళ్ళు డ్రైవర్లు డబ్బులు తీసుకుని మా ఇంటి దగ్గర కష్టం ఉంది మా బిడ్డకు పెళ్లి చెయ్యాలి మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు ఈ నెల జీతం నాకు రేపు నెల జీతం నేను తిరిగి ఇస్తాను అని ఆడవాళ్లు నెంబర్లు బ్లాక్ చేసిన వాళ్లు కూడా ఉంటారు అది అన్న తెలుసా నీకు డ్రైవర్లు అంటే అందరూ వస్తారు అర్థం చేసుకో ఈ కువైట్లో ఉండే ఆడోల్లని నువ్వు ఆదుకోవాలని వచ్చే కువైట్ కి

    • @PrasannaKarthi999
      @PrasannaKarthi999  4 місяці тому +1

      అన్నా నేను పనిచేసే ఇంట్లోనే డ్రైవర్ పనిమనిషి 130 kd తీసికొని మళ్ళీ ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదు,1ఇయర్ అవుతుంది,అతను ఇక్కడ లేదు,వేరే ఇంట్లో పని చేస్తున్నాడు,నేను అడవారు మంచివాళ్ళు అనలేదు,కువైట్ లో ఆడవాళ్ళు 60%ఇలానే చేస్తున్నారు .నేను వీడియో ఏదో ఒరికే పెట్టలేదు ,ఇలా మోసం వారు కొందరు ఉన్నారు ,నేనే 100 kd అప్పు కావాలంటే మా ఫ్రెండ్ కు ఇప్పించను ,కానీ అతడు చెప్పకుండా indai కు పోయిండు,ఫోన్ లేదు ఏమీలేదు,ఆడవాళ్ళు కువైట్ లో డబ్బులు అడిగితే ఎందుకు ఇవ్వాలి,కువైట్ లో చాలామందిని మగవారిని చూసాను,ఆడవాళ్ళతో లింకులు పెట్టుకొనేది,వాళ్లకు వందల kd ఇచ్చేది , మళ్ళ వాళ్ళు ఇవ్వమంటే ఆడవాళ్ళు ఇవ్వరు ,నేను కూడా డ్రివర్నె,నేను డ్రైవర్లందరిని అనలేదు,మోసం చేస్తున్న వాళ్ళను మాత్రమే ,అన్న నీ దగ్గరా ఆడవాళ్ళు మోసం చేసిన మగవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వీడియో పెడతా అన్న వీడియో బాగుంటే ఆటోమేటిక్ సబ్స్కైబర్ వస్తారు, అన్న నా వీడియో చూసినందుకు thank you అన్నా తప్పుగా కామెంట్ పెట్టిఉంటే క్షమించు అన్నా

  • @akkililokesh
    @akkililokesh 2 місяці тому

  • @g.vc.s1350
    @g.vc.s1350 4 місяці тому +1

    Entilalo workers ki edhe ruele salarys kosam,restarents,hottels,compeneys,officelu,super markets lo pani chese vallu ki kuda edhe ruele ok cheyandi media!

  • @SambasivaraoKalluri
    @SambasivaraoKalluri 3 місяці тому

    హాయ్ అన్న అన్నా 17వ తారీకు బ్రదర్ వెదర్ మ్యాథ్స్ బ్రదర్ వస్తున్నాడు

  • @vijayagothula1082
    @vijayagothula1082 3 місяці тому

    Nu vu cheppedi Ami artham kaledu neelo nu ve matladukunna 😅😢

  • @g.vc.s1350
    @g.vc.s1350 4 місяці тому +1

    Yendhukante konthamandhi drivers mosam chesthunnaru kadha?kabatti entilalo pani chesevallaki zeethalu vari vari bank ac lu copeys theesukoni boss lu ledha medams ledha vari pillalu banks ki velli send cheyali

    • @PrasannaKarthi999
      @PrasannaKarthi999  4 місяці тому

      అన్న కువైటి నే తీసికొని పోయి బ్యాంక్ లో డబ్బులు వేయిస్తాడు,కానీ కొంతమంది ఆడవాళ్ళు బ్యాంక్ లో 1kd కమిషన్ ఇవ్వాలని డ్రైవర్ కు ఇస్తున్నారు డబ్బులు

  • @shaikkarimulla2252
    @shaikkarimulla2252 4 місяці тому +1

    Allah Nuvvu entha mandini Mausam
    Chashav

    • @PrasannaKarthi999
      @PrasannaKarthi999  4 місяці тому +1

      నేను మోసం చేస్తే ఈ వీడియో పెట్టను ,కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవ్వరూ మోసం చేయరు.నన్ను అంటున్నువుకదా నా గురుంచి నీకు తెలుసా,మీరు అలా మోసం చేస్తారో ఏమో బ్రో,నేను చెయ్యను బ్రదర్

    • @PrasannaKarthi999
      @PrasannaKarthi999  4 місяці тому +1

      నేను ఎవ్వర్ని మోసం చేయలేదు చెయ్యను, అన్నా

    • @syedhussain2589
      @syedhussain2589 4 місяці тому

      ​@@PrasannaKarthi999డ్రైవర్ జాబ్ ఏమైనా ఉన్నాయా

  • @shaikgouse4998
    @shaikgouse4998 4 місяці тому

    Kastapadina sommu dochukunnodu bagupadinattu charithra lo ledu

  • @g.vc.s1350
    @g.vc.s1350 4 місяці тому

    Appude responsibility untadhi workers ki,yajamanyalu ki okena media with govts

  • @g.vc.s1350
    @g.vc.s1350 4 місяці тому

    Vidhesalu lo entilalo pani chese vallaki nela zeethalu a entilu boss lu kani medams kani drivers ki evvakandi,bank ac lu lo ki send cheyamani?

  • @SambasivaraoKalluri
    @SambasivaraoKalluri 4 місяці тому

    హాయ్ అన్న బాగున్నావా హాయ్