ఆ రోజు రాత్రి మర్మాం...లను కోశాo | Dasthagiri shocking Facts | Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 18 кві 2023
  • #mahaanews #mahaanewslive #mahaatelugugnews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 412

  • @fy8xp
    @fy8xp Рік тому +367

    ఇతను చెబుతుంటేనే ఇంత భయంకరంగా ఉంది 😢,ఇక ఆ టైం లో ఈ మానవమృగాల మధ్య చిక్కిన వివేక గారి పరిస్థితేంటో ఆలోచించండి 😭..చంపిన వాళ్ళని,,చంపించిన వాళ్ళనందరినీ ఒకే రూములో బంధించి పెట్రోల్ పోసి తగులబెట్టాలి😡..అప్పడే వివేక్ గారి ఆత్మ శాంతిస్తుంది😢

    • @greenhorn19771
      @greenhorn19771 Рік тому +13

      True

    • @venkat308
      @venkat308 Рік тому +20

      Syco ni kuda vicharinchali

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 Рік тому +8

      💯👌👌✊

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b Рік тому

      గుండెపోటుతో చనిపోయాడని హెడ్లైన్లు నడిపి ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేసారు.

    • @hs8659
      @hs8659 Рік тому +10

      Correct

  • @12343a
    @12343a Рік тому +122

    వివేకానంద రెడ్డి గారు కలలో కూడా ఊహించి ఉండరు నాకు ఇలాంటి చావు వస్తుంది అని..😥😥

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b Рік тому +185

    గుండెపోటుతో చనిపోయాడని హెడ్లైన్లు నడిపి ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది వై"ఛీ"పీ దండుపాళ్యం ముఠా

    • @ramakrishna654
      @ramakrishna654 Рік тому +9

      THEY ARE RULERS FOR US ....AP KHARMA

    • @couragecub1473
      @couragecub1473 Місяць тому +2

      Ippatikina e killers ni hang cheyali, court should not forgive anybody.

  • @ammananna5382
    @ammananna5382 Рік тому +109

    ఈ చెత్త ఫ్యామిలీ వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఎంత చెడ్డ పేరు వచ్చింది.... మహా నాయకులు కాదు. మహా నేరగాళ్ళు.

  • @vamsihomecreation689
    @vamsihomecreation689 Місяць тому +20

    ఎంతో ఆరితేరిన వాడయితెనే ఇలా మర్డర్ చెయ్యగలడు.తనకి ప్రమాదం జరుగుతుందేమో అనే ఆలోచన తరువాత వచ్చ్చివుంటుంది.అందుకే ఇలా మారాడు.హత్య అంటే ఏదో కూరగాయలు కోసినంత తేలికగా వుంది.తలుచుకుంటేనే భయమేస్తోంది.చేతులు ఎలా వస్తాయి ఇంత కసాయి తనానికి.పాపం ఆయన ఎంత నరకము అనుభవించారు ఆ టైంలో.

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 Рік тому +67

    మనిషిని ఇంత క్రూరంగ చంపాలన్నా తప్పు
    చెయ్యాలన్నా తాగడం తప్పనిసరా, తప్పు
    చేసిన వాళ్లు శిక్ష అనుభవించాలి తప్ప పశ్చాత్తాపం పనికిరాదు. తప్పు చేయబోయే ముందు ఎంత తాగిన వాళ్లకయినా ఇది తప్పు అనీ తెలుస్తుంది. దానితర్వాత పర్యవసానం ఏంటీ అనేదీ ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. జంతువులు ఆలోచించవు. మనిషికి ఆలోచనా జ్ఞానం వుండికూడ ఇలా నాశనం కావడం నాశనం ఛెయ్యటం జరిగిపోతుంది

  • @BCSPRASAD
    @BCSPRASAD Рік тому +29

    కేసు గురించి ఈ రకంగా ఇంటర్వ్యూలు ఇవ్వటం, మాట్లాడటం సరి కాదు. అసలే అతని ప్రాణాలకు అపాయం ఉంది

  • @Alitelife
    @Alitelife Місяць тому +34

    ఇతనికి. అనుకున్నంత. డబ్బులు. ఇవ్వకపోవడం. వలన. అప్రూవర్ గా. మారి వుంటాడు

    • @nandkarthik
      @nandkarthik Місяць тому +1

      Elagaina champestharu ani decide ayyi baitaki vachadu. At least baitaki vachesthe champataniki alochistharu ani

  • @OURAP2024
    @OURAP2024 Рік тому +72

    దస్తగిరి కి ఏదైనా జరిగితే అతడు చెప్పిన ప్రతీది నిజమే అని నమ్మాలి(కానీ అలా జరగకూడదు). ఇక కోర్టు కూడా నిందితులను అస్సలు క్షమించే ప్రయత్నం చేయకూడదు. చేస్తే అసలు దేవుడి మీదే నమ్మకం పోతుంది.

  • @k.lakshmiprasannakumar
    @k.lakshmiprasannakumar Рік тому +130

    చంపేసి అప్రువర్ అయితే దోషి నిర్దోషి అవుతాడా?

    • @ramakrishna654
      @ramakrishna654 Рік тому +17

      MAY BE GET LESS PUNISHMENT...NEVER BE AN EXONERATE

    • @ramamohanmaddina8919
      @ramamohanmaddina8919 Рік тому

      అప్రువర్ అంటే ముద్దాయి కాదు అని అర్థం కాదు
      చంపిన కసాయి వాడు
      తోటి ముద్దాయి లను కూడా విచారణకు వచ్చేలా చేసే వాడు అప్రు వర్
      ఆప్రువర్ కూడా శిక్ష వేస్తారు
      మిగతా ముద్దాయి లకంటే తక్కువ శిక్ష వేస్తారు

    • @ramamohanmaddina8919
      @ramamohanmaddina8919 Рік тому +20

      నిర్దోషి కాలేడు
      తక్కువ శిక్ష వేస్తారు

    • @tvrao-ur5rn
      @tvrao-ur5rn Рік тому +2

      This fellow is bluffing..he never mentioned the culprits names..he is talking vague...his statement should analysed scientifically.

    • @sknani-rb6jk
      @sknani-rb6jk Рік тому +5

      Nirdoshi kadu approval eche vangmulam valued autundi aslina doshi dorukutadu bro

  • @swaralapanasimha
    @swaralapanasimha Рік тому +44

    ప్రతి మనిషికి వచ్చే ఆలోచన ఒకటే సార్ దస్తగిరి ఫ్యామిలీ ని ఏదో ఇబ్బంది పెట్టారు అది ఏవిధంగా అనేది అతనికే తెలియాలి ఆ కోపం తోనే అతను అప్రూవర్ గా మారాడు అనేది అందరు అనుకుంటున్న వాస్తవం

    • @ratnakumari5500
      @ratnakumari5500 Рік тому

      ,,, pp,

    • @ratnakumari5500
      @ratnakumari5500 Рік тому

      ,,,,,,,

    • @ratnakumari5500
      @ratnakumari5500 Рік тому

      😂

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Рік тому +1

      S..ఈరోజు డబ్బు కు ఆశపడే ప్రతి వ్యక్తికి ఇలాగే జరుగుతుంది
      పశ్చాత్తాపం పడటం మంచిది
      మీ యేసు ప్రభువు అయిన కాపాడుతాడు

    • @avusaliachary8193
      @avusaliachary8193 Рік тому +1

      ఏదో ఒక ప్రయత్నం చేసి వివేకానంద రెడ్డి ది హత్య కాదు ఆత్మహత్య అని ఒక స్టోరీ తయారు చేయండి

  • @user-ku3wr2jv9f
    @user-ku3wr2jv9f Місяць тому +11

    అన్నా తమ్ముళ్లు ఇద్దరూ క్రూరమైన చావు చచ్చారు.

    • @Sagarikatalks
      @Sagarikatalks 26 днів тому

      Valla nanna kuda anthe, raboyekalamlo Jagan Jagan paristhithi kuda anthe

  • @srinurapaka3046
    @srinurapaka3046 Рік тому +15

    Tammudu nivvu charitralo nilisipotav I like you God bless you

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Рік тому

      వాడు ఏం పీకాడని చరిత్రలో నిలిచిపోతాడు రా ఎర్రి పూకా?

  • @ramaraoballa7210
    @ramaraoballa7210 Рік тому +4

    Your Comments are Good

  • @srk7724
    @srk7724 Рік тому +15

    First question is genuine question

  • @penchalvaddi4899
    @penchalvaddi4899 Рік тому +12

    యిందులో మీరడిగే కోణాలు అనవసరం. మొదటి నుండీ ఆరోపణలు వైఎస్ అవినాష్ అండ్ గ్రూప్ మీదే. వాల్లు నిమిష నిమిషానికో మాట. చంద్రబాబు గారి మీద. ధూ..యిప్పుడో మాట. జనానికి మాంఛి కాలీప్లవర్ పెడుతున్నారు. జగన్ మాట తప్పనూ మడమ తిప్పనూ అంటే అర్థమే మార్చేశావ్. దొంగలను మీ యింట్లోనే పెట్టుకొని నాటకాలా???నీ జీవితం ఎందుకు?????

  • @pinnamprathap1048
    @pinnamprathap1048 Рік тому +2

    Superb question?

  • @lordsun153
    @lordsun153 Рік тому +22

    పరమేశ్వరా.......

  • @alluluckylucky8470
    @alluluckylucky8470 Місяць тому

    super Anna 😢😢

  • @Kuttikishore-xi8gc
    @Kuttikishore-xi8gc 4 місяці тому +9

    సాక్షి టీవీ లో గుండె పోటు, రక్తపు వాంతులు అని బ్రేకింగ్ వేశారు, చనిపోయాక కుట్లు, కట్లు వేశారు ఏమి న్యాయ వ్యవస్థ, ఏమి చట్టాలు

    • @naajanmabhumi
      @naajanmabhumi Місяць тому +1

      😂😂😂😂😂

    • @moulimaheshbabu4996
      @moulimaheshbabu4996 Місяць тому +2

      That's ap govt nd cbi😂😂

    • @naajanmabhumi
      @naajanmabhumi Місяць тому

      @@moulimaheshbabu4996 timeout for jagan bro and co next chenchalaguda central jail

  • @chennuruvarun1459
    @chennuruvarun1459 Рік тому +35

    Confirm ga dasthgiri ki thred undi

    • @venkat308
      @venkat308 Рік тому

      Anta clarity ga nikela telusu bro ekkada mi uru

    • @chennuruvarun1459
      @chennuruvarun1459 Рік тому +2

      Kadapa bro
      Common sens tho alochisthe ardam avutundi kada bro vallaki opposite ga matladithene case lu pedatharu alantidi dasthagiri vagmulam thone kada e case lo nija nijaalu bayatapaddaayi

    • @ramakrishna654
      @ramakrishna654 Рік тому +1

      YES, I TOO WILL BELIEVE

    • @kanchanapallidhanalaxmi2308
      @kanchanapallidhanalaxmi2308 Рік тому +2

      Dastagiri ni encounter cheyali vedava ni

  • @nageswararaobhumani302
    @nageswararaobhumani302 Місяць тому +3

    అసలు మీడియాకు సిగ్గు ఉందా ఇలాంటి హంతకులను ఇంటర్వూ చేయడం మంచి పరిమాణం హా మిగతా వారు ఇలాంటి వి నేర్చుకొని హత్యలు చేసి నేనే చేసేది అని ధైర్యంగా చెప్ప గలుగు తారు

  • @raghuvarma7285
    @raghuvarma7285 Місяць тому +1

    Chala darunam

  • @ramaseshusripada5938
    @ramaseshusripada5938 Рік тому +20

    Papam aa jeevudu entha avastha PADI untundi.devuda..asalu veellani manushulu ani Ela anagaluguthaamu.! Dushta siksha jaragavalasinde!

  • @prasadkatakam456
    @prasadkatakam456 Рік тому +47

    వీడెమన్న చిన్న పిల్లాడు కాదు...నాతో వాడు చేయించాడు వీడు చేయించాడు అని చెప్పడానికి...మనిషిని చంపేటప్పుడు ఎం మడ్ద గుడ వను పాయిందమ్మ నీ మంచితనం... ఇప్పుడోచి న్యాయం బ్రతకాలి బొచ్చు బ్రతకాలి అంటున్నావు....వాడిని తీసుకొచ్చి మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు..సిగ్గు లేకుండా

    • @Handle_with_care_
      @Handle_with_care_ Рік тому +3

      40 కోట్లు డబ్బు ఇస్తే నువ్వు కూడా చేస్తావు మర్డర్ సరే న

    • @bulbul6011
      @bulbul6011 2 місяці тому

      the Internet Message Access Protocol (IMAP) is an Internet standard protocol used by email clients to retrieve email messages from a mail server over a TCP/IP connection.[1] IMAP is defined by RFC 9051.

    • @bulbul6011
      @bulbul6011 2 місяці тому

      IMAP was designed with the goal of permitting complete management of an email box by multiple email clients, therefore clients generally leave messages on the server until the user explicitly deletes them. An IMAP server typically listens on port number 143. IMAP over SSL/TLS (IMAPS) is assigned the port number 993.[2][3]

    • @bulbul6011
      @bulbul6011 2 місяці тому

      // SPI_PPWF_TCNT : AHB write PPWF Time counter - write only if no ahb access is running

    • @bulbul6011
      @bulbul6011 2 місяці тому

      The Internet Message Access Protocol is an application layer Internet protocol that allows an e-mail client to access email on a remote mail server. The current version is defined by RFC 9051. An IMAP server typically listens on well-known port 143, while IMAP over SSL/TLS (IMAPS) uses 993.[2][3]

  • @ssrinivas3115
    @ssrinivas3115 Рік тому +9

    Nice interview, MADHU

  • @srinurapaka3046
    @srinurapaka3046 Рік тому +8

    Dastagiri bro your don't worry God bless you

  • @Sirisharaja
    @Sirisharaja Місяць тому +4

    వివేకం సినిమా చూస్తే అర్థమయిపోద్ది ఆయన ఎందుకు సతాయిస్తారు మీరుప్రెస్ వాళ్లు

    • @ranim.g3514
      @ranim.g3514 Місяць тому

      I am schocked jagan can do like this i hate him from bottom of my heart how can he act like this to be good person who can do anything fr 💺 chair

  • @amarbandi4549
    @amarbandi4549 Місяць тому +4

    ఫస్ట్ తప్పు చేసినోడు భయపడతాడు అది తెలుసుకోవాలి సార్ తూ.....

  • @RallapalliSuvarna-fm8dq
    @RallapalliSuvarna-fm8dq Рік тому +8

    O MY GOD

  • @lordsun153
    @lordsun153 Рік тому +19

    ఈ interview copy Telangana High Court ki పంపండి......

    • @subbameka1890
      @subbameka1890 Рік тому

      Nizamga CBI, COURT lu unnay anta CM CBI ku appachappalani taruwata vaddani chapparu.Daniki karanam XBI vary prasnichali.CBI vary kuda e e tatsaram anduku chastunnaro taliyadu.

  • @srinurapaka3046
    @srinurapaka3046 Рік тому +6

    Dastagiri bro your so great I like you

  • @RamaKrishna-sr1hq
    @RamaKrishna-sr1hq Рік тому +15

    May be Money + Power ruling AP. Supreme Court and CBI are the last hope to reveal the truth. Money and power is dominating lets hope bigfish will come out.

    • @subbameka1890
      @subbameka1890 Рік тому

      CBI avaru addu padina sata isi oka challenge ga teesukoni pani chayali.Anta gani mootalaku aada padi , laka pai varu chappina vidhamga chasaro vari viluva am pani chastundi.

  • @PJ-lm5yb
    @PJ-lm5yb Місяць тому +1

    వీడి ముఖం హావ భావాలు చూస్తే పక్కా క్రిమినల్ మైండెడ్ లా ఉన్నాడు from Nizamabad Telangana

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 Рік тому +17

    Vintunte edupu vastundi😢

  • @athipallishashikala166
    @athipallishashikala166 2 місяці тому

    Verysad

  • @k-bramhanandareddy1690
    @k-bramhanandareddy1690 2 місяці тому +5

    ఒరేయ్ నరము లేని నాలుక ఎన్నో మాట్లాడుతది అంటున్నావు కదా ఆ నాలుక నీకు లేదా నీ మాటలు ఎలా నమ్మాలి

    • @SilpaChenna
      @SilpaChenna Місяць тому +1

      Namali nijalu name alavatu chesukodi

  • @pediredlaraviramakrishnara3801

    Then what does PM report says? Why it is till now not revealed?

  • @santhoshjagajetty6370
    @santhoshjagajetty6370 Рік тому +5

    అంత మనస్సు ఉంటే చంపిన తరువాత ఎందుకు ఆ పార్ట్ కోసేసారు

    • @user-qk6by8nq6j
      @user-qk6by8nq6j 2 місяці тому

      Valla Amma tho akrama sambandam undi kanuka

    • @viplavib2181
      @viplavib2181 Місяць тому

      మరి వాళ్ళ అమ్మకి కూడా కోసారా​@@user-qk6by8nq6j

  • @balaswamytupakula3377
    @balaswamytupakula3377 Рік тому +6

    హంతకుడే ఈ tv కి సెలబ్రిటీ తూ

    • @Handle_with_care_
      @Handle_with_care_ Рік тому +4

      సెలబ్రిటీ కాదు రా ప్రత్యక్ష సాక్షి ఇతడు

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 Місяць тому

    *☝️🇮🇳 దేశంలో యుద్ధం అనివార్యమైంది నమ్మిన వారిని నట్టేట ముంచటం, అవసరానికి వాడుకొని హత్య చెయ్యటం ఇప్పుడు ఒక్క రాయలసీమలోనే కాదు అంతటా ఇదే, అధికారాన్ని అధికారుల్ని ఎవ్వరినైనా బలిచేయ్యటం మామూలైపోయింది. చంపటం, కుట్రలు, కుతంత్రాలు చెయ్యని వాడికి బ్రతికే అర్హత లేదని చెప్తున్నారు అంటే రాజకీయమంటే అన్నిటికి సిద్ధం కావాలి అని అదే ధర్మం అని కూడా అంటున్నారు. దేవుడు మతం వాడుక కథలు చెప్పల్సిన అవసరం లేదు. పన్నాగాలు ఎత్తుకు పై ఎత్తులు కూడా ఎప్పుడు ఉండేవే కానీ ఇప్పుడు వ్యవస్థను కూడా చేతుల్లోకి తీసుకొని అన్ని ప్రక్రియలను సాక్ష్యాలను తారు మారు చేస్తూ చట్టాలను పక్కన పెడుతున్నారు. ముఖ్యంగా BC SC ST లు సెంటిమెంట్ పేరున ఎప్పుడు ఎవ్వడినో ఒక్కడిని నమ్మి మోసపోవడం జరుగుతుంది. ఇవన్నీ వినాశకాలే విపరీత బుధ్ధి అన్నట్లు మూడవ ప్రపంచ యుద్ధ సూచికలుగా, సివిల్ వార్ కు దారి తీసే అంశాలుగా పరిగణించాలి. కనుక రాజ్యమే అల్లకల్లోలం కానుందా అన్న భయం మేధావుల్లో ప్రజల్లో ప్రస్ఫుటంగా ఉంది. ఇప్పుడు చెడు చేస్తున్నోడిదే పైచేయిగా ఉంది. కనుక కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు ప్రజలు కూడా వీళ్ళతో అప్రమత్తంగా ఉండాలి లేదంటే ప్రజస్వామ్యమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. రాజకీయ కుయుక్తులు తెలియని వాడు నష్టపోయే పరిస్థితి కన్పిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. జైభీమ్ జైఫూలే జైభారత్ 🇮🇳🙏*

  • @haimahaima2716
    @haimahaima2716 16 днів тому

    వివేకా హత్య పోలీస్ లేదా కోర్ట్ చూసుకుంటుంది... ఎలక్షన్ ల టైం లో వీళ్ళ ఫ్యామిలీ గొడవ ఏంటి.. మనకెందుకీ... అంత జగన్ సీఎం సీట్ మీద కన్ను వేసిన ఇంటి దొంగ ఎవరో ఇలా ఎలక్షన్ ముందు స్క్రీన్ మీదకు తెస్తున్నారు.. ఇప్పుడు మనకు ఈ కేసు తో పనేంటి...13.. తర్వాత ఎవరు దొంగ ఎవరు దొర తెలుస్తుంది🙏

  • @KarmaHunts
    @KarmaHunts Рік тому +20

    madhu is a good journalist 👏

  • @user-rk7bp1vj9t
    @user-rk7bp1vj9t 2 місяці тому +1

    Devudaaa19:55

  • @siphora4
    @siphora4 Рік тому +6

    He was fully loaded
    Wonder how come he remembers everything step?

  • @kamjularamakoti9906
    @kamjularamakoti9906 Рік тому +8

    ఈటీవీ, ఏబీఎన్ టీవీ 5 వాస్తవానికి కనుమరుగు చేసి వాళ్లను మీడియాలో ప్రచారం చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డిగారిని తిరిగి అధికారంలోకి రాకుండా చేయట్టానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి

    • @Ramkatta
      @Ramkatta Рік тому

      Milantollu undaga otlu vesi gelipichukuni 10 kaalalapatu kaapadukondhi okkkkk

  • @atchaiahchoppa4915
    @atchaiahchoppa4915 Рік тому +8

    Dabbu isthe valla ammani,thandrini, baryani,yevarinyna champesthadu vaditho interview enti sir.

  • @sivaprasadravula1992
    @sivaprasadravula1992 Рік тому +2

    after case finalized dastagiri also life danger?

  • @ramuofficial8202
    @ramuofficial8202 Рік тому +2

    దస్తగిరికి తెలుగుదేశం వాళ్ళు టార్గెట్ త్వరలో చేస్తారు

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 Рік тому +7

    Entha ghoramga champaru.Ituvanti vallanu katinamga sikshinchali.

  • @venkat308
    @venkat308 Рік тому +11

    Avikosinte syco ki vandi pettinte bagundu

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 Місяць тому +3

    It is very clear that YS Avinash family is the culprits.

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 Рік тому +4

    Yentha Neichamugaa hatya chesarra Aayana bhaarya Aayana kumaarthe yentha yedusthaarra Mei venakavundi cheinchina Vedhavalu kudaa elaage chaavali

  • @shrigogineni7597
    @shrigogineni7597 Рік тому +5

    Ekkado doubt koduthundhi ...last Ku ithani statements Anni avinash n co Ki favor avvocchu...lekunte ithanni approver ga maarinapude lepesevallu...inni rojulu vundanicchevaru kaadhu...yedho tedaga vundhi

  • @nagaraju591
    @nagaraju591 Рік тому +1

    Y CBI/Govt/Police not encountered him??

  • @rameshkandre2622
    @rameshkandre2622 8 місяців тому

    Anna Nadi pulivendula vidu paynasu chatadu ami

  • @kamjularamakoti9906
    @kamjularamakoti9906 Рік тому +9

    దస్తగిరి తరపున న్యాయవాదులు మీడియా లో ఎలా మాట్లాడాలి హావభావాలు ఎలా చెప్పాలి మీడియాలో మాట్లాడేటప్పుడు బాగా ట్రైనింగ్ ఇచ్చారు

  • @rajarajeswaripullela7203
    @rajarajeswaripullela7203 2 місяці тому

    He became approved to protect himself not out of guilty.

  • @savitri7311
    @savitri7311 19 днів тому

    ఏమయినా చంపడం చాలా తప్పు.. పోని ఆ పెద్దమనిషి మిమ్మల్ని ఏమయినా చేశాడా? మీరు మీ కుటుంబాలు నాశనం అవుతాయి 😡😡😡

  • @satyagobre3988
    @satyagobre3988 Рік тому +6

    E videos Anni kuda oka witness Avuthundi bhaya

  • @youuuu18
    @youuuu18 Рік тому +2

    mundhu dastagiri cheppedhi poorthi gaa vinara babu,that is important

  • @godavarthimalleswari3816
    @godavarthimalleswari3816 Місяць тому

    Champaalantae intha bhayankaramgaa champaaaalaaaaa

  • @user-vv8tx6hq6d
    @user-vv8tx6hq6d Рік тому +6

    ఆ రోజు ఏమైంది రా నీకు బుద్ధి అంత మహానుభావుని ఇంటర్వెల్ చేపిచ్చుకో కుండా ఉరిశిక్ష వేయండి వీరికి బుద్ధొస్తుంది మరి నేను చెప్పినాను అని ఎన్ని ప్యాకేజీలు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళ వంశాన్ని ఇబ్బంది పెడుతున్నారు దేనికి

  • @rsrinivas729
    @rsrinivas729 11 місяців тому +2

    గొడ్డలితో ఎలా తెగుద్దిరా అది

  • @chaitanyad2736
    @chaitanyad2736 Рік тому

    Indhulo meeru thumbnail lo pettina marmaangam kosinattu eppudu cheppaadu dastagiri

  • @harikrishnaambati4712
    @harikrishnaambati4712 Рік тому +1

    Title 22.0

  • @sudheernorway
    @sudheernorway Рік тому

    Dastigiri good evening... 🤣

  • @ysrmurthy2610
    @ysrmurthy2610 Рік тому

    😊😢😢😢😢😢😢

  • @ringulnithyabanjara7102
    @ringulnithyabanjara7102 Місяць тому

    Approver gaa maarithe siksha undadha inka,,,freega vadilesthadha court,,,🤔

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 9 днів тому

    Brutal murder చేసిన హంతకుడు జైలుకి వెళ్ళకుండా బయట ఎలా ఉన్నాడు?? ఎలా ఇంత ధైర్యంగా ఎలా వీడియోలు చేస్తున్నాడు ?? డబ్బుకోసం హత్యకు పాల్పడిన హంతకుడు డబ్బుకు ప్రలోభ పడను అనడం మహా ఆశ్చర్యం గా ఉంది😂 Shame shame CBI. Why is he left free to speak like this. Shame Shame CBI

  • @Nikitha-hc9qd
    @Nikitha-hc9qd Місяць тому

    Devudu kuda ninnu kshyaminchadu......

  • @callmegsr
    @callmegsr Рік тому

    Nijani kapadandi sir

  • @aswithareddy9297
    @aswithareddy9297 Місяць тому

    Entha Dharunamga champina vallani vuridheeyandi Pls 🙏

  • @vanikakumanu7521
    @vanikakumanu7521 Місяць тому +1

    Ee roju meeru ila matladutunnaru mee pranam lantindi kaada Viveka gaaridi

  • @hydrastorm596
    @hydrastorm596 2 місяці тому

    Naminavalley chapinaru challa darunam

  • @rkraop7512
    @rkraop7512 Рік тому +1

    Good law. Under drunken and semi intoxicated condition, whatever done is not at all a crime.

  • @kviswanadhamkviswanadham4208
    @kviswanadhamkviswanadham4208 Рік тому +4

    A1 6093 JAGAN & BHARATHI MAIN MURDERS PRODUCERS 40 CRORES MONEY SUFARI

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 Рік тому

    Viveka 2nd wife vishayalanni sunitato cheppevaadu anduke viveka dastagirini drriverga teesivvesadu anduke vivekameeda kaksha penchukoni vivekani champivesaadu kummakku sir

  • @satyamnerella6080
    @satyamnerella6080 Рік тому +1

    More than Pakistan

  • @SumanKumar-gp5jw
    @SumanKumar-gp5jw Рік тому +11

    Veedu World Cup win ayina vadilaga interviews ivvadam enti

    • @BettaLinn
      @BettaLinn Місяць тому

      😂😂😂😂😂😂😂😂😂😂

  • @madhavichaganti2693
    @madhavichaganti2693 Рік тому +3

    Manishini manishi champadam Anto manavatvam ledu avariki

  • @rashika184
    @rashika184 Рік тому +1

    యర్ర గంగిరెడ్డి TDP కి అమ్ముడు పోయాడు తర్వాతహత్య కు ప్లాన్ చేశారు

  • @kpj6968
    @kpj6968 Рік тому +2

    Vidu bayate tirugutunnadaa jail lo vunnaadaa??

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 Місяць тому +1

    ఇతనికి bail ఎలా ఇచ్చారు

    • @NoName-ne3sy
      @NoName-ne3sy Місяць тому

      India lo murder chestey bail istaaru, dongatanam chestey bail ivvaru.

  • @UHDAM
    @UHDAM Місяць тому

    Ban liquor

  • @palemnarayanareddyaswartha294

    Veenni first dastagiri gaanni. Encounter cheyyali

  • @angelanusha3573
    @angelanusha3573 10 місяців тому

    Ayyo neetimantudivi గదా

  • @gangaveni7970
    @gangaveni7970 Місяць тому

    Paisa mey paramathma 😢

  • @ThanoojTharun1518
    @ThanoojTharun1518 Місяць тому

    16.65

  • @rajarajeswaripullela7203
    @rajarajeswaripullela7203 2 місяці тому

    This anchor voice is like Jaffers

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 Рік тому +13

    What is the morel out of this episode? Never encourage or be in factionalism. People of that part are of factionist by social background in every life lived. So-called leaders are the same but the kinds are different. more concern about self-egoism. To keep it up, money and power are the tools. Analysis reveals the same so far. To eradicate such nature police bureaucrats function play a vital role in adding judiciary discrimination.,

    • @satishraju8074
      @satishraju8074 Рік тому

      00

    • @girijavemuganti4589
      @girijavemuganti4589 Рік тому

      00000000⁰⁰00000000r

    • @shravan-df6sl
      @shravan-df6sl Рік тому

      So all people from rayalseema are factionists? What kind of logic is that. Telugu raayi ...ni English sagam artham kavatledhu.

    • @rajusraju938
      @rajusraju938 Рік тому

      Purpose of this episode is...
      ఎవరైనా తప్పు చేస్తే దొరికిపోవడం ఖాయం అని....

  • @rangaswamyagolu7624
    @rangaswamyagolu7624 Рік тому +5

    Veedi moham chusi veedini Driver ga ela pettukunnado peddayana...

    • @sunk4624
      @sunk4624 Рік тому

      Dasthagiri is Avinash reddy driver or something. Viveka’s driver went to kanipaakam for Darsan as per dasthagiri.

    • @k.narmadak.narmada143
      @k.narmadak.narmada143 Рік тому +1

      ​​@@sunk4624 No he is previous driver to vivekananda gaaru listen first. Rajasekhar is another watchman for viveka garu he went to kanipaakam.. Ok👍👍👍

  • @crookedpublicbewareofdogs8547

    Thumbnail lo Avinash Reddy picture Yenduku?

  • @gbr1910
    @gbr1910 Рік тому +3

    మహా న్యూస్ yellow channel వాళ్ళు డ్రామోజి రావు గురుంచి డిబేట్ పెట్టరెంది

  • @merugupraveen1326
    @merugupraveen1326 Місяць тому

    Babai ni champinchadu jagan anna... Dasagiri oka lekkana 😂😂

  • @kasarlamahesh
    @kasarlamahesh Місяць тому

    Andaru Vedavale ee Lokam lo

  • @jagarapusanyasinaidu9229
    @jagarapusanyasinaidu9229 Рік тому

    😂😂.

  • @kbnarayankoppisettis5168
    @kbnarayankoppisettis5168 2 місяці тому +1

    Helicopter kuda mystery ne anukunta

  • @luckystudycircle
    @luckystudycircle Місяць тому

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @RamRandy-ei5pe
    @RamRandy-ei5pe Рік тому

    Save AP from YCP criminals