Adusumilli Srinivasa Rao On AB Venkateswara Rao Suspension | YS Jagan London Tour | AP New DGP

Поділитися
Вставка
  • Опубліковано 7 тра 2024
  • Adusumilli Srinivasa Rao On AB Venkateswara Rao Suspension | YS Jagan London Tour | AP New DGP
    #adusumillisrinivasarao #ysjagan #abvenkateswararao #jaganlondontour #apnewdgp #harishkumargupta #apelections2024 #tonenews
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjgan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

КОМЕНТАРІ • 129

  • @jvvasanth9341
    @jvvasanth9341 11 днів тому +77

    నమస్కారమండి శ్రీనివాసరావు గారు వీళ్ళ ఆలోచన అంతా అదేనండి ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఎన్టీఆర్ అన్న చంద్రబాబు నాయుడు అన్న తెలుగుదేశం పార్టీ అన్న విషం కక్కడానికి ప్రధానమైన కారణం అదే తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను ఆంధ్రాలో రెడ్డి కరణం వ్యవస్థను రద్దు చేశారు రామారావు గారు ఆ పదవులను అడ్డం పెట్టుకుని మా రాయలసీమలో చాలామంది పెత్తందారీ వ్యవస్థను నడుపుతూ వచ్చారు అందులో మా బ్రాహ్మణులకు కూడా ఆ పాపంలో కొంత భాగం ఉంది దానిని రద్దు చేశారన్న కోపంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా వీళ్లు రాజకీయాలు నడుపుతూ వచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ బహుశా అదే మళ్లీ రెడ్డి గారి చేతుల్లోకి భూమి అంతా వెళ్లిపోవాలి మిగతా కులాల వాళ్ళు బానిసలై బ్రతకాలి వాళ్ళ అధికార దాహానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పరాకాష్ట ఇప్పుడు దీనిని అడ్డుకోకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమే అవుతుంది శ్రీనివాసరావు గారు ఇంతకాలం తెలుగుదేశం పార్టీ పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కచ్చితంగా ప్రజలు ఎడ్యుకేట్ కావాలి ఈ దురహంకారాన్ని తిప్పికొట్టాలి

  • @prkmaruti836
    @prkmaruti836 11 днів тому +52

    ఖచ్చితంగా AB గా‌రిని పెద్ద కుట్ర చేసి DGP కాకుండా చేసారు

  • @mohanarao5322
    @mohanarao5322 11 днів тому +55

    ఆంద్ర నుండి పేటీయం గాళ్ళు పారిపోతున్నారు

    • @mahaachryabalajirayudu
      @mahaachryabalajirayudu 11 днів тому

      ఓడిన వారు 2029 వరకు ఇంక మనం పిసుక్కోవడమే

  • @KRKumarKolikapogu
    @KRKumarKolikapogu 11 днів тому +19

    ఇది మోడీ జగన్ కలిసి ఆడుతున్న నాటకం. ఇదే తీర్పు రెండు రోజుల ముందు వస్తే ABV గారు DGP అయ్యేవారు. ABV గారిని DGP కాకుండా ఆపడంలో మోడీ అండతో జగన్ సక్సెస్ అయ్యారు.

    • @rufuspnelson
      @rufuspnelson 11 днів тому +4

      ఇదే మోడీ జగ్గడి యుగళ గీతానికి డాన్స్ . ఇది మోడీ కుట్రయే ప్రజలను వంచించే డ్రామా !

    • @chandrapratap3412
      @chandrapratap3412 11 днів тому

      Yes

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 11 днів тому +13

    అడుసుమిల్లి శ్రీనివాస్ రావు గారూ మీరు నూరుశాతం సత్యం చెప్పారు. రౌడీలు గూండాలు ముఖ్యమంత్రి పదవిలోకి వస్తే ఎలా ఉంటుందో జగన్ రెడ్డి అరాచకపాలన చేసి చూపించాడు.

  • @jvvasanth9341
    @jvvasanth9341 11 днів тому +35

    నిజమే శ్రీనివాసరావు గారు న్యాయవ్యవస్థలో ప్రక్షాళన అవసరం ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయం తో సమానం ఉదాహరణకు మన ఏబి వెంకటేశ్వరరావు గారిని తీసుకోండి ఇదే తీర్పు ఆరోజు ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రానికి ఆయన డిజిపి అయి ఉండేవారు కదా కావాలని తీర్పు రిజర్వులో పెట్టి ఈ స్టేట్ కు కొత్త డిజిపి అపాయింట్ అయిన తర్వాత ఈయన సస్పెన్షన్ ఎత్తివేత రా ఇది కుట్ర కాదంటారా శ్రీనివాసరావు గారు మోడీ జగన్మోహన్ రెడ్డి మధ్య సయోధ్య లేదని ఎలా నమ్మాలి వాళ్ళిద్దరూ కలిసి ఆడిన నాటకం కాదా ఇది ఒక గొప్ప ఆఫీసర్ కెరియర్ తో ఆడుకున్నారు కదా ఇంతకన్నా నీచత్వం ఉందా న్యాయవ్యవస్థ ఇంత నిర్వీర్యం అయిపోతే ఇక ఈ దేశంలో మిగతా వ్యవస్థలన్నీ ఎలా సక్రమంగా నడుస్తాయి కచ్చితంగా న్యాయవ్యవస్థలో ప్రక్షాళన జరిగి తీరాలి దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా నడవడం మంచిదేమో ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలి అంత పెద్ద ఆఫీసర్ల కి న్యాయం జరిగినప్పుడు సామాన్యుని పరిస్థితి ఏమిటి మేధావులు దీని గురించి విపులంగా చర్చించి మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం

    • @gvramaraju4546
      @gvramaraju4546 11 днів тому +3

      No doubt mosi ippatiki jagan vaipe vunnadu.jagam vodipotunnadu kabatti tappani Sarai pavan tho game aafonchi bjp cbn ni jagan tho arrest cheyinchi maree potthupettukundi.bjp ki chittaduddi vunte jagan cases lo judgement vachhedi,viveka case telipoyedi. Ap ki manchi rojulu eppudo vachhivundevi.adfukunnadi bjp ye.

    • @jvvasanth9341
      @jvvasanth9341 10 днів тому

      @@gvramaraju4546 నిజమేనండి రామరాజు గారు ఇప్పటికీ మోడీ సహాయం జగన్కు అందుతూనే ఉంది అందుకే జగన్ను దేశం దాటించే ప్రయత్నంలో ఉన్నారు చూడండి రేపు సిబిఐ కోర్టు అతని పాస్పోర్ట్ అతనికి ఇచ్చేస్తుంది విదేశాలకు వెళ్లడానికి అనుమతి కూడా ఇస్తుంది కానీ షరతులు వర్తిస్తాయి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది జగన్ ఓడిపోతున్నాడు అని తెలిసి మాత్రమే కాదండి రామరాజు గారు ఉత్తరభారతంలో చాలా రాష్ట్రాలలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి దానికి భయపడి అధికారం ఎక్కడ చేయి జారుతుందో నని చంద్రబాబు నాయుడు మీద లేని కేసులు బనాయించి చంద్రబాబు నాయుడు గారిని లొంగ తీసుకున్నారు ఈ దుర్మార్గులు తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఒప్పుకోవలసి వచ్చింది అందుకు పవన్ కళ్యాణ్ ను ట్రంప్ కార్డు లాగా వాడారు మోదీ గవర్నమెంట్ కు ఉత్తర భారతదేశం లో గట్టిగానే ఎదురుగాలి వీచింది ఆ దెబ్బకు ఆంధ్ర ప్రదేశ్ కు పరిగెత్తుకుంటూ వచ్చారు మొన్న అమిత్ షా గాని నిన్న మోడీ గాని మాట్లాడిన మాటలను ఎలా నమ్మ గలుగుతాం అండి ఆంధ్రప్రదేశ్ను నమ్మించి గొంతు కోసిన పార్టీ కచ్చితంగా బిజెపి నే జగన్మోహన్ రెడ్డి ఇన్ని అరాచకాలు చేయడానికి సహకరించిన పార్టీ కూడా బిజెపిని భగవంతుడా వీళ్ళ పాపం ఎప్పుడు పండుతుంది ఆంధ్ర దేశపు ఆడపడుచుల కన్నీళ్లు దళితులను చంపిన పాపం అమరావతి రైతు బిడ్డల ఆక్రోషం ఎలా మర్చిపోగలం సార్ ఈ రాష్ట్రంలో పుట్టిన పసిబిడ్డ కూడా వీళ్లను నమ్మలేడు ఇంత సర్వనాశనం చేశారు వీళ్ళ పాపం ఎన్నడు పడుతుందో మన ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి

  • @v.anitha7541
    @v.anitha7541 11 днів тому +27

    AB garu DGP ga vachi vunte Baagundedi Sir🙏

    • @ramarao8118
      @ramarao8118 11 днів тому +7

      ఆయన రాకూడదనేగా ఇవవ్వాళ్ళ తీర్పిచ్చారు...
      జగ(మం)న్ అంతా మిద్ధ్య...

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 11 днів тому +10

    C m గారు మాట తప్పరు మేడం తిప్పారు అనేదానికి సరిపోయిందిగా సార్
    "ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్స్ అయిపొయింది బస్ "

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 11 днів тому +16

    Dont escape to London .put him in jail handover passport

  • @jaggarao2312
    @jaggarao2312 11 днів тому +18

    BJP ధోరణిలో వచ్చిన మార్పు గురించి.. Anchor కరెక్ట్ గా చెప్పాడు..!!

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 11 днів тому +9

    ABVP GARINI SUSPEND CHESINA CS,DGP KASIREDDI SHOULD BE DISMISSED FROM SERVICE AND PUT THEM IN JAIL.
    CS JAWAHAR,RAJENDRANATH REDDI URGENT PUT THESE BOTH IN JAIL.CRIMINALS.

  • @trichysaibaba126
    @trichysaibaba126 11 днів тому +2

    Mr. ABV gaaru, hold your spirit. God will take care of you.

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 11 днів тому +11

    Jai TDP Jai NTR Jai Hind Jai Bharat Mata ki Jai janashena ki jai Lokesh Jai CBN Garu Jai CBN Garu tiger 🐅🐅🐅🐅🐅🐅🐅🐯🐯🐯🐯 King of the world cm & Hero my dear CBN Garu Jai CBN Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 my name rk Reddy Kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙🌹🌹❤️❤️🎉🎉

  • @rufuspnelson
    @rufuspnelson 11 днів тому +6

    న్యాయ మూర్తులు ద్రోహం చేయటంలో వెనుకాడరని నాట్ బి ఫోర్ మి చెప్పుతూ వారు ఆ పదవికి తగరని నిరూపించు కుంటున్నారు.నిజంగా వారికి అంత నైతికతే ఉంటే వెంటనే రాజీనామా చేసి తీరాలి. ఇలాంటి ట్రిక్స్ తో న్యాయాన్ని ఆలస్యం చేస్తూ ఇలా టాక్స్ పేయర్స్ డబ్బు దుర్వినియోగము చేసి దేశానికి ద్రోహం చేస్తున్నారు కదా అని ప్రశ్నించే హక్కు లేని ప్రజాస్వామ్య రాజ్యాంగం మనది , అందుకే మేరా భారత్ మహాన్ హై అని చెప్పక తప్పదేమో ?.

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 11 днів тому +2

    Congratulations 🎉🎉
    To Sri.AB Venkateswara Rao గారు..Finally, Justice is prevail in Your case. Man of True Dedication with Passion..
    Please be in Service inthe Interest of Andhra Pradesh..

  • @TeluguAmerican-qs4co
    @TeluguAmerican-qs4co 11 днів тому +4

    డియర్ అడుసుమిల్లి శ్రీనివాస రావు గారూ, ఎ. బి. వెంకటేశ్వర రావు గారు ఈ నెలలో రిటైర్ అవుతున్నారు. No regrets! ఇప్పుడు ఆయన పైన సస్పెన్షన్ ఎత్తివేశారు కనుక...జూన్ 4 తర్వాత ఆయనని రాష్ట్ర హోం మంత్రిగా తమ మంత్రివర్గంలోకి తీసుకుని రాష్ట్ర పోలీసు వ్యవస్థని చక్కదిద్దే బాధ్యతని ఆయనకి అప్పగించమని చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. ఎ. బి. వెంకటేశ్వర రావు గారిని చంద్రబాబు నాయుడు గారు మొదట జూన్ 4 తర్వాత రాష్ట్ర హోం మంత్రిగా తమ మంత్రివర్గం లోకి తీసుకుని, ఆ తర్వాత ఆయనని 6 నెలల లోగా ఎక్కడి నుంచి అయినా గెలిపించుకోవచ్చు. CBN గారు ఆయనని ఎక్కడ నిలబెట్టినా తెలుగు ప్రజలు ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకుంటారు. రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన సీనియర్ పోలీసు అధికారి విజయరామారావు గారిని 1999లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి CBN గారు గెలిపించుకుని రాష్ట్రమంత్రిని చేసిన చరిత్ర ఉంది కదా!

  • @vejendlachidambararao3046
    @vejendlachidambararao3046 11 днів тому +12

    Full cases. Advocates ki pandaga

  • @jaggarao2312
    @jaggarao2312 11 днів тому +8

    Judgement లో restoration of service గురించి ఏం చెప్పారో.. చూడాలి..!!

    • @ramamohanraovaliveti5173
      @ramamohanraovaliveti5173 11 днів тому +1

      సస్పెండ్ చేసిన రోజు నుంచి మొత్తం జీతభత్యాలు ఇవ్వాలని, వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని జడ్జిమెంట్ ఇచ్చారు,అదే రెండు రోజుల ముందు ఇచ్చి వుంటే డీజీపీ అయ్యేవారు.

  • @venkateswarraogonella4238
    @venkateswarraogonella4238 11 днів тому +2

    100% I agree with your comments Sri A S Rao garu yr analyses & presentation past &present mentality of KCR & YSR J. Reddy.

  • @user-tg8lt9po6r
    @user-tg8lt9po6r 11 днів тому +2

    Excellent sir

  • @brahmaiahestates328
    @brahmaiahestates328 11 днів тому +8

    Pichodi gurinchi maree maabaagaa chepparu sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kattaramu450
    @kattaramu450 11 днів тому +1

    Super analysis

  • @hrangarao5075
    @hrangarao5075 11 днів тому +1

    AS గారూ మీ శాపాలన్నీ ఫలించాలని ఆకాంక్షిస్తాను 🙏

  • @user-zy4pp7ck4k
    @user-zy4pp7ck4k 10 днів тому +1

    శ్రీనివాస్ గారు ఇలాంటి న్యాయమూర్తుల వల్ల ప్రజలకు చట్టం మిద నమ్మకం పో తుంది కథ సార్

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 11 днів тому +2

    ఏమో ! గుర్రం ఎగరావచ్చు.ఇంకా గురు శుక్ర శని అది 4 రోజులు టైం ఉంది రేపు ఎల్లుండి లోగ అద్భుతం జరిగి సి ఎస్ మారవచ్చు.

  • @dvsraju9907
    @dvsraju9907 11 днів тому +1

    Yessssss youare correct sir. Notbeforeme anna judge irupakshalaki expences ivvali. Appudu vyavastalo nijaieti nilabaduddi

  • @RamanaRamana-er2dn
    @RamanaRamana-er2dn 11 днів тому +1

    Sir u r 👍;;;;;;; great

  • @MrudangamShoba-nd7nd
    @MrudangamShoba-nd7nd 11 днів тому +2

    Adususumilli gaaru bjp vishayamlo mee abiprayamtho nenu ekeebhavistunnanu meeru super sir

  • @akellasomayajulu2226
    @akellasomayajulu2226 11 днів тому +3

    High court juridiction in land act completely ఉంది constituional clash supreme only involved in this

  • @anithapalla2068
    @anithapalla2068 10 днів тому

    Correct ga chepparu sir

  • @koteswararao9315
    @koteswararao9315 11 днів тому +1

    super sir.👋👋👋

  • @gvramaraju4546
    @gvramaraju4546 11 днів тому +1

    Yes very correct adusumilli garu

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 11 днів тому +1

    Judiciary is also under the control of the political system.. CBI Ed, election commission public service commission ets are all said to be under the control of the government

  • @beautiful6304
    @beautiful6304 11 днів тому +1

    AB Venkateswara rao sir is great

  • @koteswararaomeka8640
    @koteswararaomeka8640 11 днів тому +4

    Ap lo land gurinchi rythuluku suggestions ivvandi

  • @gulamabbas7301
    @gulamabbas7301 11 днів тому

    Super sir Asr.

  • @govindankanchi8379
    @govindankanchi8379 11 днів тому +2

    He Squeezed AP all natural Assets speak & EVMS & M

  • @veeravijayalakshmikarupart2734
    @veeravijayalakshmikarupart2734 10 днів тому

    I am a fan of your analysis sir Adusumilli garu , your hilarious comments , subranga perugannam 2 maamidipallu Tini padukomane advice 😆😆😆

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i 11 днів тому

    Exactly Srinevasarao garu correct 👏

  • @kondalaraojillela9147
    @kondalaraojillela9147 11 днів тому

    Baga chepparu srinivarao garu

  • @mpurushotham9492
    @mpurushotham9492 11 днів тому +4

    Ab. V. Rao.. Ap. Lo. Dutykireport. Chesekonte... Ycp.......

  • @yckreddy7795
    @yckreddy7795 11 днів тому +1

    జగన్ ఔట్ వార్ చీఫ్ సెక్రటరీ డీజీపీ ఆఫ్ చేంజ్

  • @mpurushotham9492
    @mpurushotham9492 11 днів тому +4

    Abvrao. Aplo. Unte.. Ele.. Safigajarugutae

  • @satyamnerella6080
    @satyamnerella6080 11 днів тому +2

    అప్రాచ్యపు అర టికెట్ మన జగ్గు భాయ్. వాడి పనులు వాడికే అర్ధం కావు. మెంటల్ 6093.
    అప్రాచ్యపు అర టికెట్ మన జగ్గు భాయ్. వాడి పనులు వాడికే అర్ధం కావు. మెంటల్ 6093.

  • @Srilatha-dt3nn
    @Srilatha-dt3nn 10 днів тому

    God is great 👍 👌

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 11 днів тому

    Super voice Srinivasa garu

  • @vsnmurthy5414
    @vsnmurthy5414 10 днів тому

    మనకెందుకులే సారూ .అన్నీ ఆతాను లో ముక్కలే

  • @hanumantharao673
    @hanumantharao673 11 днів тому

    Sir, raboye government lo elanti photos(C.M.) undakudadu

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 11 днів тому

    జై టీడీపీ జై సీబీన్ సార్ 🌹🌹🌹

  • @kbswamy4710
    @kbswamy4710 11 днів тому

    Yes sir, law and order must be setright, ex: SINGAPORE ❤

  • @dhanarajbgf4890
    @dhanarajbgf4890 11 днів тому +2

    మీరుఅనృఫృతిమాట అక్షరసచంశీనువాశెగారు

  • @srinivaskaranam6903
    @srinivaskaranam6903 11 днів тому

    Abv garu good luck sir

  • @rajutsn8076
    @rajutsn8076 11 днів тому +1

    Jagan must be procecuted for the injustice got by the ABV

  • @sdar148
    @sdar148 11 днів тому

    2000,beds tables coolers ready chestunnaraa. Babu gariki recommend cheyyandi.also homefood.

  • @Arjun56773
    @Arjun56773 9 днів тому

    మా brhamins భూములు స్థలాలు ఈ మధ్య కబ్జాకు గురి అయ్యాయి

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 10 днів тому

    ఈ మాత్రం తీర్పు కు చాలా కాలం తీసుకున్నారు. ఏం కారణమో ?

  • @PrabhakarRekapalli
    @PrabhakarRekapalli 11 днів тому

    If the cat judgement given before two days. He senior for IPS list to keep name in three names.

  • @hanumantharao673
    @hanumantharao673 11 днів тому

    Modi dou ble game. Jai CBN&Pawan

  • @gopimandapati874
    @gopimandapati874 11 днів тому

    ❤️😁👌✌️✌️👏

  • @user-fc1ss7jf6h
    @user-fc1ss7jf6h 11 днів тому

    చాలా కరెక్ట్ గా చెప్పారు సార్

  • @ryna456bheema
    @ryna456bheema 11 днів тому +1

    Telengana lo maa kcr. Dharani laga

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f 11 днів тому

    ఎన్నోవేరియేషన్స

  • @anjaneyulugundavarapu6108
    @anjaneyulugundavarapu6108 11 днів тому

    Yes CENTRAL LEADERS FULLFILL BOTH SIDES .JAGAN REQUESTED AT ANYCOST DONT GIVE CHANCE TO AB VENKATESWAR RAO.THAT FULLFILLED BY THEM .ANOTHER SIDE RAJENDRANATH NOT TO BE AS DGPIN CONDUCTING ELECTIONS BY OPPOSITION LEADERS.THAT ALSO FULLFILLED..THIS IS THE CUNNING STRATEGY OF BJP .THEY ARE PLAYING DUBBLE ACTION IN AP .

  • @abhiram9122
    @abhiram9122 11 днів тому

    Kharma will be always bounce back

  • @bhimireddyanjireddy4295
    @bhimireddyanjireddy4295 9 днів тому

    Iam strong voter Tdp as Bjp

  • @ramabrahmanandammannem3777
    @ramabrahmanandammannem3777 11 днів тому

    నిజమేనండి శ్రీనివాసరావు గారు. ఇతను తెచ్చిన అప్పులో సగం వాళ్ళు కోట్టేసారు. కాబట్టి తిన్న విశ్వాసం చూపిస్తారు. తప్పకుండా దేశాన్ని దాటించి మనచెవుల్లో పూలు, నామాలు కూడా పెట్టేది పైవాళ్ళే.

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i 11 днів тому

    Dabbed Dabbeday Jaghan run 🏃‍♀️ 😂

  • @RamanaRamana-er2dn
    @RamanaRamana-er2dn 11 днів тому

    Sir u r eligible for mlc 100/

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i 11 днів тому

    Tiger 🐅 become 🐈 😂

  • @ananathacharyuludeevi2368
    @ananathacharyuludeevi2368 11 днів тому +1

    Modi with ?

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 11 днів тому

    ఇంకా పెన్షనర్స్ వున్నారు.

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra2362 11 днів тому +1

    Ayya veella family ap ki avasarama?

  • @vsambasivarao2503
    @vsambasivarao2503 10 днів тому

    The person who is conducting the programme has no knowledge as to how to design his question for getting appropriate answer. The channel shall choose knowledgeable persons to conduct or organise the interview

  • @RajasekharVJA
    @RajasekharVJA 11 днів тому +3

    జగనన్న ది మంచి మనసు, ABV కి రావలసిన జీతం బకాయిలు, పెన్షన్ బెనిఫిట్స్ వచ్చేలా చేశాడు retirement కి ముందు😂

  • @allinonetalks9532
    @allinonetalks9532 11 днів тому

    పవన్ కళ్యాణ్ మోడీ కలిసి రావడం వల్లే ap లో మళ్ళీ టీడీపీ అధికారం లోకి రాబోతుంది. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి.

  • @vsnmurthy5414
    @vsnmurthy5414 10 днів тому

    bjp డౌనూ జగనూ డౌనూ

  • @gvramaraju4546
    @gvramaraju4546 11 днів тому

    Yes true modi datthaputrudini desam datisthadu ye ibbandi lekunda avineeti money tho saha.30 containers kadapa nundi vellinavi pattukunnakuda emai poyayo evvariki teliyadu

  • @suribabu9455
    @suribabu9455 11 днів тому

    MiILANTI విశ్లేషణ BAABU విని BJP NE లెక్క CHEYAKA 2019 ఓడినరు, ILA పడే OTLU KUDA పడవు ASR GAARU🙏

  • @gvramaraju4546
    @gvramaraju4546 11 днів тому

    Land titling act athyantha durmarghapu act .prajala properties meeda cm ishtam vachhinattu act lu techhi lands dochesthamante voorukuntaama

  • @vijaykumarsinha659
    @vijaykumarsinha659 11 днів тому

    Open your eyes. How many reddy
    Community officers are working to
    Support 420 cm. Wait and see.😊

    • @thekingsman7668
      @thekingsman7668 11 днів тому

      Open your eyes nature is more powerful than anyone

  • @bhimireddyanjireddy4295
    @bhimireddyanjireddy4295 9 днів тому

    What you say lost time that BJP will out from alliance You are only against BJP Mody Reddy With out BJP Tdp will not win. Your comments redus Reddy vots to kutami
    Comments raise vote for kutami Your angry danger for community

  • @ramamurthyveeramachaneni2097
    @ramamurthyveeramachaneni2097 11 днів тому +2

    pichakottudu Mika Meeda yeduku.

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 11 днів тому

    Norumuyyara

  • @VijayKumar-xt6hx
    @VijayKumar-xt6hx 11 днів тому +3

    Veedu kula gajji yedupulu chudalekunnaam. It’s all election commission raa.

  • @ketanasubbarao2062
    @ketanasubbarao2062 11 днів тому

    ఏబీవీ గారి సేవలను ఈ రాష్ట్రం కోల్పోవడం మన దురదృష్టం

  • @sdjjraju8865
    @sdjjraju8865 11 днів тому +1

    YCP nayakula pass ports anni impound cheyyali

  • @sivareddypanyam7993
    @sivareddypanyam7993 11 днів тому

    Telivilaykunda vishleshanalu cheeyyavaddandi analistgaru.

  • @jayasuryakotla5679
    @jayasuryakotla5679 11 днів тому

    Prajalu thiraga badaali..anni vyavasthalu prakshaalana kaavali..!

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 11 днів тому +2

    AB venkateswara rao oka IPS officerla kaka oka politician la panichesadu

    • @thekingsman7668
      @thekingsman7668 11 днів тому

      Thana duty thanu chesaaru ABV garu adi meeku nacchadu kadaa

  • @mahaachryabalajirayudu
    @mahaachryabalajirayudu 11 днів тому

    జూన్ 4వతేదీన జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మీరందరూ సొమాలియా పారిపోతారా

  • @vasuvasu7162
    @vasuvasu7162 11 днів тому

    Excellent sir