హిందువులు రేపిస్టులు !? ముస్లింలు టెర్రరిస్టులు !? Br Siraj గారి అదిరిపోయే సమాధానం
Вставка
- Опубліковано 29 вер 2024
- Excellent Question, Br Siraj Great Reply || Vizag program Question and Answers
Organized by : Al Madad Helping welfare society
For More Videos Subscribe To Our Channel.
Br Siraj Official UA-cam channel
Speaker: Br. Siraj Ur Rehman,
Founder & President, PMF (Peace Message Foundation)
Gold medalist
PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
Follow us on :
/ brsiraj
/ brsiraj
www.brsiraj.com/
For Contact : 9701919654
For More Videos Subscribe To Our Channel.
#brsiraj #brsirajurrehman #PMF
అందరికీ నమస్కారం ఒక కులం లో ఒకడు దొంగతనం చేస్తే ఆ కులాన్ని మొత్తం దొంగలు అని అంటామా ఎవడో ఎక్కడో తప్పు చేస్తే ఆ కులాన్ని మొత్తం అనడం తప్పు కదా మనమంతా భారతీయులం జైహింద్ జై భారత్ మాత
Supr
yes
Supor
Evado tappu cheste Andhrapradesh lo andaru dongale ani ikkada antunnaru kada.
Very nice thinking bro...
I expect this from every citizen of India.
ఏదేమైనా మీరు మాట్లాడే పద్ధతి బాగుంటుంది.....
Good speech Masha Allah
Thanku bhai
Assalamuwalekum wa rahmathullahi wa barakaathuhu to you all.☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️
Walekumassalam bhai
Walikum assalam
Avuna vaallani jaisriram Anamani cheppu atleast national anthem paadistey chaalu Mr naresh
Orey nee profile choosa nuvvu oka Muslim andukura e draamaalu
@@nareshk9447 ,brother,ekkada vishayam entante devudu entha mandi?devudiki Rupam vunda?jai sriram antunnav?sriramudi gurinchi neeku purthiga telisina vishayam enti?Ramayanam valmiki rasi ramudu vunnadu ane abaddanni barathadesham lo ruddhadu alantappudu ramudu chavunu chavi chusadu,Mari devudiki maranam puttuka ledhu,A manavudu kuda devudi chudaledhu.alantappudu hinduvulaki devullu enta mandi?e question ki answer evvandi brother,hindu grandalanu purthiga chadavi cheppandi brother?
Very nice brother
Super and vandar bai
Mashaallah
Mashallah Mashallah
Masha Allah
Sir you are superb
Super sir ... Super
Masha Allah Masha allah
Subahnallah
Br siraj sab 1st programme in visakhapatnam
Masha alla
Intha manchi vishyalu cheptunapudu dislike chesevallu yevro assal ardam kadhu🤦🏻♂️
To be provide iam muslim
2+2 theory baagundhi sir
భగవంతుడు గొప్పవాడా లేకపోతే ధర్మం గొప్పదా తెలియచేయండి
Dharmam
గాడ్
Assalam walekum bhai main jaate waqt raste mein kuchh pathar vagaira dikhe to main nikal ke jata
My main suggestion to people do believe in work and humanity don't believe in religion. Now a days Religion is just for speechers,babas and gurujis not useful for common people.
I have some doubts on u
Anna super speech anna kaani karudu Kattina terraristuluga vugravadhuluga Muslim sodharulu endhuku maaruthunnaro arthamaithaledhu
సర్ మీరు ఉగ్రవాదులు ని సమర్థిస్తారా..
Vijaykumargaru..
Nenu teluskunna eslam oka Cheemanu kuda nipputho Champakudadu...Shaik seyyad pattan ee qualified eslamlo leru Avanni taruvatha vachina generations tayaru chesairu.. Eka Cow vishayaniki vastey world wide
A country lo a meat Andubatulo untey Avi tintunaru Chinalo Snake nundi bodhinga varaku Europeanlo
Cow, pig, Buffalo, mutton, etc arab countries camal, mutton, Buffalo, Cow, in Nepal The Hindu country They r exporting Cow meats & pls at telaggana Al Kabeer meat(cow) exporters who is that company partners,, Brother Na drishtilo ANNI Madhalu Manishuluki Machikey Vachinadhi. Danlo nundi
Manaki Avasaram unnavi teluskoni
Manam jeevinchali eka festival ki
A Muslim featival vachina naku wishes pampiche friendslo 90% na Hindu friendsey Manam a madhani kincha parinchodhu,, meru PhD lo teluskovalsinadhi terrorism Annitlo unnaru,,, i means
Muslim,, Hindu, Cristains kaka enka,,, Enno..... Boomi puttinappudu nundi jarugutu untun ay,,,,, islam Raka mundhu prapanjalo war jaragaledha...Last Mata prophet muhammed. Nabi ssallallahu alaihivassallam cheppina oka Chinna mata Anatha pillala mundhu(yatheem) meru me pillalani garabam cheyaku Avi Valaki Badha Kaligistaru Annaru
Antey kani Anatha muslim pillalu Anala Or pls Think isis r not muslims They are American & Israel Agents & They r fighting against Only muslims countries &
America and Israel main business is wepons all over world come to peace who purchase Their weapons,,,
Sir, in other religions, if a person did a mistake or wrong, he does it because of his nature, he will not claim, i did it in the name of god. But, only Muslims committ hineous crimes in the name of God. They feel proud about it. Please teach them, what is real Islam. If you could change them, most of the world, will be at peace. The native Indian are all very tolerant, peace loving and all inclusive people. These people choose to be secular, at the time of partition, if Indians choose to be Hindu country, nobody would have objected it. But, we prefer to be secular. It is in our nature. You please first teach your Islam to jihadis
Darma mantr manavatwa gurinchi , jervitham gutinchi tyagam gurinchi matrame chappali kaane alla alla alla okkade ani chapte manchi anedi ignore chestaru alla ane mata matram migilipothundi ippudu mee darmamlo alage ayyindi
Mari binsa lo andhuku chapinru. Hindhuvusu ni. Y
మాట ఉగ్రవాదానికి, దేశంలో జరిగే నేరాలకు చాలా తేడా ఉంది. భారత దేశాన్ని 3 ముక్కలు మాట ప్రాతిపదికన చేసింది ముస్లింలు, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లో హిందువులను మతం పేరిట చంపేది ముస్లింలు. ఇండియాలో ముస్లింలకు హక్కులు కావాలి బాగా బతకాలి కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్లో హిందువులకు ఎలాంటి హక్కు లేదు. బలవంతంగా మతమను మార్చటం, ఆడవాళ్ళని ఎత్తుకుపోవటం ఇలా ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. ముస్లింలకు మాట మౌఢ్యం చాలా ఎక్కువ. ముస్లిం దేశాలలో ఇతరులకు హక్కులు ఉండవు, ఎందుకు???. ఇండోనేషియా ఒకప్పుడు హిందు దేశం మరి ఇప్పుడు ముస్లిం దేశం ఎందుకని?? బలవంతంగా మార్చివేశారు. నీ ముస్లిం నీతులు మాకొద్దు. ముందు మదరసాలలో జరుగుతున్న మాత ఉగ్రవాదాన్ని మార్చి అప్పుడు చెప్పు బ్రదర్. నిజంగా హిందువులు దుర్మార్గులు అయితే ఒక్క ముస్లిం కూడా ఇండియాలో ఉండరు.
Hindu, muslim sodhara bhavam tho unte politicians ki ucha karthadi...
Hindu ,Muslim sodharu la emity ,hinduvulaku ,Hindu deshaniki meeru shatruvulu ,modatnundi
@@jagadeshchennabatini8947 meelanti వారి వల్లే దేశం లో ఇంకా మత పిచ్చి వుంది.
నా స్నేహితుడు ముస్లిం నా కోసం ప్రాణం ఇస్తాడు.... నాదేశం లో అందరూ సమానమే...
@@telugushortfilmsvideos6866 Neelaga kallu moosukoni undalemu memu
@@telugushortfilmsvideos6866 thank you brother for supporting truth....god bless you...
Ma Sha Allah 🤲
@@vijayvinaypvrfamily7415 yes!! Ur right bro
@@vijayvinaypvrfamily7415 nuvem cheppalani anukuntunav bro..
@@vijayvinaypvrfamily7415 Edi difference brother Islam Ki meku . cheppe paddati untadi . paddati prakaram ga cheppu . ala tidtunav
@@vijayvinaypvrfamily7415 avnu bro .
@@vijayvinaypvrfamily7415 Brother ne matallone oka suggestion ecchav.......thanks..
Bangaranne dachipedtam brother... inumuni kaadu.... cellphone ki kuda..kaapadukovadaniki pouch pedtaru..... Islam lo oka ammai bangaram kanna viluvaindi... anduke burka.... ok..
Alaa tittaku brother.... thappu..
Islam gurinchi neeku aa Allah hithabodha cheyyalani korukuntuu neeku kuda Assalamu Alaikum...
భారతీయ ముస్లింలు ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండాలి. విశ్వానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ భూమిలోనే జరగాలి అది హైందవమైన ఇస్లామైన బహుశా ఇదే సనాతనమైన ధర్మం...
Your real
Yes
వెరీ గుడ్ సార్ గూడ్ స్పీచ్
మనమంతా మానవులం అని చెప్పారు. ప్రవక్త మొహమ్మద్ sws
I love you sorry.
మనుషులు అంత ఒకటే మన అళంకరన ఆలోచన విధానం మాత్రమే
అవునండి ప్రపంచం అంతా ఏకమానవాలి కావాలి అన్నారు మీరు ఒక విడియోలో.మరోదిక్కు ఇస్లాం శాంతిని బోధిస్తుంది అంటారు.ఏకమనవాలి అంటే అర్థం ప్రపంచం అంతా ఇస్లాం కావాలి అనా?ప్రపంచం అంతా ఇస్లాం కావాలి అనుకున్నప్పుడు శాంతి ఎక్కడినుండి వస్తుంది?ప్రపంచంలో క్రెయిస్తావులు,బౌద్దులు, హిందువులు, సిక్కులు,జైనులు,యూదులు,చెప్పుకుంటూ పోతే చాలా రకాల మతాల వాళ్ళు ఉన్నారు.వీరంతా ఇస్లాంని స్వీకరించాలా ఏకమనవాలి కావాలంటే?ఏకమనవాలి కావాలి అనుకోవడం నుండి సమస్య వస్తుంది.అన్ని మతాల వాళ్ళతో కలిసి జీవించేలా బోధనలు చేయండి ఇస్లాం ప్రజలని.ప్రపంచ శాంతి అంటూ ఏక మానవాళి అంటే ఇతరులు ఒప్పుకోరు.
ఇతని బోధనల ఎప్పుడూ ఇస్లాం గురించి బోధనలు చెప్పాడు కానీ అన్ని మతాల బోధనలు ఎప్పుడూ చెప్పడు ఇస్లాం ఒకటే గొప్పది అనే మాట చెప్తాడు హిందూ ధర్మం గొప్పది
హిందూ ధర్మం గొప్పది అని ఎప్పుడూ చెప్పడు ఇతర ధర్మాలు గొప్పది అని చెప్పడు
Are mind lene fellow aa rojullo yudhu ardham kaka yesu vaari ni veedu matapracharam chestunnadu any koni diva pravatha ayina yesu vaarini anyayanga siluva vessara
Yudulaku neeku mind Leda ni ardhamindi
@@sk.mohammadhanif8787 నేను అన్నా దానిలో దానిలో మీరు ఎం అర్థం చేసుకున్నారో నాకు తెలియదు.మీరు నన్ను మైండ్ లెస్ ఫెల్లో అని తిట్టడం తప్పు.
సిరాజ్ గారు మీకు నమస్కారం. మరియు ధన్యవాదాలు.
ఏమతమైనా హింసను సపోర్ట్ చెయ్యదు. ఉగ్రవాదానికి మతానికి ఎటువంటి సంబంధం లేదు,
కానీ ఉగ్రవాదులు మతాన్ని వాడుకుంటారు.
ఇతరుల మతవిశ్వాసలను గౌరవిస్తూ ఎవరి మతవిశ్వాసలను వారు ఆచరిస్తుంటే ఎవరికీ ఎటువంటి సమస్యలు రావు.
ఏవిషయంలోనైనా ముందు దేశం అతరువాతే మతమైనా, కులమైనా.
Maaku telusu but media Valle trp kosam vestuvuntru. Muslim chebutundi Ade media nu nammakandi ani
మత౦ పై అబిమాన౦ వధు మనిషిపై ఉ౦డాలి సార్
మన మంచి తనం చవటాయితనం గా మారి పోతున్నది... గమనించండి సార్. చెడును ఎదిరించగలిగిన వారి మాటలకే విలువ, మనలాంటి పిరికి వారి నీతులకు విలువ లేదు. బలంగా వుండు, మంచిగా వుండు. నువ్వు ఒక్కడు మతం ఒద్దనుకుంటే చాలదు నీ తోటి వాడు కూడా వద్దనుకోవాలి. వాడు నీ పైకి వస్తుంటే నీలాంటి వాళ్ల రక్షణకు ఎవరు వస్తారు? మతం అనేది శత్రువునుండి రక్షణకు ఐక్యమవటానికి ఒక కారణం.
అది ఇస్లాం లో నే ఉంది. భాయ్ అసలమూలాలేకుం భాయ్
ఆ మాట మేము మీకు చెప్పాలి. తెలుసా. మాట్లాడితే జై రామ అంటారు. చేసేది ఉగ్రవాదమ్. మరి ఇదేంటీ
Super sir
There is one correction . you said bad is there in every religion.There is nothing bad in Islam.Bad is in the followers.kindly correct it.
In politics you try to unite people on the of religion...region..ideology ..to fight for a goal....islam is also an ideology if you add politics to it...it becomes political islam...islam has been used by people for political purpose....like the extremists have been doing it...of course people get confused in differentiating between political islam and the quranic islam...
aayana uddhesam adhey brother
Excellent speech sir 👌🏻👍🏻
Assalamuvaleykum wa rahmatullahi wa barkatuhu. Me from Vizag. We are getting nice feedback frm public nd public wants to question more nd get clarify doubts.
Masha Allah nice nd interesting speeches we hear frm u sir... Assalamuvaleykum.
మేము ప్రచారం ఎందుకు చేస్తామయ్యా నువ్వు(ముస్లిం) ప్రవర్తించే దానినే మేము ఆధారంగా చూస్తాం ఎందుకంటే మాకు మీ భాష మాకు రాదు ఇంకా ఒకే మాట నిషిద్ధ నెలల తరువాత జిహాద్ చేయమని ఆ ఖురాన్ లో లేదా మీరు ఖురాన్ పై ఒట్టు వేసి చెప్పండి
Bro meru chpindi vundi bt Dani meening meku telusa pavitra yudhamm meening neelopala vuna bad thoughts tho fight cheyamani bro. Enko veshyam sivaseena ani peru petukoni koni tapulu chesaru andulo sivudi peru vundi ani sivudu tapu vunda?
@@sheikjoffer4844 అన్న మహా బాగా చెప్తున్నారు మరి మీరు ముందు మీ వ్యవహార శైలిని మార్చుకుని మా గ్రంధాలు వదిలి మీ పుస్తకం చెప్పుకోండి లేదంటే నేను త్వరలోనే యూట్యూబ్ ఛానెల్ పెడుతున్న, ప్రస్తుతం ఖురాన్ తెలుగు అనువాదం చదువుతున్న త్వరలోనే ఖురాన్ భోదన నేను మొదలు పెడతా
Bro epudu ekkada books matter kadu mana way of thinking meru anni chapru kada Bgvthgeeta poorthiga chdivara !nenu time vunapudu Chganti gari vedios chusta bt epudu one small comment chyaledu because akada avru bad ga vundamni chpdam ledu !
Bro morning entlonundi valete apudu vastamo garenti ledu Dani kosam just e chinna time godavlu andi bro n.a. best friends lo chala mandi Hindus bt naku apudu a thoughts Raledu ma anantapur ki okasri randi uniti 100% chupista
@@sheikjoffer4844 మీరు చాగంటి గారి వీడియో చూసి కామెంట్ పెట్టరు ఎందుకంటే ఆయన మీ పుస్తకం గురించి మాట్లాడరు కాబట్టి మీరు పెట్టరు కామెంట్ ,ఇక మీరు నా కామెంట్ ఎందుకు పెట్టారు గొడవలు ఇష్టం లేకపోతే, పోయి ఆ సిరాజ్ కు చెప్పు మనం వారి పుస్తకాల గురించి ఎందుకు మాట్లాడడం అలా మాట్లాడకూడదని చెప్పు,పోనీ మీ అల్లాహ్ చెప్పాడా ఇలా వేరే వారి గ్రంధాలు చెప్పి మతమార్పిడి చేయమని..ఆ ..ముందు ఇలా నాకు కామెంట్స్ పెట్టడం మాని వెళ్లి ఆయనకు నేను చెప్పింది చెప్పి పద్దతి మార్చుకోండి..
Oooh I'm so excited for commented 1st hear 😱💃💃💇
Hajara Begam good
Nice
Subhan allah
Nice Br siraj
Masha Allah bhai
Ayyaa babu first miru
Ala terrorists ga maruthunna mana Muslim sodharulani marchandi...
Bodha cheyatam ante edhuti varini defend cheyatam kaadhu..
Jai hindh
Correctgaa chepparu sir😍
Mashallah siraj bhai
Mashaallah super speech sir
Meru teliviga matapracharam chestunnaru.
@@r.kviyyapu6377 athanu cheppina Danilo matter chudandi brother ...
Masha Allah
Kaafir ante hindu kadu cheddamanishi adi Muslim aina kavachu evaraina kavachu
హిందువులు రేపిస్ట్ లు అంటూ కొత్త ప్రయోగం. వాళ్ళు టెర్రరిస్టులు. వీళ్ళు రేపిస్ట్ లు ఇద్దరూ ఒకటే అనే భావన కలిగించటం. రేపిస్ట్ ల లో హిందు పేరు ఉన్నంత మాత్రాన హిందువులే అని నీకు ఎలా తెలుసు. హిందు ధర్మం మీద ద్వేషాన్ని కలిగిస్తున్న కొన్ని మతాలే నైతిక విలువలు తగ్గటానికి కారణం.
Nijam.cheparu bro
#BrSiraj Chedu Matam(Islam Dharmam) Lo Ledu Bhaiyya Dharmanni Anusarinche waarilo undi ... !!!
Mashallah good information for public sir
Chala baga chepparu sir meru
Hindu Muslim bhai bhai jai bharath
Ee rojullo yela umdi ante yevariki nachhinattu comment cheyyatam fashion ayyipoyimdhi akkada chesedi yemi ledhu kani comment cheyyatam thappa dhesaniki yemina cheddam amte okkadu kuda raadu yemduvalla bhayyam amthaku minchi yemi ledhu Siraj gaaru manam cheppina vatiki answer isthunnadu meru cheppagalara yevaru chepparu comment ayithea amdharam first place lo umtam imkemi umdadhu akkada okadu amtadu debit ki ra chusukumdham nuvo neno ani ela comment chesthunnaru Anthea manushullo maarpu tisukoni vaddam ani ledhu yevari yela nachhithea ala umdatam yevaru goppa kadhu amdharam goppavalle kani mana buddi umdhiga adi thappu dharilo velthumdhi AA alavatu marchukovali Siraj gaaru msg isthunnaru thappa memu goppa vallam ani cheppatam ledhu amdharam goppa vallam okna amdhariki God okkade adi yevarannadhi manam poyaka ardam avuthumdhi so manam thappulu cheyyakumda parents ni happy GA chusukumte amdhari daggara Manchi anipimchu kumte God kuda narakam numchi swarga pravesam chesthadu Anthea kani manaki nachhi nattuga umte maname correct ani manam anukumte saripodu avathala vallu kuda anukovali edi na India naku hakku umdhi bolo Bharat mathaki jai jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Beautiful Telugu.
Enta baga chepparu
Super 🥰🥰
అన్ని మతాల్లో మంచి చెడు అనేది ఉంటాది అన్నారు ఒకే దానికి నేను ఒప్పుకుంటాను కానీ ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన టైర్ విజయంలో ఆధార్ క్యాస్ట్ వాళ్ళు ఒక్కరు కూడా లేరు అ మీరు తప్ప అదేమీ అంటే వాళ్ళు ముస్లిం కాదు అంటారు
ఇద్దరూ మీరే
Sri krishnudu, indrudu, vishnuvu rapistulu kadara edawa? Varinenduku antaavu?🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Koduku pellani pellichesukunna vadi matalu vine vadine support chestunnava ante Nev korithine lo cheppina vidam ga kuturuni pelli cheskune vadila unnav
అన్నా మీ స్పీచులు పొరుగు దేశాలకు వెళ్లి ఇవ్వండి అక్కడ జనాల్ని మార్చండి ప్లీజ్
E prapancham lo Shanthi lekunda chesthundhi Islam matramey
Syria war , Israel war , Iran - Iraq , india- Pakistan..
Vallu Qur'an ni sarigga ardham chesukoledu anukunta sir
@am Your dad kani terrorist groups undhi Islam lo Ney ..
USA recognised terrorist group list chusthey mothham undhi me Islam valley . Pakistan lo BLA groups Kuda Islam valley .
Ekkada Edina bomb pelithey daniki karanam Islam valley bali ipoyedhi common people..
Nuvvu Islam matham puttav manchidhi avvadhu kadha .
Naku vati medha knowledge lekapoyina Islamic terrorist groups Anni names telisu..
Naku telisu Islam matham Kuda terrorist avvamani cheppaledu kani unnaru ani chepthunna meku badgaga untey e comment chadavadhu chadivithey nenu EMI cheyyalenu..
Ina chadivinadhuku thanks
Valla gurinchi enduku sir, meeru chadavandi Quran. USA islam gurinchi chepindi nammaru mari Quran Islam gurinchi em cheputundo chadavandi...appdu yemaina chepte nishpakshanga cheptunnarani ankovachu....
Very good speech
Mashallah
అయితే ఖురాన్ నేర్పించాల్సినది ముస్లిం సోదరులకే... వారికి సరిగ్గా అర్థం చేసుకోవడం రాక చెడు మార్గం ఎంచుకుంటున్నారు....
Masha allah .... Alhamdulillah....
Greatest message.....
Hindu.. Muslims..Sikh..Jain.. Buddha..all. brother.... Indian s❤️❤️🙏🏻👌💐🏵️💐 sir I have
జై హింద్
Mashallah
🤲🤲☝️💕💕💕💕💕💕💕👏👏👍
Mashallah ☝️🤲🇮🇳
Masha Allah
mashalla
Mashaa Allahaa
Hello siraj garu ..naku oka doubt undu miru danini tirustarani anukuntunna ..nenu oka hindu ni ..ithe naku Mecca ki naku enduku entry ldu ...islam anthe okate ga..antha equal antaru ga ..mari dintlo enduku undadhu ..miru Muslim inapatiki ma temples lo ki miku entry undi ..
Super
Please condemn those muslims who killed, abused Hindu pandits in kashmir, do not keep silent.
Sir..meeku..naa..namaskaramu..please..come..to..srikakulam..and..deliver..your..golden..speech
Okkaru kuda india nunchi velli Pakistan lo bombs vesinattu world lo ekkada aina records unnaya sir naku aite teledu
Masha Allah
Great message bhai
Na hindu Bano na musalman Bano sabke liye mohabbat rakhne wala insan Bano
Yevado moruguthunnadu ani manam pattinchukokudadhu sir vedhacalu antaaru thappu chese gunam andharilo untundhi antha chesindhi Muslim ani anadam thappu ala ayithe bayata deshaalu anni muslim deshaale mari avanni baagunnayi kadha
Apura ni turkapuranam arey hindu ganlu meru ankudu veli vani puram vintunaru meru Ari goreyla che che
Jazaak Allahu Khairan
Aiyithe 1000 samvatsaramnunchi hindu samskruthi pai manabangam chesaru kada adanta tappu kaada mee darmalo unna atiyanna devudi nista anedi allh matrame anedi andarni rachhakodutundi kapeer andarini champe ane maata andarni rachha kodutundi ante
excelent speach that is the spirit of india this is the intigrity of our india
తేనె పూసిన కత్తి హిందువుల లారా వీడి తో జాగ్రత
Maanawatvamay Matam
Mashallah 😍😍😍😍
Mashallah
Great
U said correct sir
SUBHAN ALLAH
Meelage,gnanam,,muslim,,mana,,deshaml,o,,hindu,muslim,godavlu,,vundavu
Super speech
ఇస్లాం అళంకరణ ఆలోచన సూపర్