📍 Click here to Buy the Best Health Care Devices : Thermometer : amzn.to/3TjPIeU BP Monitor : amzn.to/4chq3fg Sugar Checking Machine / Blood Glucose Monitor : amzn.to/4c8YNQl Weighing Machine : amzn.to/49SURl3 Pulse Oximeter : amzn.to/3VhwNUn Hot Water Bag : amzn.to/3VAehaj Ice Bag : amzn.to/4ceYwLC Steamer / Vapouriser : amzn.to/48Zo8JA
❤Vitamin B12 and D leva epudu naku 1. tension stress 2. no sleep 3. hands shaking 4. dry tongue 5. bones sounds 6. back pain and neck pain 7. high heart beat when tension 8. hair loss
Gud evng mdm. Ma papaki 4 years.naluka eappatiki pagulutundi. M thinadaniki istapadadhu. Eanni medicines vadina thaggadam ledu. Plz give me suggestion.
Mam good morning Naku b12 deficiency problem 6yers ayyindi Tret ment vadanu 5 months nunchi body thimmirulu jomulu nadumu noppi body antha sudulu gucchi nattu unnadi mam 1 month back b12 270 unnadi hb 13.5 unnadi Naaku salaha cheppandi mam mee videos chala baghunnay mam
హాయ్ మేడం మా అమ్మకి నోట్లో నాలుక ఎండి పోవడం ఎంగిలి ఎక్కువగా ఊరడం ఉమ్మి వేస్తూ ఉంటుంది డాక్టర్ ఇద్దరు ముగ్గురు డాక్టర్స కు కూడా చూపించాం ఎన్ని టాబ్లెట్లు వాడిన అలాగే ఉంటుంది తగ్గడం లేదు ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు డాక్టర్స్ అయితే ఏమీ లేదు ప్రాబ్లం అని చెప్తున్నారు కానీ ఆ ప్రాబ్లం మాత్రం తగ్గట్లేదు మా అమ్మగారికి ఎంగిలి ఎక్కువగా ఉంటుందండి ఎనీ టైం ఎంగిలి ఊరుతూ ఉంటుంది నాలుక ఎండి పోతూ ఉంటుంది ఏం చేయాలో తెలియట్లేదు డాక్టర్ గారు ఏదైనా సజెషన్ ఉంటే చెప్పండి అండి మా అమ్మ వయసు 60 70 మధ్య ఉంటుందండి
మేడం మా పాపకి కింది పెదవి లోపల కురుపు గట్టిగా అయింది హాఫ్ ఇంచు సైజ్ ఉంది 3 months అవుతుంది ఏమి ప్రాబ్లం ఎవరికి చూపించాలి లేక అదే తగ్గుతుందా ఏదైనా మెడిసిన్ తో
📍 Click here to Buy the Best Health Care Devices :
Thermometer :
amzn.to/3TjPIeU
BP Monitor :
amzn.to/4chq3fg
Sugar Checking Machine / Blood Glucose Monitor :
amzn.to/4c8YNQl
Weighing Machine :
amzn.to/49SURl3
Pulse Oximeter :
amzn.to/3VhwNUn
Hot Water Bag :
amzn.to/3VAehaj
Ice Bag :
amzn.to/4ceYwLC
Steamer / Vapouriser :
amzn.to/48Zo8JA
చాలా చక్కగా చెప్పారు తల్లి 🙏🙏
Thank you
Nice explanation
*Follow Us on Instagram* :
instagram.com/saanviDental
*Follow Us On Facebook* :
facebook.com/Saanvi-Dental
.. right on the spot.. very very professional presentation .. hope don't change it. 🐸🐸
Thank you
Good explanation bagunnadi vivarana
Thank y
Thank you mam. for the valuable information
Welcome
❤Vitamin B12 and D leva epudu naku
1. tension stress
2. no sleep
3. hands shaking
4. dry tongue
5. bones sounds
6. back pain and neck pain
7. high heart beat when tension
8. hair loss
Nice madam
Hi mam..naaku vgnl infection.upper sped indhi gync dctr kalisanu tablets 20 vaadanu malli repeat prblm ..potthi kadupu vaapu baruvu... back pain undhi.. please reply...me..mam
Inkosari doctor suggestion tskondi
థాంక్యూ డాక్టర్ గారూ. పార్కింసెన్స్ గురించి చెప్పండి ప్లీజ్. శుభరాత్రి.
Sure....
Nenu neurobion forte vadutunna cover avthana pls rpl mam dipression feelings untunai
Side effects unte stop cheyandi.. okasari doctor suggestion tskondi
B12 ekkuvaina same problems face chesanu
Gud evng mdm. Ma papaki 4 years.naluka eappatiki pagulutundi. M thinadaniki istapadadhu. Eanni medicines vadina thaggadam ledu. Plz give me suggestion.
B complex syrup use cheyochu
@@SaanviDental Tq mdm.
Chala Baga cheppavamma 😘😘
Thank you
❤❤
👍
Thank you mam 😊😊
Welcome
@@SaanviDentalthanks for the reply 😊😊
She did not mention 🍖 Beef....the major and best source
Good.inf.madam.🎉🎉🎉
Thank you so much 🙂
Nice 👍👍👍👍
Thanks
Madam Naku 4 months avtundhi తగ్గట్లేదు,and తెల్లని, ఎర్రని పాచెస్, పళ్ళ నొప్పి ఉంది, solution cheppandi madam
Mam good morning
Naku b12 deficiency problem
6yers ayyindi
Tret ment vadanu
5 months nunchi body thimmirulu jomulu nadumu noppi body antha sudulu gucchi nattu unnadi mam
1 month back b12 270 unnadi hb 13.5 unnadi
Naaku salaha cheppandi mam mee videos chala baghunnay mam
Body thimmiry vitamin D vala na vastai, vit d month ki okati dr sampradunchi vadandu
Hi mam palm foot burning kuda b12 vala avtunda pls rpl mam
Yes untndi andi
Madam enni test lu chepinchukunte. helthiga vuntamo video cheyandi madam pls
Sure
Madam నేను న్యూరోబిన్ ఫోర్టే టాబ్లెట్ వాడుతున్నాను ఇందులో ఉండే విటబిన్ b12 సరిపోతుందా madam
Yes
సం.నుంచీ సోరియాసిస్ కి హోమియోపతి వాడుతున్నాను..nail fungus వచ్చింది..i am suffering from both diseases😢
🌺🌺🌺
Thank you
Peralsis taggadaniki cheppandi medum
Sure
Asalu defficiency rakunda vundalante m food tisukovali pls rpl
Please see the complete video....video lo mention chesanandi
❤❤❤
Thaggakunda vundalante m food thinali pls rpl
Details are in the video andi
మేడం గారు,తెల్ల వెంట్రుకలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి & నా వయసు 34.ఒక నెల నుంచి సడెన్లీ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి మేడం
Sure..will do a video
Same age naadhi kooda...stress also main factor
Daily eggs thinte saripothunda egg white yellow rendu thinala
Both are good
3 months tablets vadite anni problems cover avthaya medam pls rpl pls rpl rpl
Yes..
Mango jeedi powder ayurvedic shop lo tiskuni vadandi
Naku B 12 212 undi madam
Mam b12 level 151
injections complete chesaanu
ఎప్పటిలోగా నేను రికవర్ అవుతాను mam
@@middebharath7768 3 months
Complete course cheyandi.. taggutundi 1-2 months lo
నమస్తే మేడం మా మిస్సెస్ పేరు మంజుల రాణి టుడేస్ నుంచి మోకాలు వంగి పోతున్నాయి పడిపోతుంది మేడం
Okasari doctor suggestion tskondi better
Mam I had tooth extraction. I want to implant tooth . Is ZIRCONIUM Crown is MRI scan Proof??
Yes
Madam nice explanation, konchem information kavali me no istara
Please contact through Instagram Saanvi Dental
Iam not using insta mam
Mam na age 31 male na levels 68 pg/ml ..amaina suggest cheyandi..reports erojay vachayi
మీకు ఎలాంటి symptoms ఉన్నాయి చెప్పండి
B12 level chaala తక్కువ ఉంది మీకు
Vaginal lopala ..pundu laaga untundhi.. pls send mdcn
Okasari Gynecologist suggestion tskondi better
హాయ్ మేడం మా అమ్మకి నోట్లో నాలుక ఎండి పోవడం ఎంగిలి ఎక్కువగా ఊరడం ఉమ్మి వేస్తూ ఉంటుంది డాక్టర్ ఇద్దరు ముగ్గురు డాక్టర్స కు కూడా చూపించాం ఎన్ని టాబ్లెట్లు వాడిన అలాగే ఉంటుంది తగ్గడం లేదు ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు డాక్టర్స్ అయితే ఏమీ లేదు ప్రాబ్లం అని చెప్తున్నారు కానీ ఆ ప్రాబ్లం మాత్రం తగ్గట్లేదు మా అమ్మగారికి ఎంగిలి ఎక్కువగా ఉంటుందండి ఎనీ టైం ఎంగిలి ఊరుతూ ఉంటుంది నాలుక ఎండి పోతూ ఉంటుంది ఏం చేయాలో తెలియట్లేదు డాక్టర్ గారు ఏదైనా సజెషన్ ఉంటే చెప్పండి అండి మా అమ్మ వయసు 60 70 మధ్య ఉంటుందండి
Water ekkuva tskntu undandi..nemmadiga taggutundi
మేడం మా పాపకి కింది పెదవి లోపల కురుపు గట్టిగా అయింది హాఫ్ ఇంచు సైజ్ ఉంది 3 months అవుతుంది ఏమి ప్రాబ్లం ఎవరికి చూపించాలి లేక అదే తగ్గుతుందా ఏదైనా మెడిసిన్ తో
Okasari dentist ni consult avvandi
Txn u....god bless u madam.....