ఏం తెలివి నీది రిపోర్టర్ అన్న.. ఒకరోజు 3500 టన్నుల బియ్యం అంటున్నావు , ఒకరోజు 2500 టన్నుల కూరగాయలు అంటున్నావు..తన్నుకి ఎన్ని క్వింటాల్లో తెలుసా..ఎలాంటి అవగాహన లేకుండా అక్కడకి వెళ్లి రిపోర్టింగ్ చేస్తున్నావు..3500 టన్నుల బియ్యం ఒక్కరోజు వండుతారా అసలు..అంత బియ్యం ఎన్ని కోట్ల మంది తింటారో తెలుసా..
బయట తిరిగే చెప్పులు,,లోపల తిరిగేవి వేర్వేరు గా ఉండి ఉండాలి,,నువ్వు ఎన్ని వంకలు,అభ్యంతరాలు చెప్పినా కూడా అన్ని వేల మందికి అంత ఖచ్చితంగా సమయానికి అందించేది మాత్రం ఇదే
పేదల ఆకలి తో పాటు కొంతమందికి ఉద్యోగం కూడా కల్పించింది జై తెలుగుదేశం
Akshaya patra foundation food super untundi. 😋
Superb informative video.
Excellent Hygenie
Superfoodann
👍👍👍👍
Request medam food chala baundhi kani line lo chalamandi numchuntunnaru koani food konthamandi varaku vastumdi megilena variki food dorakadam ledhu venakki velli pothunnaru ekkuva mandiki vandinchamani chappandi madam ap cm chandrababu sir ki chappandi plz
Farmers tho panipadindhi gvt ki ❤❤❤❤❤
Superb
ఏం తెలివి నీది రిపోర్టర్ అన్న.. ఒకరోజు 3500 టన్నుల బియ్యం అంటున్నావు , ఒకరోజు 2500 టన్నుల కూరగాయలు అంటున్నావు..తన్నుకి ఎన్ని క్వింటాల్లో తెలుసా..ఎలాంటి అవగాహన లేకుండా అక్కడకి వెళ్లి రిపోర్టింగ్ చేస్తున్నావు..3500 టన్నుల బియ్యం ఒక్కరోజు వండుతారా అసలు..అంత బియ్యం ఎన్ని కోట్ల మంది తింటారో తెలుసా..
అందులో నాకు పనిచేసే విదంగా సదుపాయం కల్పించగలరా
annam daggara cheppulenduku vaniki cheppu
సోది తప్ప అసలు చాలా తక్కువ. విషయం చూపించారు
Cheppulu Vesukone Work Chestunnaru Parisubrata Ekkada
Tq
బయట తిరిగే చెప్పులు,,లోపల తిరిగేవి వేర్వేరు గా ఉండి ఉండాలి,,నువ్వు ఎన్ని వంకలు,అభ్యంతరాలు చెప్పినా కూడా అన్ని వేల మందికి అంత ఖచ్చితంగా సమయానికి అందించేది మాత్రం ఇదే
Super