Mee classవింటుంటే subjet రావడంతో పాటు,timeతెలియడం లేదు sir ఇదేం విచిత్రమో నాకు అర్థం కావడం లేదు🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 i love u sir ఇదేంటి నాకు i love u చెబుతున్నాడు అనుకోకండి మీ classesఅలా ఎక్కేసింది మరి అందుకే
మీరు గొప్పొల్లు సార్ నాలాంటి పేద విద్యార్థులకు ఆన్లైన్ ఫీస్ కట్టలేక చాలా మంది యూ ట్యూబ్ నమ్ముకొని క్లాసులు వింటున్నారు. ప్లీజ్ సార్ మీరు మరిన్ని క్లాసెస్ చెప్పాలని మి ఆరోగ్యం ఎల్లవేళల మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థస్తున్నాను సార్ 🙏🙏
మీరు సూపర్ సార్ ఎందుకంటే మీరు రెండు చేతుల రాస్తున్నారు అంతేకాకుండా మన తెలంగాణ భాషలో చాలా చక్కగా పిల్లల్ని భాగస్వాములను చేసుకుంటూ బోధిస్తున్నారు🙏 నీలం లక్ష్మణ్ BA., Bed రామడుగు
An outstanding way of explaination in your words... I started watching to know How the name Telangana formed... but completely watched this one because of your explanation only... Well said...
Hare krishna Hare krishna krishna krishna Hare Hare.Hare Rama Hare Rama Rama Rama Hare Hare. Very good teaching experience u have sir. 🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺
తెలంగాణ పదం తెనంగాణ పదం నుంచి .. తెనంగాణ పదం తెనుగు మరియు ఆణెం పదాల నుంచి వచ్చింది, తెనుగు అనే పదం తెన్ అనే ద్రావిడ భాషా పదం ,తెన్ అంటే అర్థం దక్షిణ దిక్కు అని అర్థం...తెన్ తెనుంగు తెనుగు తెలుగు రూపాంతరాలు. ఆణెం అంటే దేశం, ప్రాంతం, భూమి అని అర్థం అంటే మాగాణెం (సారవంతమైన భూమి) లాగా . తెనంగాణ అంటే దక్షిణ ప్రాంతం అని అర్థం వీరు మాట్లాడే భాష తెనుగు అయ్యింది.
అయ్యో రామ మీకు సరిగ్గా తెలియడం లేదు... అది త్రిలింగ అనే పదం నుండి వచ్చింది.... అప్పట్లో ప్రతి పదాన్ని మర్యాద పూర్వకంగా పిలిచేవారు... ఉదాహరణకు మా ఊరు అంతర్గామ్ దాన్ని అంతర్గామునకు అని అనేవారు... అలాగే త్రిలింగనకు పోయివచ్చితిమి అనేవారు అదే వాడుకలో త్రిలింగణకు త్రెలంగణకు ఆ తర్వాత తెలంగనకు ఇప్పుడు తెలంగాణ అయ్యింది
Sir mee class vintunte nijam ga time theliyadam ledhú sir chala intresting gaa undhi sir . Tqq soo much sir ....money pay cheyalekha online classes vinaleni mem UA-cam nii nammukoni chadhuvuthunam sir... Mee class valla maku chala benefit jaruguthundhi sir......and knowledge kuda peruguthundhi sir ... Chala baga explain chesthunaru sir...tqqqqq soooo much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బుక్కు బట్టి చదువుతూనే చదువు రాదు మాస్టారు చెప్పే టప్పుడు బాగా వినాలి. 75% మెదడుకు ఎక్కుతుంది ఏమాత్రం బుక్కుబట్టి చదివిన 25% క్లోజ్ చేయొచ్చు అందుకే చెప్పేటప్పుడు క్రమశిక్షణగా వినాలి నేను నిజమే చెప్తే ఒక లైక్ వేసుకోండి
Trilinga kshetrala madhyana unna area ne Telangana ani nanudi, marala kondaru Telugu matlade prantham ga prasidhi. Okkoka book lo okkoka rakam ga chebuthunnaru bhayya .
సార్ నాకు ఒక చిన్న సందేహం,కాల + ఈశ్వరుడు అన్నారు కదా కాల, కాలుడు అంటే యముడు అని అర్థం కూడా ఉంది. ముక్తేశ్వరం ముక్తిని కలిగించేవాడు మరియు ఈశ్వరుడు కలయిక వల్ల ముక్తేశ్వరం కదా, దీంట్లో యముడు శివుడు ఉన్నాడు కదా, అలాగే కాలేశ్వరం లో కూడా యముడు శివుడు ఉన్నాడు అని నా అభిప్రాయం థాంక్యూ
Abbbhaaaa abbbhhaa am cheparu sir time hey teliyaladeu miru cheptunte great sir malantivallaku mi style free classes UA-cam lo cheppadam daily cheppandi sir malanti pedavallaku plgggh sir🙏🙏🙏🙏💯💯💯💐💐💐💐💐👍
Sir continue classes provaide cheyyandi please mee class chala intrested ga unnay& chala use full ga unnay please sir1,2,3 ani videos ki names evvandi please sir
మీ రు బోధించే విధానం చూస్తుంటే విషయం తెలవటం తో పాటు, కాలం గూడ తెలియడం లేదు గురువుగారు . ఇదేం విచిత్రమో నాకు అర్థం కావడం లేదు. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 i love u sir ఇదేంటి నాకు i love u చెబుతున్నాడు అనుకోకండి మీ classesఅలా ఎక్కేసింది మరి అందుకే. ఇదే స్పూర్తితో తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి, శ్రీశైలం తదితర క్షేత్రములను గురించి గూడ తెలుప కోరడమైనది. మీరు తెలుగు వారు అయినందుకు చాలా సంతోషం.
సోదరా గురువు గారు అని పిలవాలనిపిస్తుంది ఇలా కూడా ఉంటుందా నాకూ మీ లాంటి గురువు లభించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది వయసులో చిన్నవారు కాబట్టి ఆశీర్వదిస్తున్నా మీ సేవలు యువతకు అవసరం దయచేసి విస్తృతపరచండి శుభం భూయాత్
Mee classవింటుంటే subjet రావడంతో పాటు,timeతెలియడం లేదు sir ఇదేం విచిత్రమో నాకు అర్థం కావడం లేదు🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 i love u sir ఇదేంటి నాకు i love u చెబుతున్నాడు అనుకోకండి మీ classesఅలా ఎక్కేసింది మరి అందుకే
L
Good compliment bro
Good cmpliment bro
All the best
Really excellent teaching
మీరు గొప్పొల్లు సార్ నాలాంటి పేద విద్యార్థులకు ఆన్లైన్ ఫీస్ కట్టలేక చాలా మంది యూ ట్యూబ్ నమ్ముకొని క్లాసులు వింటున్నారు. ప్లీజ్ సార్ మీరు మరిన్ని క్లాసెస్ చెప్పాలని మి ఆరోగ్యం ఎల్లవేళల మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థస్తున్నాను సార్ 🙏🙏
Plz utilize like this chances properly
Nijam sir
Yes
Really sir🙏🙏🙏🙏🙏👌👌👌👌💯💯💯💯🙏🙏🙏
Super
Explanation supar 👍👍 ఇలా క్లాస్ చెప్తే ఎవరికి బోర్ రాదు ఇంకా వినాలనిపిస్తుంది మీ లాంగ్వేజ్ సూపర్ సర్
మీరు సూపర్ సార్ ఎందుకంటే మీరు రెండు చేతుల రాస్తున్నారు అంతేకాకుండా మన తెలంగాణ భాషలో చాలా చక్కగా పిల్లల్ని భాగస్వాములను చేసుకుంటూ బోధిస్తున్నారు🙏
నీలం లక్ష్మణ్ BA., Bed
రామడుగు
సర్ మీరు సూపర్ .....చదువు మీద interest లేనివాడికి చదువుకోవాలని intrest తెప్పిస్తారు సిర్🙏🙏🙏
An outstanding way of explaination in your words... I started watching to know How the name Telangana formed... but completely watched this one because of your explanation only... Well said...
Share ur friends
అసలు time తెలియడం లేదు ur class is exalent ,tq sir 🙏🙏🙏🙏🙏
ఇలాంటి క్లాస్ వింటే గ్రూప్1, సివిల్స్ ఈజీగా కొట్టొచ్చు. Exlent sir your teaching.
Ultimate class sir... టైం తెలియలేదు... నవ్విస్తునే అర్థమయ్యే విధంగా చెప్పారు 👌
Share it
Super sir me classes vinte time teliatledu sir always smiling and understanding ur classes sir🙏
Download ICON INDIA App
Hare krishna Hare krishna krishna krishna Hare Hare.Hare Rama Hare Rama Rama Rama Hare Hare.
Very good teaching experience u have sir.
🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺🌹💐🙏🥀🌻🌺
తెలంగాణ పదం తెనంగాణ పదం నుంచి ..
తెనంగాణ పదం తెనుగు మరియు ఆణెం పదాల నుంచి వచ్చింది,
తెనుగు అనే పదం తెన్ అనే ద్రావిడ భాషా పదం ,తెన్ అంటే అర్థం దక్షిణ దిక్కు అని అర్థం...తెన్ తెనుంగు తెనుగు తెలుగు రూపాంతరాలు.
ఆణెం అంటే దేశం, ప్రాంతం, భూమి అని అర్థం అంటే మాగాణెం (సారవంతమైన భూమి) లాగా .
తెనంగాణ అంటే దక్షిణ ప్రాంతం అని అర్థం వీరు మాట్లాడే భాష తెనుగు అయ్యింది.
చాలా బాగా చెప్పారు .👍
అయ్యో రామ మీకు సరిగ్గా తెలియడం లేదు... అది త్రిలింగ అనే పదం నుండి వచ్చింది.... అప్పట్లో ప్రతి పదాన్ని మర్యాద పూర్వకంగా పిలిచేవారు... ఉదాహరణకు మా ఊరు అంతర్గామ్ దాన్ని అంతర్గామునకు అని అనేవారు...
అలాగే త్రిలింగనకు పోయివచ్చితిమి అనేవారు అదే వాడుకలో త్రిలింగణకు త్రెలంగణకు ఆ తర్వాత తెలంగనకు ఇప్పుడు తెలంగాణ అయ్యింది
@@srikanthch836 Telangana came from Ten..
Rightly said..
Write sir
Your speach is audible for all age groups on this subject. Excellent
Share to all
One of the best classes i ever had masth entertaining ga chepparu sir class aythey full fida simple ga ekkisthunnaru mind loki 😍😍
Sir meeru real ga grate. Meeru class chepthunte time theliyatle. Meeru class cheppe vidhanam super sir.
Share ur friends
Definitely
ఇంత చక్కగా class చెప్పతున్నారు. Thank you sir🙏🙏
సవ్యసాచి sir మీరు
రెండు చేతులతో సునాయాసంగా వ్రాసేస్తూ అలవోకగా రసభరితంగా ప్రవాహంగా సాగిపోతున్నారు .... జయహో..
Sir mee class vintunte nijam ga time theliyadam ledhú sir chala intresting gaa undhi sir . Tqq soo much sir ....money pay cheyalekha online classes vinaleni mem UA-cam nii nammukoni chadhuvuthunam sir... Mee class valla maku chala benefit jaruguthundhi sir......and knowledge kuda peruguthundhi sir ... Chala baga explain chesthunaru sir...tqqqqq soooo much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Share ur friends
@@ICONRKSIR okk
Sir nenu me class 1st time vintuna nijanga perfect teaching
🙏
Oka student ki chaduvu life long gurthundi poyela chepthunaru
బుక్కు బట్టి చదువుతూనే చదువు రాదు మాస్టారు చెప్పే టప్పుడు బాగా వినాలి. 75% మెదడుకు ఎక్కుతుంది ఏమాత్రం బుక్కుబట్టి చదివిన 25% క్లోజ్ చేయొచ్చు అందుకే చెప్పేటప్పుడు క్రమశిక్షణగా వినాలి నేను నిజమే చెప్తే ఒక లైక్ వేసుకోండి
Ur class lu, really ga ventunattuga vundhi ,elage upload cheyandi sir pllzzz🙏🙏🙏, chala thanks sir 🙏🙏
Super intrast lenivariki kuda meeru chepputhunte vinalini pisthundi 👌👌👌👌👌👌meru chepputhunte bithirisathi laga expression isthunnaru sir super
Share it
The way of explanation was superb sir
One of the best teacher .good explanation 🔥❤️
అసలు తెలంగాణ కు ఆపేరు ఎట్లొచ్చిందో చెప్పలేదు. అద్భుతమైన క్లాసు .
Trilinga kshetrala madhyana unna area ne Telangana ani nanudi, marala kondaru Telugu matlade prantham ga prasidhi. Okkoka book lo okkoka rakam ga chebuthunnaru bhayya .
Meru different ga chesthunna classes full attraction,,, tq sir mee krushiki vandanalu
Pls share
Super sir meru me class Okkasari vintey chalu ala gurthundipothundi antha baga chepthunnaru sir manchiga explain chestunnaru sir
Chustundaga class ipoindi excellent sir.. I'm not preparing anything but I like the way you explain
చాలా బాగా వివరించారు గురువు గారు.💐💐💐
Very talented teacher. Telangana la chala mandhi teachers ki veri nunchi training epinchalay.
AA Ha..sir mi class vintunte chaala interest GA vundhi mee
Speech Great sir
Super sir mi class vinte inka e mykam lo unna mi mykam lo ki ravachu..🙏🙏
తెలంగాణ
తెలం=తెలుగు
గాణ=పాట
తెలంగాణ పుట్టుకే జాన పదాలతో ఉద్యమాలతో మొదలైంది.
👌👌👌👌👌👍
Me class Vala chala vishyalu telsinai sir chala bagundi sir..
U are the perfect teacher sir bcz explain very simply
Extradinarey teaching sir..iam also one of the compititive faculty member
సార్ నాకు ఒక చిన్న సందేహం,కాల + ఈశ్వరుడు అన్నారు కదా కాల, కాలుడు అంటే యముడు అని అర్థం కూడా ఉంది. ముక్తేశ్వరం ముక్తిని కలిగించేవాడు మరియు ఈశ్వరుడు కలయిక వల్ల ముక్తేశ్వరం కదా, దీంట్లో యముడు శివుడు ఉన్నాడు కదా, అలాగే కాలేశ్వరం లో కూడా యముడు శివుడు ఉన్నాడు అని నా అభిప్రాయం థాంక్యూ
Very clear &simple explanation with mind fullness explanation sir.
Best of luck.
Mee class first time vintunna sir awesome explanation 👏🤝🙏
Sir miru cheppina class chala interesting ga vintunna sir. Miru chala baga cheptunnar sir⚘🙏
Nice teaching skills and nice slang,
సార్ మీలాగా చెప్పేవాళ్ళు ఉంటే క్లాస్ అస్సలే బోర్ కొట్టదు సార్ ధన్యవాదములు సార్🙏🙏👌👌👌👌👌👌👌
Tysm sir.. Alot of favour you are doing by uploading classes on UA-cam
Keep it up sir god bless you sir
Your explanation is speechless Sir 🙏🙏🙏🙏
Abbbhaaaa abbbhhaa am cheparu sir time hey teliyaladeu miru cheptunte great sir malantivallaku mi style free classes UA-cam lo cheppadam daily cheppandi sir malanti pedavallaku plgggh sir🙏🙏🙏🙏💯💯💯💐💐💐💐💐👍
Very nice explanation sir .entertainmenttho paatu knowledge kuda easy ga gain chesukovachu anni hrs cheppina boring ga undadhu 😍🤗
Super sr
Sir continue classes provaide cheyyandi please mee class chala intrested ga unnay& chala use full ga unnay please sir1,2,3 ani videos ki names evvandi please sir
you're explanation is really gd sir👌
Miru class Chala baga cheputhunaru sir realy good explanation sir
Excellent teaching sir. Hats off to you
Blackboard and choke piece chusi chala rojulaindi sir
Evryone are around digital classes missing those days sir
anna rendu chetultho rastunnaru, meeru icche gnanam chala super, annagaru ameste down to you really
WRITING WITH 2 HANDS ..............GRT👍👍👍✍✍✍
Very good speech group 1 2 post teaching posts graduate successfully students
మీ యొక్క అమూల్యమైన విద్యా బోధనకు మా యొక్క నమస్సుమాంజలి🙏
Super very nice teaching sir
Sir meru..... Ultimate...... me way of explanation super bbbb.... Ganesh sir...
U r having Extreme teaching skills sir
సూపర్ సార్ మీ టీచింగ్ ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు🙏🙏🌹💐🌷🌺
తెలంగాణ అనే పదం త్రిలింగ నుండి వచ్చినప్పుడు, త్రిలింగ ములు తెలంగాణ లోనే ఉండాలి కదా! మరి కాళేశ్వరం ఒకటే నా, నా సందేహము తీర్చుడి పంతులుగారూ!
మూడు లింగాలు మధ్య ఉన్న ప్రదేశం తెలంగాణ
చాలా మంచిగా చెబుతున్నారు.
The way of Your Teaching 👌👌👌
Sir mi classs vere level ......
హిందీ+తెలుగు=తెలంగాణ భాష
తెలుగు గణం నుంచి తెలంగాణ వచ్చింది నైజం కు వ్యతిరేకం గా పోరాటం చేసిన తెలుగు ప్రజలు వారిని తెలుగుగణం 🙏🏽🙏🏽🙏🏽
తెలుగు+ ఆణం Telugu Spoken Region -(Telugu+AANEMU)=Telangaanemu
Devudu sir miru,miru chepppe cls awesome 👏👏👏👏👏
.Multi-talented teacher .Kudos to him
సూపర్ సర్ సూపర్ మీ విశ్లేషణ 1 వ తరగతి విద్యార్థి కి కూడా అర్ధమయ్యే రీతిలో బోధించారు
Very very clear explanation keep it up
సార్ మీరు క్లాస్సేస్ చాలా బాగా చెప్తున్నారు సార్... నేను పేద విద్యార్థి ని, ధన్యవాదములు,.. 🙏🙏🙏🙏🙏😭😭😭😭
Very knowledgeble teacher nice analysis
చాలా చక్కగా బోధిస్తున్నావు సార్ 🙏
VERY LIVELY EXPLANATION SIR, GO AHEAD PLEASE FOR STUDENT FRATERNITY
Very good example and excited explanations with subject s sir.. Super...
Share ur friends
Good SAR naku Ni teaching super ga nachindhi
Unique teacher👌🙌🌹
Super sir your teaching
very nice class sir
Very entertaining, and interesting class sir thankyou , please continue your class , sir
Super sir class♥️
SUPERB TEACHING SIR
చాలా interesting గా చెపుతున్నారు
అన్నా మీరు చెప్పే విధానం మాస్తుందన్న నాకు తెలవకుండానే మొత్తం క్లాస్ వీడియో చూస్తున్న అంటే నమ్ము
me class veree level sirr masth cheputaru sir miruu
Outstanding explanation sir supob teaching sir
మీ రు బోధించే విధానం చూస్తుంటే విషయం తెలవటం తో పాటు, కాలం గూడ తెలియడం లేదు గురువుగారు . ఇదేం విచిత్రమో నాకు అర్థం కావడం లేదు. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 i love u sir ఇదేంటి నాకు i love u చెబుతున్నాడు అనుకోకండి మీ classesఅలా ఎక్కేసింది మరి అందుకే. ఇదే స్పూర్తితో తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి, శ్రీశైలం తదితర క్షేత్రములను గురించి గూడ తెలుప కోరడమైనది. మీరు తెలుగు వారు అయినందుకు చాలా సంతోషం.
Me class chala bagundi sir plz continue tha class
What a great coaching sir, god bless you
Meruchepedi.chalabagundhisir👌👌👌🙏🙏🙏🙏💙💚💜🧡👏👏
Wow what an explanation sir 🙏🙏🙏
Share ur friends
Meeru Vidanam Chala Baghundi Sir....! Kani Kalehswaram Kala Ante (Kaludu) Yamudu + Eshwarudu. Astadhasa Shaktipitala Kathanam Thappuga Chepparu, Dakshudu Chesina Yagnani Shiva Parvathulaku Avamanamu Jaruga Parvathi Swathahaga Agniki Ahuthiai Sharira Bhagalu padina pradeshalu..
Excellent Brother. Keep it up.
Excellent sir your way of teaching 🙏
Share ur frnds
Guruvu garu chakkaga chepparu 👌❤️🙏
Explanation exllent sir
Share to ur friends
సోదరా గురువు గారు అని పిలవాలనిపిస్తుంది ఇలా కూడా ఉంటుందా నాకూ మీ లాంటి గురువు లభించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది వయసులో చిన్నవారు కాబట్టి ఆశీర్వదిస్తున్నా మీ సేవలు యువతకు అవసరం దయచేసి విస్తృతపరచండి శుభం భూయాత్
సూపర్ sir మొత్తం వీడియో పెట్టండి
Two hands using in board super explain sir baunndhi
good explain and teaching sir.