వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు | SC ST Atrocity Case Filed Against YCP MLA Raghurami Reddy

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • YSR జిల్లా మైదుకూరు వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు నమోదైంది. సోమవారం పోలింగ్ సందర్భంగా చాపాడు మండలం చిన్నగురవలూరులో ఇద్దరు తెలుగుదేశం ఏజెంట్లపై వైకాపా కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. MLA సూచనల మేరకు తెదేపా ఏజెంట్లుగా కూర్చున్న ఉగ్ర నరసింహులు, వినోద్ కుమార్ లపై.. వైకాపా కార్యకర్తలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వైకాపా మూకదాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగుదేశం ఏజెంట్లు.... ప్రాణాపాయ స్థితిలో కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తెలుగుదేశం నేత పుట్టా సుధాకర్ యాదవ్ పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.... ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో సహా ఆయన అనచురులు 11 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 3

  • @chandrasekhar4483
    @chandrasekhar4483 14 днів тому +1

    ఇలా దాడులు చేయించిన & చేసిన మిగిలిన ycp నాయకులు & ycp కార్యకరలమీదా కేసులు నమోదుచేయాలి అలాగే వెంటనే శిక్ష పడేట్లు చూడాలి

  • @panjagallasrinu4603
    @panjagallasrinu4603 14 днів тому

    👍👍👍👍👍👍👍

  • @karthik-kh9vp
    @karthik-kh9vp 14 днів тому +1

    Dadi Chisina varini katinam ga siskhinchali..