30 x 45 east facing 2bhk house plan with real walkthrough || 3 cents house plan || single storey
Вставка
- Опубліковано 8 лют 2025
- My Another Channel for gaming. is anybody interested in gaming please subscribe to my gaming channel also
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
మా ఛానల్ ని Subscribe చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.. కింద లింక్ క్లిక్ చేస్తే Subscribe అవుతుంది 😄
/ @sakrohgaming
👇👇 this plan free download click below 👇👇
www.sr-propert...
30 x 45 east facing 2bhk house plan with real walkthrough || 3 cents house plan || single storey
Direct mesurements are given in this house plan. Notice that the widths of the walls decrease from a given size.
ఈ హౌస్ ప్లాన్ లో డైరెక్ట్ mesurements ఇవ్వడం జరిగింది. ఇచ్చిన సైజు ల నుండి గోడల వెడల్పులు తగ్గుతాయి గమనించగలరు.
30 x 45 house plan
house plan
east facing house plan
ghar ka naksha
house design
house map #srproperties
#houseforsaleinhyderabad
#independenthouseforsale
#openplotsforsale
#landforsale
#venturelands
#formlands
#redsandallands
#flatsforsale
#2bhkflats
#3bhkflats
#lowbudgethousesforsale
#budgethouses
#houseplans
#gharkanaksha
#materialestimation
#costestimation
#buildingconstrucions Email - chsamba6@gmail.com .
Our Website:
www.sr-properties.com
.......................................................................................................
#srproperties
#houseforsaleinhyderabad
#independenthouseforsale
#openplotsforsale
#landforsale
#venturelands
#formlands
#redsandallands
#flatsforsale
#2bhkflats
#3bhkflats
#lowbudgethousesforsale
#budgethouses
#houseplans
#gharkanaksha
#materialestimation
#costestimation
#buildingconstrucions
బాగా ప్రెసెంట్ చేశారు కొలతలతో సహా
సర్ మీరు వీడియో థంబ్ నైల్ లో కింద తెలుగు లో 3 సెంట్ లలో ఇల్లు ఈ విధంగా కట్టుకోండి అని ఇచ్చారు కదా..అది చాలా బాగుంది సర్..అర్థం కాని వాళ్ళకు కూడా ఈజీ గా అర్థం అవుతుంది..ధన్యవాదాలు..
సూపర్ అన్న చాలా వివరించి చెప్పారు
Wonderful andi... చాలా చక్కగా కొలతలు తో సహా అందరికీ అర్థం అయ్యేలా వివరించారు 👌🙏
నేను ఇల్లు కట్టుకుంటే ఈ ప్లాన్ తోనే కట్టుకుంటా, చాలా బాగుంది ప్లాన్..
ua-cam.com/video/wBC7DhyDtN8/v-deo.html
చాలా మంచిగా వివరించి చూపించారు అన్నా tq
Loapla painting baleddu...me explanation superb
7ధర్వజలు 7కిటికీలు పెట్టొద్దు కదా ధర్వజలు కిటికీలు జతలు ఉండాలిగా
No count for doors and windows
Column plan చెప్పకుండా ఇంక వీడియో లు చెయ్యడం వెస్ట్. tell the coloumn numbers and distance between the column.
12 పిల్లర్స్ sir
Sir, i want to construct the home as your plan. Please provide the column plan.
Sir Chala bagundi. East face 24×60 plan cheppandi. Please
Baga chepparu. Left hand writing kuda chala bagundi 👌 😊
Thank you
Best plan
Best
Super plan looklike house very nice
Sprrr sir memu ilage plan jeskuntamu
చాలా బాగా చూపించారు వీడియో సూపర్
అన్నా సూపర్ అన్న 365 గజాల్లో కట్టే ఇల్లు ఇల్లుకు మెజర్మెంట్ డ్రైవింగ్ ఒకసారి చెప్పవా 🙏🙏
7+7మీ కాన్సేప్టు మాత్రం నాకు చాలా నచ్చింది
Bagundi brother
బ్రో మీరు చెప్పిన ప్లాన్ 30×45 but మీరు చూపించిన హౌస్ ఇంకా చిన్నది
Hii anna house plan bagundi enicents lu
సూపర్ బ్రదర్ బాగుంది. ఏరియాను బట్టి కాస్ట్ తేడా వొస్తుంది.
Doors 8 unav bro okasti chudandi including back side bath room
Very nice. Madison east side width 50,south width 30. Southeast bit south and east roads vuntay.car parking and shops plus 1st floor residence baguntunda. Chyppandi. Adult commercial bit.
Hi mam, we will construct with or without material contract as per vastu and as per your or our engineering plan, pls mail on kallem.june2020@gmail.com
Total assistance will be there for completion of project successfully
Same size project is going on in badangpet , G plus one, 32 x 53
Hall lo both room thisesi rendu bedroom laki rendu attached both rooms isthe bagundedi anna
memu alage chesamu
Ha
Hall chala cinnaga undi bro
సూపర్ అన్న
Excellent bro 👌👌👌😚☺️
Chala Baga explain chesaru ... Superb 👍
అంత బాగుంది కానీ మెట్లు కొంచం చిన్నవి గా ఉన్నట్టు అనిపిస్తుంది. కిచన్ కూడా. కొంచం పెద్దగా ఉంటే ఇంకా బాగుంటది సార్. పూజ గది కూడ పెద్దగా ఉండాలి బెడ్ రూమ్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయ్. నైస్
Kitchen antha kanna peddadi aithe bagodu andi
Dinning pakka bathroom eabattu ga vundi rendu bathroom lu back padite bagundedi
Dining పక్కన యెబ్బెట్టుగా అనేది okay, but bedroom back side పెడితే నైరుతిలో టాయిలెట్ అవుతుంది, అది అస్సలు మంచిది కాదట ... Outside ఒక టాయిలెట్ ఇచ్చారు కాబట్టి inside common toilet తేసేయొచ్చు కదా ...
Very good explanation useful valuable video and content.
Chala bagundi Anna video...
20/30 plan cheppava plz
Plan chala baagundi,
Alaage same dimensions (30*45)tho north face ki planning ivvandi brother.
Super, useful information, thanks brother 👍
గుడ్ బ్రదర్... చాలా బావుంది... సుత్తి లేకుండా సూటిగా... నైస్ ప్లాన్
గుమ్మాలు 8 ఉన్నాయి మీరు 7 అంటున్నారు. కిటికీలు 7 ఉన్నాయి కానీ పూజ గది కి కూడా ఒక కిటికీ ఇచ్చి అప్పుడు 8 గుమ్మాలు 8 కిటికీలు అప్పుడు లెక్క సరిపోతుంది
very good plan sir
Iam karnataka. illu chala bagundi sir.
Same feet's lo దక్షణo దిక్కులో రోడ్డు ఉంటే plane cheppu Anna please.....
Bagundi sir
Chala bagundhi bro..nenu same elaage kattinchu kunta..tqq
Ok bro..thank you
Dear all, we are prime builders with material contract and give full assistance before we take project, fulfill your cost effective dream house with good quality and best with freedom of your design.
U should have good plan as well as experienced mestri and civil engineer den only project will get success...
Those who wants to start your projects ,kindly mail us on
kallem.june2020@gmail.com
For further assistance..
Mast aahe bhau
Very clear explanation and good house
Sir very much interested vedio. Sir please west face 35 and 35 sizes 3cents vedio cheyyandi
Very good plan
సరి సంఖ్యలో ద్వారాలు కిటికీలు ఉండేటట్లు చూసకోవడం మంచిది.
Very good plan and I have also adopt this plan to construct my own house with small changes
Nenu chusina vatilo.. edey best house
Super work 👍👍
Thank you 👍
Very good plan brother
32*45 north face plan cheyyandi bro
Dear all, we are prime builders with material contract and give full assistance before we take project, fulfill your cost effective dream house with good quality and best with freedom of your design.
U should have good plan as well as experienced mestri and civil engineer den only project will get success...
Those who wants to start your projects ,kindly mail us on
kallem.june2020@gmail.com
For further assistance..
yes its nice plan
west face lo 30 40 3 bhk lo planing lo video pettandi brother
Nandyal anna
Super house👍😍
37 అడుగుల వెడల్పు 28 అడుగుల పొడవు గల తూర్పు ముఖంగా ఉన్న స్థలానికి ప్లాన్ చెప్పండి అన్నా👍 ఏవిధంగా కట్టుకోవాలి
Mind blowing very nice
29*38 east facing plan chupinchadi sir
Super plan sir
Plan bagundhi
నైస్ సుపర జి
36&50 తూర్పు ఫేసింగ్ 3 bhk 1st ఫ్లోర్
సెల్లర్ లో 2bhk ప్లాన్ కావాలి
భయ్యా! ఉత్తరం వైపు రోడ్ వచ్చింది ,అటు వైపుగా ద్వారం వచ్చేలాగా వస్తుదోషం లేకుండా ఒక ప్లాన్ చెప్పండి, ఇంకా హాల్ లో టాయిలెట్ కొంచెం అసౌకర్యంగా అనిపించింది, ఆ టాయిలెట్ ప్లాన్ మార్చి చెప్తారా plz,.
Vasthu ledhu doors 7 windows 7 west vaayuvyam lo bathroom door vaayuvyam dhoshaalu love mareges sucide. Atemts untay aa intlo ? Cal me VAASHTU 9949609379 9493779541
30×40 East Face house plan cheyandi sir
Bro I recently purchased a land in west face 35 x 45 di mention 175 sq yards and I wish to plan construct a home send a suitable home plan video link to me plz
Its helpfull
Nice explanation sir
Sir, 80x60 G+2 luxury house design and house video cheyandi
Bro east west 60 and north south 19 house planing cheyandi bro with car parking...... And compound...... Pls bro planing kavali
Hyd malapur amr Township lo undu home ur video మీరు చూపించిన వీడియో ప్లే కాకముందు ఉన్న ఇల్లు హైదరాబాద్ ఎమ్మార్ టౌన్షిప్లో ఉంది అది మల్లాపూర్ ఏరియాలో ఉంది
7గుమ్మాలు 7కిటికీలు రాకూడదు అని అన్నారు.. సరిసంక్య రవళి కదా
Very nice constructions
Brother super plan nice video
Nice explanation Bro👍
థాంక్స్
Sir same plan north facing lo untundha
Brother same 30*45 east face lo 650 sq fts (150 sq yards) construction plan please. In that 150 sq yards We need west, north, south 4 feets empty place.
Super brother
Hello sir 👇👇👇👇
Vasthu prakaram 7 door 7 windows unda kudadu bayity bath room door lekka leda. Oka window penchandi. Utharam 3 feets dhaksinam 1 1/2 pettandi pachimam kuda plan sarigga untadi
Sir i want 30× 48 plan please
Bro Elevation chala bagundii..konche pic pedatharaa....
Nenu maa home ki same elevation pettidhamu anukuntunna
Good plan
I'm from ap
వాస్తు ప్రకారం. 7 ధర్వజా లు రాకూడదు.7 కిటికీ లు రాకూడదు. వస్తే 6 కానీ 8 కానీ 4 కానీ రావాలి..
Nice explanation
టోటల్ హౌస్ కన్స్ట్రక్షన్ అమౌంట్ ఎంత బ్రో చెప్పండి బ్రో
Super idea sir plz give an idea for 25*33 2BHK idea sir
సౌత్ .నార్త్ వెడల్పు 20.వేస్ట్ ఈస్ట్ పొడవు 40 .పడమర రోడ్ పేసింగ్ . వన్ బెడ్ రూమ్. హలు . కిచన్ రూమ్ .బాతురూం .కావాలి కొంచమ్ చేపంది.
bagundhi but, anni bedroom doors hall loki direct ga open undakudadhu....
Exallent bro
Thank you
@@srproperties cost entha bro total ga
Nice house👌👌 what's it's cost
West ఫేసింగ్ house 29*45 only హౌస్ ఏరియా plan చేయండి రెండు బెడ్ రూములు బ్రహ్మ స్థానం లో బిము పిల్లర్ రాకుండా ఉండాలి
Super plan
Satisfied
Bagalidu
Thank you
Bro Barjet cheppu bro
ఎస్ ఆర్ ప్రాపర్టీస్ 50 * 60 మొత్తం మూడు సెంట్లు అయితే హౌస్ ప్లాన్ మ్యాప్ చెప్పండి బ్రో
Price chellandi
Hi 👋 brother
30×30 east facing tho one model house video cheyyandi bro
Anna namaste 27×46 north face plan lo video cheyandi anna