COMMING SOON AS SHORT FILMS ON SK FILMS || skfilms || SK Films || Kasala Srinivas || Trailer

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #skfilms
    #kasalasrinivas #shankarcomedy #pravenchandra
    Sri Srinivasa Productions || SKFilms || 9440446466 || Kasala Srinivas || Praveen Chandra films || SK Films
    ఎస్ కే ఫిలిమ్స్ ( SK FILMS ) ను చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కళాభివందనాలు. మన ఎస్ కే ఫిలిమ్స్ (SK Films)యూట్యూబ్ ఛానల్ లో ముందు ముందు మేము శ్రీ శ్రీనివాస ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబోయే లఘు చిత్రాలను మాకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగిస్తూ అందులో మంచి క్వాలిటీ ని అందిస్తామని తెలియజేసుకుంటున్నాము ఎస్ కే ఫిలిమ్స్( SKFilms ) కొరకు మేము తీయబోయే చిత్రాలలో ప్రేక్షకులు సకుటుంబ సమేతంగా చూసే విధంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు, ప్రేక్షకుల యొక్క మనోల్లాసాన్ని పెంపొందించే విధంగా, ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేస్తూ, ప్రేమ కథ చిత్రాలు, హాస్యభరిత చిత్రాలు, సెంటిమెంట్ చిత్రాలు, మరియు యాక్షన్ తో కూడిన చిత్రాలను మరియు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను త్రిల్లర్ సినిమాలను సైంటిఫిక్ ఫిక్షన్స్, జానపద చిత్రాలు, హర్రర్ (భయానక చిత్రాలు), హిస్టారికల్ మూవీస్, సైకలాజికల్ ఫిలిమ్స్, పౌరాణిక చిత్రాలు, డివోషనల్ ఫిలిమ్స్, సినిమా ఇన్ సినిమా, ఇలాంటి చిత్రాలతో మీ ముందుకు రావడానికి సిద్ధమవుతున్నా మనీ తెలియజేసేది మా ఈ ట్రైలర్. కావున ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి మీకు నచ్చిన మా ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ప్రతి వీడియోకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అందరూ బెల్ ఐకాన్ నొక్కండి, అందర్నీ సబ్స్క్రైబ్ చేసుకునేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ -- కాసాల శ్రీనివాస్ ప్రొడ్యూసర్
    #praveenchandrashortfilms
    #srisrinivasaproductions
    #SK Films
    #letestshortfilms
    #comedyshortfilms
    #villagecomedy
    #youtube SK Films
    #facebook Kasala Srinivas
    #google new short films
    #twitter kasala srinivas
    #telegram Sri Srinivasa
    #imo Srinivas Kasala
    #instagram Sri Srinivasa Productions
    #whatsapp 9440446466
    All rights reserved for:
    SK Films
    Presented by:
    KASALA MEGHANA
    Production:
    Sri Srinivasa Productions
    Producer:
    KASALA SRINIVAS
    Cell:9440446466
    Warning:
    don't copy of the "SK Films" content of the any Video, any Audio, and background music. If any we while take action very seriously.
    WATCH // LIKE // SHARE // COMMENT // SUBSCRIBE

КОМЕНТАРІ • 10

  • @gondalalatha2957
    @gondalalatha2957 4 роки тому +1

    All that best brother👍👍👍👍

  • @englishmurthy5846
    @englishmurthy5846 3 роки тому +1

    Nice....

  • @Hakunamatata12347
    @Hakunamatata12347 4 роки тому +1

    All the best

  • @devdasg9225
    @devdasg9225 4 роки тому +1

    సర్ నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి. నేను డైరెక్షన్ చేస్తాను. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సర్???