గురువు గారు అధిక మాసం లో సంవత్సరీకం పెట్టవచ్చ. మా అత్త గారు ఎప్రిల్ 1 న మరణించారు సంవత్సరీకం 5నెలలో పెట్టాలి అని అనుకున్నాం మరి అధికమాసం లో చేయవచ్చా గురువు గారు దయచేసి చెప్పగలరు... నెల నెలా మాసికం పెడుతున్నారు మా ఊరి లో అయ్యావార్ల పంతులు గారి ని అడిగాము చేయవచ్చు అని అన్నారు . కానీ అధిక మాసం లో సంవత్సరీకం చేయొద్దు అని అంటున్నారు . మాకు అర్థం కావడం లేదు గురువు గారు... కొందరి కి అన్నీ వర్తిస్తాయి మన దానిలో వర్తించదు అంటారు. మేము పద్మశాలి గురువు గారు మనకు ఎలా ఉంటుందో అలా చేద్దాం అని మాఇంట్లో పెద్ద వాళ్ళు అంటున్నారు . గురువు గారు దయచేసి చెప్పగలరు.,.
అధిక మాసం కారణంగా 12 వ నెలలో చేయాల్సిన సంవత్సరీకం 13 వ నెలలో చేయాలంటారా? మాకు ప్రతి నెలా మాసికం చేయించే అయ్యగారు అలానే చేయాలంటున్నారు. సందేహ నివృత్తి చేయగలరు.
Navami nundi pournima ante 27, 28,29,30,31,1 dates only six days guruji mari only 6 days vastunnai mari meru saptaha(7) annaru yela go cheppandi guruji 🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమహ 🙏🙏🙏🌹🌹🌹
Adika masam lo edu sanivarala vratam cheyavocha cheppadi gurugaru
🙏 chaala baaga cheppaaru sir danyavaadamulu. Odibiyyam posukunna taruvaata saare panchadam adikamaasamlo cheyavachha cheppandi
Kunkumarchana chesina kunkumaki purugu patindi em cheyalo chepandi plz
Memu 33 punnami la nomu chestunnamu adhika masam lo cheyyocha cheste count lo ki vastunda dayachesi cheppagalaru
Namaste guruvugaru.
Nice explanation
Pooja cheyavacha gurugaru
Sravanam lo non-veg thina vachha?
Nice vlog sir.🙏🙏🙏💐💐💐
Namaskaaram ansi adhika masam lo vaibhava laxmi pooja cheyoccha
Guruji adikamasam lo bhumi Puja chaiavacha
Sreematam, cheyavalan
Sri gurubhyo namaha🌻🌻🌹🌹 🌺🌺🙏🙏🙏
Rant eillu maravacha?
Guruvu garu ee masam lo annaprashana cheyavacha
అధిక మాసంలో ఇంటి రిజిస్ట్రేషన్ చేయవచ్చా
Sathyanarayana swami vrathum cheyavancha
Puutu ventrukalu tiyacha
SREE GURUBYO NAMAHA
SREE MATRE NAMAHA
JAI SREE KRISHNA
JAI SHREE RAM
JAI SANATANA DHARMA
JAI HIND 🌹 🙏🌹🌹🙏🌹
Kottakodalini adikamaasamlo attagaarintiki teesukuraavachha cheppandi.
Em vinnaru cheyaddu
Kothaga thulasikotanu pettukovacha guruvu garu
Navami,Dhasami,Ekadhasi,Dwadhasi,Triodhasi,Chaturdhasi,Pornami SapthaThidhu
🙏🙏🙏🙏🙏
గురువు గారు అధిక మాసం లో సంవత్సరీకం పెట్టవచ్చ.
మా అత్త గారు ఎప్రిల్ 1 న మరణించారు
సంవత్సరీకం 5నెలలో పెట్టాలి అని అనుకున్నాం
మరి అధికమాసం లో చేయవచ్చా గురువు గారు దయచేసి చెప్పగలరు...
నెల నెలా మాసికం పెడుతున్నారు
మా ఊరి లో అయ్యావార్ల పంతులు గారి ని అడిగాము చేయవచ్చు అని అన్నారు .
కానీ అధిక మాసం లో సంవత్సరీకం చేయొద్దు అని అంటున్నారు . మాకు అర్థం కావడం లేదు గురువు గారు...
కొందరి కి అన్నీ వర్తిస్తాయి
మన దానిలో వర్తించదు అంటారు. మేము పద్మశాలి గురువు గారు
మనకు ఎలా ఉంటుందో అలా చేద్దాం అని మాఇంట్లో పెద్ద వాళ్ళు అంటున్నారు .
గురువు గారు దయచేసి చెప్పగలరు.,.
అధిక మాసం కారణంగా 12 వ నెలలో చేయాల్సిన సంవత్సరీకం 13 వ నెలలో చేయాలంటారా?
మాకు ప్రతి నెలా మాసికం చేయించే అయ్యగారు అలానే చేయాలంటున్నారు.
సందేహ నివృత్తి చేయగలరు.
Navami nundi pournima ante 27, 28,29,30,31,1 dates only six days guruji mari only 6 days vastunnai mari meru saptaha(7) annaru yela go cheppandi guruji 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Ok
Navami Dhasami Ekadhasi Dwadhasi Triodhasi Chaturdhasi Pornami SapthaThidhu
ఒకవేళ అధికమాసంలో చనిపోతే మళ్ళా అదే మాసం అధికమాసంగా వచ్చినప్పుడు ఏం చేయాలి
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏