కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా @ Kalavarapadi Ne Kondalavaipu Song Hosanna Songs

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
    కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2)
    నీవు నాకుండగా - నీవే నా అండగా
    నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు
    1. సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2
    సకలము -3
    సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద
    కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?
    కొదువతో నేను కుమిలెదనా ?
    2. నిత్యమూ కదలని - సీయోను కొండపై -2
    యేసయ్యా -3
    యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
    కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
    కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?(2)
    కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?

КОМЕНТАРІ •