అయ్యప్పస్వామి కట్టించిన మసీదు | vavar mosque

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 328

  • @narendranadhlanka3446
    @narendranadhlanka3446 2 роки тому +31

    స్వామి, వావర్ ఒక గిరిజనుడు... దారి దోపిడీలు చేసే వావర్ కి,అయ్యప్ప ధర్మాన్ని బోధించారు ... తనతప్పు తెలుసుకున్న వావార్ స్వామి అయ్యప్ప భక్తునిగా మారాడు ... అంతేకాదు మిగతా గిరిజనులను కూడా తీసుకువచ్చి స్వామి ధర్మాన్ని తెలిపాడు ... అలా అక్కడ గిరిజనులు స్వామి అడవిలో ఉన్నపుడు స్వామికి కూరగాయలు , పండ్లు తెచ్చేవారు ... అలా తెస్తున్నపుడు గిరిజనులు petatulli ఆడేవారు ... తరువాత కాలం లో మొఘల్ సామ్రాజ్యం దండయాత్రలో హిందూ గుళ్ళను కాపాడే క్రమంలో అల్లబడిన కథ వావర్స్వామి ముస్లిం అని ... తెలిసీ తెలియక తప్పు కథనాలు ప్రచారం చేయకండి ...
    అయ్యప్ప స్వామి ధర్మం బోధించిన తరువాత ధర్మశాస్త గా అక్కడ వెలిశారు అంతేకాకుండా శబరిమల వచ్చే భక్తులకు తొలి దర్శనం వావర్స్వమికి ప్రేమతో వరం ఇచ్చారు ....
    దయచేసి ఎవరూ తప్పుగా ప్రచారం చేయవద్దు ... అసలు మొదటిగా అయ్యప్పను పరశురాముడు ప్రాణప్రతిష్ఠ చేశారు ... అలాంటి కాలం లో ముస్లిం మతం ఎక్కడ ???

    • @lakhpathid9814
      @lakhpathid9814 2 місяці тому

      బ్రదర్ ఈ వీడియో డిలీట్ చెయ్ ప్లీజ్ నీ వల్ల హిందువులు అందరూ తుర్కోళ్ల మస్జిద్ కి వెళ్తారు

    • @ReelRhetoric
      @ReelRhetoric Місяць тому

      ఎర్రిపూకు స్టోరీలు హిందువులను ఎర్రిపూకులను చేయడానికే... వాల్లేమొ land zihaad, love zihaad, food zihaad అని హిందువులను ఎర్రిపూకులను చేస్తున్నారు.

    • @mdashraf4079
      @mdashraf4079 28 днів тому

      Anna nuvu keka super

    • @ReelRhetoric
      @ReelRhetoric 28 днів тому

      ఈ జన్మకి నీ లాంటి హిందూవులకు సిగ్గు రాదు. ఆత్మ గౌరవాన్ని కూడా షెక్కులరిజం కోసం పక్కన పెట్టే సన్నాసిగాల్లు.

    • @shaiknoorulla6005
      @shaiknoorulla6005 26 днів тому +2

      Mundu manoshola ga batkandi please bro bhumi meda bategedi 60.70years matrame manamu mundu bhartiyalam jai hind jai bhatath

  • @ab-nr9nw
    @ab-nr9nw 3 роки тому +3

    Wow I am able to understand 90% of telugu. I have improved a lot.

  • @Bobbykatarivlogs
    @Bobbykatarivlogs 3 роки тому +4

    నీకు లాగా explore చేస్తూ vlog చేయడం నాకు చాలా ఇష్టం నేనుకూడ next vlog ఇలా try చేస్తా
    Vlog is very nice bro 👍

  • @shivadatta6002
    @shivadatta6002 2 роки тому +3

    Swami sharanam Ayyappa

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 3 роки тому +8

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
    వావరు స్వామియే శరణమయ్యప్ప 🙏

    • @rameshgoud9965
      @rameshgoud9965 3 роки тому +2

      వావరు స్వామి అయితే ముస్లిం ఎలా అవుతాడు రా రా బాబు

    • @vemula_sainathreddy9131
      @vemula_sainathreddy9131 3 роки тому +2

      @@rameshgoud9965 మా అజ్ఞానాన్ని క్షమించండి స్వామీ దీక్షలో ఉన్నాం ఎవర్ని అయినా స్వామీ అనే పిలుస్తాం తప్పైతే క్షమించండి🙏

    • @rameshgoud9965
      @rameshgoud9965 3 роки тому +1

      @@vemula_sainathreddy9131 స్వామిగా పిలవటం సంతోషం కాని స్వామిని చేసి కోలవటమే బాధ కలిగిస్తుంది... అంతే స్వామి

  • @myfamily246
    @myfamily246 3 роки тому +9

    Ayyappa yeppati Varu, muslims yeppativaru. Variki veeriki link petakandi.

    • @ViswanathAcharyaChinnadandluru
      @ViswanathAcharyaChinnadandluru 26 днів тому +2

      ఎవడో గొర్రె చెప్పి ఉంటాడు.. ఈ గొర్రెలు పాటించడం😂

  • @ajaykumarrao4875
    @ajaykumarrao4875 3 роки тому

    Me content chala baga untayi aana i am your big fan

  • @lokeswaram4271
    @lokeswaram4271 Місяць тому +5

    అయ్యప్ప ఎప్పుడు జన్మించారు .కానీ ఆ సమయంలో ఇస్లాం లేదు

  • @bhaskerkavadi49
    @bhaskerkavadi49 2 місяці тому +22

    అయ్యప్ప స్వాములందరు 41 రోజుల ఎంతో భక్తి శ్రద్ధలతో చేసిన దీక్ష మొత్తం సంక నకించడానికే మనతో ఈ (నాటకం) చేయిస్తున్నారు దర్గా లో శవం చుట్టూ ప్రదక్షిణ చేసి మన దీక్ష భంగం చేయడానికి,, ఈవని నాటకం ,,

  • @AdiAcademy786
    @AdiAcademy786 3 роки тому +5

    First view

    • @YugaTeluguVihari
      @YugaTeluguVihari  3 роки тому +1

      Thank you🙏🙏

    • @saihepsi
      @saihepsi 2 роки тому

      ఎందుకు రా కుల మతాలకు చిచ్చు పెట్టి దేశాన్ని నాశనం చేస్తారు

  • @vadlavipranarayanachari621
    @vadlavipranarayanachari621 3 роки тому +15

    మూర్ఖత్వం. ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? అసలు వాళ్లు సమకాలికులేనా?

  • @ghrushikeshwarreddy7856
    @ghrushikeshwarreddy7856 3 роки тому +126

    ముస్లిమ్స్, 622సం, లో మన దేశానికి వచ్చారు అప్పుడు జన్మించాడ అయ్యప్పస్వామి... వాళ్ళు చరిత్రను అలా లిఖించారు దానికి మనం సపోర్ట్ చేయడం తప్పు అనేది నా అభిప్రాయం

    • @SantoshKumar-sy9dc
      @SantoshKumar-sy9dc 3 роки тому +3

      Before that muslim lerana me abhiprayam

    • @ghrushikeshwarreddy7856
      @ghrushikeshwarreddy7856 3 роки тому +12

      @@SantoshKumar-sy9dc అప్పుడు లేరుగా వాళ్ళు

    • @suryaprakshreddyrupireddy7526
      @suryaprakshreddyrupireddy7526 3 роки тому +6

      Chala baga chepparu

    • @eshwarganesh1179
      @eshwarganesh1179 3 роки тому +2

      Dhaya chesi Ayappa parampara thelusukondi.

    • @vsr-wv7pf
      @vsr-wv7pf 3 роки тому +10

      ముయ్ అని తప్పు లే ...వావర్ ఎవరు...??? మనకు సంభంధం లేదు...

  • @oye2873
    @oye2873 2 роки тому +13

    సూపర్ గా చెప్పావ్ కింద కుక్కలు బ్యాడ్ గా కామెంట్ చేశారు నువ్వేమి పట్టించుకోకు బ్రదర్

    • @chandrasekhar-ke9on
      @chandrasekhar-ke9on Місяць тому

      కింద కామెంట్ పెట్టిన నువ్వు కుక్క కాదా ?

  • @abcool4136
    @abcool4136 3 роки тому +2

    I have to say one thing "THANK YOU"

  • @gudidevunirajalingam6992
    @gudidevunirajalingam6992 Місяць тому +4

    కనీసం ఆ నిర్మాణం ఎలా వుంది, నిర్మించిన పద్ధతి పై అవగాహన లేకుండా అది అయ్యప్ప కష్టించినది తప్పు అని నా అభిప్రాయం

  • @shivathalla1385
    @shivathalla1385 3 роки тому +12

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @raghupulaparthi5920
    @raghupulaparthi5920 Рік тому +20

    ఈ వావర్ స్వామిని దర్శనం చేసుకుంటేనే అయ్యప్ప దర్శనానికి అనుమతి ఇస్తాము అని ఆ నాటి మొగళలు హిందువులకి షరతులు పెట్టారు.. దాన్ని ఆ కాలం నాటి నుండి అనుసరిస్తూనే ఉన్నారు.

  • @srinivasm8694
    @srinivasm8694 3 роки тому +65

    హిందువులు నమ్మే అతి పెద్ద అబద్ధం ...
    ఈ దీక్ష నాశనం చేసుకోవద్దు ....
    స్వాములు ఎవరైనా చనిపోయారు తెలిస్తేనే , శవం ఎదురు వస్తే నే వెళ్లి స్నానం చేస్తారు...
    అలాంటిది నలభై ఒక్క రోజుల దీక్ష చేసి ఒక సమాధి, దర్గా దగ్గరికి వెళ్తే ఆ దీక్ష సర్వనాశనం అయినట్టే ....

    • @vsr-wv7pf
      @vsr-wv7pf 3 роки тому +7

      కరెక్ట్ మీరు చెప్పిన ది

    • @PRAVEENKUMAR-pt1no
      @PRAVEENKUMAR-pt1no 3 роки тому +3

      Supar

    • @mahendarreddy4055
      @mahendarreddy4055 3 роки тому +3

      Yes you Are Correct….

    • @teluguvideos8704
      @teluguvideos8704 2 роки тому +10

      అయ్యప్పస్వామి 3_5 BC కాలం.... ముస్లిం స్టార్ట్ అయ్యింది 610సం,, లో
      మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ అంట.. కర్మా

    • @ycrfca
      @ycrfca 2 роки тому +3

      Ur correct sir

  • @pavand1340
    @pavand1340 Рік тому +2

    Bro teliyaka pothe video cheyyadam maney anthe gani ayyappa kattadam endhi ???

  • @hussainsk7674
    @hussainsk7674 26 днів тому

    కానీ ఈపాటికి రోజులు మసీదు కుళచేస్తున్నరూ అయ్యపస్వామి చాలా గ్రేట్

  • @mahibabu7873
    @mahibabu7873 3 роки тому +5

    good bro

  • @geethapoosala3348
    @geethapoosala3348 2 роки тому +2

    Nice bro

  • @umvijaykumar1249
    @umvijaykumar1249 3 роки тому +5

    Om sri swami ya saranam ayyappa

  • @gounigounibalaji2467
    @gounigounibalaji2467 3 роки тому +20

    It's not OVER SWAMI, it's vavar swami

    • @Ias3902
      @Ias3902 3 роки тому +4

      Nuvvu athani place lo velli vlog cheyochu ga mari

  • @thirupathichiluveru3357
    @thirupathichiluveru3357 3 роки тому +2

    Om sri swamiye Sharanam ayyapa🤞🙏🙏🙏

  • @chandrareddy7141
    @chandrareddy7141 Рік тому +2

    Good

  • @si-eo5kt
    @si-eo5kt Місяць тому +1

    Nice..

  • @srujanap8166
    @srujanap8166 3 роки тому +5

    Super bro

  • @AkatarMirza
    @AkatarMirza 25 днів тому

    Great rilejan Syapa swamiji

  • @akhilakarnatakabangarpetps5772
    @akhilakarnatakabangarpetps5772 3 роки тому +1

    ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 🕉️🕉️🕉️

  • @shaiksarwarbashasarwarbash1291
    @shaiksarwarbashasarwarbash1291 3 роки тому +5

    ماشای الّٰلہ💜💜💜💜💜💜جزاک الّٰلہ

  • @bhaskerkavadi49
    @bhaskerkavadi49 2 місяці тому +7

    మన హిందువులె దర్గాలా చుట్టూ తిరుగుతారు,,, ఒక ముస్లిం అయినా మాన గుడికి వస్తాడా,,,, మాన ప్రసాదం తుంటాడ,,,, మాన బొట్టు పెతుకుంటాడ,,,,, (మరి మనం ఎందుకు వెళ్తున్నాం దర్గాలకి దర్గాలో మనం వేసే 💰 డబులతో వాళ్ళు మన దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు,,, అంటే మనం డబులు ఇచ్చి మన దేవాలయాల పైన దాడులు చైయిచ్చుచుకుంటునం),,, ఒకసారి ఆలోచించండి మిత్రులారా,🙏

    • @madhavibkvs3788
      @madhavibkvs3788 Місяць тому

      Vallu mana temple loki rakundane intha chesthunte ...inka lopalaki vasthe anthe sangathulu

    • @sandelamoses9701
      @sandelamoses9701 Місяць тому

      Humanity is greater than mandir n majid.

  • @skmastrology
    @skmastrology 3 роки тому +2

    S good

  • @Sk.RAFIAHMED
    @Sk.RAFIAHMED 2 роки тому +1

    Good message sir

  • @MuraliAlla-zj7vb
    @MuraliAlla-zj7vb 28 днів тому

    దైవం తొ ఆటలోద్దూ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ

  • @babacfakruddin6198
    @babacfakruddin6198 2 роки тому +3

    చారిత్రక నైపధ్యం ఏమున్నప్పటికి పరమత సహనానికి ప్రతీకగా నిలిచి, జాతీయ సమైక్యత పెంపోందించడంలో దోహదపడుతుంది కదా

    • @Hinshubha
      @Hinshubha Місяць тому

      బురదలో సమైక్యత

  • @Satishreddy132
    @Satishreddy132 3 роки тому +11

    వావర్ స్వామి అంటే గిరిజన మనిషి కానీ ముస్లిం అని నమిస్తునారు అయ్యప్ప స్వామి ఎపుడో త్రేతయుగమున పుట్టాడు ముస్లిం 1400 యర్స్ అవింది కానీ అయ్యప్ప కి ముస్లిం కి సంబంధం ఏమిటి కేవలం కలిపితం కానీ 12 వ శాతబ్దాన అయ్యప జనిమించడా తెలుసు కొని చెప్పాలి అయ్యప్ప స్వామి పాల సముద్రం చిలికినప్పుడు పుట్టాడు కానీ 12 వ శతాబ్దంలో అంటున్నారు అసలు ధర్మశాస్త కి నమస్కరించి వెళ్ళాలి అక్కడనుంచి పెద్ద పాదం ఇక్కడ నుంచి వెళ్లచు

    • @shivadatta6002
      @shivadatta6002 2 роки тому

      gawaar na kodaka..Ayyappa devudiki muslim antava ..thu nee batuku

    • @khaleeleese4er706
      @khaleeleese4er706 Місяць тому

      Muslims 1400 kindane puttara first muslim manishi yavaru

    • @khaleeleese4er706
      @khaleeleese4er706 Місяць тому

      Teluste koncham chepandi

  • @gudidevunirajalingam6992
    @gudidevunirajalingam6992 Місяць тому +1

    చరిత్ర మీద కొంచమైనా అవగాహన లేకుండా వీడియో తీయుట దౌర్భాగ్య కరం ...

  • @raghavaiahj5635
    @raghavaiahj5635 25 днів тому

    ఈ మసీదు కూల్చివేత దేవాలయం కాదు గా హిందూ వులు ఆలోచించండి మనవి చేస్తున్నాను జై గురుదేవ దత్తా

  • @Yours_AGYT
    @Yours_AGYT 3 роки тому +2

    Hats Off Nuvvu single ga Journey Chesi maku chupinchadam

  • @naveenmahendrahero
    @naveenmahendrahero 2 роки тому +3

    Akada gudi unapudu Date of birth religion apudu inka Putaledhu, wawar ledu evadu ledu wawar devudu ani mana charitrani manaki thappugha chupisthunaru, ayappa Swami unapudu valla mathamey puttaley anukuntta 😵

  • @MalleshMallesh-ln3yb
    @MalleshMallesh-ln3yb 3 роки тому +1

    Swamy nuvu super

  • @saiprasoona1317
    @saiprasoona1317 2 роки тому +1

    Anna erumili lo. Swamillu nduku coluos pukuntaruu colour posukoni dance nuduku chaystaru

    • @pavand1340
      @pavand1340 Рік тому

      ayyappa mahisini champinandhuku

  • @srishabarimalaayyappaupdat9945

    అయ్యప్ప స్వామి కట్టించలేదు, వీడియో క్యాప్షన్ మార్చు స్వామీ, లేకపోతే మొత్తం reports కొట్టేస్తం, ధర్మని ధర్మంగా చూపండి

  • @prashanth18585
    @prashanth18585 3 роки тому +12

    పిచ్చి పిచ్చి వీడియో లో ఆపు లేకపోతే మీకు పగిలిపోతాధి స్వామి మొత్తం తెలుసుకొని వీడియో పెట్టడండి కట్టు కథలు పెట్టకండి హిందువులు అంటే ప్రతి యాదవ కీ లోకువె కబర్ధర్ మళ్ళీ హిందువుల మనోభావాలను దెబ్బా తెసేలా ఉంటే ఈసారి ని వీడియో మేము చేయాల్సి ఉంటుంది

  • @cuddapahakbar920
    @cuddapahakbar920 Місяць тому +1

    good brendar

  • @karthikernala48
    @karthikernala48 Рік тому +10

    అయ్యప్ప స్వామి ఎప్పటినుంచో శబరిగిరి మీద ఉన్నారు అది పరశురామ ప్రతిష్ట ఆలయం ఇస్లాం పుట్టంది 1400 సంవత్సారాలు కింద అయ్యప్ప మోహిని అవతారానికి శివుడికి జన్మించాడు మోహిని అవతారం సముద్ర మథనం అప్పటిది అంటే కృత యుగం లో ది అలాంటి అయ్యప్పకు ఒక వవర్ అనే సముద్ర దొంగ కు స్నేహం ఏంటి

    • @kingindiaka
      @kingindiaka Рік тому

      ఒరేయ్ వేధవా
      ఆ మసీదు ఎవరు కట్టించారన్నది కాదు కావలసింది దాని ఉద్దేశం ఎంటన్నది ముఖ్యం
      ఇస్లాం 1400 సంవత్సరాల క్రితం పెట్టిన ధర్మం కాదురా కబోది
      చివరి ప్రవక్త మహనీయలు వచ్చిన కాలం
      ఆదిపురుషుడైన అదాము నుండి ఉన్నదే ఇస్లాం
      నిలాంటి మూర్ఖలు ఉంటారు కదా వాళ్ళే మద్యలొ దయ్యల్లాంటి విగ్రహం లను ప్రతిష్టించి ద్రోహులను పుట్టించారు
      ఐనా కదల్లేని మెదల్లేని మట్టి ముద్దలను పూజించడం ఏంట్రా మూర్ఖత్వం కబోతే
      అసలు దేవుడు అనేటోడు పుట్టటం ఏంటి చావడం ఏంటి నీలాగ నాలాగ ఇంకితఞనం మైన ఉంటే అలోచించి జవబివ్వు

  • @maheshboddupalli5441
    @maheshboddupalli5441 3 роки тому

    Trivendrum vlog cheyandi swamy

  • @skmastrology
    @skmastrology 3 роки тому +1

    SRI KARUMARIAMMAN

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 Місяць тому +1

    Tale story innocent hindus

  • @sonuchikki5989
    @sonuchikki5989 3 роки тому +12

    Yuga Telugu Vihari గారికి నా చిన్న ప్రశ్న... 12 వ శతాబ్దంలో మసీదుని హిందువు అయిన అయ్యప్ప స్వామి నిర్మింపచేశారు అని చెప్పారు అంటే అయ్యప్ప స్వామి 12 వ శతాబ్ధం వారా. మీరు కొంచం వివేకంతో ఆలోచించి చూడండి, ఇస్లాం వ్యాప్తి చేస్తానికే ఈ వావర్ దొంగ కతని ప్రచారం చేశారు. మీకు నా విన్నపం వావార్ బిట్టుని తొలగించి వీడియోని మళ్ళీ upload చేయండి దయచేసి. ఇస్లాం ప్రచార ఉద్దేశ్యం తో వాళ్ళు చేసిన తప్పును మీరు కొనసాగించ వద్దు🙏🙏🙏 దయచేసి వావార్ బిట్టుని తొలగించి వీడియోని మళ్ళీ upload చేయండి🙏🙏🙏

  • @jayaprakash6074
    @jayaprakash6074 8 днів тому

    It's not mandatory to visit this masjid especially for Swamy's hence, pls avoid.
    Swamiye Sarnam Ayyappa 🙏 🙏 🙏

  • @vyadaiah9107
    @vyadaiah9107 3 роки тому +1

    Ok sri swamiye sharnam ayyapa

  • @TheOnlinebusiness123
    @TheOnlinebusiness123 3 роки тому +1

    Hello Friend, I have seen your videos. Very nice and informative. But I don't know Telugu. However I will go to Sabarimala on next week from Kottayam. Can you tell me the route map? Thanks

  • @arjunshaillavolges7828
    @arjunshaillavolges7828 3 роки тому +2

    Hi nenu nv kallise Pani chesam Bng lo gurthundhd reply

  • @EswararaoJogi
    @EswararaoJogi Місяць тому

    Aapara pappaga ilanti abaddalu chupinchi mana hindutwaanni nasanam chestunnaru

  • @BhukyaSaida-o4p
    @BhukyaSaida-o4p Місяць тому

    Maya Mosam

  • @aarohi.88868
    @aarohi.88868 Рік тому +1

    Vavar musilm anedhi kalpitham, Islam matham putti 1450 years avuthundhi, mana hindu dharam yenno Vela years avuthundhi boomi undabatti.

  • @nagaraju9255
    @nagaraju9255 Місяць тому

    అంత అభుతకల్పన...

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 3 роки тому +7

    నీ మొహం..నీ పిండాకూడు..
    అయ్యప్ప స్వామి గుడి కట్టడం ఏంటి.. చరిత్ర ను తప్పు త్రోవ పట్టించుకోవద్దు..
    తెలిసి తెలియని విషయాలు చెప్పవద్దు.

  • @MaheshMahi-h8t
    @MaheshMahi-h8t Місяць тому

    దర్గాల లకు పోవడం దరిద్రం తో సమానం

  • @naveen._.maganti
    @naveen._.maganti 3 роки тому +1

    Vavar swami

  • @dravidfarmsdogsgandikota7410
    @dravidfarmsdogsgandikota7410 3 роки тому +2

    Fake over swamy kalaniki ayyappa swamy kalaniki sambandham ledhu ....

  • @SR.Vishaal
    @SR.Vishaal 2 роки тому +1

    Ayyappa unapudu Muslims unara asalu 🤣🤣 joke and kalpitham kaka pote

    • @BEAST-45
      @BEAST-45 Рік тому

      Adhey bro naku ardhamnkatle Google lo 12 th century ani chupostundi

  • @ravikrishna4285
    @ravikrishna4285 Місяць тому

    Before Hinduism , islam is a kid.

  • @Rajahuliritesh
    @Rajahuliritesh 2 роки тому +1

    Please understand that vavar swami charitra is right. Because pandala desham puttindi 9 va shatabdi lo alaa aithe appude arab mariyu shrilanka ki vyaparalu jarugutundevi. So mana swamy puttindi 10 va shatabdi lo ayyuntundi🙏🙏🙏

    • @pavand1340
      @pavand1340 Рік тому

      Ayyaaa sarriga telusuko ayyappa temple lo vigraham pettindhi parasurama prabhuvu

  • @marojunavyasri5381
    @marojunavyasri5381 Місяць тому

    History ni brustu pattinchakandi ayyappalu masjid ku vellakandi ayyappa time lo muslims leru manadeshamlo hinduvulu intha thelivilenolla Rama Rama

  • @ellenderellen7943
    @ellenderellen7943 25 днів тому

    Please give genuine information till know most people gave wrong information ,.

    • @ellenderellen7943
      @ellenderellen7943 25 днів тому

      If you go erumeli please visit Dharma Shasta .not vavar masjid

  • @bheemreddypolice8205
    @bheemreddypolice8205 24 дні тому

    Bocus bocus bocus bocus bocus bocus 😢😢😢

  • @burrirajashekar5
    @burrirajashekar5 3 роки тому +3

    Swamy over kadhu.. vaavar swaami

  • @venkataramanareddy6361
    @venkataramanareddy6361 Рік тому +1

    ఒరేయ్ ఫేక్ గా ఇలాంటి ఫేక్ వీడియోస్ పెట్టకు.

  • @nagendar-fu9nx
    @nagendar-fu9nx Місяць тому

    Kammilu ADETI.NATAKAMRA. BABU

  • @sandelamoses9701
    @sandelamoses9701 Місяць тому

    Msjidlu templed inkenthakalamra ssnnadi.

  • @ruksanakhan6855
    @ruksanakhan6855 2 роки тому +2

    This information is totally wrong 😕

  • @piskaranjithkumarpiskaranj4066
    @piskaranjithkumarpiskaranj4066 2 роки тому

    నీకు చరిత్ర పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నావ్ అసలు అయ్యప్ప స్వామి కి వీళ్లకు పొంతనే లేదు ఇదంతా చేసింది కేరళ కమ్యూనిస్ట్ నా కొడుకులు
    అసలు నిజంగా చెప్పాలంటే అయ్యప్ప భక్తుడు వావరు( ముస్లిం) కాదు. నిజమైన అయ్యప్ప భక్తుడు వావరన్ ఇది నిజం
    వావరన్ అంటే ఒక గిరిజన వ్యక్తి నిజమైన అయ్యాప్ప భక్తుడు ఇతను
    కానీ కేరళ చెక్కలర్ నా కొడుకులు అందరు కలిసి వావరన్ ను కాస్త వావరు స్వామిగా చలామణి చేశారు ఇదంతా హిందూ ధర్మ పై కుట్ర పూరితంగా చేసినది
    ఇకనైనా పూర్తిగా తెలుకొని వీడియోస్ చెయ్ లేకపోతే కబర్దార్

  • @abbasalimeerja7869
    @abbasalimeerja7869 Місяць тому

    Adi masidu kadu bro dargah tq

  • @shaikkhaleelkhaleel9356
    @shaikkhaleelkhaleel9356 3 роки тому +2

    It's fake bro

  • @rajendrat5472
    @rajendrat5472 Місяць тому

    Awadam

  • @Meurs3939
    @Meurs3939 29 днів тому

    Bjp vachina tarvata mari matha pichi ekkuvaipoyindi..yuddam lo evaru geliste vaaride kada rajyam muslims indiani gelicharu paalincharu but gullanu dwansam cheseseste ippudu unna temples ela unnai ,jarigendo edo jarigipoyindi rajyangam vachindi andaru anni marchipoyi happy ga bathukuthunte malli bjp vachina tarvata matha garshanalu perigipoyayi

  • @SeenuSeenu-zm5gf
    @SeenuSeenu-zm5gf Місяць тому

    తొక్కలో మళ్లీ నీకు యూట్యూబ్ ఛానల్

  • @k.sureshkumar3014
    @k.sureshkumar3014 Місяць тому

    Ayyappa eppudu puttinaado meeku thelusa

  • @sribabu6646
    @sribabu6646 Місяць тому

    Vavar swamy ki ayyappa ki sambndam ledhu hero.

  • @mahaboobshaik4867
    @mahaboobshaik4867 Місяць тому

    Oka ayyaku oka ammaku puttina ayyapaswamini.puurthigatelusukoo friend

  • @ShaikGalib-z3h
    @ShaikGalib-z3h Місяць тому

    No it's wrong Vamaru daggara Ayyappa shisharikam chesinadu taruvata Vamaru korika meraku Ayyappa kodaki Vella mantafu kani Ayyappa voppu kodu appudu Vamaru sare prati bhakthudu nannu darsina taruvata nee daggara ku vastadu Ani Vamaru antey daniki ayyapa voppu koni appudu kodaki vell tadu Ayyappa nijam tiusu kondi

  • @Satheesheranti
    @Satheesheranti Місяць тому

    It's not true swamy ...12th century is very early .ayyappz not belongs to this age in history😢

  • @Moni6114-n3v
    @Moni6114-n3v Місяць тому

    Bhayys
    Joke vesina
    Janalu navvali
    Bhayya
    😂😂

  • @RameshRamesh-ku5mb
    @RameshRamesh-ku5mb Місяць тому +1

    100% wrong

  • @aadithyasangani717
    @aadithyasangani717 2 роки тому +1

    Thappudu ga chepthunav ,nijalu thelusukoni matladu

  • @navycreations7472
    @navycreations7472 3 роки тому +1

    Adi vaavar swamy,OVER SWAMY KADHU

  • @subramanianm.p.5697
    @subramanianm.p.5697 Місяць тому

    Ayyappan swamy never constructed any thing. First know properly. Swamy only told that vavar who was invader and defeated by Ayyappan swamy became his devote. Ayyappan swamy bless him and told that his devotees also will visit him. Mosque was constructed by present Muslim community

  • @suryatej3097
    @suryatej3097 Місяць тому

    Dont Go Vaavar Swamy
    Am not going to Darga Samadi ki

  • @YerragollaYadav-y5z
    @YerragollaYadav-y5z 2 місяці тому

    అయ్యప్ప స్వామి ఎప్పుడు పుట్టాడు
    ఈ తురుకోడు ఎప్పుడు పుట్టాడు
    అయ్యప్ప స్వామి కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టాడు
    వావరు ఎనిమిది వందల సంవచ్చరాల క్రితం పుట్టాడు హిందు దేవుళ్ళను పూజించడం ఇస్లాం కు వ్యతిరేకం ఎలా భక్తుడు అవుతాడు వావర్. ఇదంతా fake
    వావర ఒక గిరిజనుడు కదా
    మసీదు ఎందుకు కట్టారు ఇది అంతా ఒక కుట్ర

  • @srinusrinuy8235
    @srinusrinuy8235 Місяць тому

    Telisina story video chai teliyakunda story chepaku dry fruit

  • @FoxtailKM
    @FoxtailKM Місяць тому

    Neevu guru swamy telsukoni cheppu ne istam vachinattu cheppaku

  • @Chinnarajaks
    @Chinnarajaks Рік тому +1

    Panikimalina adhava telusu koni vdo s chai ra

  • @MohanKrishna-xo3nn
    @MohanKrishna-xo3nn Місяць тому

    1

  • @kumarpabolu6763
    @kumarpabolu6763 Місяць тому

    దయ చేసి మీరు ముస్లిమ్ సోదరులను అయ్యప్ప స్వామిని దర్శించి భక్తితో నమస్కరించ మని Muslims కి చెప్పే వీడియో చేసి , తరువాత ఈ వీడియో పెట్టండి
    .
    మీరు చరిత్రని వక్రీకరించి చెప్పకండి

  • @saibabasai3548
    @saibabasai3548 Місяць тому +1

    అయ్యప్ప భక్తులు మసీదును దర్శించుకోవాలని లేదు మసీదు కట్టించలేదు ఇదంతా డూప్ ఈ డూప్ గాలు చేసే ప్రచారం వీళ్ళ టీవీలు ఇలా ప్రచారాలు ఎవరు చూడవద్దు వీళ్ళ యూట్యూబ్ కూడా చూడొద్దు అక్కడ కేరళ గవర్నమెంట్ అదే ముస్లిం క్రిస్టియన్ గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ కోసం చేసిన ప్లాన్ ఇది ఆ గవర్నమెంట్ పోయేవరకు వీళ్ళి ఇంతే మాట్లాడుతారు

  • @SeenuSeenu-zm5gf
    @SeenuSeenu-zm5gf Місяць тому

    తికా నికి తెలీదు ఎదుకు చెత్తనావు

  • @abdtv82
    @abdtv82 Місяць тому

    ఎవడూ చెప్పాడు.... మసీద్ నిర్మించారు అని అదొక propaganda