Filmymoji || Middle Class Madhu || Birthday Biryani By Balli || MCM
Вставка
- Опубліковано 18 чер 2024
- Filmymoji Middle Class Madhu Birthday Biryani By Balli MCM
In this Filmymoji Middle Class Madhu video, it is very funny to show how friends plan on birthdays and asking birthday parties, see how our natu guntalu gang celebrates balli birthday and how they are enjoying party. ఇంతకుమించి ఇంగ్లీషులో డిస్క్రిప్షన్ రాయడం అంటే మనకు సానా కష్టం 😁😁😁
👇👇👇👇👇Follow Our Team On Instagram For More Updates👇👇👇👇👇
Filmymoji :- filmymoji?igshi...
Written And Directed By (Sai Kiran Andaluri):- / saikiranandaluri
Producer (Karthick Chirra):- / karthickchirra
Edit And Sound Design (Aishwarya Kethineedi):- / kethineediaishwarya
(Siva Satya Murthy):- / raghupatrunishiva
Associate Script (Varun Venum):- / varun_venum
(Naveen Varma Siruvuri):- / naveen_varma_siruvuri
Vfx (Mani Kiran Veduruparthi):- / saimanikirrran
(Akash Jha):- / theskyguyyy
Mother(Swati Kotu Chirra):- / chocobudsbuddy
#Filmymoji #FilmymojiComedy #FilmymojiMiddleClassMadhu #TeluguComedy #food #foodie #biryani
----------------------------------------------------------------------------------------
Our Social Media:
► Filmymiji UA-cam @ goo.gl/zP7gQe
► Twitter @ goo.gl/TYXbWa
► Facebook @ goo.gl/8zXu6e
► Instagram @ goo.gl/oghEhh
----------------------------------------------------------------------------------------
Stay tuned for more Fun and cuteness every day
00:00 Introduction
00:47 Titles
00:58 Main Video
20:38 End Titles
21:07 End Subscription - Розваги
ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤️👍🔥
Nenu unna ❤️
Rey pani Pata ledenttra , pakkaki mingey nuv , epdu chudu mi daridram comments
ఇంతకి నువ్వు చుస్తున్నావా లేక కామెంట్ పేట్టేసి పోతున్నావా
Nanu vunna🔥🔥
నేను
పంచులు ప్రాసులు అదిరిపోయాయి..... రోజూ రోజుకి ఇంకా అభివృద్ధి చెందుతున్నది మీ కంటెంట్.... బల్లి కి పుట్టినరోజు శుభాకంక్షలు 💞
మమ్మల్ని ఇంత ఆనందంగా నవ్విస్తున్న మీకు
ఇవే మా కృతజ్ఞతలు 🙏🙏🙏
Yentha stress lo unna ee episodes chusthe chaluu Full Bindhass 💖👍
స్టార్టింగ్ లో బల్లికి ఇచ్చిన షార్ట్స్ సూపర్ కామెడీ 🤣😂😅
I like this video 📹👌☺😄😊😍📹👌☺😄😊😍📹👌☺😄😊😍📹👌☺😄😊😍
@@PraveenKumar-ti4tlx. Mhfdn🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😮😮😮😮😮😮l❤❤❤❤😂😂🎉🎉😢😢😮😮😅😅😊😊
ఇన్ని రోజులుగా చూసిన ఎపిసోడ్స్ అన్నీ ఒక్క ఎత్తైతే ఇదొక్కటే ఇంకో ఎత్తు... ఆ బల్లి కేక్ అయితే సూపర్ ..నవ్వలేక చచ్చిపోయా ..లవ్ ఫిలిమోజీ💜💜💜💜💜💓💓💓❤️❤️❤️😍😍😍
Supper bro
correct
Chi అందులో em కామెడీ vundhira
బాబు...
Meeru bazana party aa
@@sudhathimmakapally8830 nilanti yerripukulaku aa friendship lo jarige nijamaina fun artham kadhu lee raa yerri puva
Excellent bro
Super funny episode 👌....chaala comedy ga undi ❤️
without watching the episode, liking the video. Reason very entertaining channel
🎉🎉🎉🎉🎉
నాన్న బల్లి గాడి బర్త్‌డే కి 1"A మాస్టర్ కి జరుమిఠాయి ఐపోయింది ఏంట్రా నాన్న అదిరింది రమ్మరే 😆😆😆😆😆
Last 2 mins నవ్వలేఖ చచ్చామ్ రా నాన్న, దానితో పాటు bgm సూపర్ రా నాన్న..........
Chala stress lo vunna bro
But after watching this episode
Feeling so better 😂
Comedy timing super.. 1A master ఎవరో కాని చూస్తే balle సరదాగా వుంటుంది.. Not only 1A, అందరూ super timing. Old episods lo TTE correcter, Drinker characters కూడా. Birthday రోజు cover blast చేయడం వేరే level. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చింది. 🤣😆😜
ఎపిసోడ్ చాలా బాగుంది అమ్మరేయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు బల్లి 🥳💐 మధు & బుడత కామెడీ Next Level 1A MASTER ENTIRE 👌AMMAREY
Nijam ga balli ki ichina party last lo ichina finishing touch matram unexpected 🥰😃❤️
Hi
1A Master's character voice is very good.....
After Evadi Gola Vaadidi on TV9, this is the program that became a hit in such a range.....
Vanayam yentra nanna rey...
It's 1A master...
slll🎉🎉🎉🎉
@@harshmohanh2268❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@harshmohanh2268😂😂😂🎉🎉🎉❤❤❤😅😅😅😅😊😊😊😊😮😮😮😮😮😮😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
I'm addict to Filmymoji 🔥❤️😘🥳
😂😂🤣🤣🤣నవ్వి నవ్వి పొట్ట నొప్పి వచ్చేసింది.సూపరమ్మ రేయ్🥰
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, మన మధు మహేష్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది💗
Cricket team antha
A complete fun filled episode, superb guys,, 😃😃👌👌👌
CAKE Cutting Scene chusi 30 Minutes Nonstop NAVVANU 🙏🏾🙏🏾😆😆
అన్నా మధు అన్న నవ్వి నవ్వి కళ్ళంట నీళ్ళు వచ్చాయి అన్న హోటల్ కామెడీ చూసి
ఆ బల్లి కేక్ చూసాక అసలు నవ్వు ఆగలేదు🤣🤣🤣🤣🤣🤣🤣
😂😂😂
Super🎉😊❤🎉😊❤
😂😂😂😂 i really appreciate your efforts.....love this episode
కోసేసాడు లాగేయండ్రా..🤣🤣🤣🤣 పొట్ట పగిలింది ...హ్యాపీ బర్త్ డే రా నాన్న బల్లి.. కళ్లెమ్మిటి నీళ్ళు వచ్చాయి అమ్మ రేయ్ నవ్వి నవ్వి...keep it up ra
బుడత గాడి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు అమ్మరాయ్ ఒక లైక్ ❤️❤️❤️🙏🙏❤️❤️😊😊
Modda gudu like kodathanu
@@singampalliudaykumar3100 Cheppu teguddi ediot fellow em vaagutunnavu raa atanu ninnu tittada kottada munda vedhava kadupuki annam tintunnava leka penta tint unnava manishivena nuvvu pasuvaa.. Daridruda intlo nuvvu tinedi annam kaadu penta sachinoda.. Em janma raa needi okalla cheta thu anipinchukuntunnavu nuvve elaa matladithe repoddunna nee pillalliki em nerpistavuraa munda.. Munda anii mundu.. Nuvvu pettina comment ki naku thitlu aagatledu raa donga sachinoda chippa moham gaada poyyi addam lo chusko nee penta face thuuu nee bratuku penta sachinoda... Neelantodini yegiri yegiri tannali thuu vedhava.. Poo raa poo intiki velli penta tinu poo ade gaa tintunnavu anduje ilaa matladutunnavu mariyada lekunda.. Veedi comment ki evarayithe like kottaro vallu kuda ade tintunnaru penta.. Vurey chavata mundu okaritho sarigga matladatam nerchuko first ediot🤬🤬🤬🤬😡😡😡😡🤬🤬🤬🤬🤬🤬👊🏻👊🏻👊🏻
Jagadeesh pandranki gaaru meerenduku silent ga vunnaru vaadu alaa vaagutunte vaayinchipareyali ilanti vedhavalani...
@@vinayakaparvathidevi9728 comments lo edaina kotha vishyam vundemo ani chaduvutharu... kaani ilaanti like lu comments chusthe chiraraku vesthundi.. paiga like ekkuva vundadam valana youtube aa comments ne paiki thesthundi.. ilaanti vallaki alaane comment cheyali
@@singampalliudaykumar3100 😂😂😂😂
లాస్ట్ లో 1A మాస్టర్ గారి కి సరదా దిరిపోయింది అమ్మరాయ్ 😍😍😍
ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వడం లేదు 😂
MCM is an emotion. ❤️✨
😅
Happy birthday to Balli 🎉👑😊
Super comedy bro...
1A master వచ్చే వరకు అస్సలు నవ్వు రాలేదు కానీ మాస్టర్ గారు వచ్చాక నవ్వలేక సచ్చిపోయాను.... 🤣🤣🤣 వామ్మో....
పాపం.1A. మాస్టర్
Show superb Amma Mari 😂😂😂😂😂
Happy Birthday Balli .
Balli Birthday cake " Balli cake " chala different ga undhi .
Birthday birayani by Balli episode super hit, veralevel, Highlight series .
బల్లి కేకు twist సూపర్ 🤣😂
😄
14:05అన్నా సోంపు ఉందా!!!నాన్ సింక్🤣🤣🤣🤣🤣బుడతడు..
I Wish I could have one such gang ❤
1A master is... Unstoppable comedy in Filmymoji show.... He is king of all comedy show's 👍👍👍
అమ్మ ఆవకాయ ఎలా అయితే బోర్ కొట్టవో
అలాగే మన filmymoji ఎప్పటికీ బోర్ కొట్టదు అమ్మరేయ్ 🤣
Wish you many more happy returns of the day 💐💐💐🎂💐🎂💐 balli super comedy finishing chala comedy ga vundhi 😂😂😂😂
Filmymoji is kings of comedy....✨🙏
Okka episode kuda miss avvakunda choose vaallu enthamandhi like kottandi please
వీడియో సూపర్ గా ఉంది మైండ్ బ్లోయింగ్🤣🤣🤣🤣🤣🤣 బుడత గెటప్ సూపర్ వేడివేడి బిర్యానీ అదుర్స్ 🤷♂️
Adiripoyindi episode 👌🏻👌🏻 memorable b'day party ,🎂
After long days : filmymoji is back with extraordinary comedy 🔥
Ll
Full comedy 🤣🤣🤣 I'm so happy 😊😊
Happy Birthday balli beta
🎉🎉🎉🎉🎉😅 more fun 😀😊
Episode 🤣😂 is Superb. Glad these guys are doing the best ☺️.
Omg laughed a lot 🤣🤣...1A master.....fans accociation 😅
Devudu baga chusesadu ra Nana😂😂
Anni episodes Supaaaaarrrrrrrrrr bro 😅😅😅😅😅😅😅😅
Madhu friends be like : bhojanalu yelagichammmmmmmm😅😅😅😅😅
చాలా రోజుల తర్వాత ఒక సూపర్ కామెడీ ఎపిసోడ్ పడింది .... filmymoji is బ్యాక్ Now
Balli cake 😂😂😂😂
Happy Birthday balli 🎉🎉🎉🎉
నేను మధుగాడి ఫ్యానమ్మారెయ్
1A మాస్టర్ ఫ్యాన్స్,, వీడియో ని లైక్ చేయండి అమ్మ మరి🥰🥰❤️❤️👌👌👌
పాపం 1A మాస్టర్‌కి తిప్పలు తప్పటం లేదు 🤣🤣🤣
Patha content lo unna pure comedy
Ippudu madya kaalamlo chala miss avutunna missing those golden days
Bali ki bale birthday party echaru Anna 🎉🎉🎉 happy birthday Bali Anna. 😂😂😂😂😂😂😂😂🎉🎉🎉
I want Madhu marriage Pelli Sandadi
Chala rojula taruvata full ga script and comedy video chesaru anna
Love filmy moji 💞
Very nice episode superb.. Especially climax was awesome 👌👌
Porapatuna Library lo Open chusi Chusaanu baboi...navvaleka navvu aapukoleka...nannu chusi andharu entaa ani navvukuntunnaaru 😆😂😂🤣 FILMY MOJI --- The King of Entertainment for Telugu People
Superrrrr funny episode....I really enjoyed a lot.thanks team,filmymoji I really appreciate ur hard work.thank you
స్టాటింగ్ నుండి ఎండింగ్ వరకు సూపర్ బ్రదర్ 🤣🤣🤣👌👌👌🎂🎂🎂
Real fun & comedy + content 😍 filmy moji love you 😍🥰 elaney marenno episodes tho mamalni navvinchalani korukuntunam
Happy birthday balli anna thank you for the video super we want more videos cheyyandi please 😊😊
UA-cam best comedy in the world bro
బల్లి కేక్ మాత్రం సూపర్ 😀😀😀😀🌹🌹🌹
ఈ సారి లవర్స్ డే కి
ఏ పాట రాస్తున్నావ్ అన్న
వెయిటింగ్ ఇక్కడ ❤️❤️❤️
Anna soamp vundha antaa 🤭🤣🤣🤣🤣🤣 awesome asalu👏👏mee comedykooo dhandam ra babu🙏
హ్యాపీ బర్త్ డే రా నాన్న బల్లి కేక్ కట్ చేసి చిన్న తోక ముక్క కూడా పెట్టలేదు నీకు ఏం ఫ్రెండ్స్ మ్మ రే 😝😝😝😝😝😝😝😝 సూపర్ రమ్మ రే 1A మాస్టర్ పరిస్థితి గండే కొట్టేసింది హోటల్ నీ హాస్పిటల్ చేసేలా ఉన్నాడు 😝😝😝😝😝
Excellent timing ☄️👌🔥
Birthday బిర్యానీ సూపర్ 👍🤩🔥
balli cake superrr🤣
Devudu daya valla naku ilanti friends leru 🙏🏻🙏🏻🙏🏻
ఒక్క ఎపిసోడ్ మిస్ అవకుండా చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు 😍😍
🖐️
పని లేదు కాబట్టి చుస్తునాం ఉంటే ఎందుకు చూస్తాం 😂
@@VijayToxic831 ante chusevalu adaru Pani pata lenivalu anukutunava
Intha discussion pedhthunnaru meekevvariki pani paata ledha
Mr vk Idhe కామెంట్ ఎన్ని సార్లు ఎంత మంది పెడతారు కామెంట్స్ చూసే interest పోతుంది బోరింగ్ repeated comment 🙏🙏
ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నాము my family 😍❤️
చూడకుండానే లైక్ కొట్టే ఒకే ఒక్క షో ఇదే 😂👍👍👍👍👌👌👌👌
super ga vundhi naku mi prathi video maku chala istam ma family members ki kuda chala istam i like your videos
ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వలేదు
మా కుటుంబం మొత్తం వదలకుండా చూస్తాం. డైలీ టెన్షన్ తగ్గడానికి ఉద్యోగ విషయాల్లో టెన్షన్ తగ్గడానికి రిలాక్స్ గా ఉండడానికి ఈ ఎపిసోడ్స్ ఎప్పుడు మిస్ అవ్వను. ఫిల్మి మోజీ కి
ధన్యవాదములు 🙏🙏🙏🙏
ప్రియమైన ఫిల్మ్ మాజీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్లాదకరమైన శుభకరమైన శుభోదయం శుభాకాంక్షలు 💐 దీర్ఘాయుష్మాన్ భవ మీకు మన కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన కుటుంబ సభ్యుల్లో ఒకరైన బాల్లి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🌹 బ్రదర్ గారు మీరు ఇటువంటి వేడుకలను మరిన్నో ఘనంగా జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Maaji kadu moji ammarai...
Very funny 😆😆😆😆 I can't stop laughing 😂 till ending I am continues laughing 😂 thanks you filmymoji channel for entertaining me
Yentha badha lo unaa mi video notification ragane chustanu chusianthasepu chala happy ga untanu bro Thanku you Filmy moji
Happy birthday balloons
Oka episode kuda miss avakunda ani chusenu nenu 😃😃😍🥰🤣
Episode chala chala bagundhi.cake ayite super.elanti birthday ekkada chudaleadhu.full comedy
బల్లి కి పుట్టినరోజు శుభాకాంక్షలు
😂😂😂😂😂 మమ్మల్ని నవ్వించిన అందుకు చాలా థాంక్యూ
20:26 daggara edhaithe vundho akkada navvaleka chacha...........🤣🤣🤣
మా తరఫున కనీసం పుట్టినరోజు కూడా శుభాకాంక్షలు చెప్పక పోతే బాగోదు కదా అని శుభాకాంక్షలు తెలియజేస్తున్న అలా అని మీ ఫ్రెండ్స్ లాగా పార్టీ మాత్రం అడగం కేవలం మా వీడియోస్ గమనిస్తే చాలు అదే సంతోషం 🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి
Em surprise chesarandi, really amazing and inspiring!!
@@Logicmatters582 మీ మంచి మనసుకు మా హృదయపూర్వక ధన్యవాదములు సార్ వీలైతే మా వీడియోస్ కూడా పరిశీలించండి
Mana Balli ki Hrudaya purvakam ga Birthday🥳🥳 🎈🎈wishes cheppey Vallu oka like kottandi 😁🤭🤭
Video ending lo.super one a. master comedy 😂😂😂😂😂😅😅😅😅
Happy 🥪🎂birthday balli👍
Super raa nanaaa 🙌👌.....birthday party adhiripoyindhi....1A Master ki jaaripoyindhi 🤣🤣🤣
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 me episodes anni chusanu e episode chala chala bavundi navvi navvi nijngane ananda bhaspalu vachay brothers
Motthaniki 1A master shirt change chesaru😄😄😄
Mee videos chusthu navvu apadam kastam Amma Rey 😂😂😂😂❤️❤️❤️❤️❤️❤️
1 minit lo 1.4k likes adhi filmy mohi power
మీ ఎపిసోడ్స్ అన్ని చాలా కామెడీగా ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళందరూ చూసి నవ్వు కుంటూ ఉంటాం. మమ్మల్ని నవ్విస్తున్నందుకు మీ టీమ్ అందరికి థాంక్స్.
E episode chaala bagundi ,😂😂❤️❤️
చాలా చాలా బాగుంది super fantastic....🤣🤣🤣🤣🤣.