NEET UG 2024, NEET UG Results Published, సుప్రీంకోర్టు ఆదేశాలతో పరీక్షా కేంద్రాల్లో మార్కులు జాబితా

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • NEET UG 2024, NEET UG Results Published, సుప్రీంకోర్టు ఆదేశాలతో పరీక్షా కేంద్రాల్లో మార్కులు జాబితా ‪@rajagopalreddykarveti‬

КОМЕНТАРІ • 123

  • @b.prasannalakshmi1134
    @b.prasannalakshmi1134 2 місяці тому +4

    Meeru chala Baga explain chesaru TQ somuch sir

  • @swapnadharma3579
    @swapnadharma3579 2 місяці тому +5

    Sir svu cut off entha vundavachhu

  • @NalupothulaShanthamma
    @NalupothulaShanthamma 2 місяці тому +4

    Thank you sir good information

  • @DeepakBolem
    @DeepakBolem 2 місяці тому +4

    Chala chala chala thanks sir

  • @SivaKumar-dy3gd
    @SivaKumar-dy3gd 2 місяці тому +9

    Hi sir,Andhra pradesh results 720 - 700(65), 699-650(426), 649-600(1219), 599-550(1811), 549-525(1043), 524-500(1136), 499-450(2738)

  • @Luckynaik-y9m
    @Luckynaik-y9m 2 місяці тому

    Hi sir
    Pwd handicapped students counselling gurinchi video cheyandi please

  • @vanajakumari5137
    @vanajakumari5137 2 місяці тому +2

    Sar mababu ku 435 marks vachaye mamu se categere mamu ts state seetu vasthundhia please healp me

  • @chandramoulichillara3331
    @chandramoulichillara3331 2 місяці тому +2

    meeru great sir.students ku full support

  • @mohan__bac8204
    @mohan__bac8204 2 місяці тому +1

    మంచి విశ్లేషణ సార్

  • @BashiriK-z9t
    @BashiriK-z9t 2 місяці тому

    504 svu region bcb AP can I get seat

  • @rajusagar12
    @rajusagar12 2 місяці тому

    Where we can find serial number

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 місяці тому

      You don't find the serial number. NTA has given the serial number instead of roll number only. It's dummy number only.

  • @sivasuji0093
    @sivasuji0093 2 місяці тому

    Sir ma babu gosalites.,..marks 555 au bca government seat vachindha sir....

  • @Vmveeresh
    @Vmveeresh 2 місяці тому

    In svu region how many students are above 510 marks

  • @mm-lu7oi
    @mm-lu7oi 2 місяці тому

    Chala variation undhi marks and cut off lo
    Neet scam even Andhra lo ayyindhi esp goshala lo
    Antha sudden ga ee year okesari intelligent students ekkada nunchi digivaccharu……
    Clear cut ga kanipisthundhi scam ani
    Chadhivi tecchukunna pillaliki mathram seat lu ravu

  • @BashiriK-z9t
    @BashiriK-z9t 2 місяці тому +1

    Andharu chala difference vundhi antey meru yenti sir Ela anntunaru

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 місяці тому

      నేను ఎస్ వి యూ రీజన్ లో కౌంట్ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను విజయవాడ గోసాల మరియు మరికొన్ని ప్రైవేటు కోచింగ్ సెంటర్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది
      చాలామంది విద్యార్థులను భయపెడుతున్నారు
      ఎస్వీయూ రీసన్ లో ఒక సెంటర్లో 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు పదిమంది ఉంటే 15 మంది అని సోషల్ మీడియాలో అబద్ధాలు చెబుతున్నారు
      విజయవాడ 26 సెంటర్లలో 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 800 నుండి 850 మంది ఉంటే 1100 మంది అని అబద్ధాలు చెబుతున్నారు
      ప్రతి విద్యార్థి కూడా మీ రీజన్ లో ఒక రెండు మూడు గంటలకు కూర్చుంటే ప్రతి సెంటర్ లో ఎంతమంది 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మీకే తెలుస్తుంది
      సోషల్ మీడియా పైన పూర్తిగా ఆధారపడి నిజా నిజాలు మీరు కూడా తెలుసుకోకపోతే ఎలా

  • @gandlavijayalaxmi6432
    @gandlavijayalaxmi6432 2 місяці тому +1

    Thank you sir

  • @premthunders307
    @premthunders307 2 місяці тому

    Thank you sir manchi information ichru,👍👍👍

  • @DamodaraLNarayanarao
    @DamodaraLNarayanarao 2 місяці тому

    Thankyou sir very helpful messeges

  • @krishnaiahregimudi653
    @krishnaiahregimudi653 2 місяці тому

    Good analysis sir.

  • @platha1232
    @platha1232 2 місяці тому

    Sir 501 sc female seat vasthunda au reasion

  • @srilakshminrusimha8123
    @srilakshminrusimha8123 2 місяці тому +1

    ​​@rajagopalreddykarveti Namaste Sir 🙏🏻. Thank you very much for your analysis and continuous support for NEET scorers. Sir, I got 607 AP NL BCA MALE. I wrote the exam in Dubai center. I studied 7 to 10 th in Visakhapatnam and during COVID-19 period 2021 I shifted to Dubai where my parents live for 11th and 12th. I did home studies during long term and scored 607 marks. Please let me know, whether I can get A category seat with my score in non local AP domicile BCA MALE category

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 місяці тому +1

      Definitely you will get the seat. don't worry

    • @srilakshminrusimha8123
      @srilakshminrusimha8123 2 місяці тому

      ​@@rajagopalreddykarveti thank you very much Sir. We have been suffering in many personal issues since corona period. My studies were also at stake. My 10 th was totally disturbed and exam was cancelled. Now when I attempted this year NEET, all this is happening. Our family is deeply stressed. Thank you very much sir for answering and giving us hope 🙏🏻

  • @purushothamthota1555
    @purushothamthota1555 2 місяці тому +7

    ఈసారి గోసాలైట్స్, గోశాల లో పిల్లలకు చాలా మంది కి 600 పైన మార్క్స్ వచ్చాయి సర్

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 місяці тому +5

      గోస్లైట్స్ లో 650 మార్కుల పైన వచ్చిన వాళ్ళు 120 మెంబర్స్ ఉన్నారు సర్. ఆ 120 మంది కూడా ఏయూ రీజన్ అయి ఉండొచ్చు ఎస్వీయూ రీజన్ అయి ఉండొచ్చు లేదా తెలంగాణ కూడా అయి ఉండొచ్చు.
      అదేవిధంగా విజయవాడ గోసాల లో కూడా 1200 మంది 600 మార్కులు పైన వచ్చినవాళ్లు ఉన్నారని వినికిడి. ఇందులో కూడా తెలంగాణ వారు ఉన్నారు. పక్క రాష్ట్రాల వాళ్లు కూడా ఉంటారు.
      కాబట్టి రీజన్ ప్రకారం ఎంతమంది ఉన్నారు అది కరెక్ట్ గా తెలుసుకుంటే ఈజీ అవుతుంది

    • @maddiharshareddy1269
      @maddiharshareddy1269 2 місяці тому

      Ss sir I am also gosala student

    • @NalupothulaShanthamma
      @NalupothulaShanthamma 2 місяці тому

      ​@@maddiharshareddy1269 eni marks vachai neku

    • @srilakshminrusimha8123
      @srilakshminrusimha8123 2 місяці тому

      ​​@@rajagopalreddykarvetiNamaste Sir 🙏🏻. Thank you very much for your analysis and continuous support for NEET scorers. Sir, I got 607 AP NL BCA MALE. I wrote the exam in Dubai center. I studied 7 to 10 th in Visakhapatnam and during COVID-19 period 2021 I shifted to Dubai where my parents live for 11th and 12th. I did home studies during long term and scored 607 marks. Please let me know, whether I can get A category seat with my score in non local AP domicile BCA MALE category..

    • @SivaKumar-dy3gd
      @SivaKumar-dy3gd 2 місяці тому

      Hi bro, Gosala lo enthamandi SVU vallu vuntaru

  • @srinivasmaddala2458
    @srinivasmaddala2458 2 місяці тому +2

    Sir AU region gurinchi kuda cheyandi sir please

  • @rajaraovabbana2441
    @rajaraovabbana2441 2 місяці тому

    Sir. Au. region గురించి చెప్పండి. S ir

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 місяці тому

      ఏయూ రీజన్ లో మాత్రం గత సంవత్సరం కంటే ర్యాంకులు అధికంగా ఉంటాయి బ్రదర్.
      కానీ సోషల్ మీడియాలో చెబుతున్నట్లు 600 మార్కులు కంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళు 2,300 2500 ర్యాంకులు ఏపీలో లేరు.
      ఉదాహరణకు ఒక సెంటర్లో 600 ప్లస్ మార్కులు వచ్చిన వాళ్ళు 10 మంది ఉంటే 15 మంది ఉన్నారు అని చెబుతున్నారు.
      విజయవాడ 26 సెంటర్లలో 800 నుండి 850 మంది 600 ప్లస్ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే 1100 పైనే ఉన్నారని చెబుతున్నారు.
      కాబట్టి స్టేట్ ర్యాంకులు వచ్చేంతవరకు ఓపిక పట్టాల్సిందే

  • @తేల్లూరు.సాయిలీలరెడ్డి

    Like How many of you are svu 600+studied at Vijayawada

  • @premthunders307
    @premthunders307 2 місяці тому

    సార్ ఇపుడు relise ఇనా detanu
    బట్టీ కొన్మి you tube channel వారు 40-50 కట్ పెరుగుతుంది ఆంటూ నా రు నిజమా కొంచెం chepandi sir

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 місяці тому

      ప్రతి సెంటర్లో కూడా 600 ప్లస్ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్న సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నారని సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు

  • @viswanathpolepalli88
    @viswanathpolepalli88 2 місяці тому +1

    sir SVU region
    good analysis caparu thank you sir

  • @sakthitvnews2038
    @sakthitvnews2038 2 місяці тому +1

    Sir,, SC SVU, BOY, 480
    GOVT Seat vostundaa sir

  • @nithishKottakota-uc5oy
    @nithishKottakota-uc5oy 2 місяці тому +2

    Thank you sir for your important information..sir i got 506 marks in NEET 2024 with bca category can I get free seat in ap ....or any other state

  • @Harini2282
    @Harini2282 2 місяці тому

    395 ki SVU region bc-A lo BDS seat vasthadha sir please cheppandi 🙏

  • @movement1to10
    @movement1to10 2 місяці тому

    Thankyou very much sir ❤❤❤

  • @venkateswarlunama1277
    @venkateswarlunama1277 2 місяці тому

    Super ga chepparu andi

  • @vidyagg7706
    @vidyagg7706 2 місяці тому

    Sir 582 BCD SVU seat vastunda sir please chepandi

  • @pvenkatesh1863
    @pvenkatesh1863 2 місяці тому +1

    సార్ 567 svu govt free seat vasthunda EWS

  • @vulurpadmaja9541
    @vulurpadmaja9541 2 місяці тому

    Thank you so much sir

  • @ananthanenisrinivasarao472
    @ananthanenisrinivasarao472 2 місяці тому

    Tq sir

  • @elapasivakumar4644
    @elapasivakumar4644 2 місяці тому

    Thanks sir

  • @shaikkhaleel7918
    @shaikkhaleel7918 2 місяці тому

    Gosala lo svu region 600 members

  • @Ramu-v-525
    @Ramu-v-525 2 місяці тому +2

    Sir counseling documents send cheyandi sir

  • @STEPHEN_____16
    @STEPHEN_____16 2 місяці тому +1

    Sir aythe 10 marks last year kante increase avuthadha?

    • @dr.4534
      @dr.4534 2 місяці тому

      Yes pakka avutadi adhi akkada ayina motham India lo 😊

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 місяці тому

      ఎస్వీయూ రీజన్ లో కటాఫ్ ఏయూ రీజన్ కంటే చాలా తక్కువగా ఉండవచ్చు. ఏ ఏ కేటగిరీలో ఎంత మంది ఉన్నారో ఇప్పటికైతే మనకు కరెక్ట్ గా తెలియదు కాబట్టి రాష్ట్ర ర్యాంకుల జాబితా కటాఫ్ మార్కులు పై అవగాహన ఉంటుంది దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల జాబితాను బట్టి కటాఫ్ ఉంటుంది. ఆల్ ఇండియా కోటకు వెళ్లే అభ్యర్థుల పైన కూడా కటాఫ్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
      కాబట్టి ప్రతి క్యాటగిరి లో ఒక్కొక్క రకంగా ఉండటమే కాకుండా పెట్టుకునే ప్రయారిటీ ప్రకారం కటాఫ్ ఆధారపడి ఉంటుంది

  • @rameshremala2732
    @rameshremala2732 2 місяці тому +1

    537 marks ews girls govt seat vastunda plz svu sir

  • @janapatikrishna415
    @janapatikrishna415 2 місяці тому +1

    🙏

  • @chvenkataramana8443
    @chvenkataramana8443 2 місяці тому

    సూపర్ సార్ 🎉

  • @kalapatiVasanthKumar
    @kalapatiVasanthKumar 2 місяці тому

    Sir,good evening.svu region bc c female.554 marks .seat yekkada ravacchu.

  • @ChelaHariBabu
    @ChelaHariBabu 2 місяці тому

    Sir ma papaki 526 marks vachindhi bc a catogery svu region female govt clg lo seat vasthundha sir

  • @bhanugangadharalapati1884
    @bhanugangadharalapati1884 2 місяці тому

    సిరియల్ నంబర్ అంటే అర్ధo కాలేదు... Sir

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 місяці тому +1

      రోల్ నెంబర్ కు బదులు డమ్మీ నెంబర్ గా సీరియల్ నెంబర్ ఇచ్చారు దాని గురించి మీరు ఆలోచించకండి

    • @bhanugangadharalapati1884
      @bhanugangadharalapati1884 2 місяці тому

      Ok sir maa papaki chala తక్కవ వచ్చెయ్యి అండి 108 మార్క్స బాగా రాశాను 400 వస్తాయి అనుకున్నo but 108 మార్కులు sir @@rajagopalreddykarveti

    • @bhanugangadharalapati1884
      @bhanugangadharalapati1884 2 місяці тому

      ​@@rajagopalreddykarvetiమా పాప కి 108 marks వచ్చెయ్యి 400 వస్తాయి అనుకున్నo బాగా రాశాను అన్నది but తక్కవ ఎలా వచ్చెయ్యి అర్దం కావడం లేదు...! sir

  • @shaik5446
    @shaik5446 2 місяці тому

    Evaru ekkada chadivina kooda exam mundhe intiki vachestharu chala varaku inti dagara address ye centre pettukuntaaru...chaala varaku

  • @madhurireddyedla806
    @madhurireddyedla806 2 місяці тому

    What about o u region

  • @DeepakBolem
    @DeepakBolem 2 місяці тому +1

    Sir au region cheppandi sir plz

  • @ganeshyakkaluri507
    @ganeshyakkaluri507 2 місяці тому

    Sirr meremo ela cheptunnaru ....megatha vallu 600 lu cheptunnaru sir cuttoff 😢devudaaaa

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 місяці тому

      నేను ఎస్ వి రీజన్ లో మాత్రమే చెప్పాను బ్రదర్. ఎస్ వి యు రీజన్ విద్యార్థులు విజయవాడ కోచింగ్ సెంటర్లలో ఎంతమంది ఉన్నారో కరెక్ట్గా తెలిస్తే కటాఫ్ గురించి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది అని కూడా చెప్పాను.
      సోషల్ మీడియాలో చెబుతున్న ఫిగర్స్ మాత్రం అవాస్తవం. ఎందుకంటే నీకు తెలిసిన ఎస్వీయూ రీసన్ లోని కొన్ని సెంటర్లను మీరు చెక్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెబుతున్నట్లు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మీరే వాస్తవాలు గ్రహించాలి.

  • @knchandrasekhar3681
    @knchandrasekhar3681 2 місяці тому

    Super Sir

    • @knchandrasekhar3681
      @knchandrasekhar3681 2 місяці тому

      Sir ఇప్పటి కి కూడా yutebers nagativ
      Cut of చెబుతున్నారు high ఉందని

  • @gopalreddyn5278
    @gopalreddyn5278 2 місяці тому +1

    AP lo 600+..1600 to 1800 undavachunu..as per today statistics..

  • @maddelasreekanth7257
    @maddelasreekanth7257 2 місяці тому

    Ma centre em peddaga ledu variation normal gane vachay marks

  • @md.suphiyabegum579
    @md.suphiyabegum579 2 місяці тому

    Sir wt about au

  • @rajaraovabbana2441
    @rajaraovabbana2441 2 місяці тому

    Original ఇంపెర్మిషన్❤ ఇస్తారు sir

  • @rambabuk3063
    @rambabuk3063 2 місяці тому

    Auregion cheppandi sir

  • @vijaya8084
    @vijaya8084 2 місяці тому

    Gde sis svu sc 567 ekkadiki vastundi sir

  • @singanabramhaiah5913
    @singanabramhaiah5913 2 місяці тому

    591 svu region general category seat vastundaa sir

  • @unknown-hm3rj
    @unknown-hm3rj 2 місяці тому

    Sv reason 559 papa ki vasthundha

  • @topictour
    @topictour 2 місяці тому

    Sir 514 svu Bcb A cat lo seat Chance undha

  • @eswaripriya5688
    @eswaripriya5688 2 місяці тому

    Sir au region kuda cheppandi sir

  • @MudhiiguubbaNaggaraju
    @MudhiiguubbaNaggaraju 2 місяці тому +1

    Svu region lo విద్యార్థులు విజయవాడ ఏరియాలో ఎక్కువ మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటారు కదా సార్

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 місяці тому +1

      అవును బ్రదర్ మీరన్నట్లు ఒక విజయవాడలోనే 800 మంది పైన 600 ప్లస్ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారని ఒక వ్యక్తి చెప్పుకొచ్చారు.
      వీళ్ళందరూ కూడా మన రాష్ట్ర విద్యార్థులే కాకుండా పక్క రాష్ట్రంలోని విద్యార్థులు కూడా ఎగ్జామ్ అక్కడే రాసి వాళ్ళ జంతువులకు వెళుతుంటారు.
      రీజన్ ప్రకారం మనం సపరేట్గా కరెక్ట్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్ ర్యాంకులు వస్తే గాని తెలియదు.
      గత సంవత్సరంలో 947 మంది 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు బ్రదర్. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా 200 నుంచి 300 మంది అభ్యర్థులు ఎక్కువగా ఉండవచ్చని నేను అనుకుంటున్నాను

  • @rameshmarketramesh9403
    @rameshmarketramesh9403 2 місяці тому

    Ap ranks eppudu sir

  • @ravipatichanakya9981
    @ravipatichanakya9981 2 місяці тому

    ❤❤❤🙏🏻🙏🏻🙏🏻

  • @తేల్లూరు.సాయిలీలరెడ్డి

    618 svu oc @Vijayawada

  • @jayasrijayasri9696
    @jayasrijayasri9696 2 місяці тому +1

    Sir Maadi rsr international school center 24 member got 600+

  • @SivaKumar-dy3gd
    @SivaKumar-dy3gd 2 місяці тому

    Svu : Au = 1:2.25 ratio lo marks vachayi

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 місяці тому

      బ్రదర్ రాష్ట్రంలో ఎక్కువ మార్కులు వచ్చేది గోసలైట్స్, గోసాల మరికొన్ని institutions ఉన్నాయి. ఇందులో మన రాష్ట్రం వాళ్లే మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాల వారు కూడా అందులో ఉంటారు.
      కటాఫ్ అంటే ముఖ్యంగా రిజర్వేషన్స్ ను ఆధారంగా చేసుకుని ప్రతి క్యాడర్లో కూడా టాప్ మార్కులు నుంచి సీట్ల కేటాయింపు జరుగుతుంది.

    • @SivaKumar-dy3gd
      @SivaKumar-dy3gd 2 місяці тому

      Ok sir

  • @santhoshn4481
    @santhoshn4481 2 місяці тому

    Sir 530marks bc D కి seat vastundaa sir

  • @rambabuk3063
    @rambabuk3063 2 місяці тому

    620 marks oc ews govt seat vastunda sir

  • @chepartiharikrishna2802
    @chepartiharikrishna2802 2 місяці тому

    Sir a.u region lo cut off

  • @anithavlogs3421
    @anithavlogs3421 2 місяці тому

    సీరియల్ నెంబర్ అంటే అర్థం కాలేదు బ్రదర్

    • @rajagopalreddykarveti
      @rajagopalreddykarveti  2 місяці тому

      ఆ సెంటర్లో 500 మంది ఎగ్జామ్ రాసి ఉంటే ఒకటి నుండి 500 సీరియల్ నెంబరు వరకు మార్కులు మెన్షన్ చేయడం జరుగుతుంది బ్రదర్. సీరియల్ నెంబర్ గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు

    • @rajusagar12
      @rajusagar12 2 місяці тому

      ఎలా మార్కులు తెలుస్తుంది

  • @mylasrinivasarao
    @mylasrinivasarao 2 місяці тому

    Au please sir

  • @subbuvemuri7378
    @subbuvemuri7378 2 місяці тому

    590 Sri Gosalites

  • @ghousemd.8717
    @ghousemd.8717 2 місяці тому

    పేరు/No. లేకుండా ప్రకటించి తే ఏమి లాభం

  • @GodaAravind
    @GodaAravind 2 місяці тому

    Sir my centre kbn clg 600+ 70/948

  • @rajaraovabbana2441
    @rajaraovabbana2441 2 місяці тому

    Please contact number sir

  • @sreemounika5638
    @sreemounika5638 2 місяці тому +2

    502.svu.b.cbsirseatvastunda

  • @chagalamarrilakshmaiah2690
    @chagalamarrilakshmaiah2690 2 місяці тому

    Thank you sir good information

  • @pappusujathapappusujatha9590
    @pappusujathapappusujatha9590 2 місяці тому

    Thank you sir