ఈ పెద్దాయన పాడిన పాటను ఎలా అబివర్ణించాలనుకున్న తక్కువే అనిపిస్తుంది కానీ ఇతనిలాగ ఆంతరంగిక స్వభావంతో , ఆత్మలో ఆరాధిస్తూ ఆనందిస్తూ ఆలపిస్తున్న ఆగీతం అపురూపం ఆగీతి రచయత ఏ ఆత్మస్వభావంతో వ్రాసారో దానికి సంపూర్ణ న్యాయం చేకూర్చారు దేవునికి మహిమ
తాతగారు దేవుడు నిన్ను ఎల్లకాలం దీవించాలని దేవుని మహిమలు మీరు ఇంకా వాడబడాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం ఆ దేవుడు నీకు చక్కని ఆరోగ్యమిచ్చి మీ ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుకుంటూ ఆ దేవుడు నిన్ను చల్లగా ఆశీర్వదించును తాతయ్య నిండు నూరేళ్లు చల్లగా ఆశీర్వదించండి
తాతగారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి దేవుని సేవలో ఇంకా ముందుకు సాగాలి అని దేవుని వేడుకుంటున్నాను
Amen
🙇🏻♀️ ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు
Amen 🙏
ఈ పెద్దాయన పాడిన పాటను ఎలా అబివర్ణించాలనుకున్న తక్కువే అనిపిస్తుంది కానీ ఇతనిలాగ ఆంతరంగిక స్వభావంతో , ఆత్మలో ఆరాధిస్తూ ఆనందిస్తూ ఆలపిస్తున్న ఆగీతం అపురూపం ఆగీతి రచయత ఏ ఆత్మస్వభావంతో వ్రాసారో దానికి సంపూర్ణ న్యాయం చేకూర్చారు దేవునికి మహిమ
దేవుడు తాతగారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని ఆర్థికమై ఇబ్బందులు లేకుండా ఉండాలని దేవునికి ప్రార్ధన చేస్తున్నాను ఆమెన్💐🙏
ఆమేన్ 🙌🏻🙇🏻
Chala Baga padaaru thathayyagaru God bless you
దేవుని కి స్తోత్రములు🙌🙌🙌 తాతయ్య గారికి దేవుడు పూర్ణారోగ్యము దయచేసి, మహాదేవుని నామమును ఘనపరచునట్లు పాత్రగా వాడుకోవాలని మా ప్రార్థన🙏🙏🙏
తాత గారు మంచి సింగర్ గా ఉన్నాడు
ఈ వయస్సులో కూడా మంచి కంఠస్వరం ఉంది అంటే అది కేవలం దేవుని క్రృపయై ఉన్నది దేవుని నామమునకు మహిమ కలుగును గాక
❤
you are singing with interludes also. great tata. You are singing like a professional.
దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చినందుకు ఆ దేవునికే మహిమ కలుగును గాక..ఆమేన్
వృద్యాప దిశలో ఉన్న తండ్రి గారికి ప్రభువు పేరిట వందనాలు చక్కని ఈ పాటతో అందరిని ఆనందపరచిన మీకు దేవుడు మీ కోరికను నెరవేర్చును గాక వందనాలు🎉
సమస్త మహిమ మన యేసయ్యకే చెల్లును గాక తాతయ్య గారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందనాలు 🙏🙏🙏
ఈ తండ్రి గారికి ప్రభువు మంచి ఆరోగ్యం ఆయుషును దయచేయును గాక
మీరు చాలా గ్రేట్ పెదాయనా!! దేవుడు మిమ్ములను అత్యధికంగా దీవించి ఆయుషు ఆరోగ్యము ఇవ్వాలని కోరుతున్నాము
Sarvaloka Srushtikartha Yesaiah.... mee Kumarudu, ee Peddayanaku manchi Aarogyam, Dheergayuvu Dayacheyumu Parama Thandri 🙏 Amen 🙏
🙏🙏🙏🙏 I glorify lord with all my heart , he ha filled his mouth mith Joy an happiness
🙏🙏🙏, తాతగారు దేవుడు మికు మంచి ఆరోగ్యం ఇవ్వాలి
గాడ్ బ్లెస్ యు తాతయ్య చాల బాగా పాడారు దేవుడు నీకు మంచి స్వరమును ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
అందరు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తేనే అతను బాగుంటాడు... దేవుడు ఎప్పుడు ఆ తాత గారిని చూస్తాడు మన అందరి ద్వారా
మంచి స్వరంతో మంచి పాట వినిపించిన తాత గరికి నా వందనలు 🙏
Mee korika maa andarki kanu vippu Tatayya. Thank you. Meeru padina scale memu padalemu. Super. Cheyulu yetti namaskaristunnamu.
పెద్దాయన పాట వర్జినల్ పాట కంటే బాగుంది.🎉
ఇ లాంటి పెద్దలను గుర్తించాలి ఈ తరపు యువతరానికి వీళ్ళు ఎంతో పురికొల్పు. పెద్దయానా🙏🙏🙏🙏👍👍👍🏆
ఇది దైవజనులు ఆచార్య ఆరార్కే గారి ఆణిముత్యం
Almighty GOD,
Please give good health and good strength to your son LORD
తాతకు మంచి ఆయురారోగ్యము దేవుడు కలుగజేయును గాక ఆమెన్
ఎంతో అద్భుతంగా పాడారు ,దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నా ప్రార్ధన
తాతయ్య దేవుడు నిన్ను మంచిగా దీవించి ఆరోగ్యము దయచేయును గాక
మీ కోరిక నెరవేరాలని కోరుతూ
చాలా బాగా పాడారు బాబాయ్, దేవుడు మీకు మంచి స్వరాన్ని వరముగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుడు ఈ కార్యక్రమం జరిగించు వర్ణిందరానని అశ్వాదించు గాక ఆమేన్
దేవుడు నీకు తోడుగా ఉండాలి
wow devunkey mahima
దేవునికి మహిమ కలుగును గాక పాట ద్వారా తాతయ్య గారు మంచి స్వరం దేవుని కోసమే ఆమెన్ 🙏
తాతగారు బగా పాడారు వందనాలు,🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ వయస్సు లో పాడటము అద్భుతం God bless you
Thank you brother. Praise the Lord
Excellent Singing.
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తు ఆరోగ్యం దయచేయును
Thanks thatha gaaru
దేవునికి మహిమ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 మీ లాంటి వారు అనేకులు దేవుని మహిమ కొరకు వాడబడాలి తాతా గారు దేవుడు మీకు మంచి ఆరోగ్యం దయచేయును గాక
తాతగారు దేవుడు నిన్ను ఎల్లకాలం దీవించాలని దేవుని మహిమలు మీరు ఇంకా వాడబడాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం ఆ దేవుడు నీకు చక్కని ఆరోగ్యమిచ్చి మీ ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుకుంటూ ఆ దేవుడు నిన్ను చల్లగా ఆశీర్వదించును తాతయ్య నిండు నూరేళ్లు చల్లగా ఆశీర్వదించండి
బాబాయ్ బావుంది
దేవుడు నిన్ను దివించును గాక.
ప్రైస్ థ లార్డ్.
Korneli
Glory to God super tata
Vandanalu babai
God Bless you My dear tata. What a fantastic voice you have.
Love you thathagaru
God bless you nanna devudu meeku manchi swaramunu echinanduku devuniki mahimakalugunugaka
వందనాలు తాతయ్య గారు దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఆశీర్వాదాలు, దయచేయాలని... ప్రభువును ప్రార్థించుచున్నాను❤❤❤ సువర్ణ రాజు సువార్త గాయకుడు🎉🎉🎉
తాతయ్య గారికి నిండు వందనాలు ❤ ఇంకా ఆయుష్షు పెంచుకొని ప్రభువుని మహిమ పరచాలని మా ప్రార్థన
యేసయ్య కు మహిమ కలుగును గాక 🙏
God bless you tata garu❤
సూపర్ గా పాడారు డాడీ దేవుడు నిన్ను దీవించును గాక
Very good తాతయ్య,చాలా బాగా పాడారు,చరణాలు బాగా గుర్తుపెట్టుకున్న్నారు,దేవుడు ఇంకా మంచి ఆయుష్ దయచేయును గాక ❤
చాలా బాగా పడుతున్నారు తయారు
తాత దేవుడు నీకు తోడై యున్నాడు ఆమెన్
దేవుని చిత్తము లొ మీకు మంచి స్వరం ఇచ్చాడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
You only the SANTA CLA...🎉 ❤ 🎉 ❤ 🎉 ❤ .....I.S.Kumar
Super tatayya garu baga padaru
అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు వారి నామములో వందనములు 🌹 God bless you nanna ❤
నాన్నగారి పేరు ఏమిటి ఎక్కడ brother 🙏
నీ కోరిక నేరవేర్నుగాక తాతగారు,,,,,వావ్❤
కాక గాడ్ బ్లెస్స్ యు మన దేవుడు మన ఏసుప్రభుకు మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🎉🎉🎉🎉👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
అద్భుతం అద్భుతం తాత గారు ❤️❤️❤️❤️❤️
దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన గాక
తాతగారు మీరు ఆరోగ్యంగా ఉండాలని దేవునికి ఇంకా మహిమ పరచాలని కోరుకుంటున్నాను
Glory To JESUS 🙏🙌
మీకు మా... అభినందనలు, యేసయ్య మీ కోరిక తీర్చును గాక, super
దీవించును గాక
ma nanna garu yesupadalu garu 😮devuni daggara vuna malli song thathagari dvara vinagali gamu
దేవుడి నామానికి వందనాలు సక్కగా పాట పాడిన బాబాయ్ గారికి కూడా వందనాలు మంచి బాగా పాడారు
Praise the Lord. Jesuskrupa. Eha. Paralokamulalo metho nudunugaka
Brother Meru chala baga
Preparing yesayaku ganatha mahima ganathalu meku MA vandhanalu🙏🏼🙏🏼🙏🏼
సూపర్ స్వరం.. ✝️✝️✝️నిన్ను దేవుడు
దీవించును గాక ఆయన నామం న మహిమ
Super పూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుష్షు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను
Very good voice God bless with good health 🙏👏👏👏
All Glory to our God🙏🙏🙏
చాలా బాగా పాడారు పెద్దాయన god bless you అయ్యా.
మీరు సూపర్ పెద్దాయన God bless you 🙏🙏
Wow exlent sir 🎉
Your inspiration me👍
Super tatayya garu🎉🎉❤
Old is Gold
Same to same Yesannagari. Tune lo ne padaaru bahugaa mimmali Devudu Divinchaali
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 chalabaga padaru music kuda chala bagundi with Holyspirit
Chala chala Baga paderu....,🙏
మంచిగా పాడారు,నాకు నచ్చింది,original song కి చాలా దగ్గరగా పాడారు,god bless you
God gives good health
దేవుడికి మహిమ కలుగును గాక ఆమెను
హాహా అద్భుతమైన రాగం తాత
Very good sir🎉
Super song🎉🎉🎉 Thank you తాత గారు.దేవునికే మహిమ కలుగును గాక ❤🎉
Super🎉
తాతయ్య కి ఆయుష్ కాలము
ఆరోగ్యం ఇంకా ఎన్నో పాటలు పడాలని యేసయ్య కి మహిమ రావాలి
Super.mee pata paralokaanni cherukunndi...
Excellent Tata garu god bless you give good health మీరు పాడుతూ ఉంటే ఇంకా మీ పాటలు వినాలని ఉంది తాతగారు
💐🙏🙏❤️👌 దేవునికి మహిమ కలుగును గాక
Athmiya kallu uvnnai devunike. Mahima kalugunugakka amen
పరలోక వరసుడు
గాడ్ బ్లెస్స్ యు తాతగారు
Praise the lord.Devuniki Mahima kalugunu gaka. Adbuthamuga paadavu Ayya garu 🙌🙌🙏
🎉 God to be praise. Glory to God
ఆమేన్
Old man but so nice tune
దేవునికి మహిమ కలుగును గాక
యేసయ్యా తాత గారికి మంచి ఆరోగ్యం మంచి ఆర్థిక స్థితి నిండుగ దయచేయండి
తాత గారు చాల బాగా పాడారు దేవుని ఆశీస్సులు ఉండలి మీకు
It's very very beautyful song and singer
He was a great person 😊😊😊❤❤❤❤❤
Athmalo anandichi padatam ante idheyy thathayya