సైకో క్రైమ్ థ్రిల్లర్...!! చాల.. చాలా... బాగుంది. బిగ్ స్క్రీన్ లో వస్తున్న సినిమాల కంటే ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉండేలా తీసారు.! దర్శకులు సిద్దార్థ్ గారికి నా అభినందనలు
Mee next film theesthe naku chance esthara...Nenu serials kuda try chestunna ...Meetho okka short film tiyyalani vundhi mee film chusaka ....My number 8367661058
manaku nachina vallu mana heart ki dhagariga Unna variki duramga untam kani edho oka roju valle mana life Anni thylisthy chala happy. nice concept. Super filim.super.............
Super super super super chala kothaga Katha Hero fight scenes chala nachai and good story super director Anna miru enkka chala kotha Kathalu thiyyali all the best your time
Hero acting supperb especially Villain entry adhurs. all actors Done gud job. Direction nd Dialogues good. Ajay arasada music awesome.. nice songs nd BGM supperb. congratulations To entire TEAM.
"తనే నా లవర్...తనే నా వైఫ్" ఈ షార్ట్ ఫిల్మ్ లో వర్క్ చేసిన వాళ్ళు మొత్తం మన బ్యాచ్ వాళ్ళే కాబట్టి ఎక్కువ రాసిన డప్పు కొట్టినట్టు ఉంది... స్టోరీ, డైలాగ్స్, కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ మొత్తం సమపాళ్లలో కుదిరాయి..!!! హరి భయ్యా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు... టీమ్ మొత్తానికి "కంగ్రాట్యులేషన్స్ అండ్ అల్ ది బెస్ట్"
షార్ట్ ఫిల్మ్ : తనే నా లవర్ తనే నా వైఫ్ మెయిన్ లీడ్స్ : హరి ప్రసాద్, గీతిక తదితరులు... ఎడిటింగ్ : కిరణ్ తుంపెర కెమెరామెన్ : అమీర్ మాటలు : మోహన్ సంగీతం: అజయ్ నిర్మాత : పవన్, ప్రకాష్, దుర్గాప్రసాద్ కధ ,కధనం, దర్శకత్వం : శ్రీకాంత్.. చూస్తుంటే బోర్ కొడుతుంది కానీ ఇంట్రెస్టింగ్ రావడం లేదు . ఈ మాట కొద్దిసేపు పక్కన పెడదాం... సహజంగా షార్ట్ ఫిల్మ్ అంటేనే చిన్న కాన్సెప్ట్.. అందులోనే అన్ని ఉండాలి. ప్రతి పాయింట్ ని ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉండాలి.. అప్పుడే వాళ్ల ప్రతిభ ఏంటి అన్నది తెలుస్తుంది.. ఇక్కడ కూడా పెద్దగా స్టోరీ ఎం లేదు అందరికి తెలిసిందే... ! ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ... కానీ ఆ వ్యక్తి ఎవరో చివరి వరకు తెలియకూడదు.. ఇదే కధ.. ఇలాంటి కాన్సెప్ట్స్ కి ఓ మెసేజ్ ఇచ్చే అంశాన్ని జోడించాలి అని దర్శకుడు శ్రీకాంత్ అనుకున్నాడు. కానీ అందులో కొత్తదనం ఏమైనా వెతుక్కున్నాడా? అంటే లేదనే చెప్పాలి.. యూత్ ని టెర్గెట్ చేసుకొని డ్రగ్స్ కి బానిసలుగా చేస్తున్న ఓ గ్యాంగ్ ని హీరో ఛేదించాలి.. ఇందులో ఓ లవ్ స్టొరీ ,ఓ సాంగ్ .. అన్ని మనం చూసినవే..అన్ని పాత చింతకాయ పచ్చిడిలే.. !!! ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలంటే పెద్ద ఎమోషన్ అవసరం లేదు.. కానీ కొంచం అయిన లాజిక్ ఉండాలి.. చూసుకోకుండా అమ్మాయి నడుముపైన హ్యాండ్ వేసిన హీరోని గురించి హీరోయిన్ ఆలోచించడం, ఆ ఆలోచన నుండి ప్రేమ పుట్టడం ,అది కాస్తా నువ్వే నా ప్రాణం నీతోనే నా లైఫ్ అనుకోవడం పెద్ద భ్రమ లాగే ఉంటుంది.. ఇలాగే హీరో అమ్మ "నన్ను కాపాడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా" అంటే మొఖం కూడా తెలియని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని హీరో మాట ఇవ్వడం ఏంటో దర్శకుడికే అర్ధం కావాలి... సినిమాలో లవ్ స్టోరీని ఇంకాస్తా డీప్ గా తీసుకెళ్లి ఉంటే బాగుండు. అనవసరంగా కామెడీ మరియు డ్రగ్స్ మాఫియా అంటూ సన్నివేశాలను జోడించి సినిమాకి ఇంట్రెస్ట్ తీకురావడం పక్కన పెట్టి బోర్ కొట్టించడంతో పాటు పెద్ద తలనొప్పి వచ్చేలా చేసాడు దర్శకుడు... సినిమా మొత్తానికి కెమెరామెన్ వర్క్ హైలైట్.. హీరోయిన్ గీతిక ఎమోషనల్ సీన్స్ లో ఒకే అనిపించింది.. హరిప్రసాద్ ఎప్పటిలాగే తన నటనతో సినిమాకి ప్లస్ అయ్యాడు.. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఉన్న ఒక్కపాట కూడా వినసొంపుగా ఏమీలేదు.. బాటమ్ లైన్ : బోర్ తప్ప ఇంట్రెస్ట్ లేదు..
Short film chusthunna feel లేదు, edo cinema la ఉంది, superb సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్! Andharu baga chesaru, మ్యూజిక్ హాయిగా ఉంది..all the best to entire team..
Touching cute story :) :) and fights awesome..hero and villan episode was good.. background music throughout the film cute and awesome.. Crystal clear video... Great work... :)
Superb film 👌 The shots taken are so good story good thought, and acting....yeah!! perfectly done by each and everyone in it 💗 ...when i saw the trailer i expected film was good...thank you iqlik channel for giving beautiful film... Congratulations Team TNL TNW 👏😊 All the very best 👍
Mama movie super ra...comedy,fights,music highlight ra,villain👌,heroo pakkana frnd kuda👌hero nd heroine eppatilage baga chesaru...overall superb ra althe best keep rock.........
Really nijanga chala bagundiiii....
bagundi movie.super acting hariprasad.songs super twist bagundi.
Congratulations andariki acting super
Super 😚 starting love problem anukunna kani twist super ga undhi🤗
Oh my god.... Super undi asalu... Andharu chincheysaru acting 👌👌👌👌👌..fights adhurs...
సైకో క్రైమ్ థ్రిల్లర్...!! చాల.. చాలా... బాగుంది.
బిగ్ స్క్రీన్ లో వస్తున్న
సినిమాల కంటే ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉండేలా తీసారు.!
దర్శకులు సిద్దార్థ్ గారికి నా అభినందనలు
Super hari anna chala bagundi anna me acting iam so happy ma frnd ki husband ainaduku ur super anna
Caption super abbaa💥💥💞
Venky Anna great acting good job bro
Superb...Nice concept
nice short film ..climax super...congratulations to entire team ..Hero and vilan action scenes excellent
Film Chala Bavundhi Hari.... Congratulations
Hero Hari Garu and Srikanth Garu movie super super once again congratulations......👌👌👌
Tq tq andi 😍😍😍
Wow e concept movie la thiste manchi hit avthadhi superb boss
Tq tq andi
film was really superb looks like a feature film, not like a short film. really impressed with hero performance, specially in action episodes
Superb movie Srikantha...... I like it... Hero is good looking
High quality movie ...Hari ur action scenes adiripyai...superb...overall movie perfect
areeey chinchesaru... anthee .. mi fans accosation(girls).. andi.. abbabbba hero garu superb cute 💋💋💋💋💋😍😍😍❤❤❤
Thank you andi
Hero .villon..Heroine acting superb .....Direction ...Music camera works superb ...Totally kirrak
Thanks bro 😍😍😍😍❤❤❤
Mee next film theesthe naku chance esthara...Nenu serials kuda try chestunna ...Meetho okka short film tiyyalani vundhi mee film chusaka ....My number 8367661058
Super story, Acting of Hero and Villain is mind blowing 👍🏻
Tq bro 😍😍😍
Congrantulations my lovely friend Srikanth (Director)..... and also the movie is superb.......
Tq tq mama
Hay wow cute lv story I don't know Telugu but I can understand awesome story
Tq tq medam 😍😍😍
ఆ అమ్మాయిని చూస్తుంటే జాలి వేస్తుంది కానీ ప్రేమ రావడం లేదు... సేమ్ సినిమా చూస్తున్న కానీ బొర్ తప్ప ఇంట్రెస్ట్ లేదు..
Super bro chala bagundi and hero super
Super ga undi movie
Story was good, Geethika acting 👌
One of the best short film
Thank you so much andi
Superb Anna
Super fantastic video accident short film
manaku nachina vallu mana heart ki dhagariga Unna variki duramga untam kani edho oka roju valle mana life Anni thylisthy chala happy. nice concept. Super filim.super.............
Tq tq bro
Super movie
Concept super
But
Improved the acting
Hero acting super nd cute buggala boy 😍😍😍😍😍😍👍👍👍
Super ga unnadhi
Loved it♥️♥️♥️
Tq tq andi
Mama...
Awesome lyrics and dialogues...
Music and background are score nice...
Pedda director avthav Srikanth bro super film hero super
చాలా మంచి సినిమా.. అప్పుడే అయిపోయినట్టు ఉంది..
Thank you andi
Nice concept bro.. Life is incomplete without love..
Super Direction Srikanth Anna
Super super super super chala kothaga Katha Hero fight scenes chala nachai and good story super director Anna miru enkka chala kotha Kathalu thiyyali all the best your time
Tq tq bro 😍😍😍😍
Naya actors meerae kadha? Awesome acting
Nice movie hari ji it's superb ☺🌹
Hero acting supperb
especially Villain entry adhurs.
all actors Done gud job.
Direction nd Dialogues good.
Ajay arasada music awesome..
nice songs nd BGM supperb.
congratulations To entire TEAM.
Tq tq darling 😍😍😍❤❤🙏🙏
"తనే నా లవర్...తనే నా వైఫ్" ఈ షార్ట్ ఫిల్మ్ లో వర్క్ చేసిన వాళ్ళు మొత్తం మన బ్యాచ్ వాళ్ళే కాబట్టి ఎక్కువ రాసిన డప్పు కొట్టినట్టు ఉంది... స్టోరీ, డైలాగ్స్, కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ మొత్తం సమపాళ్లలో కుదిరాయి..!!! హరి భయ్యా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు... టీమ్ మొత్తానికి "కంగ్రాట్యులేషన్స్ అండ్ అల్ ది బెస్ట్"
Super concept super and acting super
Wowww super good film👌👌👌💐💐💐💐💐
Tq tq andi 😍😍😍😍
superrrrrrrrrrrrr bro
songs very nice
screen play direction super
Tq tq bro
Good film&Super Direction....Srikanth paramar.... Once agin congratulations
Thank you so much sidhu darling 😍😍😍😍
Superbbbbbbb Broo..hit
Tq tq bro
Hari Hero Superb 😍
Tq tq andi 😍😍😍
Supb story nd Good songs.....
All the best
Kotha kansept nice good one
Super it's really movie Soo nice 👌😍😍😍 😍👌👌👌😍
Tq tq andi 😍😍😍
Full entertainment movie👍...twist Bagundi movie lo...
Tq tq my bro
షార్ట్ ఫిల్మ్ : తనే నా లవర్ తనే నా వైఫ్
మెయిన్ లీడ్స్ : హరి ప్రసాద్, గీతిక తదితరులు...
ఎడిటింగ్ : కిరణ్ తుంపెర
కెమెరామెన్ : అమీర్
మాటలు : మోహన్
సంగీతం: అజయ్
నిర్మాత : పవన్, ప్రకాష్, దుర్గాప్రసాద్
కధ ,కధనం, దర్శకత్వం : శ్రీకాంత్..
చూస్తుంటే బోర్ కొడుతుంది కానీ ఇంట్రెస్టింగ్ రావడం లేదు . ఈ మాట కొద్దిసేపు పక్కన పెడదాం... సహజంగా షార్ట్ ఫిల్మ్ అంటేనే చిన్న కాన్సెప్ట్.. అందులోనే అన్ని ఉండాలి. ప్రతి పాయింట్ ని ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉండాలి.. అప్పుడే వాళ్ల ప్రతిభ ఏంటి అన్నది తెలుస్తుంది.. ఇక్కడ కూడా పెద్దగా స్టోరీ ఎం లేదు అందరికి తెలిసిందే... ! ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ... కానీ ఆ వ్యక్తి ఎవరో చివరి వరకు తెలియకూడదు.. ఇదే కధ..
ఇలాంటి కాన్సెప్ట్స్ కి ఓ మెసేజ్ ఇచ్చే అంశాన్ని జోడించాలి అని దర్శకుడు శ్రీకాంత్ అనుకున్నాడు. కానీ అందులో కొత్తదనం ఏమైనా వెతుక్కున్నాడా? అంటే లేదనే చెప్పాలి.. యూత్ ని టెర్గెట్ చేసుకొని డ్రగ్స్ కి బానిసలుగా చేస్తున్న ఓ గ్యాంగ్ ని హీరో ఛేదించాలి.. ఇందులో ఓ లవ్ స్టొరీ ,ఓ సాంగ్ .. అన్ని మనం చూసినవే..అన్ని పాత చింతకాయ పచ్చిడిలే.. !!!
ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలంటే పెద్ద ఎమోషన్ అవసరం లేదు.. కానీ కొంచం అయిన లాజిక్ ఉండాలి.. చూసుకోకుండా అమ్మాయి నడుముపైన హ్యాండ్ వేసిన హీరోని గురించి హీరోయిన్ ఆలోచించడం, ఆ ఆలోచన నుండి ప్రేమ పుట్టడం ,అది కాస్తా నువ్వే నా ప్రాణం నీతోనే నా లైఫ్ అనుకోవడం పెద్ద భ్రమ లాగే ఉంటుంది.. ఇలాగే హీరో అమ్మ "నన్ను కాపాడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా" అంటే మొఖం కూడా తెలియని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని హీరో మాట ఇవ్వడం ఏంటో దర్శకుడికే అర్ధం కావాలి...
సినిమాలో లవ్ స్టోరీని ఇంకాస్తా డీప్ గా తీసుకెళ్లి ఉంటే బాగుండు. అనవసరంగా కామెడీ మరియు డ్రగ్స్ మాఫియా అంటూ సన్నివేశాలను జోడించి సినిమాకి ఇంట్రెస్ట్ తీకురావడం పక్కన పెట్టి బోర్ కొట్టించడంతో పాటు పెద్ద తలనొప్పి వచ్చేలా చేసాడు దర్శకుడు... సినిమా మొత్తానికి కెమెరామెన్ వర్క్ హైలైట్.. హీరోయిన్ గీతిక ఎమోషనల్ సీన్స్ లో ఒకే అనిపించింది.. హరిప్రసాద్ ఎప్పటిలాగే తన నటనతో సినిమాకి ప్లస్ అయ్యాడు.. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఉన్న ఒక్కపాట కూడా వినసొంపుగా ఏమీలేదు..
బాటమ్ లైన్ : బోర్ తప్ప ఇంట్రెస్ట్ లేదు..
సూపర్ బ్రో గా చెప్పారు 1. 9 రేట్
Super movie your films are really superb..... Superb acting hari..all the best for next films hero
Superb
Short film chusthunna feel లేదు, edo cinema la ఉంది, superb సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్! Andharu baga chesaru, మ్యూజిక్ హాయిగా ఉంది..all the best to entire team..
Thank you so much andi 😍😍😍😍
My feeling is awesome after saw this film. And I imagine my girlfriend in this movie
Touching cute story :) :)
and fights awesome..hero and villan episode was good..
background music throughout the film cute and awesome..
Crystal clear video...
Great work... :)
Tq tq andi 😍😍😍😍
Woow last Scene Super .... Andii awesome 😍😍
Thanks andi
Very Nice movie,,,
Tq tq andi
Super direction...bro...its like movie .hero performance bagundi...heroine and hero friend..andaru super...all the best bro..jai hindh
Tq tq bro
Singer voice & feeling of song awesome
Super film. 😘😘😘😘👍hero super. Cute boy
anna super ga undhii
Super Bhya
Short film super
Superrrrbbbbbb 😊
Tq tq BRO
Direction superb.. Production values good...
Acting excellent..
All d best pandu....
Tq tq mama
Concept Exllent....
Super Srikanth annayya all the best
Thank you thamudu
Production values, Hero 🦸♂️ action highlights movie ki 👌👌👌👌
Thanks bro 😍😍😍🙏🙏
Srikanth you done very nice job
Awesome team work ND gd
Tq tq andi
Superb film 👌
The shots taken are so good story good thought, and acting....yeah!! perfectly done by each and everyone in it 💗
...when i saw the trailer i expected film was good...thank you iqlik channel for giving beautiful film...
Congratulations Team TNL TNW 👏😊
All the very best 👍
Thanks bro 😍😍😍😍
Love kam marriage NIC videos
I love this music
Very good movie super 👌👌👌👌👌👌
Tq tq andi 😍😍😍
Super thammudu nice
Nice hari prasad bro.offc busy lo undi premier show ki raledu,once again all the best for u r film,go head u r feature... 😁😁😁😁
Superrre
Tq tq andi
Congratulations to you Srikanth and your team... Good One.Music and Cinematography are well executed..
Thanks bro 😍😍
Great work bro
Tq tq bro
She is Geeta Geeta from pellichupulu program
😊😊😊😊😊keep rocking.......👌👌👌👌👌👌👍👍👍👍
Tq tq andi
Mama movie super ra...comedy,fights,music highlight ra,villain👌,heroo pakkana frnd kuda👌hero nd heroine eppatilage baga chesaru...overall superb ra althe best keep rock.........
Thank you so much ra mama 😍😍😍😍😍🙏🙏🙏❤❤
Awesome concept
NYC acting super
ఈ ఫీలింలో తల్లీ పాత్ర యాక్టింగ్ చేసిన అమ్మాయి తప్ప ఎవరికీ యాక్టింగ్ రాదు స్టోరీ బాగుంది కానీ హీరో అసలు అసలు యాక్టింగ్ వస్తుందో రాదో అర్ధం కావడం లేదు
Awesome shortfilm
Good film,nice heroin & hero
Thanks andi
@@srikanthparmar190 it's ok andi
It's good movie
Bro mudipade mudipade song is nice.
nice movie hero super👏👏👏
Pokiri cinema baga inspire ayadanknta..nenu alochinchakunda story prepare cheskunte ilane untadi..
Super macha
Super pandu anna
Concept bagundii
Tq tq andi
Hero acting and concept was really good i wish u have to more films and u all guys deserve good futuree
I love this ❤️ short films 😍❤️❤️❤️❤️💓💓💓💋💋
Tq tq andi 😍😍😍😍🙏🙏
Srikanth Parmar hlo iam prasanthi
Super
Superb bro
Tq bro