Sangam ethabaduta // part-1 //

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 10

  • @swarnalatha2214
    @swarnalatha2214 3 роки тому

    Praise the lord Annayya 🙏♥️🙏

  • @daniel1963819
    @daniel1963819 2 роки тому

    🙏 vandhanalu ayyagaru

  • @siricillaratnakar5770
    @siricillaratnakar5770 2 роки тому

    అబద్ధాన్ని బైబిలు గ్రంథములో లేని సత్యమైన వివరణ ఇంత చక్కగా వివరిస్తున్నారు అంటే నీ టాలెంట్ కి హాండ్స్ అప్ వినే వారెవ్వరికి ఇది అబద్ధము అనలేరు కానీ ముమ్మాటికి అబద్ధం ఈ వివరణ బైబిల్ లో కదా

  • @user-he5hd8is2j
    @user-he5hd8is2j 2 роки тому

    Ephesians 2: 5, 6 దేవుని కృపచేత మీరు రక్షించబడిన్నారు....
    రక్షణ అంటే శ్రమల నుండి కాదు, నరకం లోకి వెళ్లకుండా రక్షణ.

  • @prasanthraj8568
    @prasanthraj8568 Рік тому

    Rom 16.16

  • @kirankumar-rw2el
    @kirankumar-rw2el 4 роки тому

    పార్ట్2 లేదా?

  • @basanishowreelu4407
    @basanishowreelu4407 2 роки тому

    Meeru cheppinadhi thappu.

  • @TheRaghunadh_j.v
    @TheRaghunadh_j.v 2 роки тому +1

    ఒక విశ్వాసిగా!!!!
    మీరన్నట్టు, మీరు బోదించినట్టు, అలా జరగకపోతే, అనగా ఆయన ప్రణాళిక మీరన్నట్టు కాక వేరే విదముగా ఉంటే ?
    మోసం జరిగిందని అర్దం,మీ బోదను అంగీకరించిన వారు కూడా మోసపోయారని అర్దం!
    1)ఏ సం॥మో అడగను, సం॥కు 365 రోజులలో ఏరోజు ఏనెల, ఏ వారము, ఏదినమో, అదయినా చెప్పాలి.
    2) మృతులు ఎప్పుడు లేపబడతారు?
    ఏదినము?
    3) 7సం॥లు అనగా ఏ 7సం॥ములు?
    4) మద్య ఆకాశము అంటే ఎన్ని కిలోమీటర్లు వద్ద ఉంటాము?
    5) స్త్రీ అనగా సంఘము అంటాం
    6) వివాహ మహాత్సవం కన్యకనే వివాహమాడవలెను గదా "స్ర్రీ" ని ఎలా వివాహమాడగలడు?
    "స్ర్రీ" అనగా సంఘము తో సహవాసము చేయునది.
    "కన్యక" అనగా సంఘము వెలుపల ఉండి తనను తాను సిద్దపరచుకొనునది.
    వీరిరువురిలో ఎవరు ఎత్తబడతారు?
    చాలా ఉత్సాహముగా, ఆవేసపడుతు బోదించారు, కాని ఇదంతా అమెరికా బోదలు. వ్యాపార బోధనలు. ఆసపడకండి. ఆసపెట్టకండి, ఇప్పటికే విని విని విసుగేసింది. ప్రపంచం అంతా ఏసు-క్రీస్తు పేరుమీద చాలా మోసము జరిగి పోయింది.
    బోధన పేరుచేప్పి, అభిషేకించబడ్డామని, రక రకాల బోధకులు పుట్టుకొచ్చారు.
    అసలు "మెస్సియ" ఏమని బోదించారు?
    బోధకులు అని పిలువ బడవద్దు!
    ఆయన మాట విన్నారా? తృణీకరించారా? ఆయన బొధకుడే సమస్తము ఆయనే, ఆయన బోదించలేడని అనుకున్నారా? మీరు తయారయ్యారు?
    ఆదరణ కర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు "పరిశుద్దాత్మ" సమస్తము మీకు బోదించును అని రాయబడి ఉంటే! మీరు ఎలా పుట్టుకొచ్చారు ఎమైనా భయం ఉందా? "జీవవాక్కు" అంటే అదేదో తమాషా అనుకుంటున్నారా? ఏం కల్పనా కదలు చెప్పివు!
    మీ మాట,మీబోద విని అదే సత్యమని నమ్మినవారుంటారు. మీరన్నట్టు జరగకపోతే? నరకాగ్నికి పోయినవారిని తిరిగి రప్పించగలరా?
    ప్రపంచంలో ఏ బోధకుడైనా?
    గురువులు,బోధకులు అని పిలిపించోకండి అని ఆయనంటే! అర్దంకాలేదా?
    అరే నేను సామాన్య విశ్వాసిని చదువుతున్న నాకు అర్దంఅయిందే?
    ఈ విదముగా "పరిపూర్ణులగుదురా"?
    షాలోమ్
    అయిపోయింది అంతా తారుమారై పోయింది.